ఛత్తీస్ఘడ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్వయనా ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కొరడా దెబ్బలు తిన్నారు. సీఎంను కొరడాతో దెబ్బలు తినడమేంటి అనుకుంటూన్నారు కానీ ఇది నిజం.
దీపావళి పండుగ సందర్భంగా దుర్గ్ జిల్లా జబన్ గిరి గ్రామంలో గోవర్ధన పూజలో పాల్లొని కొరడా దెబ్బలు తింటే అన్ని కష్టాలు తొలగిపొయి అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంలో భాగంగా జబన్ గ్రామనికి వెళ్లిన సీఎం గోవర్ధన పూజ చేసి ఐదు కొరడా దెబ్బలు తిన్నారు.
ఏదిఏవైనా ఒక రాష్ట్ర సీఎంగా ఉండి కొరడా దెబ్బలు తీనడం అశ్చర్యం కలిగిస్తోంది. అయిన రాజకీయ నాయకులకు సెంటిమెంట్ లు ఉండటం కామన్ అని తెలుసు మరి దెబ్బలు తినే సీఎం బహుశా భూపేష్ కే దక్కింది. రాజకీయాల కోసం ఏడుపులు, బూతులు మాట్లాడే వారి కంటే స్ధానిక సంప్రదాయలను గౌరవించి దెబ్బలు తిడనంలో తప్పు లేదు కదా.
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped (sota) as part of a ritual on the occasion of 'Gauri-Gaura Puja' in Durg pic.twitter.com/avzApa8Ydq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 25, 2022