భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త , పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్టు డ్రామా ఆడారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలే క్రీడాకారులైన ఇద్దరూ తమ అభిమానులతో…
View More సానియా-మాలిక్ విడాకుల డ్రామా!National
ఆజాద్ పార్టీ మార్పు..!
కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ మార్చినట్లే తను ఇటీవల స్థాపించిన రాజకీయ పార్టీ పేరును కూడా మార్చారు. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీగా ఉన్న పేరును ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీగా…
View More ఆజాద్ పార్టీ మార్పు..!ఆయన ఫిట్ నెస్ ప్రధానమంత్రిని చేస్తుందా!
ది డిస్కవరీ ఆఫ్ ఇండియా.. దేశానికి ప్రధాని కాకముందే జవహార్ లాల్ నెహ్రూ ఈ పుస్తకాన్ని రచించినట్టుగా ఉన్నాడు. భారతదేశాన్ని తను అర్థం చేసుకున్న వైనం గురించి జవహార్ లాల్ నెహ్రూ ఈ పుస్తకాన్ని…
View More ఆయన ఫిట్ నెస్ ప్రధానమంత్రిని చేస్తుందా!101 రోజులకు.. సంజయ్ రౌత్ విడుదల!
ఈడీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆయన జైలు నుంచి కూడా విడుదలయ్యారు. 101 రోజులకు సంజయ్ రౌత్ జైలు నుంచి బయట…
View More 101 రోజులకు.. సంజయ్ రౌత్ విడుదల!అగ్రవర్ణాల రిజర్వేషన్లపై సంచలన తీర్పు!
అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు సమర్థించగా, మరో…
View More అగ్రవర్ణాల రిజర్వేషన్లపై సంచలన తీర్పు!భారత్ లో ట్విట్టర్ బ్లూ టిక్ ఛార్జీలు ఎప్పట్నుంచి?
ట్విట్టర్ లో ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ట్విట్టర్ బోర్డు ఏకైక సభ్యుడు, కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించాడు. బ్లూ టిక్…
View More భారత్ లో ట్విట్టర్ బ్లూ టిక్ ఛార్జీలు ఎప్పట్నుంచి?కిక్కిచ్చే టీ.. గోవాలో వింటర్ స్పెషల్
మసాలా టీ తెలుసు.. గ్రీన్ టీ తెలుసు, లెమన్ టీ, గ్రాస్ టీ, జింజర్ టీ.. ఇలా చాలా రకాల టీ రుచులు వచ్చాయి. చివరికి ఈమధ్య తందూరీ టీ కూడా వచ్చేసింది. మరి…
View More కిక్కిచ్చే టీ.. గోవాలో వింటర్ స్పెషల్మస్క్ ఎఫెక్ట్: ట్విట్టర్ డిలీట్ చేయడం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకోవడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మస్క్ రాకతో భావప్రకటన స్వేచ్ఛ హరించుకుపోతుందనే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ…
View More మస్క్ ఎఫెక్ట్: ట్విట్టర్ డిలీట్ చేయడం ఎలా?కమలంతో అక్రమబంధం .. అందరికీ అదే అనుమానం!
ఎన్నికలలో నెగ్గడానికి రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలు రకరకాలుగా ఉంటాయి. ప్రజలను మెప్పించడం వారి ఆదరణను చూరగొనడం ఒక ఎత్తైతే.. ఇతరత్రా ప్రత్యర్థులను బలహీనపరచడం, వారి మూలాలను దెబ్బ కొట్టడం ద్వారా తమ విజయాన్ని…
View More కమలంతో అక్రమబంధం .. అందరికీ అదే అనుమానం!బీజేపీ ఆరోసారి పాగా వేస్తుందా?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 1న మొదటి దశ, 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.…
View More బీజేపీ ఆరోసారి పాగా వేస్తుందా?అసలు సిసలైన నిత్య పెళ్లికొడుకు
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తుల్ని, రహస్యంగా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తుల్ని నిత్య పెళ్లికొడుకు అనడం పరిపాటి. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం ఇంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే పెట్టాలి. ఎందుకంటే,…
View More అసలు సిసలైన నిత్య పెళ్లికొడుకుఇంకా 75ఏళ్ల పాచిమాటలేనా.. అమిత్ షాజీ!
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వచ్చింది. ఈ దేశపు రూపురేఖల నిర్మాణంలో తనదైన పాత్ర కలిగిఉన్న మహనీయుడిగా పటేల్ ను జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన విగ్రహాన్ని బృహత్ రూపంలో నిర్మించి, ఆయనను సొంతం…
View More ఇంకా 75ఏళ్ల పాచిమాటలేనా.. అమిత్ షాజీ!బ్రిడ్జి ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి!
గుజరాత్ లోని మోర్జీ వంతెన కూలిన ప్రమాద ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబ…
View More బ్రిడ్జి ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి!గుజరాత్‌లో ఘోర ప్రమాదం!
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో బ్రిడ్జి మీద నుండి వెళుతున్న సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోవడంతో పలువురు చనిపోవడంతో…
View More గుజరాత్‌లో ఘోర ప్రమాదం!కమలం పార్టీకి కాకపుట్టిస్తున్న కేజ్రీవాల్!
వారు రామభక్తులం అంటుంటే.. తను హనుమాన్ భక్తుడినంటూ ప్రకటించుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి చెమటలు పట్టించాడు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ప్రకటించుకోవడమే కాదు.. ఆ ఎన్నికల్లో ఘన విజయం కూడా…
View More కమలం పార్టీకి కాకపుట్టిస్తున్న కేజ్రీవాల్!ఖుష్బూపై నీచ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ
తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదై సాదిక్ తీవ్ర అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళాలోకాన్ని కించపరిచేలా దూషణలు వుండడంపై రాజకీయాలకు అతీతంగా ఖండిస్తున్నారు. డీఎంకే…
View More ఖుష్బూపై నీచ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత సాదిక్!
డీఎంకే అధికార ప్రతినిధి సైదాయ్ సాదిక్ తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఇన్ఫర్మేషన్…
View More ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత సాదిక్!కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే!
కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 24 ఏళ్లలో పార్టీకి నాయకత్వం వహించిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా ఖర్గే నిలవనున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి…
View More కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే!అమెరికా, బ్రిటన్.. ప్రజాస్వామ్యాల పరిణతి!
ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. ప్రజాస్వామ్య విలువల విషయంలో అనేక దేశాలకు ఆదర్శం బ్రిటన్. తప్పక ఒప్పుకోవాల్సిన సత్యాలు ఇవి. Advertisement అలాగని ఈ దేశ రాజకీయ వ్యవస్థల్లో తప్పుల్లేవా అంటే…
View More అమెరికా, బ్రిటన్.. ప్రజాస్వామ్యాల పరిణతి!రిషి శునక్.. ముందుంది అసలు కథ!
75 యేళ్ల కిందట బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన జాతికి సంబంధించిన వాడు.. ఈ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి కావడం అనేది అద్భుతం అనుకోదగిన సందర్భమే. బ్రిటన్ పాలకుల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి…
View More రిషి శునక్.. ముందుంది అసలు కథ!వాట్సాప్.. వాట్ హప్పెన్!
దిగ్గజ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ సర్వీసులకు భారతదేశంతో పాటు కొన్ని ఇతర దేశాల్లో అంతరాయం కలిగింది. వాట్సాప్ సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. వాట్సప్ నుండి మెసేజ్ చేసిన…
View More వాట్సాప్.. వాట్ హప్పెన్!సీఎంకు కొరడా దెబ్బలు!
ఛత్తీస్ఘడ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్వయనా ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కొరడా దెబ్బలు తిన్నారు. సీఎంను కొరడాతో దెబ్బలు…
View More సీఎంకు కొరడా దెబ్బలు!యావత్తు భారత్ కు గర్వకారణం
భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవడంతో భారతీయులు అందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాల పైగా భారత్ ను పరిపాలించిన బ్రిటిష్ వారికి ఒక భారత సంతతి వ్యక్తి ప్రధాన కావడం…
View More యావత్తు భారత్ కు గర్వకారణంబ్రిటన్ ప్రధాని పీఠంపై రిషి సునక్!
ఎట్టకేలకు భారత్ సంతతి వ్యక్తికి బ్రిటన్ ప్రధాన మంత్రి వరించింది. దాదాపు 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్లో రిషి సునక్‌కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించింది. బ్రిటన్ ప్రధాని…
View More బ్రిటన్ ప్రధాని పీఠంపై రిషి సునక్!సంజయ్ రౌత్ కు తోడుగా ఉద్ధవ్ ఠాక్రేనూ జైలుకు?
ఇప్పటికే ఈడీ కేసులతో జైల్లో ఉన్నారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్. ఒక సొసైటీ అక్రమాల కేసుల్లో శివసేన ట్రబుల్ షూటర్ ను జైల్లోకి పంపారు. నెలలు గడుస్తున్నా రౌత్ కు బెయిల్…
View More సంజయ్ రౌత్ కు తోడుగా ఉద్ధవ్ ఠాక్రేనూ జైలుకు?కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. అందరూ ఉహించ్చినట్లే మల్లికార్జున ఖర్గే భారీ మెజార్టీతో విజయం సాధించారు. 6800ఓట్లకు పైగా మోజార్టీతో ఖర్గే విజయం సాధించారు. ఖర్గే కు 7897ఓట్లు…
View More కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం!సోనియా గాంధీ స్థానంలో ఎవరు?
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఇవాళా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం అధ్యక్ష ఎన్నికలు జరగగా ఈరోజు ఫలితాలు వెల్లడించబోతున్నారు. దేశవ్యాప్తంగా పోలైన దాదాపు 9500…
View More సోనియా గాంధీ స్థానంలో ఎవరు?