ప‌త‌నావ‌స్థ దిశ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రుగులు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌న‌సేన పార్టీని పెట్టి దాదాపు తొమ్మిదేళ్లు అవుతున్న‌ట్టుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల‌లో ప‌వ‌న్ సాధించుకుంది ప్యాకేజ్ స్టార్, చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రుడు అనే ఇమేజే త‌ప్ప మ‌రేం లేదు. 2014 ఎన్నిక‌ల్లో…

View More ప‌త‌నావ‌స్థ దిశ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రుగులు!

చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!

పచ్చభక్తులు ఇప్పుడు పాడుకోవాల్సింది “జయము జయము చంద్రన్నా” పాట కాదు.  “చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!” అంటూ కొత్త పల్లవి ఎత్తుకుని పాట పాడి తమ నాయకుడి కళ్లు తెరిపించుకోవాలి.  Advertisement తాజాగా ఒంగోల్లో జరిగిన…

View More చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!

ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌ధాన ఘ‌ట్టాన్ని మ‌రిచిన రామోజీ

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు ఆయ‌న‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. 1923, మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్…

View More ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌ధాన ఘ‌ట్టాన్ని మ‌రిచిన రామోజీ

మ‌హానాడులో ఆమె ప్ర‌సంగానికి టీడీపీ షాక్‌!

ఒంగోలులో నిర్వ‌హిస్తున్న మ‌హానాడు వేదిక‌పై యువ మ‌హిళా నాయ‌కురాలు కావ‌లి గ్రీష్మ ప్ర‌సాద్ ప్ర‌సంగానికి సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల టీవీ డిబేట్ల‌లో గ్రీష్మ త‌ర‌చూ క‌నిపిస్తున్నారు. టీడీపీ సీనియ‌ర్…

View More మ‌హానాడులో ఆమె ప్ర‌సంగానికి టీడీపీ షాక్‌!

వ్య‌భిచారంపై 44 ఏళ్ల‌ క్రితమే…!

ఈ రోజు 2022, మే  28. ఖచ్చితం గా 44 ఏళ్ళ క్రితం… అంటే 1978 మే 28 ఆదివారం. ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు ఒక్క విజయవాడలోనే…

View More వ్య‌భిచారంపై 44 ఏళ్ల‌ క్రితమే…!

లోకేశ్ …ఇక ఒక్క‌డు కాదు!

నారా లోకేశ్‌… మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి ముద్దుల పుత్ర‌ర‌త్నం. టీడీపీ ఆశాకిర‌ణం. చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్న యువ‌కిశోరం. విదేశాల్లో చ‌దువుకున్న మేధావి. మాతృభాష‌పై కంటే ప‌రాయిభాష‌పై ప‌ట్టున్న యువ‌నేత‌.…

View More లోకేశ్ …ఇక ఒక్క‌డు కాదు!

మోదీని ప‌ట్టించుకోని ‘న‌మ‌స్తే’

ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా మోదీ ఈ దేశానికి ప్ర‌ధాని, ఆయ‌న విధానాలు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ప్ర‌ధానికి ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వాల్సిందే. అయితే మోదీ హైద‌రాబాద్ వ‌స్తే KCR వూర్లో వుండ‌డు. బిజెపి ఆయ‌న ప్ర‌త్య‌ర్థి…

View More మోదీని ప‌ట్టించుకోని ‘న‌మ‌స్తే’

మ‌హానాడు…తెస్తుందా నాటి వైభ‌వం!

ఒక‌ప్పుడు సూర్యుడిలా ఉజ్వ‌లంగా వెలిగిన టీడీపీ కాలం గ‌డిచేకొద్ది మిణుకుమిణుకుమంటూ ప్రాభ‌వం కోల్పోతోంది. నాటి వెలుగులు క‌రువ‌య్యాయి. త‌న‌కు తానుగా నిల‌బ‌డ‌లేని దుస్థితి. ఇత‌ర పార్టీల ఊతం కోసం ఎదురు చూస్తున్న ద‌య‌నీయ స్థితి.…

View More మ‌హానాడు…తెస్తుందా నాటి వైభ‌వం!

‘లీక్’ వీరులే అస‌లు స‌మ‌స్య‌

ఈ మ‌ధ్య టెన్త్ పేప‌ర్ లీక్ గొడ‌వ అంద‌రికీ తెలుసు. నారాయ‌ణ అరెస్ట్‌, బెయిల్ అయిపోయాయి. కేసు ఎప్ప‌టికో తేలుతుంది. తెలంగాణ‌లో ఇప్పుడు ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయి. ఇంకా లీకు వార్త‌లు విన‌లేదు. Advertisement ఇవ‌న్నీ…

View More ‘లీక్’ వీరులే అస‌లు స‌మ‌స్య‌

మహానాడులో అయినా కొత్త పాట అందుకుంటారా?

తెదేపాకి తెలిసినవి రెండే పాటలు. ఒకటి ఆత్మస్తుతి, మరొకటి పరనింద.  Advertisement గతంలో నేనది చేసాను, నేనే ఇది చేసాను అని గతించిపోయిన గాథల్ని చెప్పుకోవడం (అందులో సగం అబద్ధాలే)…లేదా వైకాపా ప్రభుత్వాన్ని రాక్షసపాలన…

View More మహానాడులో అయినా కొత్త పాట అందుకుంటారా?

ఎక్స్ క్లూజివ్ – లోకేష్ విప్లవాత్మక నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదీ అంత సులువుగా తేల్చరు. లాస్ట్ మినిట్ వరకు అన్నీ లెక్కలు పెడతారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో ఆఖరి నిమిషం వరకు ఏదీ…

View More ఎక్స్ క్లూజివ్ – లోకేష్ విప్లవాత్మక నిర్ణయం

జనసేనకి తద్దినం పెట్టేసిన కోనసీమ కాపులు

ఆంధ్రప్రదేశులో రెండు పార్టీలు రెండు కులాల్ని పోలరైజ్ చేసుకుని ఉనికి చాటుకుంటున్నాయి. తెదేపా అంటే కమ్మవర్గం, జనసేన అంటే కాపువర్గం అని బ్రాండింగ్ పడిపోయింది. ఆయా పార్టీల్లో ఇతర కులస్థులున్నా ముఖచిత్రం మాత్రం అదే.…

View More జనసేనకి తద్దినం పెట్టేసిన కోనసీమ కాపులు

టీడీపీలో చిత్ర‌గుప్తుడెవ‌రు?

ఇటీవ‌ల కాలంలో టీడీపీ ముఖ్య నేత‌ల బెదిరింపులు ఎక్కువ‌య్యాయి. రానున్న‌ది త‌మ ప్ర‌భుత్వ‌మే అని, త‌మ‌ను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల పేర్ల‌న్నీ రాసుకుంటున్నామ‌ని, వ‌డ్డీతో స‌హా రుణాన్ని చెల్లిస్తామ‌ని ప‌దేప‌దే…

View More టీడీపీలో చిత్ర‌గుప్తుడెవ‌రు?

సినిమాల్లో బ్ర‌ద‌ర్స్‌

మే 24, అన్న‌ద‌మ్ముల దినోత్స‌వం. అన్న‌ద‌మ్ములంటే వెంట‌నే గుర్తొచ్చేది రామాయ‌ణం. రామ‌ల‌క్ష్మ‌ణుల త‌ర్వాతే ఎవ‌రైనా. అన్న కోసం అడ‌వికి వెళ‌తాడు ల‌క్ష్మ‌ణుడు. క‌ష్టాలు ప‌డ‌తాడు, యుద్ధం చేస్తాడు. ల‌క్ష్మ‌ణుడు గాయ‌ప‌డిన‌పుడు రాముడు ఎందుకంత దుక్కిస్తాడంటే…

View More సినిమాల్లో బ్ర‌ద‌ర్స్‌

నాయకత్రయం : మూడేళ్లలో మంచీచెడూ!

2019 ఎన్నికల తర్వాత ఇవాళ్టికి మూడేళ్లు గడచిపోయాయి. ముప్పయ్యేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తానని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత.. ఈ మూడేళ్లకాలంలో రెండేళ్లకు పైగా కరోనా వెతలతోనే గడచిపోయాయి. అప్పటికే కునారిల్లి ఉన్న…

View More నాయకత్రయం : మూడేళ్లలో మంచీచెడూ!

చిత్త‌రంజ‌న్‌దాస్‌ని ఎన్టీఆర్ ఏమ‌నుకున్నారంటే!

మే 23 ప్ర‌పంచ తాబేళ్ల దినోత్స‌వం. తాబేలు అన‌గానే “స్లో మోష‌న్‌” గుర్తొస్తుంది. ప్ర‌జెంట్ ట్రెండ్‌కి ఇది ప‌నికిరాదు. అంతా స్పీడ్‌. అయినా నిదానం వుంటేనే క‌దా వేగానికి గుర్తింపు. స్కూల్లో పాఠం కూడా…

View More చిత్త‌రంజ‌న్‌దాస్‌ని ఎన్టీఆర్ ఏమ‌నుకున్నారంటే!

మెగా ఫ్యాన్స్…సెల్ఫ్ గోల్

అసలే జనసేన పార్టీకి కాపు సామాజిక పార్టీ గా ముద్ర వేసే ప్రయత్నాలు ఇతర రాజకీయ పక్షాలు చాలా కన్వీనియెంట్ గా చేస్తూ వస్తున్నాయి. ప్రజారాజ్యం విషయంలో జరిగింది అదే. ఆ పార్టీ దారుణ…

View More మెగా ఫ్యాన్స్…సెల్ఫ్ గోల్

క‌మెడియ‌న్‌తో తుంట‌ర్వ్యూ!

జీవితంలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం వుంది. న‌వ్వుతూ బ‌త‌కాల‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని దివంగ‌త ద‌ర్శ‌కుడు జంధ్యాల అన్నారు. తెలుగు…

View More క‌మెడియ‌న్‌తో తుంట‌ర్వ్యూ!

జ‌గ‌న్ కే జ‌నామోదం!

రాజ‌కీయం వేడెక్కుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం మ‌రో రెండేళ్ల లోపే ఉంది. చివ‌రి ఆరు నెల‌లూ ఎన్నిక‌ల వేడి పతాక స్థాయికి చేరుతుంద‌నుకుంటే, ఏడాదిన్న‌ర స‌మ‌యంలోనే అస‌లు రాజ‌కీయం జ‌ర‌గ‌నుంది. ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాలూ…

View More జ‌గ‌న్ కే జ‌నామోదం!

‘మెగా’ అభిమానుల బాధ‌ ఎవ‌రికీ వ‌ద్దు!

మెగాస్టార్ అభిమానుల బాధ‌ ప‌గ‌వారికి కూడా వ‌ద్దు. 2009లో మెగాస్టార్ చిరంజీవిని సీఎంగా చూడ‌లేకపోయామ‌ని, క‌నీసం ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అయినా ఆ ప‌ద‌విలో చూడాల‌ని అభిమానులు క‌ల‌లు కంటున్నారు. ఇందుకోసం స‌మావేశాలు నిర్వ‌హిస్తూ…

View More ‘మెగా’ అభిమానుల బాధ‌ ఎవ‌రికీ వ‌ద్దు!

పరువు హత్యలు చేయకపోతే ఇలా కూడా జరగవచ్చు

1985 ప్రాంతంలో హైదరబాదులోని చిక్కడపల్లి ప్రాంతంలో ఒక వైశ్య కుటుంబం. తండ్రి ఒక మధ్యతరగతి గుమాస్తా. అతనికి ఒక కొడుకు, కూతురు. కొడుకుకి పెద్దగా చదువబ్బలేదు. కూతురు ఒకతన్ని ప్రేమించింది. అతడొక మధ్యతరగతి ఎస్సీ.…

View More పరువు హత్యలు చేయకపోతే ఇలా కూడా జరగవచ్చు

ముందస్తు ఎన్నికల ముచ్చట్లు

ఆంధ్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా చాలా కాలం వుంది. కానీ ఆంధ్రలో మాత్రం ఎన్నికల వేడి వేసవి వేడితో సమానంగా పెరిగిపోతోంది. అధికారపక్షం, ప్రతిపక్షం అన్నీ కూడా ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయాయి. గత రెండున్నరేళ్లుగా…

View More ముందస్తు ఎన్నికల ముచ్చట్లు

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ కంటే పెద్ద శ‌త్రువు

ప్ర‌తి మ‌నిషికీ అజ్ఞాన‌మే అతి పెద్ద శ‌త్రువు. దాన్ని జ‌యించిన వాళ్లు దేన్నైనా సాధిస్తారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే రాజ‌కీయంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను శ‌త్రువుగా చూస్తారు. అందుకే జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో వున్న‌ప్పుడు…

View More ప‌వ‌న్‌కు జ‌గ‌న్ కంటే పెద్ద శ‌త్రువు

బ్రేక‌ప్‌..బ్రేక‌ప్‌!

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడిలో అధికారంపై రోజురోజుకూ ధీమా పెరుగుతోంది. ఆయ‌న ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తోంది. సొంతంగానే అధికారంలోకి వ‌స్తామ‌న్న న‌మ్మ‌కం పెరిగింది. ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌న్న ఆలోచ‌న‌ల్లో అనూహ్య…

View More బ్రేక‌ప్‌..బ్రేక‌ప్‌!

సినిమా హీరోలకి, దర్శకులకి మరీ ఇంత ఆకలా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఆ క్రమంలో పక్కింటి దీపం ఆర్పేయమనైతే చెప్పరు.  Advertisement ధనార్జన మీద సినిమా హీరోల, దర్శకుల ఆశ మాత్రం హద్దులు దాటి అసహ్యమేసేలా తయారవుతోంది.  ఒక ప్రభుత్వం ప్రజలమీద…

View More సినిమా హీరోలకి, దర్శకులకి మరీ ఇంత ఆకలా?

విలువ‌ల‌కి నిలువెత్తు రూపం నీలం సంజీవ‌రెడ్డి

1978లో అనంత‌పురం ఆకాశంలో ఒక హెలికాప్ట‌ర్ ఎగిరింది. ఆ రోజుల్లో సినిమాల్లో త‌ప్ప నిజంగా హెలికాప్ట‌ర్ క‌న‌బ‌డ‌డం అరుదు. స్టేడియంలో ల్యాండ్ అయిన దాన్ని చూడ‌డానికి వూళ్లోని పిల్ల‌లంతా గుంపులుగుంపులుగా ప‌రిగెత్తారు. విష‌యం ఏమంటే…

View More విలువ‌ల‌కి నిలువెత్తు రూపం నీలం సంజీవ‌రెడ్డి

జ‌గ‌న్‌కి ఇది హెచ్చ‌రికా?

జ‌గ‌న్ స‌భ‌ల‌కి జ‌నం రావ‌డం లేదు. వ‌చ్చిన వాళ్లు కూడా వెళ్లిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వీడియోలు క‌నిపిస్తున్నాయి. వాస్త‌వం ఏమంటే ప్ర‌తి పత్రిక‌కి కొన్ని పాల‌సీలు వుంటాయి. ఆ మేర‌కే రిపోర్ట‌ర్లు, ఫొటోగ్రాఫ‌ర్లు, డెస్క్…

View More జ‌గ‌న్‌కి ఇది హెచ్చ‌రికా?