కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నికల బరిలో ఇద్దరే మిగిలారు. ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. Advertisement నామినేషన్ల పరిశీలన…
View More ఒకరు ఔట్… కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఇద్దరే!National
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి ఖర్గే!
20 ఏళ్ల తర్వాత ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మొదటి నుండి కాంగ్రెస్ చీఫ్ గా అనుకున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష…
View More కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి ఖర్గే!అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?
నిన్నటి దాకా ఆయన కాంగ్రెస్ పార్టీలో సోనియా కుటుంబానికి వీరవిధేయ భక్తగణంలో ఒకరు. తమ కుటుంబం కాకుండా, బయటి వ్యక్తిచేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని సంకల్పించినప్పుడు.. సోనియా ఎంచుకున్న మొదటి వ్యక్తి గహ్లోత్! పార్టీ…
View More అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?కాంగ్రెస్.. అధ్యక్ష ఎన్నిక లేకున్నా పోయేదేమో!
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త కుదుపులకు దారి తీస్తోంది. కొత్త అధ్యక్ష ఎన్నిక నూతనోత్సాహాన్ని ఇవ్వడం మాట అటుంచి… కొత్త రచ్చలకు దారి తీస్తోంది. ఇలాంటి వ్యవహారాలు కాంగ్రెస్ కు…
View More కాంగ్రెస్.. అధ్యక్ష ఎన్నిక లేకున్నా పోయేదేమో!అబార్షన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ సురక్షితమైన మరియు చట్టబద్ధమైన అబార్షన్ పొందేందుకు అర్హులని భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు) గురువారం ఒక చారిత్రక తీర్పులో పేర్కొంది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ అడ్డుకోకూడదు అని…
View More అబార్షన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!పీఎఫ్ఐ పై బ్యాన్.. జాతి భద్రతకే పెను ముప్పు
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఐదేళ్ల పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఫీఎఫ్ఐ)ని, దాని అనుబంధ సంస్థలను, చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ కేంద్రం ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో యూఏపీఏలోని సెక్షన్ 35…
View More పీఎఫ్ఐ పై బ్యాన్.. జాతి భద్రతకే పెను ముప్పుఆజాద్ కొత్త పార్టీ!
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ ఇవాళ జమ్మూలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన కొత్త పార్టీకి 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని పేరు పెట్టారు. తన…
View More ఆజాద్ కొత్త పార్టీ!కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?
కాంగ్రెస్ పార్టీ నిత్యం ముఠాకుమ్మలాటలతో కుదేలవుతూ ఉండే పార్టీ. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటూ ఉండడం.. బ్రిటిషు వారునేర్పిపోయిన డివైడ్ అండ్ రూల్‌ను పాటిస్తూ అధిష్ఠానం ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ముఠాలు అలా…
View More కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?బాలయ్య చెప్పిన నగ్నసత్యం
ఇన్నాళ్లు తెలుగుజాతి అంటే కాకతీయులు, గజపతులు, రెడ్డి రాజులు, వెలమ, కమ్మ జమీందారులు ఇలా ఈ తెలుగునేలను పాలించిన ఎందరో గుర్తుకు వచ్చారు. ఏనాడో తెలుగు నేలను తమ పాలనతో, తమ రచనలతో, తమ…
View More బాలయ్య చెప్పిన నగ్నసత్యంకేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడు
జాతీయ పార్టీ పెడతా, దేశ రాజకీయాలను మార్చేస్తా, కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటూ చాలా కాలంగా ఆవేశంతో ఊగిపోతున్న కేసీఆర్ కు పోటీగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తయారైన సంగతి…
View More కేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడుఅధ్యక్ష ఎన్నిక ఆయన కొంప ముంచుతోంది
జోడు పదవులు తనకు ఏమాత్రం కష్టం కాదని.. అవసరం వస్తే మూడు పదవులు కూడా నిర్వహించగలనని.. ఈ 72 ఏళ్ల వృద్ధ నాయకుడు తన శక్తి సామర్థ్యాల గురించి చాలా ఘనంగా చెప్పుకుంటూ వస్తున్నారు.…
View More అధ్యక్ష ఎన్నిక ఆయన కొంప ముంచుతోంది22 యేళ్ల తర్వాత ప్రెసిడెంట్ పోస్టుకు ఎన్నికలు?
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మరో ఆసక్తిదాయకమైన ఘట్టానికి తెర లేస్తోంది. అధికారంలో చేజారి దశాబ్దం గడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బోలెడంత సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి రాహుల్ గాంధీ తన…
View More 22 యేళ్ల తర్వాత ప్రెసిడెంట్ పోస్టుకు ఎన్నికలు?కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన పోటీ.. సోనియా సమ్మతం?
కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్ష ఎన్నిక అంశం పై తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక జరగడానికి ముహూర్తాన్ని కూడా…
View More కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన పోటీ.. సోనియా సమ్మతం?చీపురు పార్టీ రాజకీయం..కక్కలేని, మింగలేని బీజేపీ!
ప్రభుత్వాలను కూల్చడంలో భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ పార్టీ రికార్డులను సవరిస్తోంది. తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చిందని కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వానికి పేరు! అయితే బీజేపీ చేష్టలు మరింత తీవ్రంగా ఉన్నాయి. తమకు ఎమ్మెల్యేలు,…
View More చీపురు పార్టీ రాజకీయం..కక్కలేని, మింగలేని బీజేపీ!నితీష్.. మా రాష్ట్రం నుంచి పోటీ చేయ్..!
బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి అనే ప్రచారాన్ని పొందుతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ కు పక్క రాష్ట్రం నుంచి పిలుపు వస్తోంది. దేశంలోనే ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం అది.…
View More నితీష్.. మా రాష్ట్రం నుంచి పోటీ చేయ్..!రాహుల్ అడుగుపెడుతున్న వేళ కీలక నేతకు ఈడీ పిలుపు!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగుపెడుతున్న సమయానికి సరిగ్గా.. అక్కడి కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార ను ఈడీ పిలవడం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే చాలా…
View More రాహుల్ అడుగుపెడుతున్న వేళ కీలక నేతకు ఈడీ పిలుపు!అవసరం లేకున్నా డివైడ్ అండ్ రూల్
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తనకు వీలైన రాష్ట్రాలలో విచిన్న రాజకీయాలకు పాల్పడుతోందనే ఆరోపణలు చాలా కాలం నుంచి వినవస్తున్నవే. రాష్ట్రాలలో తాము అధికార పీఠం మీదికి రావడానికి తమ ప్రత్యర్థి పార్టీని ప్రలోభ…
View More అవసరం లేకున్నా డివైడ్ అండ్ రూల్రాణి గారి మృతదేహం.. పది రోజులకు అంత్యక్రియలా!
మనిషి శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ! ప్రాణం పోయాకా సాటి వాళ్లు వేగంగా అంతిమం సంస్కారాలు చేసేస్తారు. ఎంత బాధలో ఉన్నా.. అంతిమ సంస్కారాల గురించే ఏర్పాట్లన్నీ! మృతదేహాన్ని కనీసం ఇంట్లో కూడా…
View More రాణి గారి మృతదేహం.. పది రోజులకు అంత్యక్రియలా!అమిత్ షా తనయుడి పదవి నిలబెట్టిన మాజీ కాంగ్రెస్ నేత!
బీజేపీ వాళ్లు బాగా కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోని నేతలందరినీ చేర్చుకుంటారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిన నేతలు లాయర్లుగా బీజేపీ వాళ్ల తరఫున వాదిస్తారు! ఈ విచిత్ర…
View More అమిత్ షా తనయుడి పదవి నిలబెట్టిన మాజీ కాంగ్రెస్ నేత!బీజేపీ, కాంగ్రెస్.. మీదింత అంటే.. మీదెంత?!
జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ధరల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే అది సామాన్యులను ఇబ్బంది పెట్టే నిత్యవసరధరల గురించి కాదు! కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు తమ పార్టీల ముఖ్యనేతలు…
View More బీజేపీ, కాంగ్రెస్.. మీదింత అంటే.. మీదెంత?!రాజకీయాల్లోకి రాని ‘క్షత్రియులు’!
బ్రిటీష్ రాజవంశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తిదాయ విషయాల్లో ఒకటి వారు రాజకీయాల్లోకి రాకపోవడం కీలకమైనది. బ్రిటన్ రాజవంశానికి బ్రిటీషర్లలో ఎంతో అత్యున్నత స్థాయి గౌరవం ఉంది. ప్రస్తుతం బ్రిటన్ ను అధికారికంగా ఏలుతున్న వేల్స్…
View More రాజకీయాల్లోకి రాని ‘క్షత్రియులు’!బ్రిటీష్ రాజరికం.. పెళ్లిళ్ల సంప్రదాయాలు!
మేనరికం పెళ్లిళ్లను వైద్య శాస్త్రం తప్పు పడుతుంది. మేనరికం పెళ్లిళ్ల లో కలిగే సంతానాల్లో కొన్ని శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయనే వాదన ఉంది. అధునాతన వైద్య శాస్త్రం మేనరిక వివాహాలను తప్పు…
View More బ్రిటీష్ రాజరికం.. పెళ్లిళ్ల సంప్రదాయాలు!ఇంగ్లాండ్ రాజరికం.. చిత్రవిచిత్రాలెన్నో!
సుదీర్ఘ కాలంగా యూనైటెడ్ కింగ్డమ్ మోనార్క్ గా వ్యవహరించిన ఎలిజబెత్-2 మరణంతో బ్రిటన్ రాజరికం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం ఎలిజబెత్ బ్రిటీష్ రాణిగా యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. అప్పుడు…
View More ఇంగ్లాండ్ రాజరికం.. చిత్రవిచిత్రాలెన్నో!బ్రిటన్ రాణి కన్నుమూత!
క్వీన్ ఎలిజబెత్ II, 96 సంవత్సరాల వయస్సులో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని ఆమె వేసవి నివాసంలో చికిత్స పొందుతు కన్ను మూసినట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.…
View More బ్రిటన్ రాణి కన్నుమూత!యాత్ర కాంగ్రెస్ ను బతికిస్తుందా?
గత రెండు దపాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతు, సీనియర్ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కోంటూ, అస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ నీ ఎలాగైనా కాపాడలని, మళ్ళీ అధికారం లోకి తీసుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ…
View More యాత్ర కాంగ్రెస్ ను బతికిస్తుందా?ఈయనొక్కడే కాదు …ఇంకొకాయనా ఊగుతున్నాడు
తెలంగాణా సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని ఊగిపోతున్నారు. అసలు కిందా మీదా నిలవడంలేదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని, మోడీ ప్రభుత్వాన్ని దించేయాలని, దేశాన్ని రక్షించి పారేయాలని పగలు రాత్రి కలవరిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు తెలంగాణా…
View More ఈయనొక్కడే కాదు …ఇంకొకాయనా ఊగుతున్నాడుప్రధానమంత్రి పదవిపై కోరిక లేదు!
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన ఢిల్లీ పర్యటనలో రెండవ రోజు తన ఢిల్లీ కౌంటర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. Advertisement…
View More ప్రధానమంత్రి పదవిపై కోరిక లేదు!