ఆ డిప్యూటీ సీఎం స్పైడ‌ర్ మ్యాన్ తో స‌మానం!

స్పైడ‌ర్ మ్యాన్ అనిపించుకుంటున్నారు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్! పేరుకు ఉప ముఖ్య‌మంత్రే కానీ.. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ఒంటి చేత్తో న‌డిపిస్తున్నార‌నే పేరును పొందుతూ, అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తూ.. స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో…

View More ఆ డిప్యూటీ సీఎం స్పైడ‌ర్ మ్యాన్ తో స‌మానం!

అక్క‌డ యాంటీ హిజాబ్ నిర‌స‌న‌లు.. అండ‌ర్ వేర్ విప్పి!

ఇరాన్ లో యాంటీ హిజాబ్ నిర‌స‌న‌లు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ముస్లిం మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా హిజాబ్ ను ధ‌రించాల్సిందే అనే సామాజిక ఒత్తిడిపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున మ‌హిళ‌లు ఈ యాంటీ హిజాబ్…

View More అక్క‌డ యాంటీ హిజాబ్ నిర‌స‌న‌లు.. అండ‌ర్ వేర్ విప్పి!

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డివై చంద్ర‌చూడ్!

సుప్రీం కోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ)గా జ‌స్టిస్ డివై చంద్ర‌చూడ్ పేరును సిఫార్సు చేశారు ప్ర‌స్తుత సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్. న‌వంబ‌ర్ 8న సీజేఐ ల‌లిత్ ప‌దవీ విర‌మ‌ణ చేయ‌నున్న‌డంతో త‌న త‌దుప‌రి…

View More సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డివై చంద్ర‌చూడ్!

సేన వ‌ర్సెస్ సేన‌.. ఠాక్రే గుర్తు తేలింది!

ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద శివ‌సేన‌కు చెందిన రెండు గ్రూపుల‌కూ మ‌ధ్య పోరాటం కొన‌సాగుతోంది. శివ‌సేన అధికారిక గుర్తింపు త‌మ‌దేనంటూ అటు ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం, ఇటు షిండే వ‌ర్గం ఇప్ప‌టికే సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది.…

View More సేన వ‌ర్సెస్ సేన‌.. ఠాక్రే గుర్తు తేలింది!

ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గ‌త వారంలో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న ఆయ‌న‌…

View More ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు!

డీఎంకే చీఫ్​గా స్టాలిన్ రెండోసారి​ ఏకగ్రీవం!

డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్ష‌…

View More డీఎంకే చీఫ్​గా స్టాలిన్ రెండోసారి​ ఏకగ్రీవం!

ఇద్దరికీ కాదు.. ఠాక్రేకు మాత్రమే పెద్ద షాక్!

అందరికీ చంద్రబాబుకు ఉన్నంత అదృష్టం ఉండదు. ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన స్వయంగా స్థాపించిన పార్టీని హస్తగతం చేసుకుంటే.. దానిమీద న్యాయపరంగా సకలహక్కులూ ఆయనకే లభించాయి. తెలుగు ప్రజలు అలవాటు పడిన…

View More ఇద్దరికీ కాదు.. ఠాక్రేకు మాత్రమే పెద్ద షాక్!

ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం!

మహారాష్ట్ర‌లోని నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. య‌వ‌త్మాల్ నుంచి ముంబై వెళ్తున్న బ‌స్సు నాసిక్ నుండి పూణె వెళ్తున్న ట్ర‌క్కును ఎదురుగా ఢీకొన‌డంతో మంటలు చెల‌రేగి 11 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు,…

View More ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం!

లిక్క‌ర్ స్కాం కేసులో మ‌రోసారి ఈడీ సోదాలు!

ఢిల్లీ మ‌ద్యం స్కాం కేసులో ఈడీ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా దాడులు చేస్తోంది. హైద‌రాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వ‌హిస్తోంది. నాలుగు బృందాలుగా ఏర్ప‌డిన ఈడీ అధికారులు…

View More లిక్క‌ర్ స్కాం కేసులో మ‌రోసారి ఈడీ సోదాలు!

కేసీఆర్ కు కుమార‌స్వామి షాక్.. పొత్తు లేదు కానీ!

జాతీయ రాజ‌కీయాలు అన్న‌ప్పుడ‌ల్లా.. కేసీఆర్ ముందుగా బెంగ‌ళూరు వెళ్లి దేవేగౌడ‌, కుమార‌స్వామిల‌ను క‌లుస్తారు. మ‌రి వారు గ‌నుక విలీనానికి ఒప్పుకుంటే.. కేసీఆర్ కు పెద్ద విజ‌య‌మే అవుతుంద‌ది. అయితే.. ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి విలీనం…

View More కేసీఆర్ కు కుమార‌స్వామి షాక్.. పొత్తు లేదు కానీ!

థాయ్ లాండ్ లో కాల్పుల క‌ల‌క‌లం!

థాయ్లాండ్‌లో దారుణం జ‌రిగింది. థాయ్లాండ్‌లోని ప్రీ-స్కూల్ డేకేర్ సెంట‌ర్ లో తుపాకీ దాడిలో ఒక మాజీ పోలీసు అధికారి 34 మందిని చంపారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. నాంగ్ బూలవా లాంఫు…

View More థాయ్ లాండ్ లో కాల్పుల క‌ల‌క‌లం!

భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి సోనియా!

ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అకాంక్ష‌తో పాద‌యాత్ర చేస్తున్న‌ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రాంభ‌మైన భార‌త్ జోడో…

View More భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి సోనియా!

కాంగ్రెస్ పార్టీపై మెత్తబడి తీరాల్సిందే

భారత్ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా రాజకీయం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆయా రాష్ట్రాలలో తన అస్తిత్వం కూడా నిరూపించుకునేలాగా…

View More కాంగ్రెస్ పార్టీపై మెత్తబడి తీరాల్సిందే

మోడీ .. రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే!

ప్ర‌ధాన‌మంత్రి హోదాలో న‌రేంద్ర‌మోడీ జ‌నాల‌కు ర‌క‌ర‌కాల హిత‌బోధ‌లు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున మోడీ హిత‌బోధ‌ల‌కు సంబంధించిన ఈవెంట్లు కూడా అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఖేలో ఇండియా.. ఫిట్ ఇండియా..…

View More మోడీ .. రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే!

ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!

దేశంలోని అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం లేఖ రాసింది. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెర‌వేర్చుతార‌ని ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌ను ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల హామిల‌పై ఖ‌చ్చిత‌మైన సమాచారం…

View More ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!

కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడు గాంధీయేత‌రుడే కానీ!

స్వ‌తంత్రం వ‌చ్చి 75 యేళ్లు గ‌డిస్తే.. ఇన్నేళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్ష హోదాలో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు 42 సంవ‌త్స‌రాలు ఉంటే, గాంధీయేత‌రుడు ఈ హోదాలో 33 సంవ‌త్స‌రాల పాటు ఉన్నారు. వీరిలో కూడా అత్య‌ధిక…

View More కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడు గాంధీయేత‌రుడే కానీ!

ఇండోనేషియాలో విషాదం.. 127 మంది దుర్మరణం

శనివారం అర్థరాత్రి ఇండోనేషియాలోని తూర్పు జావాలోని మలాంగ్ నగరం, కంజురుహాన్ స్టేడియంలో జరిగిన పుట్ బాల్ మ్యాచ్‌లో ఘోరం జ‌రిగింది. స్టేడియంలో జ‌రిగిన‌ తొక్కిస‌లాట కార‌ణంగా 127 మంది మ‌ర‌ణించారు. మృతులో పోలీసులు కూడా…

View More ఇండోనేషియాలో విషాదం.. 127 మంది దుర్మరణం

ఒక‌రు ఔట్… కాంగ్రెస్ అధ్య‌క్ష బ‌రిలో ఇద్ద‌రే!

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఇద్ద‌రే మిగిలారు. ఆ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ లు కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.  Advertisement నామినేష‌న్ల ప‌రిశీల‌న…

View More ఒక‌రు ఔట్… కాంగ్రెస్ అధ్య‌క్ష బ‌రిలో ఇద్ద‌రే!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి ఖర్గే!

20 ఏళ్ల తర్వాత ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నికలు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మొద‌టి నుండి కాంగ్రెస్ చీఫ్ గా అనుకున్న రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్య‌క్ష…

View More కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి ఖర్గే!

అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?

నిన్నటి దాకా ఆయన కాంగ్రెస్ పార్టీలో సోనియా కుటుంబానికి వీరవిధేయ భక్తగణంలో ఒకరు. తమ కుటుంబం కాకుండా, బయటి వ్యక్తిచేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని సంకల్పించినప్పుడు.. సోనియా ఎంచుకున్న మొదటి వ్యక్తి గహ్లోత్! పార్టీ…

View More అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?

కాంగ్రెస్.. అధ్య‌క్ష ఎన్నిక లేకున్నా పోయేదేమో!

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త కుదుపుల‌కు దారి తీస్తోంది. కొత్త అధ్య‌క్ష ఎన్నిక నూత‌నోత్సాహాన్ని ఇవ్వ‌డం మాట అటుంచి… కొత్త ర‌చ్చ‌ల‌కు దారి తీస్తోంది. ఇలాంటి వ్య‌వ‌హారాలు కాంగ్రెస్ కు…

View More కాంగ్రెస్.. అధ్య‌క్ష ఎన్నిక లేకున్నా పోయేదేమో!

అబార్ష‌న్ల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు!

పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ సురక్షితమైన మరియు చట్టబద్ధమైన అబార్షన్ పొందేందుకు అర్హులని భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు) గురువారం ఒక చారిత్రక తీర్పులో పేర్కొంది. పెళ్లి కాలేద‌న్న కార‌ణంతో అబార్ష‌న్ అడ్డుకోకూడ‌దు అని…

View More అబార్ష‌న్ల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు!

పీఎఫ్ఐ పై బ్యాన్.. జాతి భద్రతకే పెను ముప్పు

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఐదేళ్ల పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఫీఎఫ్ఐ)ని, దాని అనుబంధ సంస్థల‌ను, చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ కేంద్రం ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో యూఏపీఏలోని సెక్షన్ 35…

View More పీఎఫ్ఐ పై బ్యాన్.. జాతి భద్రతకే పెను ముప్పు

ఆజాద్ కొత్త పార్టీ!

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం న‌బీ ఆజాద్ ఇవాళ జ‌మ్మూలో త‌న కొత్త రాజ‌కీయ‌ పార్టీని ప్రారంభించారు. త‌న కొత్త పార్టీకి 'డెమోక్ర‌టిక్ ఆజాద్ పార్టీ' అని పేరు పెట్టారు. త‌న…

View More ఆజాద్ కొత్త పార్టీ!

కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?

కాంగ్రెస్ పార్టీ నిత్యం ముఠాకుమ్మలాటలతో కుదేలవుతూ ఉండే పార్టీ. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటూ ఉండడం.. బ్రిటిషు వారునేర్పిపోయిన డివైడ్ అండ్ రూల్‌ను పాటిస్తూ అధిష్ఠానం ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ముఠాలు అలా…

View More కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?

బాలయ్య చెప్పిన నగ్నసత్యం

ఇన్నాళ్లు తెలుగుజాతి అంటే కాకతీయులు, గజపతులు, రెడ్డి రాజులు, వెలమ, కమ్మ జమీందారులు ఇలా ఈ తెలుగునేలను పాలించిన ఎందరో గుర్తుకు వచ్చారు. ఏనాడో తెలుగు నేలను తమ పాలనతో, తమ రచనలతో, తమ…

View More బాలయ్య చెప్పిన నగ్నసత్యం

కేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడు

జాతీయ పార్టీ పెడతా, దేశ రాజకీయాలను మార్చేస్తా, కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటూ చాలా కాలంగా ఆవేశంతో ఊగిపోతున్న కేసీఆర్ కు పోటీగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తయారైన సంగతి…

View More కేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడు