తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఎన్నికతో పాటు జరుగుతున్న వివిధ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న వాటిల్లో మహారాష్ట్రలోని అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి…
View More శివసేన వర్సెస్ బీజేపీ.. వెనక్కు తగ్గిన కమలం!National
శశిథరూర్ గెలిస్తే.. గాంధీలకు తెరపడినట్టేనా!
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక 22 సంవత్సరాల తర్వాత పోలింగ్ వరకూ వచ్చింది. గత రెండు దశాబ్దాల పై నుంచినే ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానాన్ని ఆక్రమిస్తూ వచ్చారు నెహ్రూ-గాంధీ కుటుంబీకులు. సీతారాం కేసరి తర్వాత…
View More శశిథరూర్ గెలిస్తే.. గాంధీలకు తెరపడినట్టేనా!137 ఏళ్ల చరిత్రలో ఇది ఆరోసారి!
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు ఈ చారిత్రాత్మకమైన ఎన్నికల పోటీలో తలపడుతుండగా గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా…
View More 137 ఏళ్ల చరిత్రలో ఇది ఆరోసారి!హిజాబ్ కావాలని ఒక చోట, వద్దని మరో చోట!
ఒకే అంశం, ఒకే మతం.. వేర్వేరు దేశాలు, వేర్వేరు వ్యవస్థలు! ఎంత తేడా! లౌకిక భావనలు కలిగి ఉన్న దేశంలో ఒక మతాచారం పట్ల పట్టు, మత రాజ్యమైన మరో దేశంలో స్వేచ్ఛా నినాదం!…
View More హిజాబ్ కావాలని ఒక చోట, వద్దని మరో చోట!తాతల కాలంనాటి ముఖ్యమంత్రి
కేంద్రంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే మన దేశం ముందుకు వెళుతున్నదో, వెనక్కి పోతున్నదో అర్ధం కావడంలేదు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ఆలోచనలు అలా ఉన్నాయి మరి. ధరలు పెంచి సామాన్యుల నడ్డి…
View More తాతల కాలంనాటి ముఖ్యమంత్రినో డైవర్షన్.. మోడీ కోట కూల్చడమే టార్గెట్!
గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా భారత్ రాష్ట్ర సమితి పేరుతో చేస్తున్న హడావుడి గురించిన వార్త కాదు ఇది. ఏదో మోడీ మీద విరుచుకుపడడం తప్ప.. మోడీ కోటలను కూల్చే టార్గెట్లను ఫిక్స్…
View More నో డైవర్షన్.. మోడీ కోట కూల్చడమే టార్గెట్!ఒకే విడతలో హిమాచల్ పోలింగ్!
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం…
View More ఒకే విడతలో హిమాచల్ పోలింగ్!ప్రొ. సాయిబాబా నిర్దోషి!
మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు నిచ్చింది. Advertisement ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి…
View More ప్రొ. సాయిబాబా నిర్దోషి!హిజాబ్‌పై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు!
కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఇద్దరు జడ్జీలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును ఒక జడ్జీ సమర్ధిస్తే మరొ జడ్జీ వ్యతిరేకించారు. Advertisement హిజాబ్‌పై…
View More హిజాబ్‌పై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు!ఢిల్లీ మహిళా కమిషన్ కు అత్యాచార బెదిరింపులు!
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తనపై అత్యాచార బెదిరింపులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె పోలీసులను కోరారు.…
View More ఢిల్లీ మహిళా కమిషన్ కు అత్యాచార బెదిరింపులు!ఆ డిప్యూటీ సీఎం స్పైడర్ మ్యాన్ తో సమానం!
స్పైడర్ మ్యాన్ అనిపించుకుంటున్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్! పేరుకు ఉప ముఖ్యమంత్రే కానీ.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారనే పేరును పొందుతూ, అంతా తానై వ్యవహరిస్తూ.. స్పైడర్ మ్యాన్ తరహాలో…
View More ఆ డిప్యూటీ సీఎం స్పైడర్ మ్యాన్ తో సమానం!అక్కడ యాంటీ హిజాబ్ నిరసనలు.. అండర్ వేర్ విప్పి!
ఇరాన్ లో యాంటీ హిజాబ్ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ముస్లిం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ను ధరించాల్సిందే అనే సామాజిక ఒత్తిడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు ఈ యాంటీ హిజాబ్…
View More అక్కడ యాంటీ హిజాబ్ నిరసనలు.. అండర్ వేర్ విప్పి!సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డివై చంద్రచూడ్!
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్. నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ చేయనున్నడంతో తన తదుపరి…
View More సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డివై చంద్రచూడ్!సేన వర్సెస్ సేన.. ఠాక్రే గుర్తు తేలింది!
ఎన్నికల కమిషన్ వద్ద శివసేనకు చెందిన రెండు గ్రూపులకూ మధ్య పోరాటం కొనసాగుతోంది. శివసేన అధికారిక గుర్తింపు తమదేనంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇటు షిండే వర్గం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.…
View More సేన వర్సెస్ సేన.. ఠాక్రే గుర్తు తేలింది!ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత వారంలో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న ఆయన…
View More ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు!డీఎంకే చీఫ్‌గా స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవం!
డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్ష…
View More డీఎంకే చీఫ్‌గా స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవం!ఇద్దరికీ కాదు.. ఠాక్రేకు మాత్రమే పెద్ద షాక్!
అందరికీ చంద్రబాబుకు ఉన్నంత అదృష్టం ఉండదు. ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన స్వయంగా స్థాపించిన పార్టీని హస్తగతం చేసుకుంటే.. దానిమీద న్యాయపరంగా సకలహక్కులూ ఆయనకే లభించాయి. తెలుగు ప్రజలు అలవాటు పడిన…
View More ఇద్దరికీ కాదు.. ఠాక్రేకు మాత్రమే పెద్ద షాక్!ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం!
మహారాష్ట్రలోని నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యవత్మాల్ నుంచి ముంబై వెళ్తున్న బస్సు నాసిక్ నుండి పూణె వెళ్తున్న ట్రక్కును ఎదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనం అయ్యారు,…
View More ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం!లిక్కర్ స్కాం కేసులో మరోసారి ఈడీ సోదాలు!
ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఈడీ మరోసారి దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు…
View More లిక్కర్ స్కాం కేసులో మరోసారి ఈడీ సోదాలు!కేసీఆర్ కు కుమారస్వామి షాక్.. పొత్తు లేదు కానీ!
జాతీయ రాజకీయాలు అన్నప్పుడల్లా.. కేసీఆర్ ముందుగా బెంగళూరు వెళ్లి దేవేగౌడ, కుమారస్వామిలను కలుస్తారు. మరి వారు గనుక విలీనానికి ఒప్పుకుంటే.. కేసీఆర్ కు పెద్ద విజయమే అవుతుందది. అయితే.. ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి విలీనం…
View More కేసీఆర్ కు కుమారస్వామి షాక్.. పొత్తు లేదు కానీ!థాయ్ లాండ్ లో కాల్పుల కలకలం!
థాయ్లాండ్‌లో దారుణం జరిగింది. థాయ్లాండ్‌లోని ప్రీ-స్కూల్ డేకేర్ సెంటర్ లో తుపాకీ దాడిలో ఒక మాజీ పోలీసు అధికారి 34 మందిని చంపారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. నాంగ్ బూలవా లాంఫు…
View More థాయ్ లాండ్ లో కాల్పుల కలకలం!భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి సోనియా!
ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అకాంక్షతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రాంభమైన భారత్ జోడో…
View More భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి సోనియా!కాంగ్రెస్ పార్టీపై మెత్తబడి తీరాల్సిందే
భారత్ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా రాజకీయం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆయా రాష్ట్రాలలో తన అస్తిత్వం కూడా నిరూపించుకునేలాగా…
View More కాంగ్రెస్ పార్టీపై మెత్తబడి తీరాల్సిందేమోడీ .. రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే!
ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ జనాలకు రకరకాల హితబోధలు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మోడీ హితబోధలకు సంబంధించిన ఈవెంట్లు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఖేలో ఇండియా.. ఫిట్ ఇండియా..…
View More మోడీ .. రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే!ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!
దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుతారని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను ప్రశ్నించింది. ఎన్నికల హామిలపై ఖచ్చితమైన సమాచారం…
View More ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు గాంధీయేతరుడే కానీ!
స్వతంత్రం వచ్చి 75 యేళ్లు గడిస్తే.. ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష హోదాలో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు 42 సంవత్సరాలు ఉంటే, గాంధీయేతరుడు ఈ హోదాలో 33 సంవత్సరాల పాటు ఉన్నారు. వీరిలో కూడా అత్యధిక…
View More కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు గాంధీయేతరుడే కానీ!ఇండోనేషియాలో విషాదం.. 127 మంది దుర్మరణం
శనివారం అర్థరాత్రి ఇండోనేషియాలోని తూర్పు జావాలోని మలాంగ్ నగరం, కంజురుహాన్ స్టేడియంలో జరిగిన పుట్ బాల్ మ్యాచ్‌లో ఘోరం జరిగింది. స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 127 మంది మరణించారు. మృతులో పోలీసులు కూడా…
View More ఇండోనేషియాలో విషాదం.. 127 మంది దుర్మరణం