ఎటూ తేల్చుకోలేకున్న వైసీపీ!

సంక్రాంతి త‌ర్వాత జ‌నంలోకి వ‌స్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండురోజులు వుంటాన‌ని, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ్తాన‌ని ఆయ‌న అన్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న‌న్న‌, పార్టీ బ‌లోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా పెట్టారు.…

సంక్రాంతి త‌ర్వాత జ‌నంలోకి వ‌స్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండురోజులు వుంటాన‌ని, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ్తాన‌ని ఆయ‌న అన్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న‌న్న‌, పార్టీ బ‌లోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా పెట్టారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. అయితే కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ భేటీ సంద‌ర్భంలో వైసీపీ ఎమ్మెల్యేలు లేదా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ఉండ‌కూడ‌ద‌ని అధిష్టానం నిర్ణ‌యించింది.

కానీ ఈ నిర్ణ‌యాన్ని ఉన్న ఆ ప‌ది మంది ఎమ్మెల్యేల‌తో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని స‌మాచారం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము స‌మావేశంలో పాల్గొనాల‌ని వాళ్లు ప‌ట్టుబ‌డుతున్నార‌ని తెలిసింది. ఒక‌వేళ తాము స‌మావేశంలో లేక‌పోతే, కార్య‌క‌ర్త‌ల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ విలువ వుండ‌ద‌నే వాద‌న‌ను వారు తెర‌పైకి తెస్తున్నార‌ని తెలిసింది. దీంతో వైసీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోంద‌ని తెలిసింది.

స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌తో పాటు వేదిక‌పై వుంటే, కార్య‌క‌ర్త‌లు నిర్భ‌యంగా నిజాలు చెప్పే ప‌రిస్థితి వుండ‌ద‌నే వాద‌న మ‌రోవైపు. కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు ఎలా నిర్వ‌హించాల‌నే విష‌య‌మై వైసీపీ అధిష్టానం సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది. చాలా మంది జ‌గ‌న్‌తో పాటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు వేదిక‌పై వుండ‌కూడ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వైసీపీ ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితులు జ‌గ‌న్‌కు తెలియాలంటే, ధైర్యంగా కార్య‌క‌ర్త‌లు మాట్లాడాల్సి వుంటుంది. అప్పుడే త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశం వుంటుంద‌నేది ఎక్కువ మంది అభిప్రాయం.

29 Replies to “ఎటూ తేల్చుకోలేకున్న వైసీపీ!”

  1. ///..YCP.. ఒటమకి దారి తీసిన పరిస్తితులు జగన్ కి తెలియాలి అంటె దైర్యంగా కార్య కర్తలు మాట్లాడాల్సి ఉంటుంది///

    .

    ఒటమకి దారి తీసిన పరిస్తితులు నిజంగా జగన్ కి తెలియవా? అక్కడ నిజంగా తమ అబిప్రయం చెప్పె అవకాశం ఎవరికన్నా ఇస్తారా?

    జగన్ అన్నా.. నీ అతి మంచితనం వళ్ళె ఒడిపొయాము…. అని కొందరు,

    జగన్ అన్నా.. అతి నిజాయితీ వళ్ళె ఒడిపొయాము…. అని కొందరు,

    EVM ల వల్లె ఒడిపొయాము అని కొందరు,

    కూటమి వ్యవస్తలని మ్యనెజ్ చెయటం వళ్ళె అని మరి కొందరూ … అని నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ నె కదా చెప్పెది.

    .

    ఎవరన్న నికార్చుగా నీ తుగ్లక్ పాలన వల్లె ఒడిపొయాము అని చెప్పగలరా? మరి ఎందుకు ఈ డ్రామాలు.

  2. ///..YCP.. ఒటమకి దారి తీసిన పరిస్తితులు జగన్ కి తెలియాలి అంటె దైర్యంగా కార్య కర్తలు మాట్లాడాల్సి ఉంటుంది///

    .

    ఒటమకి దారి తీసిన పరిస్తితులు నిజంగా జగన్ కి తెలియవా? అక్కడ నిజంగా తమ అబిప్రయం చెప్పె అవకాశం ఎవరికన్నా ఇస్తారా?

    జగన్ అన్నా.. నీ అతి మంచితనం వళ్ళె ఒడిపొయాము…. అని కొందరు,

    జగన్ అన్నా.. అతి నిజాయితీ వళ్ళె ఒడిపొయాము…. అని కొందరు,

    EVM ల వల్లె ఒడిపొయాము అని కొందరు,

    కూటమి వ్యవస్తలని మ్యనెజ్ చెయటం వళ్ళె అని మరి కొందరూ … అని నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ నె కదా చెప్పెది.

    .

    ఎవరన్న నికార్చుగా నీ తు.-.గ్ల.-.క్ పాలన వల్లె ఒడిపొయాము అని చెప్పగలరా? మరి ఎందుకు ఈ డ్రామాలు.

  3. abn, eenadu ఫ్రంట్ పేజీలో అన్న క్షమాపణ చెప్పించు కోలేపోతే కుక్క కూడా మర్యాదివదు అని తెలుసు కుంటే మంచిది.

  4. abn, eenadu ఫ్రంట్ పేజీలో_క్షమాపణ అన్న చెప్పించు కోలేపోతే_కుక్క కూడా మర్యాదివదు అని తెలుసు కుంటే మంచిది.

  5. జగనన్న నిజం గా తన తప్పులు తెలుసుకోవాలని అనుకుంటే…. గ్రేట్ ఆంధ్ర లో కామెంట్ సెక్షన్ లోని కామెంట్స్ చదివితే చాలు… ఊళ్ళు తిరగాల్సిన పని లేదు…

  6. MLA లు జగన్ తో ఉంటే కార్యకర్తలు ధైర్యం గా మాట్లాడలేరు కాబట్టి MLA లు ఉండకూడదు. సరే.

    మరి MLA ల బాధ ఎవడు వింటాడు? వాలంటీర్ల వల్ల మా అవసరం, పరిచయం కూడా ప్రజలకి లేకుండా పోయింది అనే కదా మొదటి నుంచి MLA ల గోల? మరి అది జగన్ కి చెప్పుకోవద్దా?

    1. ప్యాలస్ పులకేశి తో అపాయింట్మెంట్ కావాలి అంటే సొంత పార్టీ వాళ్ళు అయిన సరే, లక్ష కట్టితేనే ప్యాలస్ లోకి ఎంట్రీ అని ఘోగ్గోలు పెడుతున్నారు ..

  7. రాష్ట్రం అంత ప్రశాంతంగా అభివృద్ధితో ముందు సాగిపోతుంటే, మధ్యలో ఈ జగన్ ఎవడు, వైసీపీ కధ ఏమిటీ?

  8. అసలు పార్టీ ఓడిపోవడానికి జగన్ మొండి వైఖరే కారణం…..

    అభివృద్ధిని గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని మూడు ముక్కల ఆట చేశాడు…..

    వైజాగ్ ను పరిపాలన రాజధాని చేస్తాను అని చెప్పినా సరే ఉత్తరాంధ్రా వాళ్ళు జగన్ను నమ్మలేదు….. 34 సీట్లు కి గాను అరకు,పాడేరు లో మాత్రమే ప్రజలు వైసిపి ను గెలిపించారు

    కనీసం కర్నూలు కి న్యాయ రాజధాని అని చెప్పినా రాయలసీమ ప్రజలు నమ్మలేదు. ఉమ్మడి కర్నూలు లో 2, చిత్తూరు లో 2, కడపలో 3 మాత్రమే

    గెలిచారు…..

    ఇక కోస్తా ఆంధ్రలో ఖాతా కూడా తెరవలేదు ప్రకాశం జిల్లా మినహా అది కూడా 2 సీట్లు మాత్రమే….

    ఉమ్మడి శ్రీకాకుళం – 0/10 , విజయనగరం – 0/9

    విశాఖపట్టణం – 2/15

    ఉభయ గోదావరి జిల్లాలో – 0/34

    కృష్ణా జిల్లాలో – 0/16

    గుంటూరు జిల్లా – 0/17

    ప్రకాశం – 2/12

    నెల్లూరు – 0/10

    కడప – 3/10

    కర్నూలు – 2/14

    చిత్తూరు – 2/14

    అనంతపూరు – 0/14

    ఇన్ని చూసాక కూడా ఇంకా పోస్టుమార్టం చేసుకోకుండా…. ఇంకా జనాలు కూటమికి ఓట్లు ఎందుకు వేశారు అని ప్రశ్నిస్తుంటే ఏల జగన్ గారు

  9. డబ్బు సంపాదన డబ్బు డబ్బు డబ్బు ఇదే జబ్బు గా మారిపోయి బ్రతికి రాష్ట్ర అభివృద్ధి ని గాలికొదిలేసి చిల్లర జనాలు కింద లెక్క గట్టి చిల్లర చాలుకుంటూ మిగిలింది నువ్వు ఊడచుకొని రాష్ట్రన్ని దొబ్బేసి ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఏమని చెప్తావు ఏముఖం పెట్టుకొని తిరుగుతావు

    నీ ధైర్యానికి ఇవ్వాలి

  10. ఎక్కడ మీటింగ్ పెట్టిన మా అన్నయ్య చెప్పింది వినాలి అంతే గానీ కార్యకర్తలు చెప్పింది వినడానికి కాదు (ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిందే వినడు మా అన్నయ్య)

  11. అప్పటికి కూటమి ప్రభుత్వం రోడ్స్ పని పూర్తి చేస్తామంటుంది పాపం గతుకులలో గోతులలో తిరగలేరు కదా అసలే హెలికాప్టర్ కి అలవాటై పోయిన ప్రాణం

  12. ఓటమికి దారి తీసిన పరిస్థితులా?? అవేంటో ఓడిపోయిన రోజే చెప్పేశాడుగా మా ల0గా లెవెన్ గా0డు గాడు.. ఇది కూడా కార్యకర్తలతో చెప్పించుకోవాలా ఇంకా??

Comments are closed.