ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది. సాగునీటి వనరులు సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతం. నదులు నదీనదాలు ఉన్నా వాటి కోసం ఖర్చు చేయకపోవడం కూడా పెద్ద శాపం.
దాంతో పోలవరం నీటి మీద ఉత్తరాంధ్ర ఆధారపడుతోంది. పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్ళిస్తే విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా సాగు తాగు నీరు సమృద్ధిగా లభిస్తుందని వైయస్సార్ సీఎం గా ఉండగా వేసిన భారీ ప్రణాళిక.
పోలవరం పరిపూర్తితో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర నీటి కొరత లేకుండా కళకళలాడతాయని కూడా నిపుణులు కూడా అంచనా వేశారు. వైఎస్సార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనుకునది అయితే దానికి అయ్యే ఖర్చు అంచనా వ్యయం పెరిగిపోతూ వస్తోంది.
దాంతో ఎత్తు తగ్గించుకుంటే ఖర్చు తగ్గుతుందన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయని ప్రచారంలో ఉన్న మాట. దానికి బలం చేకూర్చేలా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదిస్తున్నట్టు బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా స్పష్టమైంది అని అంటున్నారు.
దీని వల్ల పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు కాస్తా పోలవరం బ్యారేజీగా మారుస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంపై కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం మీద త్వరలోనే మేధావులు, నీటి పారుదల ప్రాజెక్టు నిపుణులతో మాట్లాడతామని సమావేశాన్ని కూడా నిర్వహించి పోలవరం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతామని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు మొదట అనుకున్న ప్రకారం ఉంచితేనే గోదావరి నీరు శ్రీకాకుళం దాకా పారుతుందని లేకపోతే రాజకీయ ఎత్తుగడతో గోదావరి నీరు పారక ఉత్తరాంధ్ర ఆశలు చిత్తు అవుతాయని అంటున్నారు. పోలవరం సెంటిమెంట్ అంశంగా ఉంది, దీనిని వైసీపీ టేకప్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.
Coffer dam kattakunda diaphram walls katti sommu vridha chesi, ippudu sommu aada cheyyataaniki yethu tagginche manchi prabhutvam idi. Rayalaseema, Uttarandhra ki emi ayina parvaledu, Amaravathi ki water vasthe chaalu.
సాక్షి పేపర్ లో అబద్ధాలు ఇక్కడ కక్కడం మొదలెడితే.. మీ బతుకులు ఇంత నీచం అని తెలిసిపోతుంది..
..
కట్టడం లో లోపాలు ఉంటె.. అప్పటి ప్రభుత్వం మీద, ఇంజినీర్ల మీద .. ఎందుకు చర్యలు తీసుకోలేదు..
పోలవరం రెండు దశల్లో కట్టడానికి ప్రపోసల్ మార్చి పంపింది జగన్ రెడ్డే.. మొదటి దశ 41.5 మీటర్లు, రెండో దశ 45.7 మీటర్లకు పెంచుతారు..
ఆ ప్రపోసల్ తోనే ఇప్పుడు మొదటి దశ కడుతున్నారు..
..
అంతా సగం సగం తెలివితేటలు.. ఇంత నీచం ఎందుకంటే.. ఆ జగన్ రెడ్డి ని మళ్ళీ సీఎం చేయాలి..
వాడు పడేసే ముష్టి తినాలి.. అంతే కదా.. అదే కదా మీకు కావాల్సింది..
If it will be done in 2 phases, government could have clarified that either in the budget clearly or state government should have clarified instead of letting people like you who arent related to government but claiming to know everything and have the only goal of defending atrocities done by ruling party by spreading lies or trolling others that question which I think could be due to the fear of Jagan coming back to power in the future.
Not to defend Jagan but only to answer your question about why Jagan did not take action on mistakes done between 2014 and 2019, let me remind you about canceling the contract for Transtroy and calling for new tenders.
If sakshi is lying like you claim, then let government approach court and sue the news paper for the false articles or for the reason of misleading people. What is stopping them from doing so?
You are saying Jagan has proposed doing it in 2 phases and if what Jagan did was wrong in last 5 years, what is forcing current government in continuing the same mistake that Jagan did?
Lastly, it reveals your low-life state of mind which hallucinate that everyone questions for a package and your expertise in taking and giving packages makes you believe so but you could come out of it by focusing on your mental health.
ఒరేయ్ ముండాకొడకా.. బడ్జెట్ లో అన్నీ డిటైల్డ్ గా చెప్పుకుంటూ కూర్చుంటే.. బడ్జెట్ సమావేశాలు 30 రోజులు పడతాయి..
ఒక పక్క.. 41.5 మీటర్ల ఎత్తు కి ప్రపోసల్ పంపింది జగన్ రెడ్డి అని సాక్షి లో 2023 అక్టోబర్ 15 న రాశారు చూసుకో .. అని చెపుతుంటే.. ఈ రోజు అదే విషయాన్ని మార్చి ప్రజలకు తప్పు దోవ పట్టిస్తున్నారు..
మరి నీ తెలివి ఎవడి సంకలు నాకుతోంది.. లవడాగా..?
జగన్ రెడ్డి ప్రొపోజ్ చేసాడని.. మళ్ళీ మారిస్తే.. అంచానాలు మళ్ళీ సరి చేసి పంపాలి..
ఇంకెంత లేట్ అవుతుందో.. నీకు ఇంకిత జ్ఞానం ఉందా..
..
ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ అభివృద్ధి ఆగకూడదు…
..
ఇంత దేడ్ దిమాక్ గాడివి.. కామెంట్స్ రాయడం దేనికి.. తిట్టించుకోవడం దేనికి..
Frustrated soul. Can understand your foul language orginating from being frustrated to defend the atrocities being done.
I cannot get to your level and use foul language but can show some pity and block you. Thanks.
అక్టోబర్ 15 2023 న వచ్చిన సాక్షి పేపర్ మెయిన్ పేజీ లో “అంచనా ఒకే” అనే న్యూస్ చదువు..
ఏ ముండాకొడుకు పోలవరం ఎత్తు తగ్గించేసాడో .. నీ ఛండాలపు బుర్రకు అర్థమవుతుంది..
If your low-life brain can, answer the question about why the same things that Jagan did are being continued?
ఈ వైసీపీ దరిద్రం ఎప్పుడు రాష్ట్రాన్ని వదులుతుందో.. అప్పుడు గాని రాష్ట్రానికి పట్టిన శని వదలదు..
..
పోలవరం రెండు దశల్లో ప్రపోసల్ ఉంది..
మొదటి దశ 41.15 మీటర్లు.. రెండో దశ 45 మీటర్లు..
ఇలా చేస్తే ముంపు ప్రాంతాలను ఒకేసారి ఖాళి చేయాల్సిన పని లేదు.. కొద్దీ కొద్దీ గా పునరావాసం ఏర్పాటు చేస్తూ.. పోలవరం ఎత్తు పెంచుకోవచ్చు..
..
ఈ ప్రపోసల్ పంపింది ఎవరో కాదు.. మన జగన్ రెడ్డి సీఎం అయ్యాక .. రివర్స్ టెండరింగ్ లో చేసిన మతలబు.. ఆ ప్రపోసల్ మీద కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొద్దిగా ఫండ్స్ రిలీజ్ చేశారు..
..
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి.. మళ్ళీ మార్పులు చేర్పులు చేసి.. కొత్త ప్రాపొసల్ చేస్తే.. ఇంకా లేట్ అయిపోతుంది..
..
జగన్ రెడ్డి ప్రభుత్వం లో పంపిన ప్రపోసల్ తోనే ముందు వెళుతున్నారు..
..
ఆ విషయం జగన్ రెడ్డి కి కూడా తెలుసు.. కాకపోతే అబద్ధాలే ఆహారం వాడికి.. జనాలు తిట్టినా, అసహ్యించుకున్నా.. అలాగే బతికేస్తున్నాడు.
ఈ ఆర్టికల్ చదువుకోండి.. మీకు తప్పనిపిస్తే.. అప్పటి సీఎం జగన్ రెడ్డి ని చెప్పు తో కొట్టండి…
….https://timesofindia.indiatimes.com/city/amaravati/andhra-pradesh-fund-requirement-details-of-polavaram-phase-1-sought/articleshow/89791572.cms
ఈ ఆర్టికల్ చదువుకోండి.. మీకు తప్పనిపిస్తే.. అప్పటి సీఎం జగన్ రెడ్డి ని చెప్పు తో కొట్టండి…
….timesofindia.indiatimes.com/city/amaravati/andhra-pradesh-fund-requirement-details-of-polavaram-phase-1-sought/articleshow/89791572.cms
పోలవరం వృధా నిర్మాణం..ఒకే చోట భారీ ప్రాజెక్ట్ కాకుండా గోదావరి తీరంలో లిఫ్ట్ లు ఏర్పాటుచేసి రిజర్వాయర్ లను ఏర్పాటు చేసి లింక్ కెనాల్ పద్దతిలో దశలవారి గా అమలు చేస్తే ప్రయోజనం. ఓట్ల రాజకియం కాకుండా తాగు నీటి,సాగు నీటి అవసరాల కోణంలో చేపట్టాల్సిన నీటి పథకం ఇది..
నీ ఐడియా లు మేస్త్రి కి తక్కువ కూలి కి ఎక్కువ
ఇంకా డిటైల్డ్ గా కావాలంటే.. అక్టోబర్ 15 2023 వ తేదీన సాక్షి పేపర్ చూడండి.. “అంచనా ఒకే” అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ వదిలారు..
అందులో జగన్ రెడ్డి ప్రభుత్వమే .. మొదటి దశ 41.5 మీటర్లకు ప్రపొసల్ పంపించి ఫండ్స్ కోసం ప్రయత్నాలు చేశారు..
.. అదే ఇప్పుడు కడుతున్నారు.. రెండో దశ 45.7 కి పెంచుతారు..
..
ఆ ఆర్టికల్ లో జగన్ రెడ్డి కోసం చేసిన భజన కూడా చదువుకోండి..
అప్పుడు ఒప్పు అయింది.. ఇప్పుడు తప్పు అయిపొయింది..
When central government did not give funds in last 5 years, proposal to complete project in phases could have been proposed but when the party running central government in itself is in part of the alliance that is running the state government, why is this proposal to build in phases still being considered? Why is central government not able to release all the funds when they are able to release funds for Bihar?
When everything that Jagan did was wrong and when Jagan destroyed the state as claimed by alliance parties, why are the same things that Jagan did are being continued? So, is alliance government going back on the allegations they made on Jagan during elections?
why Jagan reddy not demanding this to prashanth kishore he is from Bihar and he is very close to Modi & Jagan reddy and also jagan is a test tube baby of modi
There is no purpose of digging into Jagan’s rule because the price has already been paid. The question now is why is alliance still following the same terms set forth by Jagan and not changing them? If you do not have any answer it is okay but dragging Jagan into everything even after 8 months will only start to question your credibility.
where are the terms jagan reddy set forth etc… and what are they? without knowing terms its not possible to answer …
నన్ను బ్లాక్క్ చేసి పారిపోయిన Raja Kasarla…
జగన్ రెడ్డి చేసిన పనులు కొనసాగించకూడదు అని మేము ఒట్టు పెట్టుకోలేదు..
నీ జగన్ రెడ్డి లాగా చంద్రబాబు మీద కసి తో కూల్చేసే .. నీచపు బుద్ధి కలిగి లేము..
..
ప్రపోసల్ పంపిస్తే.. కేంద్ర ప్రభుత్వం జరిగిన పనులకు ఫండ్స్ రిలీజ్ చేస్తారు.. ఆల్రెడీ ఈ ప్రపోసల్ మీద ఫండ్స్ రిలీజ్ చేశారు..
..
ఇప్పుడు జగన్ రెడ్డి మీద కోపం తో ప్రపోసల్ మారిస్తే.. మళ్ళీ అంచనాలు మార్పులు, చేర్పులు చేసి పంపాలి.. అది ఇంకో 6/7 నెలలు లేట్ అవుతుంది..
..ఇలా ఎన్నాళ్ళు..?
..
అయినా నీలాంటి నీచులకు విడమరిచి చెప్పడం కూడా దండగ.. వెళ్లి ఆ జగన్ రెడ్డి సంకలు నాక్కో .. ఫో..
ఎత్తు తగ్గించే ప్రపోసల్ జగన్ గారిదైతే అది వేరేవాళ్ళ మీదకు తొయ్యటం అంటే నారసురా చరిత్ర లాంటిదే అందుకే 11 వద్ద ఆపేసారు ఇప్పుడు ఎలాగూ నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పటి 40 % ఎటురాదు కనీసం 25 -30 % కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాకుండా చేసుకొంటారు ఇది అయన ఓటర్లు కి తెలియకపోవచ్చు