ఏపీ నూతన హోంమంత్రి వంగలపూడి అనిత వృత్తిరీత్యా అధ్యాపకురాలు. బోధనా రంగం నుంచి ఆమె రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. 2019లో…
View More అన్యాయాలపై ఉక్కుపాదం!Andhra
జగన్ ఏమీ ఆలోచించరా?
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్‌ను అభిమానించేవారు… ఆయన మారాలబ్బా అని అంటున్నారు. పార్టీ పరమైన నియామకాలు…
View More జగన్ ఏమీ ఆలోచించరా?జగన్, మిథున్ సహా వైసీపీ ప్రముఖులు జైలుకే!
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయకులైన ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయ్‌సాయిరెడ్డి తదితరుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపడానికి అధికార టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. గత ప్రభుత్వ…
View More జగన్, మిథున్ సహా వైసీపీ ప్రముఖులు జైలుకే!కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ?
ఏపీలో దాదాపుగా పదిహేను లక్షల మంది దాకా ఉన్న కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ అని ఆ సామాజిక వర్గం పెద్దలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీలలో తమకు మంచి పదవులు దక్కాయని వారు…
View More కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ?మేయర్ ని దించేస్తాం
అప్పుడే దించడాలు పెంచడాలు స్టార్ట్ అయిపోయాయా అంటే రాజకీయం అంటేనే ఇది అని అనుకోవాలి. ఏపీలో కనీ వినీ ఎరగని మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఎక్కడికక్కడ స్థానిక నాయకులు పదవుల…
View More మేయర్ ని దించేస్తాంవైఎస్సార్ పేరు పోయి.. ఎన్టీఆర్ పేరు వచ్చె!
ఏపీలో అధికార మార్పిడితో పరిపాలనపరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పింఛన్ పథకానికి వైఎస్సార్ పేరు తొలగించి, ఎన్టీఆర్ పేరు పెట్టడం విశేషం. వైఎస్సార్ భరోసా పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వ…
View More వైఎస్సార్ పేరు పోయి.. ఎన్టీఆర్ పేరు వచ్చె!ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనితను నియమించడం విశేషం. అలాగే ఆర్థికశాఖ, శాసనసభ వ్యవహారాలశాఖను పయ్యావుల కేశవ్‌కు, ఆర్థిక మంత్రిత్వ శాఖను అనగాని సత్యప్రసాద్‌కు అప్పగించడం విశేషం.…
View More ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితతిరుమలలో జరిగిందేంటి… రాసిందేంటి?
నూతన సీఎం చంద్రబాబునాయుడు తిరుమల పర్యటనలో ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించలేదని, ఆయన సీరియస్ అయ్యారంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో ఈవో ధర్మారెడ్డిని సెలవుపై పంపారు.…
View More తిరుమలలో జరిగిందేంటి… రాసిందేంటి?వైసీపీలో జోష్ నింపేలా ఉండవల్లి కామెంట్స్
ఘోర పరాజయం మూట కట్టుకుని నిరాశ, నిస్పృహలో ఉన్న వైసీపీలో జోష్ నింపేలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీట్లకు పడిపోయిన సంగతి…
View More వైసీపీలో జోష్ నింపేలా ఉండవల్లి కామెంట్స్జగన్ ఓడిపోయాడు కానీ… వీడియో వైరల్!
మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘోర పరాజయం పాలైనప్పటికీ, టీడీపీ అభిమానులు శాంతించడం లేదు. ఆయన భౌతికంగా లేకపోతే తప్ప, మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకుంటారనే భయం టీడీపీ నాయకులు,…
View More జగన్ ఓడిపోయాడు కానీ… వీడియో వైరల్!ఫీల్ కావడం లేదన్న మాజీ మంత్రి
తన మనసులో ఏదీ లేకుండా తాను ఏమీ అనకుండానే ఏదేదో రాస్తున్నారు అని టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సహజ శైలిలో ఆవేశపడ్డారు. మంత్రి పదవి తనకు కొత్త…
View More ఫీల్ కావడం లేదన్న మాజీ మంత్రిమంత్రుల శాఖలపై సస్పెన్స్‌కు నేడు తెరపడేనా?
చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది కొత్తవారే. లోకేశ్ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్తవారికి చోటు కల్పించారనే ప్రచారం జరుగుతోంది.…
View More మంత్రుల శాఖలపై సస్పెన్స్‌కు నేడు తెరపడేనా?టీడీపీ దూకుడు!
కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. పల్లె నుంచి పట్టణాల వరకూ ఆదాయ వనరులు, నామినేటెడ్ పోస్టులపై ఆ పార్టీ నాయకులు దృష్టి సారించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత…
View More టీడీపీ దూకుడు!అధికారులకు సీఎం చంద్రబాబు.. హెచ్చరికలు!
నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించడం అనే సామెత ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తనను కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి,…
View More అధికారులకు సీఎం చంద్రబాబు.. హెచ్చరికలు!బాబు కూడా హ్యాండ్ ఇచ్చారా?
ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా గవరలు ఉన్నారు. వీరి ప్రభావం విశాఖ పశ్చిమ, పెందుర్తి, అనకాపల్లి, మాడుగుల, ఎలమంచిలి, చోడవరం వంటి చోట్ల గణనీయంగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలలో గెలుపు ఓటములను…
View More బాబు కూడా హ్యాండ్ ఇచ్చారా?భూముల రేట్లు ఢమాల్
ఒక్కసారిగా విశాఖలో భూముల రేట్లు ఢమాల్ మన్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. వైసీపీ హాట్ ఫేవరేట్ సిటీగా విశాఖ ఉంది. మరోసారి గెలిస్తే విశాఖను రాజధానిగా చేసుకుంటామని జగన్ చెప్పారు. దాని కంటే…
View More భూముల రేట్లు ఢమాల్విశాఖకు కాపిటల్ రాలేదు.. అది మాత్రం వచ్చింది!
విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని వైసీపీ అధినాయకత్వం గత అయిదేళ్లుగా చెబుతూ వచ్చింది. కానీ అది అసలు జరగలేదు. జగన్ ఆలోచన అన్నది కలగానే మిగిలిపోయింది. తాను విశాఖ నుంచే పాలిస్తాను ని జగన్…
View More విశాఖకు కాపిటల్ రాలేదు.. అది మాత్రం వచ్చింది!ఓటమిపై అనీల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి కారణాలేంటి? ఈ పోస్టుమార్టం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఎవరి రీజన్స్ వాళ్లు చెబుతున్నారు. అనీల్ కుమార్ యాదవ్ అందులో ఓ కారణాన్ని తెరపైకి తెచ్చారు.…
View More ఓటమిపై అనీల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్!టీడీపీకి గవర్నర్ పదవి!
కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పాలునీళ్లలా కలిసిపోయాయి. ఆ మూడు పార్టీల నేతలు ప్రస్తుతానికి చాలా ప్రేమగా వుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ ఎంపీల అవసరం చాలా వుంది. దీంతో టీడీపీని కంటికి…
View More టీడీపీకి గవర్నర్ పదవి!జనం చెంతకు జగన్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జనం చెంతకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నింపింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదలుకుని, ఆ పార్టీ కార్యకర్తల వరకూ షాక్ నుంచి…
View More జనం చెంతకు జగన్!ఆటో డ్రైవర్లకు కష్టాలు తప్పవా..?
చంద్రబాబు ఇచ్చిన ఉచిత హామీ ఏపీలో ఆటో డ్రైవర్ల ఉపాధి మీద గట్టి దెబ్బ కొట్టబోతోంది. ఆల్రెడీ ఈ ప్రయోగం తెలంగాణలో వికటించిందని తెలిసినా కూడా ఏపీలో ఓట్ల కోసం చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో…
View More ఆటో డ్రైవర్లకు కష్టాలు తప్పవా..?కేసుల పేరుతో భయపెడుతున్న టీడీపీ!
గ్రామీణం మొదలుకుని రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకుల వరకూ కేసుల పేరుతో టీడీపీ భయపెడుతోంది. ఫలానా పనిలో మీరు అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, జైలు కోసం ఎదురు…
View More కేసుల పేరుతో భయపెడుతున్న టీడీపీ!తిరుమల నుంచే ప్రక్షాళన!
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల…
View More తిరుమల నుంచే ప్రక్షాళన!విపక్షాలను సైతం మెప్పిస్తున్న పవన్!
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రత్యర్థుల అభిమానాన్ని కూడా చూరగొన్న ఏకైక నాయకుడు పవన్‌కల్యాణ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారం వచ్చిందన్న గర్వం ఆయన మాటల్లో మచ్చుకైనా కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఎన్నికలకు ముందు…
View More విపక్షాలను సైతం మెప్పిస్తున్న పవన్!అయ్యన్నకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే?
ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది, టీడీపీలో అయ్యన్నపాత్రుడు అత్యంత సీనియర్ నాయకుడు. చంద్రబాబు సమకాలికుడు. అలాంటి అయ్యన్నపాత్రుడికి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి…
View More అయ్యన్నకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే?పవన్‌కు ఆ మంత్రిత్వ శాఖ ఇవ్వడం లేదు!
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కడం లేదు. పవన్‌కు హోంశాఖ ఇస్తారని, ఇవ్వాలని ఆశించారు. అయితే కీలకమైన ఆ శాఖ ఇచ్చేందుకు టీడీపీ ఇష్టపడలేదు. పవన్‌కు…
View More పవన్‌కు ఆ మంత్రిత్వ శాఖ ఇవ్వడం లేదు!తమ్ముళ్ళు హ్యాపీయేనా?
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు. పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు ఆ పదవి దక్కింది. ఉమ్మడి విశాఖలో మంత్రి పదవులు అంటే వినిపించే పేర్లు రెండే రెండు.…
View More తమ్ముళ్ళు హ్యాపీయేనా?