మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సగం పాలన పూర్తయిన తర్వాత కేబినెట్‌ను పునర్వ్యస్థీకరణ చేస్తానని నాడు ముఖ్యమంత్రి వైఎస్…
View More నాకూ మంత్రి పదవి కావాలి…!Andhra
మూడేళ్లలో ఏం పీకావ్…
నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీకుడు భాషపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం భాషని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై…
View More మూడేళ్లలో ఏం పీకావ్…వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు మంత్రి పదవి కాకుండా…!
వైసీపీ మహిళా ఫైర్‌బ్రాండ్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఊహూ, మంత్రి పదవి దక్కలేదు. ఆమె అలకపాన్పు ఎక్కారు. ప్రభుత్వ పెద్దలు…
View More వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు మంత్రి పదవి కాకుండా…!కబ్జా భూములను కక్కిస్తాం…?
విశాఖలో భూములు అంటే కోట్లలో విలువ చేసేవే. ఆ భూముల దందా ఎపుడూ సాగుతూనే ఉంటుంది. అయితే ఇందులో రాజకీయాల పాత్ర ఎంత అన్న దాని మీద మాత్రం అటూ ఇటూ దుమారం రేగుతూనే…
View More కబ్జా భూములను కక్కిస్తాం…?ఈ విషయంలో మాత్రం జగన్ తొందర పడాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలు దారుణంగా ఉన్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది వాస్తవం. దీన్ని కప్పిపుచ్చడానికి లేదు. సాకులు చెప్పి తప్పించుకోవడానికి లేదు. ప్రజలకు ప్రభుత్వంపై ఇనిస్టెంట్ గా అసంతృప్తి వచ్చేది ఇక్కడే.…
View More ఈ విషయంలో మాత్రం జగన్ తొందర పడాల్సిందే!జగన్ ఇన్ అటాక్ మోడ్
ఆంధ్రలో ఎన్నికలు ఇంకా చాలా దూరంలో వున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం కాలు దువ్వుతూ సమర శంఖాలు పూరించేస్తున్నాయి. లోకేష్ బాబు ఈ మధ్య ట్విట్టర్ లో తన భాషా పటిమ అంతా ప్రదర్శిస్తున్నారు.…
View More జగన్ ఇన్ అటాక్ మోడ్కౌంటర్ ఇవ్వబోయి…లోకేశ్ అభాసుపాలు!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి, టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ అభాసుపాలయ్యారు. ప్రతిరోజూ జగన్, ఆయన ప్రభుత్వంపై ఇల్లు కదలకుండా ప్రకటనల రూపంలో విమర్శలు గుప్పించడం లోకేశ్ అలవాటుగా పెట్టుకున్నారు.…
View More కౌంటర్ ఇవ్వబోయి…లోకేశ్ అభాసుపాలు!జగన్ అక్కడ అడుగు పెడితే వివాదమే!
కాలం, ప్రాంతం మహిమ అంటే ఏమో అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో నమ్మక తప్పదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ గడ్డపై అడుగు పెడితే వివాదమే. కర్నూలు నుంచి వేరు పడి నంద్యాల జిల్లాగా…
View More జగన్ అక్కడ అడుగు పెడితే వివాదమే!వెంట్రుక కూడా పీకలేరు.. తగ్గేదేలే అంటున్న జగన్
బాక్సులు బద్దలవుతాయంటూ ఇప్పటికే తనలో మాస్ యాంగిల్ ను చూపించిన జగన్, ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. నిన్నటికి నిన్న బాక్సులు బద్దలవుతాయంటూ పంచ్ వేసిన జగన్, ఈరోజు…
View More వెంట్రుక కూడా పీకలేరు.. తగ్గేదేలే అంటున్న జగన్అంతుచిక్కని జగన్ అంతరంగం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక పట్టాన ఆయన మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంలో సలహాదారులున్నారు. కానీ ఆలోచించేది, నిర్ణయాలు తీసుకునేది…
View More అంతుచిక్కని జగన్ అంతరంగంరఘురామపై పోలీసుల దాడిపై సుప్రీం కీలక ప్రశ్న
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, సీఐడీ పోలీసుల దాడి వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ అయిన రఘురామ తనయుడు భరత్‌ను సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. Advertisement…
View More రఘురామపై పోలీసుల దాడిపై సుప్రీం కీలక ప్రశ్నపెద్దిరెడ్డితో ఇద్దరికి చెక్!
ఏపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన సామాజిక వర్గానికే చెందిన ఇద్దరు ఆశావహులకు చెక్ పెడుతున్నట్టు సమాచారం. ఈ దఫా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి…
View More పెద్దిరెడ్డితో ఇద్దరికి చెక్!ఆశావహులకు పిడుగులాంటి వార్త
మంత్రి పదవులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు పిడుగులాంటి వార్త. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి సొంత పత్రిక రాయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా 14…
View More ఆశావహులకు పిడుగులాంటి వార్తమారుతున్నది కేబినెట్ మాత్రమే కాదు, జగన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కేబినెట్ మార్పిడి జరుగుతోంది. నిన్నట్నుంచి ఈ ప్రాసెస్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కేబినెట్ లో ఐదుగురు మంత్రులు మినహా మిగతావారంతా మారిపోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు…
View More మారుతున్నది కేబినెట్ మాత్రమే కాదు, జగన్ కూడా!ఏపీ Vs శ్రీలంక.. ఎలా ముడిపెడతారు సామీ!
ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా ఏపీతో లింకు పెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఆ మధ్య ఏపీలో తాలిబన్ పాలన అంటూ రెచ్చిపోయారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు.…
View More ఏపీ Vs శ్రీలంక.. ఎలా ముడిపెడతారు సామీ!బీజేపీ చంకలో ఉంటూ బాబుకు సైట్ కొడుతున్నాడు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. జగన్ పై ఆరోపణలు చేసే ముందు ముందు తన వ్యక్తిత్వాన్ని చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడలేని పవన్ కు…
View More బీజేపీ చంకలో ఉంటూ బాబుకు సైట్ కొడుతున్నాడుబాక్సులు బద్దలవుతాయి.. జగన్ పంచ్ డైలాగ్స్
జగన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఒకేసారి ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు చాకిరేవు పెట్టారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి.. లాంగ్ గ్యాప్…
View More బాక్సులు బద్దలవుతాయి.. జగన్ పంచ్ డైలాగ్స్స్పీకర్ ఆయనే…నో డౌట్…?
ఏపీ స్పీకర్ గా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరూ అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్. ఆయన బీసీ సామాజిక…
View More స్పీకర్ ఆయనే…నో డౌట్…?ఇది కదా జగన్ సైన్యం అంటే..!
మంత్రి పదవి పోతోందనే బాధ అందరిలోనూ ఉంది. సీనియర్లలో కూడా తమని ఎందుకు పక్కనపెడుతున్నారనే భావన ఉంది. కానీ ఎవరూ బయటపడటం లేదు. జగన్ ని పల్లెత్తు మాట అనడంలేదు. Advertisement తమ సహచరుల…
View More ఇది కదా జగన్ సైన్యం అంటే..!పెళ్లి చేసుకోకపోయినా కాపురం!
వైసీపీపై టీడీపీ, జనసేన కంటే దారుణంగా సీపీఐ విమర్శలు చేస్తోంది. ఇటీవల మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సీపీఐ నేతలకు చురకలంటించారు. సీపీఐ నేతలు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదిలేసి చంద్రబాబు విధానాల్ని భుజాన మోస్తున్నారని…
View More పెళ్లి చేసుకోకపోయినా కాపురం!అశోక్ చైర్మన్… అంతా ఓకే…?
సరిగ్గా రెండేళ్ల క్రితం ఉత్తరాంధ్రాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింహాచలం దేవస్థానం ఆలయ కమిటీని వైసీపీ సర్కార్ నియమించింది. అయితే అది నాడు అతి పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయింది. రీజన్ ఏంటంటే నాడు…
View More అశోక్ చైర్మన్… అంతా ఓకే…?