ప్రపంచంలోనే పొట్టి బాడీ బిల్డర్ ఓ ఇంటివాడయ్యాడు..

కండలు తిరిగిన దేహం, అదిరిపోయే బాడీ షేప్, మజిల్స్ తో మటాష్ చేసేలా కనిపిస్తాడు. ఇంత బిల్డప్ ఇచ్చారు ఇంతకీ అతను ఎలా ఉంటాడనుకుంటున్నారా. జస్ట్ 3 అడుగుల 4 అంగుళాల హైట్ మాత్రమే…

View More ప్రపంచంలోనే పొట్టి బాడీ బిల్డర్ ఓ ఇంటివాడయ్యాడు..

నీటి అడుగున 100 రోజులు.. ఆయన ఏం సాధిస్తాడు?

ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని నీటి అడుగుకి వెళ్లేవారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. అంటే నీటి అడుగున ఆక్సిజన్ ఉన్నా కూడా ఆ పీడనాన్ని మనిషి తట్టుకోవడం చాలా కష్టం.…

View More నీటి అడుగున 100 రోజులు.. ఆయన ఏం సాధిస్తాడు?

ఫుల్లుగా మందు కొట్టి పెళ్లి చేసుకోవడం మరిచాడు

మందు కొడితే మనిషి కాడంటారు. ఇతగాడు కూడా అలాంటోడే. తన పెళ్లి సందర్భంగా స్నేహితులకు దావత్ ఇచ్చిన ఓ వ్యక్తి, తను కూడా పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఏకంగా తన పెళ్లినే…

View More ఫుల్లుగా మందు కొట్టి పెళ్లి చేసుకోవడం మరిచాడు

పాలసీ డబ్బుల కోసం ఏకంగా కుటుంబాన్నే..!

బీమా సొమ్ము కోసం చనిపోయినట్టు నటించి, తీరా కుటుంబానికి ఆ డబ్బులు వచ్చాక తిరిగొచ్చే ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. బీమా సొమ్ము కోసం అయినవారిని ఏకంగా మట్టుబెట్టే బ్యాచ్ గురించి కూడా మనం వార్తల్లో…

View More పాలసీ డబ్బుల కోసం ఏకంగా కుటుంబాన్నే..!

నోబెల్ రేసులో మోదీజీ!

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేసులో ఉన్న‌ట్లు నోబెల్ క‌మిటీ డిప్యూటీ లీడ‌ర్ అస్లే తోజే ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ క‌మిటీ భార‌త్ ను సంద‌ర్షించింది.…

View More నోబెల్ రేసులో మోదీజీ!

డీపీ చూసి నచ్చితే వస్తా.. ర్యాపిడో డ్రైవర్ ర్యాగింగ్

ర్యాపిడో లో రైడ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ నుంచి వింత సమాధానం వచ్చింది. ర్యాపిడో యాప్ లో ఆమె రైడ్ కి బుక్ చేసిన వెంటనే.. డ్రైవర్ నుంచి ఆమె ఫోన్…

View More డీపీ చూసి నచ్చితే వస్తా.. ర్యాపిడో డ్రైవర్ ర్యాగింగ్

అమెరికా బ్యాంకుల దివాళా.. ఆర్థిక మాంద్యం తప్పదా..?

2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం దెబ్బకి అల్లాడిపోయాయి. దానికి కారణం అప్పట్లో అమెరికా బ్యాంకులు దివాళా తీయడమే. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మిగతా…

View More అమెరికా బ్యాంకుల దివాళా.. ఆర్థిక మాంద్యం తప్పదా..?

ముందు తాళికట్టు.. తర్వాత ఈఎంఐ కట్టు

“బై నౌ, పే లేటర్”.. ఇలాంటి స్లోగన్లతో ఈఎంఐల ఆఫర్లు వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. అయితే ఈ ఆఫర్ ని కాస్త సరిచేశాయి సంకాష్, రాడిసన్ హోటల్స్ సంస్థలు. ఈ రెండు సంస్థలు కలసి కొత్త…

View More ముందు తాళికట్టు.. తర్వాత ఈఎంఐ కట్టు

బుక‌ర్ ప్రైజ్ ప‌రిశీల‌న‌కు ‘పైర్’ న‌వ‌ల‌

ఇంట‌ర్నేష‌న‌ల్ బుక‌ర్ ప్రైజ్ 2023 ప‌రిశీల‌న జాబితాలో త‌మిళ‌నాడు ర‌చ‌యిత పెరుమాళ్ మురుగ‌న్ రాసిన 'పైర్' న‌వ‌ల చోటు ద‌క్కించుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్‌ నిలిచారు. Advertisement పైర్…

View More బుక‌ర్ ప్రైజ్ ప‌రిశీల‌న‌కు ‘పైర్’ న‌వ‌ల‌

35 ఏళ్ల కిందటి ప్రేమ… ఇప్పుడు ఫ్రెష్ గా లేచిపోయారు

జాను సినిమాలో హీరోహీరోయిన్లు లాంగ్ గ్యాప్ తర్వాత రీయూనియన్ లో భాగంగా కలుస్తారు.. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు.. కానీ అప్పటికే హీరోయిన్ కు పెళ్లయిపోతుంది. కాబట్టి ఆమె మళ్లీ హీరో జ్ఞాపకాలతో భర్త దగ్గరకు…

View More 35 ఏళ్ల కిందటి ప్రేమ… ఇప్పుడు ఫ్రెష్ గా లేచిపోయారు

సిన్సియర్ ఉద్యోగి.. భార్యను చంపి డ్యూటీకి వెళ్లిన భర్త

పని రాక్షసుడు అంటే అతనే. అతను నిజంగానే రాక్షసుడు, పనిలోనూ రాక్షసుడు. ఉదయం భార్యను చంపి నేరుగా ఆఫీస్ కి వెళ్లాడు. సాయంత్రం ఆఫీస్ పని పూర్తి చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కి…

View More సిన్సియర్ ఉద్యోగి.. భార్యను చంపి డ్యూటీకి వెళ్లిన భర్త

పిల్లలకు పాఠాలు చెప్పమంటే పోర్న్ చూపించాడు

చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా.. ఈ రెండూ ఉంటే చాలు.. ఏదైనా చూడొచ్చు, ఎంతసేపయినా చూడొచ్చు. ఆ చూసేది మంచిదా కాదా అనేది చూసేవారి విజ్ఞత. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తున్నారు. బూతు…

View More పిల్లలకు పాఠాలు చెప్పమంటే పోర్న్ చూపించాడు

హెచ్3ఎన్2 వైరస్.. మరో లాక్ డౌన్ తప్పదా..?

కరోనా పోయిందని చాలామంది సంబరాలు చేసుకున్నారు. కరోనాని తరిమేశామంటూ తిరిగి పాత పద్ధతుల్లోకి వచ్చేశారు. చేతులు కడిగే అలవాటు పోయింది, తుమ్మినా, దగ్గినా మొహానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకునే అలవాటూ పోయింది. రద్దీగా ఉన్న…

View More హెచ్3ఎన్2 వైరస్.. మరో లాక్ డౌన్ తప్పదా..?

దారుణం.. తండ్రిని చంపి, ముక్కలుగా కోసి..!

తండ్రిన చంపిన కొడుకు, అనుమానంతో భార్యని చంపిన భర్త, ఆస్తి కోసం కొట్టుకుచచ్చిన అన్నదమ్ముళ్లు.. ఇలాంటి దారుణాలు గతంలో కూడా జరిగాయి. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రాణం తీయడం, శవాన్ని ముక్కలు…

View More దారుణం.. తండ్రిని చంపి, ముక్కలుగా కోసి..!

ఎలుకల్లో కరోనా.. మానవులకు మళ్లీ ప్రమాదమా..?

కరోనా గబ్బిలాల వల్ల మనుషులకు సంక్రమించిందనడానికి ఇప్పటివరకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అదే సమయంలో కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాపించిందనడానికి కూడా రుజువుల్లేవు. కానీ అమెరికాకు చెందిన ఎం-బయో మేగజీన్ ప్రకారం కరోనా…

View More ఎలుకల్లో కరోనా.. మానవులకు మళ్లీ ప్రమాదమా..?

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో మరో ట్విస్ట్‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్‌ చేటుచేసుకుంది. ఈడీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నితీష్ రాణా రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 2015 నుండి ఈడీకి స్పెష‌ల్ ప్రాసిక్యూట‌ర్ గా…

View More ఢిల్లీ లిక్క‌ర్ కేసులో మరో ట్విస్ట్‌!

వరుస గుండెపోట్లు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆరోగ్యంగా ఉన్న మనిషి హఠాత్తుగా చనిపోవడం, ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న మనిషి సడన్ గా కన్నుమూయడం.. ఇలాంటివి ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు. వీటన్నిటికీ కామన్ కారణం…

View More వరుస గుండెపోట్లు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

అతడు నచ్చలేదు.. ఆమెతో వెళ్లిపోయింది

పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత మరో ప్రేమ, ఆ ప్రేమ నచ్చక ఇంకో ప్రేమ. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల పరంపర సోషల్ మీడియాలో ఎలా రచ్చకెక్కుతుందో చూస్తూనే ఉన్నాం. భర్త నచ్చక…

View More అతడు నచ్చలేదు.. ఆమెతో వెళ్లిపోయింది

ఢిల్లీ నగరమే ఆశ్చర్యపోతున్న వేళ..

మనీష్ సిసోడియా.. ఆయన సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్రానికి ఉప‌ ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు. ప్రజల మద్దతుతో రెండో దఫా కూడా విజయం సాధించిన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి. అలాంటి…

View More ఢిల్లీ నగరమే ఆశ్చర్యపోతున్న వేళ..

కాంపా కోలా.. 80ల నాటి డ్రింక్ మళ్లీ వచ్చేసింది

దేశభక్తులారా కోకా కోలా మానేయండి, మన కాంపాకోలా వచ్చేస్తోంది అంటూ ఇటీవల కాలంలో మోదీ భక్తులు కొంతమంది వాట్సప్ స్టేటస్ లు పెట్టడం చూసే ఉంటాం. కాంపా కోలా నూటికి నూరు శాతం ఇండియన్…

View More కాంపా కోలా.. 80ల నాటి డ్రింక్ మళ్లీ వచ్చేసింది

పెళ్లి పీటలెక్కాలంటే గడ్డం తీసేయాల్సిందే..!

మాసిన గడ్డం ఒకప్పుడు చిన్నతనం. ఇప్పుడది ట్రెండ్. క్లీన్ షేవ్ తో కనిపించారంటే, వారు ట్రెండ్ ని ఫాలో కానట్టే లెక్క. కాలేజీలో నో ఎంట్రీ అంటేనో, ఆఫీస్ లో బాస్ కోప్పడతాడనే కారణంతోనో…

View More పెళ్లి పీటలెక్కాలంటే గడ్డం తీసేయాల్సిందే..!

చ‌రిత్ర సృష్టించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!

చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మరోసారి ఎన్నికై చరిత్ర సృష్టించారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. సెంట్రల్ మిలిట‌రీ క‌మిష‌న్ చైర్మెన్‌గా కూడా ఆయ‌న ఎన్నిక‌య్యారు. చైనా…

View More చ‌రిత్ర సృష్టించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!

మోడీ స్టేడియంలో మోడీ..!

త‌న పేరిట ఉన్న క్రికెట్ స్టేడియంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వీక్ష‌కుల‌కు అభివాదం చేశారు. ఇండియా-ఆస్ట్రేలియాల మ‌ధ్య‌న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా జ‌రుగుతున్న నాలుగో టెస్టు ఆరంభం రోజున ఇరు దేశాల ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌ర‌య్యారు.…

View More మోడీ స్టేడియంలో మోడీ..!

క‌ర్ణాట‌క‌లోనూ ఎంఐఎం!

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ తిరుగులేని రీతిన అధికారాన్ని కొన‌సాగిస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయంగా త‌న ప‌లుకుబ‌డిని, త‌న ఉనికిని బాగా పెంచుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఎంఐఎం. 2014కు ముందు ఎంఐఎం అంటే…

View More క‌ర్ణాట‌క‌లోనూ ఎంఐఎం!

ఇంటర్నెట్ లేకపోతే…హమ్మో!

నెట్ ఒక్క నిమిషం ఆగితే గిలగిల లాడిపోయే రోజులు వచ్చేసాయి. అలాంటిది అసలు ఇంటర్ నెట్ లేకపోతే…ఊహించడం కష్టం. అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాం ఇప్పటికే. తైవాన్ నుంచి దానికి సంబంధించిన…

View More ఇంటర్నెట్ లేకపోతే…హమ్మో!

ఆ నగరంలో అడుక్కుంటే జైలుకే..!

ఏపనీ చేయలేని నిస్సహాయ స్థితిలో బిచ్చగాళ్లుగా మారుతుంటారు కొందరు, అన్ని పనులూ చేసేంత సామర్థ్యం ఉన్నా కూడా యాచక వృత్తికి అలవాటు పడి అదే జీవనాధారం చేసుకుంటారు మరికొందరు. చిన్న పిల్లల్ని అడ్డుపెట్టుకుని అడుక్కునేవారు,…

View More ఆ నగరంలో అడుక్కుంటే జైలుకే..!

ఎప్పుడూ లేనిది ఇన్ స్టాకి ఏమొచ్చింది..?

గతంలో చాలా సార్లు ట్విట్టర్ మొరాయించిన ఉదాహరణలున్నాయి. కొన్నిసార్లు వాట్సప్ కూడా సడన్ గా ఆగిపోతుంది, ఫేస్ బుక్ లో సర్వర్ కూడా అప్పుడప్పుడూ డౌన్ అయిన అనుభవం అందరికీ ఉండే ఉంటుంది. కానీ…

View More ఎప్పుడూ లేనిది ఇన్ స్టాకి ఏమొచ్చింది..?