తెలుగువాళ్లు: అమెరికాలో పేదలు- దుబాయిలో శ్రీమంతులు

అమెరికాలో తెలుగు వాళ్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐటీ నిపుణులు, డాక్టర్లు. దుబాయిలో తెలుగువాళ్లు అనగానే మైండుకి తట్టేది కార్మికులు, కష్టజీవులు. Advertisement ఆయా దేశాలు తెలుగువాళ్ల దృష్టిలో అలా బ్రాండయిపోయాయి. కానీ…

View More తెలుగువాళ్లు: అమెరికాలో పేదలు- దుబాయిలో శ్రీమంతులు

చంద్రబాబుకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేదు.. ఎందుకు?!

మొన్న ఓ జాతీయ టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఒక మాట అడిగారు. మీ నాన్న జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలను ఏకం చేసి అలయెన్స్‌లు…

View More చంద్రబాబుకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేదు.. ఎందుకు?!

కులనాయకుడు

ఒక్కోసారి అత్యుత్సాహం, అతి నిరుత్సాహం అనేవి కొంపలంటుకునేలా చేస్తాయి. కమ్మవారిలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం కొంప ముంచుతోంది.  Advertisement చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినప్పటినుంచీ “కమ్మవాళ్లు మాత్రమే” చేస్తున, చేయిస్తున్న నిరసన కార్యక్రమాలు…

View More కులనాయకుడు

సీమ‌లో నిరాశ‌ప‌రిచిన సీఎం ప‌ర్య‌ట‌న‌!

రాయ‌ల‌సీమ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న నిరాశ‌ప‌రిచింది. సీమ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్నూలు జిల్లాలో హంద్రీనీవా నుంచి చెరువుల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని సీఎం ప్రారంభించారు. తీవ్ర నీటి సమస్య ఉన్న డోన్,…

View More సీమ‌లో నిరాశ‌ప‌రిచిన సీఎం ప‌ర్య‌ట‌న‌!

రెండు గురివింద‌లు -ఒక చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప‌త్రికా గురివింద‌లున్నాయి. ఒక‌టి ఈనాడు, రెండు ఆంధ్ర‌జ్యోతి. ఈ గింజ‌లు త‌మ న‌లుపుని మ‌రిచి, న‌చ్చ‌ని వాళ్ల మీద బుర‌ద వేస్తుంటాయి. ఆ బుర‌ద పేరు ప్ర‌జాస్వామ్యం, ప‌త్రికా స్వేచ్ఛ‌.…

View More రెండు గురివింద‌లు -ఒక చంద్ర‌బాబు

రాజకీయాల్లో అత్యుత్సాహానికి దారితీస్తున్న జెయిలు.. బెయిలు..

‘జెయిలు- బెయిలు’ అనే రెండు పదాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు చాలా అలవాటైన పద్ధతుల్లో ఈ రెండు పదాలకు లేని ప్రాధాన్యాన్ని ఆపాదిస్తున్నారు. తద్వారా తమకు మహా…

View More రాజకీయాల్లో అత్యుత్సాహానికి దారితీస్తున్న జెయిలు.. బెయిలు..

ఈ మేథావులు జ‌గ‌న్ పై కేసుల‌ప్పుడు మాట్లాడ‌లేదే!

మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాల‌ను విచార‌ణ సంస్థ‌లు ఎలా ప్ర‌శ్నిస్తాయి? అంటూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు కేసుల విష‌యంలో ప్ర‌శ్నిస్తున్నారు ప‌లువురు మేథావులు! వీరిలో చాలా మంది మాజీ బ్యూరోక్రాట్లున్నారు. చంద్ర‌బాబు అరెస్టుపై వీరు ఇలా…

View More ఈ మేథావులు జ‌గ‌న్ పై కేసుల‌ప్పుడు మాట్లాడ‌లేదే!

సీమ నీటి ప్రాజెక్టులపై అలసత్వం ఏల?

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి ఈ నెల ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం అమలు జరిగితే రాయలసీమ నీటి అవసరాలకు ఎదురయ్యే సమస్యపై చర్చ సాగుతోంది. మొత్తం…

View More సీమ నీటి ప్రాజెక్టులపై అలసత్వం ఏల?

చంద్రబాబు అరెస్ట్‌- ఎవరి పుట్టిముంచుతుందో?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఒక కేసులో రాజకీయ పార్టీ నేత అరెస్టు అయితే సంబంధించిన పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ…

View More చంద్రబాబు అరెస్ట్‌- ఎవరి పుట్టిముంచుతుందో?

అయ్యా లాయరూ! ఔరంగజేబంటే చంద్రబాబు

చంద్రబాబు అరెస్టు ఏమో కానీ..ఈ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా పేరు మాత్రం జనానికి తెలిసింది.  Advertisement ఈయన అన్ని కేసులు వాదించాడు, ఇన్ని కేసుల్లో తన క్లైంట్స్ కి శిక్షపడకుండా తప్పించాడు అంటూ పచ్చపత్రికలు…

View More అయ్యా లాయరూ! ఔరంగజేబంటే చంద్రబాబు

మోడీ మార్చ‌గ‌లిగిన‌వి ఇవేనా, అవి మార్చ‌లేరా!

దేశం క‌రెన్సీని మార్చేశారు! ప‌న్నులు బాదే తీరును మార్చేశారు! పార్ల‌మెంట్ భ‌వనాన్ని మార్చుకున్నారు! మ‌రి వీటితో సామాన్యుడికి ఒరిగింది ఏమిటి అంటే అదో బ్ర‌హ్మ‌ప‌దార్థం! క‌రెన్సీని రాత్రికి రాత్రి మార్చేస్తే న‌ల్ల‌ధ‌నం మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని…

View More మోడీ మార్చ‌గ‌లిగిన‌వి ఇవేనా, అవి మార్చ‌లేరా!

తెదేపాలో స్తబ్దత- భవిష్యత్తు ఆందోళనకరం

విమానం గాల్లో ఉండగా ప్రధాన పైలెట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కోపైలెట్ బాధ్యత తీసుకుంటాడు. అతను కూడా సమర్ధుడే అయి ఉంటాడు. వీళ్లిద్దరే కాకుండా మరొక సమర్ధవంతుడైన మూడవ పైలెట్ కూడా అవసరానికి అందుబాటులో…

View More తెదేపాలో స్తబ్దత- భవిష్యత్తు ఆందోళనకరం

పవన్ కళ్యాణ్ – అవకాశాన్ని వదిలేసుకున్న అల్పజీవి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్ధం కాని పదార్ధం పవన్ కళ్యాణ్. ఈయనెవడంటే జనసేన పార్టీ అధ్యక్షుడంటారు. ఆ పార్టీ సభ్యులెవరో, రేపు ఎన్నికలొస్తే నిలబడే క్యాండిడేట్స్ ఎవ్వరో ఒక్కరు కూడా జనానికి పరిచయం లేరు.  Advertisement…

View More పవన్ కళ్యాణ్ – అవకాశాన్ని వదిలేసుకున్న అల్పజీవి

‘సనాతన ధర్మ’!

ఆర్షధర్మం పరిఢవిల్లుతూ ఉండవలసిన పవిత్ర భారతదేశంలో నిత్యం ఏదో ఒక మంట రగులుతూ ఉండవలసిందే. అది అగ్నిహోత్రమే కావొచ్చు.. కాష్ఠమే కావొచ్చు! ఏదిఏమైనా.. చితుకులు ఎగదోసి.. చలికాచుకునే దుర్మార్గులు ప్రతిచోటా ఉండనే ఉంటారు. ప్రస్తుతానికి…

View More ‘సనాతన ధర్మ’!

తిరుపతి అభివృద్ధిలో టీటీడీ భాగస్వామ్యం కావాలి

తిరుపతి – తిరుమల వేర్వేరు కాదు.తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ కావడంతో తిరుపతి అభివృద్ధిలో ఆ ఆధ్యాత్మిక సంస్థ‌ భాగస్వామ్యం అవుతుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. అదే సమయంలో టీటీడీ…

View More తిరుపతి అభివృద్ధిలో టీటీడీ భాగస్వామ్యం కావాలి

అమెరికాలో చదివేస్తే ఉద్యోగాలు రావట్లేదు

అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అంటారు- “అవకాశాల భూమి” అన్నమట.  Advertisement కానీ ఆ “అవకాశాలు” మొన్నటి వరకు అక్కడ ల్యాండైన వాళ్లకి కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం కోట్లల్లో ఫీజులు మూటకట్టే అమెరికన్…

View More అమెరికాలో చదివేస్తే ఉద్యోగాలు రావట్లేదు

చంద్రబాబును మించిన అపర చాణక్యుడు

చంద్రబాబును మించిన అపర చాణక్యుడు లేడనేది తెలుగోల్లలో చాలామంది, భారత దేశంలో కొంతమంది అభిప్రాయం. ఒక కోణంలో ఆలోచిస్తే అది వాస్తవం కూడా. నాదెండ్ల భాస్కరరావు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ.…

View More చంద్రబాబును మించిన అపర చాణక్యుడు

తార‌ల పారితోషికాలు తారాస్థాయిలో!

సినిమా హిట్ అయితే వంద‌ల కోట్ల‌లో, ఫ‌ట్ అయినా.. ప‌దుల కోట్ల‌లో అయితే గ్యారెంటీ! ఏతావాతా.. సినిమా తార‌ల పారితోషికాలు తారా స్థాయిలో కొన‌సాగుతున్నాయి. హిందీ సినిమా అని చూసినా, త‌మిళం, తెలుగు ఇలా…

View More తార‌ల పారితోషికాలు తారాస్థాయిలో!

జ‌గ‌న్ కోసం ఎందుకు ప‌ని చేయాలి?

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వుంటాయ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఓడిపోయిన పార్టీకి ఇక భ‌విష్య‌త్ వుండ‌ద‌నేది అంద‌రి…

View More జ‌గ‌న్ కోసం ఎందుకు ప‌ని చేయాలి?

వికటిస్తున్న డాలర్ డ్రీమ్స్!

పశ్చిమ దిక్కులో సూర్యుడు అస్తమిస్తాడే గానీ.. ఉదయించడం అనేది అసాధ్యం! వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ దేశాలు, వెస్టర్న్ చదువులు.. తాహతు చూసుకోకుండా, కనీసం అక్కడి చదువుల నాణ్యతపై అవగాహన కూడా లేకుండా మధ్యతరగతి భారతం…

View More వికటిస్తున్న డాలర్ డ్రీమ్స్!

సీమ భ‌విష్య‌త్‌కు పొంచిన ముప్పు!

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మేకి 10 సంవత్సరాల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలుకాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కానీ రాయలసీమ భవిష్యత్తు కు సంబంధించిన…

View More సీమ భ‌విష్య‌త్‌కు పొంచిన ముప్పు!

కాంగ్రెస్‌తోనే ష‌ర్మిల‌కు భ‌విష్య‌త్‌!

వైఎస్సార్‌ తనయ షర్మిల కాంగ్రెస్‌తో ప్రయాణం ఇక లాంఛనమే. ఏ రూపంలో ఉంటుంది? ఆమె చేరిక వల్ల తెలంగాణ-ఏపీలో రాజకీయ సమీకరణాలు, ఆమె భవితవ్యం ఎలా ఉంటుందనే విష‌యమై పెద్ద ఎత్తున చ‌ర్చ‌ జరుగుతోంది.…

View More కాంగ్రెస్‌తోనే ష‌ర్మిల‌కు భ‌విష్య‌త్‌!

ఆర్.ఆర్.ఆర్ దెబ్బకి ఆస్కార్ అంటే లోకువైపోయింది

ఆస్కార్ అవార్డంటే అదేదో చంద్రమండలంలో ఉండే వస్తువన్నట్టుగా మనవాళ్లు అసలు దానిని పొందాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండేవాళ్లు కాదు.  Advertisement కానీ ఎప్పుడైతే మనవాళ్లకి “జస్ట్ ఏవరేజ్” అనిపించిన ఆర్.ఆర్.ఆర్ కే ఏదో ఒక…

View More ఆర్.ఆర్.ఆర్ దెబ్బకి ఆస్కార్ అంటే లోకువైపోయింది

గ్రాస్ కలెక్షన్స్ తో హీరోల తొండాట?

“కోడి ముందా గుడ్డు ముందా” అనేది చెప్పడం ఎంత కష్టమో, హీరోలు అడుగుతుంటే నిర్మాతలు ఇస్తున్నారా లేక నిర్మాతలు ఇస్తుంటే హీరోలు పుచ్చుకుంటున్నారా అనేది కూడా అలాంటి శేష ప్రశ్నే.  Advertisement ఎందుకంటే డిమాండ్…

View More గ్రాస్ కలెక్షన్స్ తో హీరోల తొండాట?

‘ముని’వాక్యం: అమ్మను కాపాడుకోవడం ఎలా?

నాకు తెలియని నెంబరు నుంచి కాల్ వస్తుంది! తీయగానే, “I am Malini calling from so&so bank sir” అని చాలా తీయగానూ, మార్దవంగానూ, హొయలుగానూ ఒక కంఠం వినిపిస్తుంది. బ్యాంకు కాకపోతే…

View More ‘ముని’వాక్యం: అమ్మను కాపాడుకోవడం ఎలా?

‘గులాబీ వ్యూహం’

‘పద్మవ్యూహం’ ఛేదించగలిగినవాడు ప్రతిపక్షంలో ఒకే ఒక్కడు! అతగాడు అందుబాటులో లేనప్పుడే ఆ వ్యూహం పన్నారు. మరి ‘గులాబీ వ్యూహం’ ఛేదించడానికి రెండు ప్రత్యర్థి పక్షాల్లో  బోలెడు మంది ఉన్నారు. వారు నెగ్గుతారా? గులాబీ వ్యూహం,…

View More ‘గులాబీ వ్యూహం’

టాలీవుడ్ .. మ‌ర‌క‌లు, మెరుపులు!

ఒక‌వైపు రీమేక్ సినిమాల విష‌యంలో టాలీవుడ్ ట్రోల్ అవుతోంది. ఓటీటీ యుగంలో కూడా వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి రీమేక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు అబాసుపాల‌వుతున్నారు! ఆ రీమేక్ ల‌ను ప్ర‌జ‌లు…

View More టాలీవుడ్ .. మ‌ర‌క‌లు, మెరుపులు!