హైవేకెక్కిన భూమా కుటుంబ విభేదాలు!

క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబంలో విభేదాలు హైవేకెక్కాయి. భూమా అఖిల‌ప్రియ వైఖ‌రి త‌మ కుటుంబ ప‌రువు పోతోంద‌ని ఆ కుటుంబ స‌భ్యులు వాపోతున్నారు. మ‌రోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత భూమా అఖిల‌ప్రియ…

View More హైవేకెక్కిన భూమా కుటుంబ విభేదాలు!

ఎల్లో కథనాలకు అనంతపురం పోలీసులు చెక్

అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ స్వాగత ర్యాలీ వల్ల ఓ చిన్నారి సకాలంలో వైద్యం అందక చనిపోయిందనేది ప్రచారంలో ఉన్న కథనం. సోషల్ మీడియాలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.…

View More ఎల్లో కథనాలకు అనంతపురం పోలీసులు చెక్

ఈరోజే నెల్లూరులో బిగ్ ఫైట్.. ఏం జరుగుతుంది?

ఈ రోజు సాయంత్రం నెల్లూరులో మంత్రి కాకాణి అభినందన ర్యాలీ. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కార్యకర్తలతో టౌన్ లో బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల గొడవ ముదిరింది, మాటల యుద్ధం…

View More ఈరోజే నెల్లూరులో బిగ్ ఫైట్.. ఏం జరుగుతుంది?

వారంలోపే వివాదాల్లో మంత్రులు

ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరి కనీసం వారం రోజులు కూడా గ‌డ‌వ‌క‌నే అప్పుడే కొంద‌ర్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ వివాదాల్లో తీవ్ర‌త త‌క్కువ‌, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఐదుగురు మంత్రుల వ్య‌వ‌హార‌శైలి మాత్రం తీవ్ర…

View More వారంలోపే వివాదాల్లో మంత్రులు

పులివెందుల్లో కూడా ఇలా చేస్తే ఎలా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల్లో కూడా వివాదాలు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. క‌నీసం సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఏ వ‌ర్గం నుంచి కూడా నిర‌స‌న‌లు లేకుండా చూసుకోవాల్సిన…

View More పులివెందుల్లో కూడా ఇలా చేస్తే ఎలా?

చంద్రబాబు.. సిగ్గుమాలిన శవరాజకీయం!

మంత్రి కాన్వాయ్ వస్తున్న కారణంగా పోలీసులు నిలిపివేసిన ట్రాఫిక్ లో చిక్కుకుని ఒక పసిపాప మరణించడం అనేది చాలా బాధాకరమైన సందర్భం. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. ప్రాణాపాయ…

View More చంద్రబాబు.. సిగ్గుమాలిన శవరాజకీయం!

జీఆర్ మ‌హ‌ర్షిః దొంగ‌లంతా క‌ళాకారులే

ఏప్రిల్ 16 వ‌ర‌ల్డ్ ఆర్ట్ డే, ప్ర‌పంచ క‌ళా దినోత్స‌వం. ఒక ప‌నిని నైపుణ్యంగా చేయ‌డం క‌ళ‌. అత‌న్ని క‌ళాకారుడు అంటాం. ఇది కూడా వ్యంగ్యంగా వాడుతున్నాం. వాడు పెద్ద క‌ళాకారుడు అంటే నానార్థాలున్నాయి.…

View More జీఆర్ మ‌హ‌ర్షిః దొంగ‌లంతా క‌ళాకారులే

ఏపీ విభజన తప్పు అని తేలుతుందా…?

నిండు కుండ లాంటి ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు అయింది. అడ్డగోలుగా ఏపీని విభజించారు అన్నది అందరికీ తెలిసిందే. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన…

View More ఏపీ విభజన తప్పు అని తేలుతుందా…?

తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారా!

ఓ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు అందరూ చేస్తారు. కానీ ఆ ఆరోపణల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విచక్షణ ఆ వ్యక్తికి ఉండాలి. ప్రతి ఆరోపణకు ప్రత్యారోపణ చేసుకుంటూ వెళ్తే అంతుండదు.…

View More తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారా!

బుద్దా… యాక్ష‌న్‌కు రియాక్ష‌న్!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న దూల‌తీరింది. బుద్దాను నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకున్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్య‌ధికంగా బీసీల‌కు స్థానం క‌ల్పించ‌డాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన బుద్దా వెంక‌న్న…

View More బుద్దా… యాక్ష‌న్‌కు రియాక్ష‌న్!

కాసేపు బాల‌య్య అవ‌తార‌మెత్తిన మంత్రి

కార్య‌క‌ర్త‌ల‌ను, అభిమానుల్ని అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కొట్ట‌డం చూశాం. బాల‌య్య ప‌ర్య‌ట‌న అంటే, ఎవ‌రో ఒక‌రు దెబ్బ‌లు తినాల్సిందే. బాల‌య్య చేతిలో దెబ్బ‌లు తినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామ‌ని ఎల్లో మీడియా…

View More కాసేపు బాల‌య్య అవ‌తార‌మెత్తిన మంత్రి

ఆ ప్ర‌శ్న మాత్రం అడ‌గొద్దు!

శ‌వ రాజ‌కీయాలు చేయ‌డంలో టీడీపీ కంటే గోతికాడ న‌క్క‌లే న‌య‌మ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌తిదీ రాజ‌కీయం చేయ‌డానికి టీడీపీ తాప‌త్ర‌య ప‌డ‌డంపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చ‌ర‌ణ్…

View More ఆ ప్ర‌శ్న మాత్రం అడ‌గొద్దు!

వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర‌

నెల్లూరు వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. మొగ్గ ద‌శ‌లోనే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన పార్టీ పెద్ద‌లు, అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం, నెల్లూరు…

View More వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర‌

పదవి చేపట్టిన వేళ రిటైర్మెంట్ మాట

రాజకీయాల్లో పదవీ విరమణ అన్నది ఉండదు. ఎవరైనా ఓపిక ఉన్నంతకాలం పనిచేయాలనే అనుకుంటారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దాదాపుగా ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత…

View More పదవి చేపట్టిన వేళ రిటైర్మెంట్ మాట

అమ్మ ఒడిపై రాజకీయం.. జనాలు నమ్మరు గురూ!

జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పథకం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది, పూర్తిగా జగన్ ఆలోచన నుంచి వచ్చింది. దీంతో అమ్మఒడిపై ఎలాగైనా రాజకీయం…

View More అమ్మ ఒడిపై రాజకీయం.. జనాలు నమ్మరు గురూ!

ఏపీ స‌ర్కార్ మ‌రో విచిత్రం!

పాల‌న‌లో ఏపీ స‌ర్కార్ విచిత్ర పోక‌డ‌ల‌కు వెళుతోంది. సీఎం జ‌గ‌న్ మాన‌స‌పుత్రిక స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. అలాంటి వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ఉద్యోగుల్లో తీవ్ర‌ వ్య‌తిరేక‌త ఏర్ప‌డేలా నిర్ణ‌యాలున్నాయి. ఇప్ప‌టికే నిర్ణీత స‌మ‌యానికి ప్రొబేష‌న్ అమ‌లు చేయ‌లేద‌ని…

View More ఏపీ స‌ర్కార్ మ‌రో విచిత్రం!

మూగపోయిన ‘గంట’ మోగెనెందుకో?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. మీడియా ముఖంగా రాజకీయాలు మాట్లాడి ఎంతకాలం అయింది. మీలో ఎవ్వరికైనా గుర్తుందా? ఆ మాటకొస్తే.. తాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే సంగతి, కనీసం గంటా శ్రీనివాసరావుకు…

View More మూగపోయిన ‘గంట’ మోగెనెందుకో?

ర‌ఘురామ మాట‌లు వింటే…ఆ సామెత గుర్తొస్తోంది బాసూ!

సామెత‌లు ఊరికే పుట్ట‌వు. పెద్ద‌వాళ్లు ఎంతో ఆలోచించి, జీవితానుభ‌వాల‌ను కాచి వ‌డ‌బోసి సామెత‌ల రూపంలో జీవిత సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్ప‌డం అబ్బురం క‌లిగిస్తుంది. గాడిద‌ను చంపి గ‌ల్లుకు పోయిన‌ట్టుంద‌నే సామెత మ‌నం త‌ర‌చూ…

View More ర‌ఘురామ మాట‌లు వింటే…ఆ సామెత గుర్తొస్తోంది బాసూ!

లోకేశ్ కోసం అసెంబ్లీ ఒడి ప‌థ‌కం!

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు త‌న‌యుడు, ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కోసం జ‌గ‌న్ ఓ ప‌థ‌కాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న…

View More లోకేశ్ కోసం అసెంబ్లీ ఒడి ప‌థ‌కం!

జగన్ పెద్ద బరువు మోపారా… అయినా ఓకే…?

ఆయన వయసు చిన్నది. రాజకీయ అనుభవం కూడా తక్కువ. అయితేనేమి బలమైన రాజ‌కీయ కుటుంబం వెనకాల ఉంది. అంతే బలమైన సామాజిక నేపధ్యం కూడా అండగా ఉంది. అందుకే అనకాపల్లి కొత్త జిల్లా నుంచి…

View More జగన్ పెద్ద బరువు మోపారా… అయినా ఓకే…?

ఔను, మా వాళ్ల అంచ‌నా త‌ప్పింది

తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌పై త‌మ సిబ్బంది అంచ‌నా త‌ప్పింద‌ని ఎట్ట‌కేల‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అంగీక‌రించారు. ఇటీవ‌ల స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది.  Advertisement…

View More ఔను, మా వాళ్ల అంచ‌నా త‌ప్పింది

మాజీ మంత్రి అనిల్ ఆ త‌ప్పు చేస్తారా?

నెల్లూరులో అధికార పార్టీలో గ్రూపు రాజ‌కీయాలు నెమ్మ‌దిగా ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతానికి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. రానున్న రోజుల్లో వైసీపీలో విభేదాలు తీవ్ర‌మ‌వుతాయ‌నేందుకు తాజా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం.  Advertisement…

View More మాజీ మంత్రి అనిల్ ఆ త‌ప్పు చేస్తారా?

వారిని జ‌గ‌న్ అలా సంతృప్తిప‌రిచారా?

జిల్లాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ కొన్ని ప్రాంతాల్లో రాజ‌కీయ అల‌జ‌డికి కార‌ణ‌మైంది. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లాలో పోరాట‌బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన రాజంపేట‌ను కాద‌ని, రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను…

View More వారిని జ‌గ‌న్ అలా సంతృప్తిప‌రిచారా?

దీన్ని కూడా రాజ‌కీయం చేయ‌డం…!

వేస‌వి వ‌చ్చిందంటే సెల‌వులు మొద‌ల‌వుతాయి. దీంతో ప్ర‌తి హిందువూ తిరుమ‌ల‌కు వెళ్లాల‌ని కోరుకుంటారు. స‌మ్మ‌ర్ స్టార్ట్ అయితే చాలు తిరుమ‌ల ఏడు కొండ‌లు కిట‌కిట‌లాడుతాయి. ఈ నేప‌థ్యంలో ఒక్కోసారి భ‌క్తుల‌ను అదుపు చేయ‌డం క‌ష్ట‌సాధ్య‌మ‌వుతోంది.…

View More దీన్ని కూడా రాజ‌కీయం చేయ‌డం…!

ప్ర‌జ‌ల‌ను తిట్టిన అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిట్లకు దిగారు. 2019లో టీడీపీని ఓడించిన జ‌నంపై అచ్చెన్నాయుడు అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో…

View More ప్ర‌జ‌ల‌ను తిట్టిన అచ్చెన్నాయుడు

క‌న్నీళ్ల‌తో ఎల్లో మీడియాను వ‌దులుకున్న రోజా

తాము పోరాడేది కేవ‌లం చంద్ర‌బాబునాయుడితో మాత్ర‌మే కాద‌ని, ఎల్లో మీడియా అనే రాక్ష‌స మూక‌తో అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు. ఇటీవ‌ల నంద్యాలలో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఎల్లో మీడియా…

View More క‌న్నీళ్ల‌తో ఎల్లో మీడియాను వ‌దులుకున్న రోజా

22 గంటలు కాదు.. ఇప్పుడు 10 గంటలే

ఇబ్బంది తలెత్తిన కొన్ని గంటల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఊహించని విధంగా భక్తుల రాక పెరగడంతో, సర్వదర్శనం విషయంలో ఉన్నఫలంగా టోకెన్ సిస్టమ్ ను ఎత్తేసిన టీడీపీ, ఆ తర్వాత…

View More 22 గంటలు కాదు.. ఇప్పుడు 10 గంటలే