ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లు

ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. త‌న మిత్ర బృందంతో క‌లిసి…

ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. త‌న మిత్ర బృందంతో క‌లిసి ఆయ‌న సాహ‌స‌యాత్ర చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఓడిపోయి వైఎస్సార్‌సీపీ క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో, ఆ పార్టీ యువ నాయ‌కుడిగా అత్యున్న‌త శిఖ‌రంపైకి సాహ‌స‌యాత్ర చేసి, ప‌తాకాన్ని ఎగుర వేయ‌డం ఆనందంగా వుంద‌న్నారు.

రానున్న కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్‌సీపీ జెండా త‌ప్ప‌కుండా రెప‌రెప‌లాడుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. తాను, త‌న టీమ్ ఎలాగైతే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అత్యంత సాహ‌సంతో అధిరోహించి జెండాను ఎగుర‌వేసిన‌ట్టుగా, క‌ష్టాల‌ను ప్ర‌తి కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు అధిగ‌మించి గ‌ర్వంగా జెండాను రెప‌రెప‌లాడిస్తార‌ని అన్నారు.

ఇదే సంద‌ర్భంలో అత్యున్న‌త శిఖ‌ర‌మైన ఎవ‌రెస్ట్‌పై ప్ర‌పంచ ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తి చిత్ర‌ప‌టాన్ని భూమ‌న అభిన‌య్ టీమ్ ఆవిష్క‌రించింది. తిరుప‌తి న‌గ‌రం దిన‌దినాభివృద్ధి సాధించాల‌ని అభిన‌య్ ఆకాంక్షించారు.

53 Replies to “ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లు”

  1. దేనికి ఈ పైత్యం? ఇక్కడ కనీసం ఎగిరితే అక్కడ రెపరెప లాడించొచ్చు..

  2. ఇప్పుడు మా జగన్ రెడ్డి.. ఎవరెస్ట్ కి కూడా బోడిగుండు కొట్టించేసి.. పాలస్ కట్టుకుంటాడో .. ఏంటో.. ఖర్మ..

    పిచ్చినాకొడుకి ఆలోచనలు.. ఎలా ఉంటాయో.. ఏమో.. ఎవరికీ ఎరుక..

    1. తిరుపతి కొండ మీద, దుర్గ కొండ మీద, అన్నవరం కొండ మీద లేని ఏడుపు రిషి కొండ మీదే ఎందుకు……అని “అదేదో” తినే రోజా అన్నాక కూడా మీరు ఇలా పోస్టులు పెట్టటాన్ని చూస్తే..భాధనిపిష్టుంది..

    2. తిరుపతి-కొండ-మీద, దుర్గ-కొండ-మీద, అన్నవరం-కొండ-మీద-లేని-ఏడుపు-రిషి-కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” తినే-రోజా-అన్నాక -కూడా -మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    3. @తిరుపతి-కొండ-మీద, @దుర్గ-కొండ-మీద, @అన్నవరం-కొండ-మీద-లేని-ఏడుపు-@రిషి-కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” తినే-@రోజా-అన్నాక -కూడా -మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    4. @తిరుపతి-@కొండ-మీద, @దుర్గ-@కొండ-మీద, @అన్నవరం-@కొండ-మీద-లేని-ఏడుపు-@రిషి-@కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” తినే-@రోజా-అన్నాక -కూడా -మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    5. @తిరుపతి-@కొండ-మీద, @దుర్గ-@కొండ-మీద, @అన్నవరం-@కొండ-మీద-లేని-@ఏడుపు-@రిషి-@కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” @తినే-@రోజా-అన్నాక-కూడా-మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    6. @-తిరుపతి-@-కొండ-మీద, @-దుర్గ-@-కొండ-మీద, @-అన్నవరం-@-కొండ-మీద-లేని-@-ఏడుపు-@-రిషి-@-కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” @తినే-@-రోజా-అన్నాక-కూడా-మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    7. @-తిరుమల-@-కొండ-మీద, @-దుర్గ-@-కొండ-మీద, @-అన్నవరం-@-కొండ-మీద-లేని-@-ఏడుపు-@-రిషి-@-కొండ-మీదే-ఎందుకు……అని “@అదేదో” @తినే-@-రోజా@-అన్నాక-కూడా-మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..భాధనిపిష్టుంది..

    8. @తిరుపతి-@-కొండ-మీద, @-దుర్గ-@-కొండ-మీద, @-అన్నవరం-@-కొండ-మీద-లేని-@-ఏడుపు-@-రిషి-@-కొండ-@మీదే-@ఎందుకు……

      …అని “@అదేదో” @తినే-@-రోజా@-@అన్నాక-@కూడా-@మీరు-@ఇలా-@పోస్టులు-@పెట్టటాన్ని-@చూస్తే..@భాధనిపిష్టుంది..

    9. తిరుపతి-కొండ-మీద, దుర్గ-కొండ-మీద, అన్నవరం-కొండ-మీద-లే.ని-ఏడుపు-రిషి-కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” తినే-రోజా-అన్నాక-కూడా-మీరు-ఇలా-

      పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..@భాధనిపిష్టుంది..

    10. తిరుపతి-కొండ-మీద, దుర్గ-కొండ-మీద, అన్నవరం-కొండ-మీద-లే.ని-ఏడుపు-రిషి-కొండ-మీదే-ఎందుకు……అని “అదేదో” తినే-రోజా-అన్నాక-కూడా-మీరు-ఇలా-పోస్టులు-పెట్టటాన్ని-చూస్తే..@భాధనిపిష్టుంది..

      1. లే ని అనే పదం మోడరేషన్ కి వెళ్ళిపోతుంది.. అందుకే గ్యాప్ ఇచ్చి రాయాలి..

        లే ని … లే.ని..

    1. చేస్తాడు….బెంగుళూరు ప్యాలెస్ లో ఎవరెస్ట్ సెట్టింగ్ పూర్తి కాగానే!..😀

  3. వాడంటే పనీ పాటా లేని టుంకీ నాకొండెగాడు… అదో గొప్ప ఇషయమని నువ్వు రాయడం మాత్రం మాహా వింత గజ్జంద్రా జీతగాడా…

  4. అన్నకి తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాడే తప్ప తనను నమ్ముకున్న వారి కోసం నిలబడాలి అనే ఆలోచనే లేదు. ఇది ఎంత త్వరగా తెలుసు కుంటే కార్యకర్తలకి అంత మంచిది

  5. దీని వలన ఏమి ప్రయోజనం. ఆ పార్టీ నాయకుడే కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే.. మీకెందుకు అయ్యా ఈ కష్టాలు.

    అయినా జెండా ఎగరాల్సింది సొంత రాష్ట్రం లో… అది తెలుసుకో.

    1. అదేంటి “చిన్ని”సింతకాయ ..

      ఈవీఎంల మీద అనుమానాలు తొలగిపోయినట్టేనా..

      లేకపోతే.. జగన్ రెడ్డన్న తాడేపల్లి పాలస్ కి 30 అడుగుల “వాల్” కట్టుకొన్నట్టు.. ఈవీఎంలను హ్యాక్ చేయకుండా ఏమైనా ప్రైవేట్ ఫైర్ వాల్ పెట్టించుకొంటాడా..?

      ..

      కాకపోతే.. మీ సింతకాయ మొఖాలకు అన్ని సీట్లు రావడమేంటి..

    2. గెలవాలంటే ప్రజల మనసు గెలవాలి అంతే కానీ తన సొంత సొమ్ము పంచిపెట్టినట్లు నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు కూడా నాకు బటన్ నొక్కండి అంటే ఓట్లు పడవు..

  6. ఈయన తండ్రి గరే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల నడక దారి లో భక్తులకు కట్లు ఇచ్చి పంపించింది తిరుమల శ్రీ వారి పైన ఏవేవో కామెంట్స్ చేసింది, ఈయన గారి పేరు భూమన అభినయ్ రెడ్డి తిరుమల లో కమిషన్ల కింద ఉద్యోగుల నుంచి కోట్లల్లో వాసులు చేసినట్టు అభియోగాలు ఉన్నాయ్ …

  7. ఒరేయ్ “దరిద్రుడా అది ఎవరెస్ట్ కాదురా ఎవరెస్ట్ బేస్ క్యాంప్…ఎవరెస్ట్ కి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి తేడా తెలీదు నువ్ న్యూస్ రాయటం మేము చదవటం…మా కర్మ

  8. అక్కడ కూడా వినాశం కోసం చల్లగా ఒక ప్యాలస్ కట్టి వుంచు

    నా బానిసా గొర్రె బిడ్డ అని అన్నాడు ఏమో ప్యాలస్ పులకేశి. ఎగరేసుకుంట్ యెల్లి పోయారు.

  9. ముందుగా ఎవరెస్టు ఎక్కినవారికి శుభాకాంక్షలు. అక్కడ భారత్ పతాకం కదా రెప రెప లాడాలి. పార్టీ జెండా ల తో ఏమి పని. కాశీ కి పోయి గాడిద ను తోలుకొచ్చినట్టు ఉంది.

Comments are closed.