జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ!

జార్ఖండ్‌లో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని వెల్లడించడంతో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భవిష్యత్తుపై…

View More జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ!

వాట్సాప్, స్కైప్ కాల్స్ కు చార్జీలు రాబోతున్నాయా!

ఇంట‌ర్నెట్ విస్తృతం అయ్యాకా, స్మార్ట్ ఫోన్లు మ‌రింత‌గా చేర‌వ‌య్యాకా.. ప్ర‌తి చేతిలోనూ స్మార్ట్ ఫోన్, ప్ర‌తి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్లు త‌ప్ప‌నిస‌రి అవుతున్న త‌రుణంలో.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు టెక్ కంపెనీల‌కూ వాట్సాప్,…

View More వాట్సాప్, స్కైప్ కాల్స్ కు చార్జీలు రాబోతున్నాయా!

కుట్రా? ప్ర‌మాద‌మేనా? సైర‌స్ మిస్త్రీ మ‌ర‌ణం!

టాటా స‌న్స్ ఎక్స్-చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ మ‌ర‌ణంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి. ముంబై నుంచి అహ్మ‌దాబాద్ కు రోడ్డు ప్ర‌యాణం చేస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదంలో మిస్త్రీతో పాటు ఆయ‌న స‌న్నిహితుడు ఒక‌రు…

View More కుట్రా? ప్ర‌మాద‌మేనా? సైర‌స్ మిస్త్రీ మ‌ర‌ణం!

ఇంకో నాయకుడు తయారయ్యాడు

జాతీయ రాజకీయాల పిచ్చి, నేషనల్ లీడర్ కావాలనే కోరిక కేసీఆర్ ఒక్కడికే ఉందని ఇంతకాలం అనుకున్నాం. కానీ ఇప్పుడు మరొకాయన తయారయ్యాడు. ఆయన పేరే గులాం నబీ ఆజాద్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.…

View More ఇంకో నాయకుడు తయారయ్యాడు

షాకింగ్ : టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతి!

షాకింగ్ న్యూస్ టాటా స‌న్స్ మాజీ ఛైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. అహ్మ‌దాబాద్ నుండి ముంబైకి వ‌స్తున్నా మిస్త్రీ మ‌హ‌రాష్ట్ర పాల్ఘ‌ర్ జిల్లాలో సూర్య న‌ది వంతెన‌పై అయ‌న ప్ర‌యాణిస్తున్న కారు…

View More షాకింగ్ : టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతి!

ఐఫోన్ 14 రేటెంత‌? భారీగా త‌గ్గ‌నున్న 13 ధ‌ర‌!

ఐ ఫోన్ లేటెస్ట్ వెర్ష‌న్ విడుద‌ల‌కు రంగం సిద్ధం అవుతోంది. చాన్నాళ్లుగా ఐఫోన్ 14 కు సంబంధించి ఊరింపు ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ సారి యాపిల్ ఎలాంటి ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నేది చ‌ర్చ‌లో…

View More ఐఫోన్ 14 రేటెంత‌? భారీగా త‌గ్గ‌నున్న 13 ధ‌ర‌!

బ్రిట‌న్ ను దాటేశామా.. అస‌లు విష‌యం అది క‌దా!

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జాబితాలో భారత్ త‌న స్థానాన్ని మ‌రింత మెరుగుప‌రుచుకుంద‌ని బ్లూమ్ బ‌ర్గ్ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జాబితాలో తొలి స్థానంలో యూఎస్ఏ, రెండో…

View More బ్రిట‌న్ ను దాటేశామా.. అస‌లు విష‌యం అది క‌దా!

బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ షాక్!

బెంగాల్ సర్కారుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఘన మరియు ద్రవ వ్యర్థాల ఉత్పత్తి మరియు శుద్ధిలో భారీ అంతరం కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3,500 కోట్ల…

View More బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ షాక్!

నితీశ్.. మూడో కూటమికి మూడో కృష్ణుడా?

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపాలి. భాజపాయేతర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలి. ఇది చాలా మంది నాయకులకు ఉన్న లక్ష్యం. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి ప్రధాన ప్రతిపక్షం కాగా, కాంగ్రెస్…

View More నితీశ్.. మూడో కూటమికి మూడో కృష్ణుడా?

నితీష్ బీజేపీకి షాకిస్తే …జేడీయూకు డబుల్ షాక్

రాజకీయాలను  చదరంగంలో పోలుస్తారు ఎందుకు? ఒకరిని కిందికి పడదోసి మరొకరు పైకి ఎగబాకాలనుకుంటారు కాబట్టి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే… తమలపాకుతో నేనొకటి అంటే, తలుపుచెక్కతో నేను రెండంటా అన్నట్లుగా ఉంటాయి. ఎవరూ ఎవరిని ఎదగనివ్వకుండా…

View More నితీష్ బీజేపీకి షాకిస్తే …జేడీయూకు డబుల్ షాక్

ఎమ్మెల్యేలను కొనడం మానేయండి!

త‌న ప్ర‌భుత్వంపై త‌న‌కు త‌నే విశ్వాస ప‌రీక్ష పెట్టుకొని విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు అనుకూలంగా ఓటు వేశారు.  Advertisement 70 మంది…

View More ఎమ్మెల్యేలను కొనడం మానేయండి!

బీజేపీ ముక్త్ భారత్ – కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో సారి బీజేపీ ప్ర‌భుత్వపై, ప్ర‌భుత్వ విధానాల‌పై విరుచుప‌డ్డారు. ఇవాళ బీహార్ టూర్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ బీజేపీపై త‌న‌దైనా శైలిలో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శించారు.…

View More బీజేపీ ముక్త్ భారత్ – కేసీఆర్

మోడీకి ప‌ట్టం క‌ట్టేస్తున్న మీడియా.. తొంద‌రెక్కువా!

ఏదేమైనా.. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ సొంతంగా మ‌రోసారి అధికారాన్ని అందుకునే స్థాయిలో సీట్ల‌ను గెలుస్తుందంటూ పందెం క‌డుతున్నాయి మీడియా సంస్థ‌లు. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు అన్న‌ట్టుగా.. మోడీకి తిరుగేలేదంటూ…

View More మోడీకి ప‌ట్టం క‌ట్టేస్తున్న మీడియా.. తొంద‌రెక్కువా!

అధికార మత్తులో మునిగిపోయారు!

సామాజిక ఉద్య‌మకారుడు అన్నా హ‌జారే ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పై షాకింగ్ కామెంట్ల్ చేశారు. ఢిల్లీలో రాజ‌కీయ దుమారం లేపిన‌ లిక్క‌ర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాశారు. సీఎం…

View More అధికార మత్తులో మునిగిపోయారు!

రాత్రంతా అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు!

ఢిల్లీలో రాజ‌కీయం వాడివేడిగా సాగుతోంది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌తిప‌క్ష బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే గ‌డిపారు. Advertisement సొంత ప్ర‌భుత్వంపైనే…

View More రాత్రంతా అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు!

జీఎస్టీ చెల్లిస్తే ఇక అంతే సంగతులు

‘ఒకసారి అమ్మిన సరుకులు వెనక్కు తీసుకోబడవు’ ఇలాంటి బోర్డులు దశాబ్దాల కిందట దుకాణాల్లో కనిపించేవి. కాల క్రమేణా అవి మాయం అయ్యాయి. అది వేరే సంగతి. ఇప్పుడు అది ఎందుకు చెప్పుకోవడం అంటే కేంద్రం…

View More జీఎస్టీ చెల్లిస్తే ఇక అంతే సంగతులు

సామాజిక ప్రయోజనం అనగానేమి?

ఇవ్వాళ ఓ దినపత్రికలో ఓ వార్త వచ్చింది. విశాఖలో వసూల్ రాజా ఎవరో విచ్చలవిడిగా డీల్స్ చేసేస్తున్నారు. ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి వాడుతూ ఆ ఐఎఎస్ డబ్బులు చేసుకుంటున్నారు అంటూ. ఇది ఎంత వరకు…

View More సామాజిక ప్రయోజనం అనగానేమి?

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న కాంగ్రెస్!

ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి సార‌ధి రాబోతున్నారు. మూడు సంవ‌త్స‌రాల నుండి చ‌ర్చ‌లు జ‌రిపి చివ‌రిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు తేదీల‌ను ఖ‌రారు చేసింది.  Advertisement తదుపరి ఏఐసీసీ…

View More కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న కాంగ్రెస్!

స‌స్పెన్ష‌న్లు.. ఆజాద్.. బీజేపీ వ్యూహాల్లో మార్పు!

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ హార్డ్ కోర్ కాషాయ‌ధారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. నుపుర్ శ‌ర్మ వ్య‌వ‌హారం స‌మ‌యంలో ఆమెతో పాటు మ‌రొక‌రిపై, ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే…

View More స‌స్పెన్ష‌న్లు.. ఆజాద్.. బీజేపీ వ్యూహాల్లో మార్పు!

ఎమ్మెల్యేల‌ను తీసుకుని వేరే రాష్ట్రం వెళ్లిన సీఎం!

జార్ఖండ్ లో రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొనే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ పై ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటు నేప‌థ్యంలో.. ఎమ్మెల్యేల‌ను తీసుకుని ఆయ‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ వెళ్లిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. అక్క‌డ రిసార్టుల్లో…

View More ఎమ్మెల్యేల‌ను తీసుకుని వేరే రాష్ట్రం వెళ్లిన సీఎం!

రాజీనామాల లిస్టులో శశి థరూర్?

ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దిగ్గజాలవంటి నాయకులు రాజీనామా చేశారు. సీనియర్లు రిజైన్ చేశారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా తరువాత ఎవరు రాజీనామా చేయబోతున్నారనే ఆసక్తి పెరిగింది.…

View More రాజీనామాల లిస్టులో శశి థరూర్?

49వ సీజేఐగా జస్టిస్ లలిత్!

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించారు. Advertisement మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ లో ల‌లిత్ జ‌న్మించారు.…

View More 49వ సీజేఐగా జస్టిస్ లలిత్!

ఎన్వీ ర‌మ‌ణ వెళుతూ వెళుతూ సారీ!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 16 నెల‌ల పాటు ఎన్వీ ర‌మ‌ణ ప‌ని చేశారు. చీఫ్ జ‌స్టిస్‌గా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఆయ‌న ప్ర‌స్థానం సుదీర్ఘ‌మైందే. శుక్ర‌వారం ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. 22 ఏళ్ల సుదీర్ఘ…

View More ఎన్వీ ర‌మ‌ణ వెళుతూ వెళుతూ సారీ!

సీఎం ఎమ్మెల్యే పదవి రద్దు!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. త‌న‌కు త‌నే గనుల‌ను కేటాయించుకోని అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. కేంద్ర‌ ఎన్నికల కమిషన్ సూచన…

View More సీఎం ఎమ్మెల్యే పదవి రద్దు!

జాతీయ పార్టీతో ముగిసిన సుదీర్ఘ అనుబంధం!

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌. సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి గులామ్ న‌బీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు అధినేత్రి సోనియాగాంధీకి ఆయ‌న నాలుగు పేజీల లేఖ…

View More జాతీయ పార్టీతో ముగిసిన సుదీర్ఘ అనుబంధం!

ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

ఇవాళ పదవీ విరమణ చేయ‌బోతున్న భార‌త ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ చివరి విచార‌ణ రోజును పురస్కరించుకుని సుప్రీం కోర్టులో విచార‌ణలో ఉన్న కేసుల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌బోతున్నారు. ముందుగా రాజ‌కీయా నాయ‌కుల ఉచితా…

View More ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

సీజేఐగా చివ‌రి రోజు… 5 హై ప్రొఫైల్ కేసుల్లో తీర్పులు

దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పదవిలో ఉన్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ నేటితో తన పదవీ కాలాన్ని ముగించుకోబోతున్నారు.  Advertisement సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రెండో తెలుగు…

View More సీజేఐగా చివ‌రి రోజు… 5 హై ప్రొఫైల్ కేసుల్లో తీర్పులు