మాయమైన మొఘల్ సామ్రాజ్యం.. పాఠ్యాంశాల తొలగింపు

మొఘలులు, వాళ్ల పాలన, చేసిన మంచి పనులు, సాగించిన అకృత్యాలు.. ఇలా మంచిచెడు అన్నింటి గురించి చరిత్రలో తెలుసుకున్నాం. ఈ తరం విద్యార్థులకు ఇకపై ఆ సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, మొఘల్ సామ్రాజ్యానికి…

View More మాయమైన మొఘల్ సామ్రాజ్యం.. పాఠ్యాంశాల తొలగింపు

రాహుల్ గాంధీకి బెయిల్!

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూర‌త్ సెష‌న్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త‌న‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష‌ను ర‌ద్దు…

View More రాహుల్ గాంధీకి బెయిల్!

అదే జ‌రిగితే.. బీజేపీకి పెద్ద సెట్ బ్యాక్!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి స‌మ‌యం ఆస‌న్నం అవుతోంది. మే ప‌దో తేదీన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత మూడో రోజుల‌కు ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క ఎన్నిక‌లు…

View More అదే జ‌రిగితే.. బీజేపీకి పెద్ద సెట్ బ్యాక్!

మోడీ మీదే అంతా..!

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇంకా ఫ‌స్ట్ లిస్ట్ పేరుతో కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను కూడా ఇంకా విడుద‌ల చేయ‌లేదు! ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ స‌గం నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. జేడీఎస్ కూడా ఒక జాబితాను…

View More మోడీ మీదే అంతా..!

క‌ర్ణాటక ఎన్నిక‌లు.. రెడ్డి గారి అభ్య‌ర్థులూ రెడీ!

క‌ర్ణాట‌కలో అదేదో పార్టీ పెట్టారు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా దూరం అయిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్న గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కొన్ని నెల‌ల కింద‌ట పార్టీ ఏర్పాటును ప్ర‌క‌టించారు! గ‌త ఎన్నిక‌ల్లో…

View More క‌ర్ణాటక ఎన్నిక‌లు.. రెడ్డి గారి అభ్య‌ర్థులూ రెడీ!

కాస్ట్ కటింగ్.. గూగుల్ ఉద్యోగుల సౌకర్యాలు తగ్గింపు

గూగుల్.. ఉద్యోగులకు స్వర్గధామం. గూగుల్ లో జాబ్ అంటే అదొక స్టేటస్ సింబల్. అందుకు తగ్గట్టుగానే ఆ సంస్థ, తమ ఉద్యోగుల్ని చూసుకుంటుంది. జీతంతో పాటు, గూగుల్ లో ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, అలవెన్సులు…

View More కాస్ట్ కటింగ్.. గూగుల్ ఉద్యోగుల సౌకర్యాలు తగ్గింపు

అయ్యో ఈడీ.. కిందామీద పడుతున్న అధికారులు

మోడీ వచ్చిన తర్వాత ఈడీకి పని పెరిగిందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి తాజా గణాంకాలు. గడిచిన నాలుగేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల…

View More అయ్యో ఈడీ.. కిందామీద పడుతున్న అధికారులు

వరుస ఘటనలు.. విమానంలో మరో పాడు పని

“విమానంలో పాడు పనులు” అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా…

View More వరుస ఘటనలు.. విమానంలో మరో పాడు పని

శిక్ష పూర్తి కాకుండానే సిద్ధూ విడుదల!

పంజాబ్ కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా జైలు నుండి విడుద‌ల అవుతున్నారు. 34 ఏళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ వ్య‌క్తి చ‌నిపోయిన కేసులో సిద్దూకు ఏడాది శిక్ష ప‌డింది. మేలో…

View More శిక్ష పూర్తి కాకుండానే సిద్ధూ విడుదల!

కొత్తగా రాబోయేదేం లేదు.. అప్పీలు చేయొచ్చు!

తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన వైనం.. వయనాడ్ దొరగారికి బాగానే కలిసి వచ్చింది. ఈ పది రోజులుగా భారతీయ జనతా పార్టీని, కేంద్రప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని రకరకాలుగా ఆడిపోసుకుంటున్నారు. రాహుల్ నుచూసి భయపడిపోయినట్లుగా, వణుకుతున్నట్టుగా కూడా…

View More కొత్తగా రాబోయేదేం లేదు.. అప్పీలు చేయొచ్చు!

సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ!

మ‌నీలాండ‌రింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ సంచ‌ల‌నం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్పిన‌ట్లు బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చిన‌ట్లు లేఖ‌లో ప్ర‌స్తావించారు. రూ. 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.…

View More సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ!

దేశంలోనే ఖరీదైన ఫ్లాట్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్

సాధారణంగా ముంబయిలో అపార్ట్ మెంట్ రేట్లు భారీగానే ఉంటాయి. అయితే ఇప్పుడీ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. మంచి లొకేషన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనాలంటే కళ్లు తిరిగే రేట్లు కనిపిస్తున్నాయి.…

View More దేశంలోనే ఖరీదైన ఫ్లాట్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్

పెట్రోల్ కు తోడు టోల్ బాదుడు పెంపు!

వాహ‌న‌దారుల‌ను కేంద్రం బెంబేలెత్తించ‌డం ఆగడం లేదు. అంత‌ర్జాతీయ స్థాయిలో ముడిచ‌మురు ధ‌ర‌ల‌తో పొంత‌న లేని రీతిన పెట్రో ధ‌ర‌ల‌ను పెంచి సొమ్ము చేసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం, టోల్స్ విష‌యంలో కూడా వాహ‌న‌దారుల‌ను బాదుతూనే ఉంది.…

View More పెట్రోల్ కు తోడు టోల్ బాదుడు పెంపు!

కొత్త వైర‌స్.. సోకిన 24 గంట‌ల్లోనే మ‌ర‌ణం!

ఇటీవల కాలంలో కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.  కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నాం అనే లోపే మ‌రో కొత్త వైర‌స్ ద‌డ పుట్టిస్తోంది.  ఆఫ్రికా దేశం బురుండిలో కొత్త వైర‌స్…

View More కొత్త వైర‌స్.. సోకిన 24 గంట‌ల్లోనే మ‌ర‌ణం!

పోర్న్ వీడియోలు కావాలని చూడలేదన్న బీజేపీ ఎమ్మెల్యే!

త్రిపుర అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆయన స్పందించారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'పోర్న్ వీడియోలు కావాల‌ని చూడ‌లేద‌ని.. స‌డెన్ గా కాల్ వ‌స్తే…

View More పోర్న్ వీడియోలు కావాలని చూడలేదన్న బీజేపీ ఎమ్మెల్యే!

రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న మ‌రో మోడీ!

ఐపీఎస్ స్కామ్‌తో పాటు పలు కేసుల్లో చిక్కుకుని అరెస్టు నుంచి తప్పించుకుని దేశం విడిచి పారిపోయిన ఐపిఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…

View More రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న మ‌రో మోడీ!

రసిక రాజా- అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే

చ‌ట్టసభలో కూర్చొని జనానికి సంబంధించిన పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయి పోర్న్ వీడియోలు చూడటం పరిపాటిగా మారుతోంది. త్రిపుర‌లో జ‌రుగుతోన్న అసెంబ్లీ స‌మావేశాల్లో బాగ్ బాసా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన…

View More రసిక రాజా- అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే

సింగర్‌గా మారిన సీఎం!

పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివ‌క్షాపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని రెండు రోజుల పాటు చేపట్టినా ధర్నాలో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సింగ‌ర్ గా మారారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నోబెల్ గ్ర‌హీత ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్…

View More సింగర్‌గా మారిన సీఎం!

క‌న్న‌డ‌, త‌మిళ‌నాట రచ్చలేపిన ‘పెరుగు’ వివాదం!

చాలాకాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ఉత్తరాది శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒకే బాష‌, ఒకే పార్టీ, ఒకే వ్యాపార వ‌ర్గం అనే…

View More క‌న్న‌డ‌, త‌మిళ‌నాట రచ్చలేపిన ‘పెరుగు’ వివాదం!

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. ఒకే దశలో ఎన్నికలు!

కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. Advertisement మే 10న…

View More కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. ఒకే దశలో ఎన్నికలు!

భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గ‌త 24 గంటల్లో 2,151 పాజిటివ్ కేసులు వ‌చ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. దీంతో…

View More భారీగా పెరిగిన కరోనా కేసులు

జగన్ వద్దనుకున్న సరుకు…టీడీపీ నెత్తిన బరువు

రాజకీయాల్లో అప్డేట్ కావాలి. ఎంతసేపూ పాతగా ఉంటే జనరేషన్ మారుతోంది. గతంలో అయితే ఎక్కడ చూసినా పోటీ పెద్దగా ఉండేది కాదు. ఇపుడు సొసైటీ మారింది. రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా బాగా పెరిగారు. అప్పట్లో…

View More జగన్ వద్దనుకున్న సరుకు…టీడీపీ నెత్తిన బరువు

అప్పీలుకు వెళ్లకుండా ఇదంతా ఎందుకు?

చట్టంలో మంచి ఉన్నదా? చెడు ఉన్నదా? అనే విషయాన్ని గౌరవ చట్ట సభ సభ్యులు దాని గురించి పార్లమెంటు చర్చ జరిగినప్పుడే మాట్లాడాలి. తర్కించుకోవాలి. ఆ చట్టం చాలా కాలంగా అమలు అవుతూ ఉండగా..…

View More అప్పీలుకు వెళ్లకుండా ఇదంతా ఎందుకు?

బీహార్ లో పుష్ప-2

పుష్ప సినిమాలో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగల్ని అల్లు అర్జున్ ఎలా తప్పిస్తాడో అందరం చూశాం. పాల ట్యాంకర్, పెళ్లి ట్రాక్టర్.. ఇలా రకరకాల వేషాల్లో ఎర్రచందనం దుంగల్ని చెక్ పోస్ట్ దాటించేస్తాడు పుష్ప.…

View More బీహార్ లో పుష్ప-2

అక్కను చంపి, చెల్లిని బెదిరించి.. ఓ మానవ మృగం

సమాజం ఆధునికత వైపు అడుగులేస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయి, వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా కిరాతకంగా హత్య చేసే కుటుంబ సభ్యులున్నారు.…

View More అక్కను చంపి, చెల్లిని బెదిరించి.. ఓ మానవ మృగం

మళ్లీ కోవిడ్ విజృంభణ!

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కొత్త‌గా 1805 మంది క‌రోనా భారిన ప‌డగా.. మ‌రో ఆరుగురు వైర‌స్ కార‌ణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మ‌రోవైపు యాక్టివ్ కేసుల…

View More మళ్లీ కోవిడ్ విజృంభణ!

రక్తదానంలో రికార్డ్.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

ఒకసారి రక్తం ఇవ్వడానికే ఎంతోమంది భయపడతారు. ఎక్కువసార్లు రక్తదానం చేస్తే ఏమౌతుందోనని చాలామందికి అనుమానం. అలాంటిది ఏకంగా 203 సార్లు రక్తదానం చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఓ మహిళ ఈ ఘనత…

View More రక్తదానంలో రికార్డ్.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!