ఎండమిక్ దశకు కరోనా!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్రజల్లో నెలకొన్న అందోళన దృష్టా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ.. తీవ్ర‌త…

View More ఎండమిక్ దశకు కరోనా!

మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్!

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 7,830 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టితో పోలిస్తే 2,154 కేసులు పెరిగాయి.…

View More మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్!

మతాన్నే నమ్ముకునే అలవాటు బీజేపీని వదలదు!

బిజెపి అంటేనే మతతత్వ పార్టీ అనే వాదన తొలినుంచి ఉన్నదే. బిజెపి ప్రతిసారీ కూడా మతాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తూ మనుగడ సాగిస్తోందనే సంగతి అందరికీ తెలుసు. వారు కూడా తమ మతం ముద్రను…

View More మతాన్నే నమ్ముకునే అలవాటు బీజేపీని వదలదు!

అధిష్టానం అసమర్ధతకు ఇదొక మచ్చుతునక!

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రాలలో గాని, జాతీయ స్థాయిలో గాని ఆ పార్టీలో పరిణామాలను ముఠాలే నిర్దేశిస్తుంటాయి. సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది.…

View More అధిష్టానం అసమర్ధతకు ఇదొక మచ్చుతునక!

పైత్యం తలకెక్కిన హామీలు ఇవి

పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. ఇప్పుడు రాజకీయాలలో నాయకులు కురిపిస్తున్న హామీల వర్షం కూడా ఈ ప్రబుద్ధుడి తీరుకు భిన్నంగా ఎంత మాత్రమూ కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ…

View More పైత్యం తలకెక్కిన హామీలు ఇవి

గ్రేట్ క‌ర్ణాట‌క పొలిటిక‌ల్ స‌ర్క‌స్.. ట్విస్టులే ట్విస్టులు!

ద‌శాబ్దాలుగా పొలిటిక‌ల్ డ్రామాల‌కు వేదిక అవుతూ ఉంది క‌ర్ణాట‌క రాజ‌కీయం. ద‌క్షిణ భార‌త‌దేశంలో భార‌తీయ‌జ‌న‌తా పార్టీ తొలుత సొంతంగా అధికారం చేప‌ట్టిన రాష్ట్రం క‌ర్ణాట‌క‌. అది కూడా ద‌శాబ్దాల‌కు సాధ్యం అయ్యింది. అయితే అది…

View More గ్రేట్ క‌ర్ణాట‌క పొలిటిక‌ల్ స‌ర్క‌స్.. ట్విస్టులే ట్విస్టులు!

ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్ !

పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్,  శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షాకిచ్చింది. జాతీయ హోదాకు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు…

View More ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్ !

ఎయిరిండియా విమానంలో మరో పిచ్చి పని

“విమానంలో పిచ్చి పనులు” అనే ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఘటనలు బయటకొస్తున్నాయి. మొన్నటికిమొన్న తప్పతాగి ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయాడు. అంతకంటే ముందు ఓ వ్యక్తి, తాగిన…

View More ఎయిరిండియా విమానంలో మరో పిచ్చి పని

కూల్ డ్రిండ్ మిస్సయిందని హోటల్ ముందు ధర్నా

కూరలో ఉప్పు తగ్గితే ధర్నా చేస్తారా.. టిఫిన్ లో ఓ రకం చట్నీ మిస్సయితే రాస్తారోకోకు పిలుపునిస్తారా.. యూకేలో మాత్రం ఓ వ్యక్తి అన్నంత పని చేశాడు. తన ఆర్డర్ అసంపూర్తిగా ఉండడంతో ఏకంగా…

View More కూల్ డ్రిండ్ మిస్సయిందని హోటల్ ముందు ధర్నా

లైట్ తీసుకుందామా.. మరోసారి మూల్యం చెల్లిద్దామా?

దేశంలో అన్ని రాష్ట్రాలు సాధారణ స్థితికి వచ్చేశాయి, ఎక్కడా కరోనా హెచ్చరికలు, ముందస్తు జాగ్రత్తలు లేవు. అంతా నార్మల్ అనుకుంటున్న టైమ్ లో మరోసారి కరోనా భూతం విరుచుకుపడుతోంది. ఈసారి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, కానీ…

View More లైట్ తీసుకుందామా.. మరోసారి మూల్యం చెల్లిద్దామా?

మ‌ళ్లీ మాస్క్ ఆంక్ష‌లు!

కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ముంచుకొస్తోంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య నెమ్మ‌దిగా పెరుగుతోంది. గ‌త చేదు అనుభ‌వాల దృష్ట్యా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. కోవిడ్‌బారిన ప‌డిన త‌ర్వాత ఆందోళ‌న చెంద‌డం కంటే,…

View More మ‌ళ్లీ మాస్క్ ఆంక్ష‌లు!

మరో పిచ్చి పని: విమానంలో తప్ప తాగి..!

విమానంలో వికృత ఛేష్టలు ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. మినిమం గ్యాప్స్ లో విమానంలో జరుగుతున్న పిచ్చి పనులు బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. తాగిన మైకంలో విమానం ఎమర్జెన్సీ డోర్…

View More మరో పిచ్చి పని: విమానంలో తప్ప తాగి..!

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. శాండ‌ల్ వుడ్ తార‌లు అటూ ఇటూ!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌న్న‌డ సినిమా స్టార్ల వ్య‌వహారాలు ఆస‌క్తిదాయ‌కంగా మారాయి. ఇప్ప‌టికే క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ భార‌తీయ జ‌న‌తా పార్టీకి జై కొట్టాడు. బీజేపీకి త‌న మ‌ద్ద‌తు అంటూ బాహాటంగా…

View More క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. శాండ‌ల్ వుడ్ తార‌లు అటూ ఇటూ!

భారత్‌లో కొత్తగా 6,155 కరోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 6,155 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి తో పోలిస్తే 105 కేసులు పెరిగాయి.  Advertisement తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో…

View More భారత్‌లో కొత్తగా 6,155 కరోనా కేసులు

సొంత గూటికి చేరిన ట్విట్టర్ పక్షి

ట్విట్టర్ ను టేకోవర్ చేసినప్పట్నుంచి ఎలాన్ మస్క్, దానితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్టు మార్పుచేర్పులు చేస్తున్నాడు. చివరికి బ్లూ బర్డ్ లోగోను కూడా తొలిగించేశాడు. ఇక బ్లూ బర్డ్ అనేది చరిత్రలో కలిసిపోయినట్టేనని…

View More సొంత గూటికి చేరిన ట్విట్టర్ పక్షి

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది.…

View More దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు!

భారత మాజీ క్రికెటర్ మృతి!

భార‌త్ జ‌ట్టు మాజీ ఓపెన‌ర్, వాంఖ‌డే స్టేడియం క్యూరేట‌ర్ సుధీర్ నాయ‌క్ మృతి చెందారు. గ‌త నెల‌లో బాత్ రూంలో జారిప‌డ‌టంతో ఆయ‌న త‌ల‌కు గాయ‌మైంది. అప్ప‌ట్నుంచి కోమాలోనే ఉన్న ఆయ‌న నిన్న రాత్రి తుదిశ్వాస…

View More భారత మాజీ క్రికెటర్ మృతి!

స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపులు!

ఇవాళ బీజేపీలో చేర‌నున్న క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రెండు బెదిరింపు లేఖ‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ప‌బ్లిక్ చేస్తామ‌ని అస‌భ్య ప‌దాల‌తో కూడిన వార్నింగ్ ఇచ్చిన‌ట్లు…

View More స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపులు!

మళ్లీ భయపెడుతున్న కరోనా ..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 4,435 క‌రోనా కేసులు న‌మెద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి పెరిగింది. 163…

View More మళ్లీ భయపెడుతున్న కరోనా ..!

ఆసియాలోనే అపర కుబేరుడు!

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియా ధ‌నవంతుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. ప్రఖ్యాత మేగజీన్ ఫోర్బ్స్ ధ‌న‌వంతుల తాజా జాబితా ప్ర‌కారం 83.4 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అగ్ర‌స్థానంలో చేరారు. అలాగే ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో…

View More ఆసియాలోనే అపర కుబేరుడు!

ఆ రెస్టారెంట్ లో సెల్ ఫోన్లు బంద్

ఔట్ డౌర్ లో సెల్ ఫోన్ కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేముందు, ఆర్డర్ టేబుల్ పైకి వచ్చిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ కాలం…

View More ఆ రెస్టారెంట్ లో సెల్ ఫోన్లు బంద్

ఉన్నట్టుండి ట్విట్టర్ పక్షి ఎగిరిపోయింది

నిరంతరం ట్విట్టర్ లో కనిపించే వ్యక్తిని ట్విట్టర్ పక్షి అంటారు. క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయకుండా నిత్యం ట్వీట్లు వేసే పొలిటీషియన్ పై ఈ విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇకపై ఈ పదప్రయోగం చెల్లదు.…

View More ఉన్నట్టుండి ట్విట్టర్ పక్షి ఎగిరిపోయింది

ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెక్సికోలో అరెస్ట్!

ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మెక్సికోలో అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో…

View More ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెక్సికోలో అరెస్ట్!

అబ్బే.. బీజేపీవి వార‌స‌త్వ రాజ‌కీయాలు అనకూడ‌దు!

క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితా ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల కాలేదు. ఎందుకో బీజేపీ ఈ విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌టం లేదు. అంతా ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న త‌తంగంలో అభ్య‌ర్థుల జాబితాల‌ను…

View More అబ్బే.. బీజేపీవి వార‌స‌త్వ రాజ‌కీయాలు అనకూడ‌దు!

అనంత‌లోనూ అంతంత మాత్ర‌మేనా లోకేషూ!

తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారం చేప‌ట్టాలంటే అందుకు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా నుంచి పూర్తి స‌హ‌కారం అందాలి! చ‌రిత్ర‌ను బ‌ట్టి చూస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని పూర్వ…

View More అనంత‌లోనూ అంతంత మాత్ర‌మేనా లోకేషూ!

ఇండియాలో కార్ల అమ్మ‌కాల్లో కొత్త రికార్డు!

భార‌తీయుల రూటు మారుతోంది! వీలైనంత పొదుపుగా ఉండాల‌ని కొంద‌రు, తాహ‌తు లేక మ‌రికొంద‌రు .. కారును క‌ల‌గానే మిగుల్చుకునే వారు. అయితే గ‌త కొన్నేళ్ల‌లో ఈ ప‌రిస్థితుల్లో చాలా మార్పు వ‌చ్చింది. అందుకు నిద‌ర్శ‌నం…

View More ఇండియాలో కార్ల అమ్మ‌కాల్లో కొత్త రికార్డు!

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. కేసీఆర్ పార్టీ నోరు మెద‌ప‌దే!

క‌ర్ణాట‌క‌లో 20-30 సీట్ల‌ను అల‌వోక‌గా గెలిచేస్తామంటూ ఆ మ‌ధ్య గులాబీ చొక్కాలు చాలా ఇదైపోయాయి! త‌న పార్టీని కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. దేశంలో తాము ఎక్క‌డెక్క‌డ గెలిచేయ‌గ‌ల‌మో కారు పార్టీ…

View More క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. కేసీఆర్ పార్టీ నోరు మెద‌ప‌దే!