రాహుల్ హీరో కావ‌డ‌మేమో గానీ…ఆయ‌న మాత్రం విల‌న్‌!

పాల‌కుల అత్యుత్సాహం ఒక్కోసారి వారి వినాశ‌నానికి దారి తీస్తుంటుంది. 2024లో బీజేపీకి ఎదురే లేద‌ని భావిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఒక్క‌సారిగా చాలా మందికి విల‌న్‌గా క‌నిపిస్తున్నారు. అన‌ర్హ‌త వేటుతో రాహుల్‌గాంధీ హీరో అయ్యారా,…

View More రాహుల్ హీరో కావ‌డ‌మేమో గానీ…ఆయ‌న మాత్రం విల‌న్‌!

విరాట్ శ‌కం ముగుస్తోంది, యాడ్ మార్కెట్ లో కొత్త టాప‌ర్!

భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఆడుతూ స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్న వారు నిస్సందేహంగా ఇండియ‌న్ యాడ్ మార్కెట్ లో సూప‌ర్ స్టార్లు అవుతారు. ఇది గ‌తం నుంచి అంద‌రికీ తెలిసిన అంశ‌మే. టీమిండియా త‌ర‌ఫున…

View More విరాట్ శ‌కం ముగుస్తోంది, యాడ్ మార్కెట్ లో కొత్త టాప‌ర్!

ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ.. ప్రజల్లో డైలమా!

దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఇన్ ఫ్లూయెంజ కేసులున్నాయి. రెండు వైరస్ ల లక్షణాలు దాదాపు ఒక్కటే. దీంతో ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ అనే డైలమాలో ప్రజలు పడిపోతున్నారు.…

View More ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ.. ప్రజల్లో డైలమా!

ఇలాంటి ప్ర‌జాస్వామ్యం కోస‌మా మా తాత జైలుకెళ్లింది?

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విష‌య‌మై ప్ర‌పంచ మీడియా కూడా ప్రాధాన్యంతో కూడిన క‌థ‌నాలు రాసింది. దీంతో ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో భార‌త్‌లో…

View More ఇలాంటి ప్ర‌జాస్వామ్యం కోస‌మా మా తాత జైలుకెళ్లింది?

ఖుష్బూ పాత ట్వీట్ వైర‌ల్‌…ఎందుకంటే?

ఖ‌ష్బూ…సీనియ‌ర్ న‌టి, బీజేపీ నాయ‌కురాలు. ఇటీవ‌ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు. త‌మిళ‌నాడుకు చెందిన ఖుష్బూ సుంద‌ర్ 2018లో కాంగ్రెస్ నాయ‌కురాలిగా ప్ర‌ధాని మోదీపై ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ సోష‌ల్…

View More ఖుష్బూ పాత ట్వీట్ వైర‌ల్‌…ఎందుకంటే?

చిలుక వాంగ్మూలం.. వ్యక్తికి జీవిత ఖైదు

పిల్లికి ఎలుక సాక్ష్యం అనేది సెటైరిక్ సామెత. కానీ ఇక్కడ జరిగింది సెటైర్ కాదు, సీరియస్ క్రైమ్. ఈ నేరంలో దోషిని శిక్షించడానికి ఓ చిలుక సాక్ష్యం చెప్పింది. చిలుక సాక్ష్యం చెల్లదన్నారు, 9…

View More చిలుక వాంగ్మూలం.. వ్యక్తికి జీవిత ఖైదు

అన‌ర్హ‌త‌పై రాహుల్ కాదు…సుప్రీంకు మ‌రొక‌రు!

లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీకి బదులు మ‌రొక‌రు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం విశేషం. రాహుల్ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు కావ‌డంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ, ఆ పార్టీ వ్య‌తిరేక…

View More అన‌ర్హ‌త‌పై రాహుల్ కాదు…సుప్రీంకు మ‌రొక‌రు!

పాపం రాహుల్.. చంద్ర‌బాబుతో పోలిస్తే చిన్న మాట‌లే క‌దా!

ప్ర‌పంచంలో కొన్ని దేశాలు నామ‌మాత్ర‌పు ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాయి. ఒకే పార్టీ, ఒకే నాయ‌కుడు .. వంటి వ్య‌వ‌హారాలు ఉంటాయ‌క్క‌డ‌. త‌మ జీవిత కాలం తామే అధికారంలో ఉంటే , తాము బ‌తికి ఉన్న‌న్ని రోజులూ…

View More పాపం రాహుల్.. చంద్ర‌బాబుతో పోలిస్తే చిన్న మాట‌లే క‌దా!

రాహుల్ కు స్టే ద‌క్కుతుందా? ఉప ఎన్నికలు త‌ప్ప‌వు!

రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా.. అన్న‌ట్టుగా మారిపోయింది వ్య‌వ‌హారం. మ‌రి వ్య‌వ‌హారం ఇక్క‌డి వ‌ర‌కూ రావ‌డానికి ప్ర‌థ‌మ ముద్దాయి సోనియాగాంధీనే. త‌మ‌కు రాజ‌కీయంగా ఎదురు తిరిగితే అంత వ‌ర‌కూ సొంత పార్టీలో ప‌ని చేసిన…

View More రాహుల్ కు స్టే ద‌క్కుతుందా? ఉప ఎన్నికలు త‌ప్ప‌వు!

124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్!

ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నా.. క‌ర్నాట‌క కాంగ్రెస్ ఇప్ప‌టినుండే ఎన్నిక‌ల‌కు సిద్దమ‌య్యారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రపున బ‌రిలో దిగ‌బోయే 124 మంది అభ్య‌ర్ధుల పేర్ల‌తో మొద‌టి…

View More 124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్!

టెక్ దిగ్గ‌జం గోర్డాన్ మూర్ మృతి!

టెక్ దిగ్గ‌జం ఇంటెల్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డాన్ మూర్(94) క‌న్నుమూశారు. 94ఏళ్ల మూర్ హవాయిలోని తన ఇంట్లో కనుమూసినట్లు ఇంటెల్ సంస్థ ప్రకటించింది. Advertisement గోర్డాన్ మూర్ 1968లో రాబర్ట్ నాయిస్‌, ఆండీ గ్రోవ్ ల‌తో…

View More టెక్ దిగ్గ‌జం గోర్డాన్ మూర్ మృతి!

రాహుల్ పై అనర్హత వేటు పడితే రచ్చ ఎందుకు?

ప్రధాని నరేంద్రమోడీ ఇంటి పేరు గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు పరువు నష్టం దావా రూపంలో నమోదు అయింది. సూరత్ కోర్టులో వాదప్రతివాదాల సమయంలోనే తాను…

View More రాహుల్ పై అనర్హత వేటు పడితే రచ్చ ఎందుకు?

రాహుల్‌పై వేటు.. ఏకతాటిపై విపక్షాలు!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కాంగ్రెస్ పార్టీతో పాటు విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. కేంద్రాన్ని విమ‌ర్శించ‌డంతో పాటు రాహుల్ కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మ‌మ‌తా…

View More రాహుల్‌పై వేటు.. ఏకతాటిపై విపక్షాలు!

షాకింగ్: రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు!

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింద‌ని.. రాహుల్ ఎంపీగా చెల్లుబాటు కార‌ని…

View More షాకింగ్: రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు!

సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ఎమోష‌న‌ల్ పోస్ట్

భార‌త మాజీ క్రికెట‌ర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిన‌ట్లు ఆమె ట్విట్టర్‌లో ఈ వార్తను పంచుకున్నారు. దీంతో…

View More సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ఎమోష‌న‌ల్ పోస్ట్

ఏకంగా కోర్టులో భార్యపై భర్త యాసిడ్ దాడి

తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఏకంగా కోర్టు ఆవరణలోనే భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కోయంబత్తూర్ లో జరిగింది. ఏకంగా కోర్టులో ఓ మహిళపై…

View More ఏకంగా కోర్టులో భార్యపై భర్త యాసిడ్ దాడి

రాహుల్‌కు రెండేళ్ల జైలు!

ప్ర‌ధాని మోదీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీని న్యాయ స్థానం దోషిగా తేల్చింది. అస‌లేం జ‌రిగిందంటే….2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో క‌ర్నాట‌క‌లోని కోలార్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ…

View More రాహుల్‌కు రెండేళ్ల జైలు!

న‌ష్టాల్లోనూ అస్తులు కొన్న విజ‌య్ మాల్యా!

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజ‌య్ మాల్యాకు సంబంధించి సీబీఐ మ‌రో కీల‌క విష‌య‌న్ని వెల్ల‌డించింది. 2015-16 మ‌ధ్య మాల్యాకు చెందిన కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ..…

View More న‌ష్టాల్లోనూ అస్తులు కొన్న విజ‌య్ మాల్యా!

అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపాదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 'ది 2023 ఎం3ఎం…

View More అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ!

ఆన్ లైన్ చీటింగ్ కి ఇది పరాకాష్ట

మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిచూస్తున్నాం, ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంక్ ల నుంచి ఫోన్లు చేస్తున్నట్టు మోసగాళ్లు కస్టమర్లను బురిడీ కొట్టించడం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి మీకు కాస్ట్ లీ గిఫ్ట్…

View More ఆన్ లైన్ చీటింగ్ కి ఇది పరాకాష్ట

200 కోట్ల మంది తాగేది మురికినీరే..!

మనం తాగేది మంచినీరా కాదా..? మంచినీరే అని మీరనుకున్నా అది కేవలం అపోహే. ప్రపంచంలో 200 కోట్ల మంది ప్రజలు మురికినీరునే మంచినీరు అనుకుని తాగేస్తున్నారు. మంచినీరుగా వారికి చేరుతున్నది ముుమ్మాటికీ మురికినీరేనంటోంది ఐక్యరాజ్య…

View More 200 కోట్ల మంది తాగేది మురికినీరే..!

పోలీసులకు స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు..!

ఈ ఏడాది జీ-20 సదస్సుకి నోయిడా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం నోయిడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో భాగంగా పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడుతున్నారు. పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్…

View More పోలీసులకు స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు..!

92 ఏళ్ల వ‌య‌సులో మీడియా మొఘల్ ఐదో పెళ్లి!

ప్రపంచ మీడియా మొఘల్ న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్, బిలియ‌నీర్ రూప‌ర్డ్ మ‌ర్దోక్(92) ఐదో పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 66 ఏళ్ల త‌న ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్ తో ఇటీవ‌ల ఎంగేజ్ మెంట్…

View More 92 ఏళ్ల వ‌య‌సులో మీడియా మొఘల్ ఐదో పెళ్లి!

అత్యంత సంతోషకరమైన దేశంగా ‘ఫిన్లాండ్’

ప్రపంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన‌ దేశంగా మరోసారి ఫిన్లాండ్‌ నిలిచింది. ప్రపంచ సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఈ ఘ‌న‌త ద‌క్కించుకుంది. యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్ 150కిపైగా దేశాల్లో ప్ర‌జ‌ల‌ను స‌ర్వే…

View More అత్యంత సంతోషకరమైన దేశంగా ‘ఫిన్లాండ్’

రైల్వే ప్లాట్ ఫామ్ పై టీవీల్లో పోర్న్ వీడియోలు..!

రైల్వే ప్లాట్ ఫామ్స్ పై రైళ్ల టైమింగ్స్, ప్లాట్ ఫామ్ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడీ స్క్రీన్స్ పెడుతుంటారు. వీటిలో అడ్వర్టైజ్ మెంట్లు కూడా వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్ మెంట్ల మధ్యలో సడన్ గా ఓ…

View More రైల్వే ప్లాట్ ఫామ్ పై టీవీల్లో పోర్న్ వీడియోలు..!

అశ్లీల‌త‌, బోల్డ్ కంటెంట్ పై వార్నింగ్!

కొన్ని ఓటీటీ సంస్థలు ప్రసారం చేసే వీడియోల్లో అశ్లీల కంటెంట్, అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలంపై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై తాము సీరియ‌స్ గా ఉన్న‌ట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సృష్టం చేశారు. సృజనాత్మకత…

View More అశ్లీల‌త‌, బోల్డ్ కంటెంట్ పై వార్నింగ్!

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం సెల్ ఫోన్లు చోరీ

గర్ల్ ఫ్రెండ్ ని మెప్పించడానికి, ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడానికి, పెద్ద పెద్ద బైకులపై ఆమెను తిప్పడానికి, పార్టీలకు, ఫంక్షన్లకు ఖర్చు చేయడానికి చాలామంది చైన్ స్నాచర్లుగా మారిన ఉదాహరణలున్నాయి. తాజాగా కొంతమంది టీనేజర్లు…

View More ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం సెల్ ఫోన్లు చోరీ