తమ్ముళ్ళ కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే!

తమ్ముళ్ళు సాధారణంగా ఆవేశపడతారు. వారి మీదనే అయిదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులు ఎక్కువగా జరిగాయి. దాంతో రివెంజ్ పాలిటిక్స్ ఇటు నుంచే ఉంటుంది. అది కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా. అయితే విశాఖలో…

View More తమ్ముళ్ళ కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ నేత అగ్నిప‌రీక్ష‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీకి చెందిన కీల‌క నేత బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ అగ్ని ప‌రీక్ష పెట్టారు. పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ జ‌న‌సేన ఆశ‌యాల్లో ప్ర‌ధాన‌మైంది. అందుకే ఏరికోరి మ‌రీ గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్‌శాఖ‌తో పాటు…

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ నేత అగ్నిప‌రీక్ష‌!

బాబు తెలివితేట‌లు చూస్తున్నావా జ‌గ‌న్‌?

స‌మాజం త‌ల‌కిందులుగా వుంద‌ని ఒక ర‌చ‌యిత అన్నారు. అందుకే మోస‌గించే వాళ్లు తెలివిప‌రులుగా చెలామ‌ణి అవుతున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల మోసాలు వెంట‌నే బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అది కూడా అధికార పార్టీ తానిచ్చిన హామీకి క‌ట్టుబ‌డ‌క‌పోతే…

View More బాబు తెలివితేట‌లు చూస్తున్నావా జ‌గ‌న్‌?

బాధితుడైన మీరు… మ‌హిళ‌పై దాడిని స‌మ‌ర్థిస్తారా?

ఒక ఆదివాసి మ‌హిళ‌తో త‌న‌కు సంబంధం అంట‌గట్ట‌డంపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. మీడియా స‌మావేశంలో జ‌ర్న‌లిస్టుల‌పై ఆయ‌న వాడిన ప‌ద‌జాలంపై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎలాంటి సంబంధం లేని వివాహేత‌ర అంశాల్లోకి లాగ‌డంపై…

View More బాధితుడైన మీరు… మ‌హిళ‌పై దాడిని స‌మ‌ర్థిస్తారా?

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి అంటే…!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి నెల‌దాటింది. ఎక్కువ మంది చూపు కూట‌మి మ్యానిఫెస్టో అమ‌లుపై ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం ఎప్పుడ‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. దీనిపై రెవెన్యూశాఖ‌ మంత్రి…

View More ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి అంటే…!

కొత్త‌ రుణానికి బాబు కేబినెట్ ఆమోదం!

చంద్ర‌బాబు కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన ప్ర‌కారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నూత‌న ఇసుక…

View More కొత్త‌ రుణానికి బాబు కేబినెట్ ఆమోదం!

వారి ఆశలను చంద్రబాబు అందుకోగలరా?

2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జిపిఎస్ విధానాన్ని జగన్ సర్కారు…

View More వారి ఆశలను చంద్రబాబు అందుకోగలరా?

వైసీపీ నాయకులే లేరా…’సాక్షే’ గ‌తా?

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు వ‌రుస‌గా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేస్తూ, వైసీపీ హ‌యాంలో అంతా దోపిడీ అని చెబుతున్నారు. ఇప్ప‌టికి నాలుగు శ్వేత ప‌త్రాల్ని ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై…

View More వైసీపీ నాయకులే లేరా…’సాక్షే’ గ‌తా?

ప‌వ‌న్‌ను బెదిరిస్తున్న జ‌న‌సేన నాయ‌కులెవ‌రు?

జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధుల స‌త్కార స‌భ‌లో ఆ పార్టీ చీఫ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎవ‌రిని ఉద్దేశించి ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జ‌న‌సేన‌లో రౌడీయిజం చెల్ల‌ద‌ని, త‌న‌ను…

View More ప‌వ‌న్‌ను బెదిరిస్తున్న జ‌న‌సేన నాయ‌కులెవ‌రు?

మారని మృగాలు.. గుంటూరులో మరో దారుణం!

ఏపీలో రోజురోజుకీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిన ఆడపిల్లలపై అరాచకాలు తగ్గడం లేదు. నంద్యాల, విజయనగరం జిల్లాల్లో బాలికలపై అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది.…

View More మారని మృగాలు.. గుంటూరులో మరో దారుణం!

ఏయూలో వేతన ఘోష

ఏయూలో వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ కూటమి నేతలు వీసీ రాజీనామాను డిమాండ్ చేయడంతో ఆయన తన పదవిని వదులుకున్నారు. వీసీలను నియమించేది గవర్నర్. ఆయన తొలగిస్తేనే తప్ప వీసీలు ఏ…

View More ఏయూలో వేతన ఘోష

విజయసాయిని విశాఖ పిలుస్తోంది!

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు. ఆయన ఎంపీగా ఉండేది ఢిల్లీలో. మధ్యలో విశాఖ వచ్చారు. కొన్నేళ్ల పాటు పార్టీ వ్యవహారాలు చూశారు. మూడేళ్ల క్రితం ఆ బాధ్యతలు కూడా వీడిపోయాయి.…

View More విజయసాయిని విశాఖ పిలుస్తోంది!

పవన్‌లో అదే బ్యాలెన్స్ కలకాలం ఉంటుందా?

చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు గడచిపోయాయి. ఇప్పుడంతా నామినేటెడ్ పోస్టుల సీజను నడుస్తోంది. చంద్రబాబు నాయుడు తన అలవాటుకు భిన్నంగా వీలైనంత వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేయాలని కూటమిలోని మూడు…

View More పవన్‌లో అదే బ్యాలెన్స్ కలకాలం ఉంటుందా?

జ‌న‌సేన నాయ‌కుల‌కు ప‌వ‌న్ షాక్‌

సొంత పార్టీ నాయ‌కుల‌కే జ‌న‌సేనాని, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాక్ ఇచ్చారు. త‌న‌ను బెదిరించే ధోర‌ణిలో మాట్లాడేవారు పార్టీ నుంచి వెళ్లిపోయినా భ‌య‌ప‌డ‌న‌ని వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నిర్వ‌హించిన స‌త్కార కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్…

View More జ‌న‌సేన నాయ‌కుల‌కు ప‌వ‌న్ షాక్‌

ఆ ఒక్క ప‌ద‌వి కోసమే ప‌వ‌న్ వ‌ద్ద క్యూ!

జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స‌త్కార స‌భ‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంద‌రికీ చైర్మ‌న్ ప‌ద‌వులే కావాల‌ని కోరుకుంటున్నార‌న్నారు. కేవ‌లం టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వే కావాల‌ని 50 మంది అడిగార‌ని చెబుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్…

View More ఆ ఒక్క ప‌ద‌వి కోసమే ప‌వ‌న్ వ‌ద్ద క్యూ!

హోం మినిస్ట‌ర్ అనిత ఎక్క‌డ‌?

నంద్యాల జిల్లా ముచ్చుమ‌ర్రి పంచాయ‌తీలోని కొత్త ఎల్లాల గ్రామంలో ఒక బాలిక అదృశ్య‌మై 9 రోజులైంది. క‌నీసం మా పాప శ‌వాన్ని అయినా ఇవ్వండ‌య్యా అని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ముద్దులొలికే మాట‌ల‌తో, అమాయ‌క చేష్ట‌ల‌తో…

View More హోం మినిస్ట‌ర్ అనిత ఎక్క‌డ‌?

రేపు ఆర్జిత సేవ‌లు, వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నిత్యం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతూ వుంటుంది. ఆర్జిత‌, వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌తో ప్ర‌తి రోజూ ఉద‌యం తిరుమ‌ల ఆల‌యం ప్ర‌ముఖుల‌తో ర‌ద్దీగా వుంటుంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆర్జిత సేవ‌లు, వీఐపీ…

View More రేపు ఆర్జిత సేవ‌లు, వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

నామినేటెడ్ పోస్టుల‌కు బాబు మెలిక‌!

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ప్ప‌టి నుంచి నామినేటెడ్ పోస్టుల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములైన మూడు పార్టీల నాయ‌కులు ప‌ద‌వుల‌పై గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌భుత్వం వ‌స్తే ఎలాంటి ప‌ద‌వి తీసుకోవాలే ముందే నాయ‌కులు లెక్క‌లేసుకున్నారు.…

View More నామినేటెడ్ పోస్టుల‌కు బాబు మెలిక‌!

ఉత్తరాంధ్ర ఉద్యమ బాట

ఉత్తరాంధ్ర అంటే అలుసా వలసలకు కేరాఫ్ అడ్రసా అని ప్రజా సంఘాల నాయకులు మేధావులు నిలదీస్తున్నారు. ఉత్తరాంధ్రను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖలో మేధావులు ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్…

View More ఉత్తరాంధ్ర ఉద్యమ బాట

విశాఖ ఫైల్స్ లో మొత్తం భూ దందా ఉంటుందా?

భూ దందాలు విశాఖలో గత కొన్నేళ్ళుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో ఒక సిట్ ని నియమించారు. అది విచారణ చేసి నివేదిక ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి సిట్…

View More విశాఖ ఫైల్స్ లో మొత్తం భూ దందా ఉంటుందా?

టీడీపీ అధికార ప్ర‌తినిధిలా ష‌ర్మిల…!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేశ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ అమ్మ ఒడి అనే కొత్త ప‌థ‌కానికి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టి, పేద‌, సామాన్య…

View More టీడీపీ అధికార ప్ర‌తినిధిలా ష‌ర్మిల…!

ప‌వ‌న్ మీ విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకోండి

విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వుంద‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నిద్ర‌లేచిన‌ మొద‌లు ట్విట‌ర్‌లో లోకేశ్ త‌మ‌పై విరుచుకుప‌డేవార‌ని  కాకాణి…

View More ప‌వ‌న్ మీ విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకోండి

అమెరికా రాజకీయాల్లో రక్తచరిత్ర

అగ్రరాజ్యంలో హింసకు తావులేదంటూ బైడెన్ ప్రకటించినా.. అమెరికాలో హింసకు చోటు లేదంటూ ఉపాధ్యక్షురాలు ఖండించినా.. యూఎస్ లో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అగ్రరాజ్యంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల తుపాకీ…

View More అమెరికా రాజకీయాల్లో రక్తచరిత్ర

అంద‌రికీ ప‌వ‌నే గుర్తొస్తున్నారు!

ఎవ‌రికే అన్యాయం జ‌రిగినా …అదేంటోగానీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణే గుర్తు కొస్తున్నారు. ప‌వ‌న్ అన్నా మీరు రావాలి, మీరు స్పందించాలి …న్యాయం చేయాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక ఎనిమిది రోజుల క్రితం…

View More అంద‌రికీ ప‌వ‌నే గుర్తొస్తున్నారు!

ఇంకా చదువుకొని ఉంటే బాగుండేది అంటున్నాడట!

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా వెలిగి పోతారో, ఎప్పుడు ఎవరు పాతాళానికి పోతారో తెలియదు. ఇదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. వారు తలచుకుంటే ఎవరి జాతకాలైనా మారిపోతాయి. మొన్నటివరకు రాజకీయాలకు పనికిరాడని, పార్ట్ టైం…

View More ఇంకా చదువుకొని ఉంటే బాగుండేది అంటున్నాడట!

జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లేందుకు ఇబ్బంది ఏంటి?

కూట‌మి పాల‌న‌పై ఆరు నెల‌ల నుంచి ఏడాది వ‌ర‌కూ నోరు తెర‌వొద్ద‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నేత‌లు వ్ర‌తం తీసుకున్నారు. ఓకే… మంచిదే. అయితే కొన్ని స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు…

View More జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లేందుకు ఇబ్బంది ఏంటి?

ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు న‌మోదు!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త నెల రోజుల్లో గొడ‌వ‌లే గొడ‌వ‌లు. భూవివాదం కేసులో ఏకంగా టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్తే హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో నిందితులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావ‌డం…

View More ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు న‌మోదు!