వైద్య వృత్తిని ఎంచుకున్న చాలా అమ్మాయిలు అదే వృత్తిలో సేవలు అందించాలని అనుకుంటారు కానీ ఇక్కడ MISS INDIAని ఎంచుకున్న ఒక డాక్టర్ గురించి తెలుసుకుందాము. Advertisement చిన్నప్పటి నుండి విద్యావంతుల కుటుంబంలో పుట్టడం…
View More MISS INDIA పోటీలకు కడప నుండి డాక్టర్ చందనAndhra
కాకాణి ఇంత అమాయకుడా?
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్ కోర్టులో చోరీకి గురైంది. కుక్కలు తరిమితే ఇనుము కోసం వచ్చిన దొంగలు ఆ ఫైల్ వున్న సంచి ఎత్తుకుపోయారని, కాగితాలు మురిక్కాలువలో వేశారని పోలీసులు చెబుతున్నారు.…
View More కాకాణి ఇంత అమాయకుడా?వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జిల్లాల అధ్యక్షులు వీరే!
ఒకవైపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, మరోవైపు కేబినెట్ ను పునర్వ్యస్థీకరించారు. ఇదే ఊపులో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి సారించినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
View More వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జిల్లాల అధ్యక్షులు వీరే!మంత్రి పదవి పోగొట్టుకున్న నేతలకు జగన్ భరోసా ఇది!
ఇటీవల మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో పదవులు పోగొట్టుకున్న నేతలకు జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన…
View More మంత్రి పదవి పోగొట్టుకున్న నేతలకు జగన్ భరోసా ఇది!నటనకు ఓకే… రాజకీయాలకు పనికిరాడు!
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నెల్లూరులో ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోర్టులో తన…
View More నటనకు ఓకే… రాజకీయాలకు పనికిరాడు!అనిల్ సెటైర్లకు కాకాణి మార్కు కౌంటర్లు
నెల్లూరు జిల్లాలో తాజా మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాకాణి మంత్రి పదవి చేపట్టిన తర్వాత నెల్లూరుకు వచ్చిన సందర్భంలో ఆయన…
View More అనిల్ సెటైర్లకు కాకాణి మార్కు కౌంటర్లుఆనం ఘాటు హెచ్చరిక!
నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రతరమైంది. ప్లెక్సీల రగడ చినికి చినికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తమ పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి ప్లెక్సీ చించివేతపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు, నెల్లూరు…
View More ఆనం ఘాటు హెచ్చరిక!వైసీపీ క్రేజీ లీడర్ టీడీపీలోకి అంటూ…!
ఏపీ అధికార పార్టీ… వైసీపీలో క్రేజీ యువ నాయకుడు ఎవరంటే, కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరే వినిపిస్తుంది. వైసీపీ యువనేతల్లో సిద్ధార్థ్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఈ తరానికి తగినట్టు అందరినీ ఆకట్టుకునే…
View More వైసీపీ క్రేజీ లీడర్ టీడీపీలోకి అంటూ…!అప్పుడే రాజకీయ సన్యాసం!
తాడిపత్రిలో తనయుడిని, అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి అన్న కుమారుడిని గెలిపించుకోలేని నేతలు… రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చూడాలని తహతహలాడుతున్నారు. బాబును సీఎం చేశాకే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఓ మాజీ ఎమ్మెల్యే…
View More అప్పుడే రాజకీయ సన్యాసం!సీనియర్ మంత్రి కోరిక జగన్ తీరుస్తారా… ?
ఆయన వైసీపీలో సీనియర్ మంత్రి. ఉత్తరాంధ్రా జిల్లాల్లో రాజకీయంగా సామాజికంగా పలుకుబడి కలిగిన నాయకుడు. పలు మార్లు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ఆయనే బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణకి మంత్రి…
View More సీనియర్ మంత్రి కోరిక జగన్ తీరుస్తారా… ?రోజా మాటలకు అర్థాలే వేరులే!
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాటలకు అర్థాలే వేరు. నిజానికి రోజా మీడియాతో మాట్లాడే అంశాలకు పూర్తి విరుద్ధంగా, సన్నిహితుల వద్ద చెప్పే అంశాలున్నాయనేది ప్రచారం. మంత్రి పదవి దక్కించుకున్న రోజాలో…
View More రోజా మాటలకు అర్థాలే వేరులే!జగన్‌తో అసంతృప్త ఎమ్మెల్యే తాడోపేడో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇక తాడోపేడో తేల్చుకునేందుకే అసంతృప్త ఎమ్మెల్యే సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మరోసారి ఘాటు…
View More జగన్‌తో అసంతృప్త ఎమ్మెల్యే తాడోపేడో!దొడ్డిదారిన మంత్రులను చేసిన బాబు
ఆయన పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగారు. దీని వెనక ఆయన కృషి, చిత్తశుద్ధి ఉన్నాయి. ఆయనే అనకాపల్లి జిల్లాకు చెందిన కొత్త ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.…
View More దొడ్డిదారిన మంత్రులను చేసిన బాబుసడెన్ గా విశాఖకు జగన్…ఆయనతో భేటీ…?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల తేడాలో మరోసారి విశాఖ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన కొద్ది గంటల సేపు మాత్రమే సిటీలో గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలేవీ ఈ టూర్ లో లేవు. అయితే చిత్రంగా…
View More సడెన్ గా విశాఖకు జగన్…ఆయనతో భేటీ…?ఆయన సర్దుకుపోయాడు.. ఈయన కత్తి దూశాడు
నెల్లూరులో కాకాణి, అనిల్ ఒకేరోజు తలబడబోతున్నారు, ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుంది.. అని మీడియా ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ చివరకు ఏమీ జరగలేదు. అనిల్ సభపై అంత రాద్ధాంతమెందుకు, అది పార్టీ మేలు…
View More ఆయన సర్దుకుపోయాడు.. ఈయన కత్తి దూశాడుఒడిషాకు రాజన్నదొర షాక్?
ఉత్తరాంధ్ర జిల్లాలలోని లోని కొత్త ఉప ముఖ్యమంత్రిని చూసి ఒడిషా అలెర్ట్ అవుతోందా. ఆయన నియామకంతో సర్దుబాటు, దిద్దుబాటు చర్యలకు దిగుతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే…
View More ఒడిషాకు రాజన్నదొర షాక్?సురేష్ Vs బొత్స.. ఎవరి మార్క్ ఎలా ఉంటుంది..?
ఏపీలో పాత మంత్రుల్లో కొంతమందికి అవే శాఖలు ఖరారయ్యాయి. కొంతమందికి కొత్త శాఖలొచ్చాయి. అయితే బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్.. ఇద్దరికీ శాఖలు పరస్పరం మారాయి. మరి బొత్స శాఖలో సురేష్ రాణిస్తారా, సురేష్…
View More సురేష్ Vs బొత్స.. ఎవరి మార్క్ ఎలా ఉంటుంది..?ఎట్టకేలకు వీడిన మిస్టరీ!
తీవ్ర సంచలనం రేకెత్తించిన నెల్లూరు కోర్టులో చోరీ మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసుకు సంబంధించి…
View More ఎట్టకేలకు వీడిన మిస్టరీ!ఈ ఓవరాక్షన్ అవసరమా?
పోరాట పంథాలో అనేక రూపాలున్నాయి. ఏదీ కూడా హద్దులు దాటకూడదు. పోరాటం స్ఫూర్తి నింపేలా ఉండాలే తప్ప, అసహ్యించుకునే పరిస్థితి రాకూడదు. తాజాగా కొందరు రైతులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. తమకు…
View More ఈ ఓవరాక్షన్ అవసరమా?బలప్రదర్శన కాదా …అంత మంది పోలీసులెందుకు?
నెల్లూరులో ఒకే సమయంలో రెండు పెద్ద కార్యక్రమాలు. అది కూడా ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరుగా నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా నెల్లూరుకు…
View More బలప్రదర్శన కాదా …అంత మంది పోలీసులెందుకు?ఆ జిల్లా వైసీపీలో మూడు వర్గాలు
వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట. 2014, 2019లలో వైసీపీని ఆ జిల్లా ప్రజలు ఆదరించారు. 2014లో మొత్తం పది స్థానాల్లో ఏడు, 2019లో పదికి పది స్థానాల్లో గెలిపించి వైసీపీకి నెల్లూరు జిల్లాలో తిరుగులేదని…
View More ఆ జిల్లా వైసీపీలో మూడు వర్గాలుఅయ్యన్న…ఎన్నోసారి…?
అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద నర్శీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పోలీసుల మీద దురుసుగా వ్యాఖ్యలు చేశారు అని పేర్కొంటూ 353తో…
View More అయ్యన్న…ఎన్నోసారి…?హైవేకెక్కిన భూమా కుటుంబ విభేదాలు!
కర్నూలు జిల్లాలో భూమా కుటుంబంలో విభేదాలు హైవేకెక్కాయి. భూమా అఖిలప్రియ వైఖరి తమ కుటుంబ పరువు పోతోందని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ…
View More హైవేకెక్కిన భూమా కుటుంబ విభేదాలు!ఎల్లో కథనాలకు అనంతపురం పోలీసులు చెక్
అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ స్వాగత ర్యాలీ వల్ల ఓ చిన్నారి సకాలంలో వైద్యం అందక చనిపోయిందనేది ప్రచారంలో ఉన్న కథనం. సోషల్ మీడియాలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.…
View More ఎల్లో కథనాలకు అనంతపురం పోలీసులు చెక్ఈరోజే నెల్లూరులో బిగ్ ఫైట్.. ఏం జరుగుతుంది?
ఈ రోజు సాయంత్రం నెల్లూరులో మంత్రి కాకాణి అభినందన ర్యాలీ. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కార్యకర్తలతో టౌన్ లో బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల గొడవ ముదిరింది, మాటల యుద్ధం…
View More ఈరోజే నెల్లూరులో బిగ్ ఫైట్.. ఏం జరుగుతుంది?వారంలోపే వివాదాల్లో మంత్రులు
ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరి కనీసం వారం రోజులు కూడా గడవకనే అప్పుడే కొందర్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ వివాదాల్లో తీవ్రత తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఐదుగురు మంత్రుల వ్యవహారశైలి మాత్రం తీవ్ర…
View More వారంలోపే వివాదాల్లో మంత్రులుపులివెందుల్లో కూడా ఇలా చేస్తే ఎలా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. కనీసం సీఎం సొంత నియోజకవర్గంలో ఏ వర్గం నుంచి కూడా నిరసనలు లేకుండా చూసుకోవాల్సిన…
View More పులివెందుల్లో కూడా ఇలా చేస్తే ఎలా?