విమర్శలకు చెక్.. జగన్ కేరాఫ్ అమరావతి

ఓటుకు నోటు కుంభకోణంలో కేసీఆర్ కర్రుకాల్చి వాత పెడతాడని తేలేసరికి తట్టాబుట్టా సర్దుకుని బాబు అమరావతికి మకాం మార్చేశారు. అలా మకాం మార్చిన బాబు ప్రతిపక్షనేత జగన్ పై బురదజల్లడం మొదలు పెట్టారు. ఏపీ…

View More విమర్శలకు చెక్.. జగన్ కేరాఫ్ అమరావతి

హంగ్ వస్తే ఏపీకి హోదా ఖాయమేనా..?

పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు వచ్చేకొద్దీ.. ఏపీలో ప్రత్యేకహోదా ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పిన బీజేపీ సర్కారుకి రోజులు దగ్గరపడితేనే ఏపీ విషయంలో ఏదో ఒకటి తేలుతుంది. కేంద్రంలో హంగ్…

View More హంగ్ వస్తే ఏపీకి హోదా ఖాయమేనా..?

పవన్ మాటల వెనుక…?

''..ప్రజారాజ్యంలోకి వచ్చినవారు ఆశలతో వచ్చారు, జనసేనలోకి వచ్చినవారు ఆశయాలతో వచ్చారు..'' ఇధీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన అభ్యర్థులతో ఆయన ఈరోజు సమావేశమై మాట్లాడారు. మిగిలిన…

View More పవన్ మాటల వెనుక…?

ఈవీఎంలు అయ్యాయి, ఇప్పుడు కౌంటింగ్ పై పడ్డారు

ఈవీఎంలపై నానాయాగీ చేసి, చివరకు పోలింగ్ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తంచేసిన చంద్రబాబుకి సుప్రీంకోర్టు తీర్పుతో ఏంచేయాలో పాలుపోలేదు. ఓటమి నెపం ఈవీఎంలపై నెట్టేసి ప్రజామద్దతు తనకే ఉందని కల్లబొల్లి ప్రచారం చేసుకుందామని ఫిక్స్ అయిన…

View More ఈవీఎంలు అయ్యాయి, ఇప్పుడు కౌంటింగ్ పై పడ్డారు

ఆ ఇధ్దరూ ఆంధ్రలోనేనా?

టీవీ9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్, నటుడు శివాజీ ఎక్కడ వున్నారు? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పోలీసు విచారణకు వారు రావాల్సివుంది. కానీ రాలేదు. టైమ్ కావాలని లాయర్ల ద్వారా కోరినట్లు వార్తలు వచ్చాయి.…

View More ఆ ఇధ్దరూ ఆంధ్రలోనేనా?

పవన్ ను ఓ కంట కనిబెడుతున్న జగన్

గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి వైసీపీ చాలా నేర్చుకుంది. మరీ ముఖ్యంగా ఫలితాలు వెల్లడికావడానికి వారం రోజులముందు, ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత జగన్. గత…

View More పవన్ ను ఓ కంట కనిబెడుతున్న జగన్

మళ్లీ.. పరారీలో రవి ప్రకాష్!

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి సమాచారం అందుతూ ఉంది. రవి ప్రకాష్ విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు…

View More మళ్లీ.. పరారీలో రవి ప్రకాష్!

మంత్రిపదవి కాదు.. మళ్లీ టీటీడీ చైర్మన్‌..!

తను మంత్రి పదవికి కాంపిటేటర్‌ కాదని మొదటి నుంచి చెబుతూ వచ్చారు భూమన కరుణాకర్‌ రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే భూమన మంత్రి అవుతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం…

View More మంత్రిపదవి కాదు.. మళ్లీ టీటీడీ చైర్మన్‌..!

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

తను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానంటూ గట్టిగా చెప్పిన రోజుల్లో కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి ఒక వ్యాఖ్య చేసేవారు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీని వీడేది ఉండదని చెబుతూ.. 'కాంగ్రెస్‌ పార్టీని వీడటం…

View More ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

సీమలో ఆ నియోజకవర్గం మీదే పందేల జోరు!

పందెం జాడ్యం రాయలసీమను కూడా అంటుకుంది. పందెం, జూదం సంస్కృతి తక్కువగా ఉండే ప్రాంతం ఇది. అయితే ఈ మధ్యకాలంలో వేరే ప్రాంతాల నుంచి ఈ జాడ్యం అంటుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల వేళ…

View More సీమలో ఆ నియోజకవర్గం మీదే పందేల జోరు!

పివిపి సాధించలేనిది..

టీవీ 9ను కొనాలని, మీడియా రంగంలోకి ఆ దారిలో ప్రవేశించాలని పారిశ్రామిక వేత్త, సినిమా నిర్మాత పివిపి అలియాస్ పొట్లూరు వీరప్రసాద్ చాలా ప్రయత్నించారు. వాస్తవానికి మైహోమ్ రామేశ్వరరావు రంగంలోకి దిగడానికి కొద్దిరోజులు ముందుగా…

View More పివిపి సాధించలేనిది..

అడ్డదోవలో కట్టబెట్టే కక్కుర్తి!

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అసలు అధికార్లతో సమీక్షలు కూడా నిర్వహించడానికి వీల్లేదంటూ ఒకవైపు నిబంధనలు సూటిగా చెబుతుండగా… ఏకంగా నియామకాలే చేపట్టేస్తే.. ఇక అలాంటి ప్రభుత్వపు బరితెగింపు గురించి ఏమనుకోవాలి? చంద్రబాబునాయుడు ప్రభుత్వం…

View More అడ్డదోవలో కట్టబెట్టే కక్కుర్తి!

బాబుగారి సమీక్షల్లో కాంగ్రెస్‌ గోలేంటి.?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజా ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల ద్వారా చంద్రబాబు, పార్టీ విజయావకాశాలపై ఓ అంచనాకి రాబోతున్నారు. 'మేం 150 సీట్లలో…

View More బాబుగారి సమీక్షల్లో కాంగ్రెస్‌ గోలేంటి.?

వైఎస్సార్సీపీ ఎన్డీయే వైపుకే.. స్పష్టం అవుతోందా?

ఒకవైపు మోడీ కథ అయిపోయిందన్నట్టుగా, ఎన్డీయేకు మళ్లీ అధికారమే ఛాన్స్ లేదన్నట్టుగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ వైపు చేరిపోతాడని, జగన్ కూడా కాంగ్రెస్ కూటమికే మద్దతు పలికే అవకాశం…

View More వైఎస్సార్సీపీ ఎన్డీయే వైపుకే.. స్పష్టం అవుతోందా?

జగన్ వస్తున్నాడు.. ఏపీ మీడియాలో కలవరం

మే 23 ఫలితాల తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది. అంతకంటే ఎక్కువగా మీడియాలో అలజడి రేగుతోంది. రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమైన వేళ, టీడీపీ విజయంపై భ్రమలు వీడుతున్న వేళ.. మీడియా…

View More జగన్ వస్తున్నాడు.. ఏపీ మీడియాలో కలవరం

ఇంకా రవి ప్రకాష్ గుప్పిట్లోనే టీవీ 9?

రవిప్రకాష్ కు ఉన్నది 8శాతం వాటా అని టీవీ 9 కొత్త యాజమాన్యం తేల్చిచెప్పింది. బాధ్యతలు అప్పగిస్తే రవిప్రకాష్ తప్పుడు పనులు చేశాడని, సంతకాలు ఫోర్జరీ చేశాడని ఆ యాజమాన్యం రవి ప్రకాష్ మీద…

View More ఇంకా రవి ప్రకాష్ గుప్పిట్లోనే టీవీ 9?

లోకేష్ కోసమేనా ఈ కేబినెట్ మీటింగ్!

ఎవరు ఔనన్నా, కాదన్నా కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతామని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని ఆమోదింపజేసుకొని, అస్మదీయులకు కోట్ల రూపాయలకు కట్టబెట్టడం కోసమే చంద్రబాబు ఈ కేబినెట్…

View More లోకేష్ కోసమేనా ఈ కేబినెట్ మీటింగ్!

చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు!

రాష్ట్ర రాజకీయాలతో పాటు తనకు అవసరం ఉన్నప్పుడు ఢిల్లీ పాలిటిక్స్ పై కూడా దృష్టి పెడుతుంటారు చంద్రబాబు. అతను దృష్టి పెట్టకపోయినా, ఆయన కేంద్రంలో చురుగ్గా ఉన్నట్టు అనుకూల మీడియా కథనాలు వండివారుస్తుంది. ఈ…

View More చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు!

కోత గ్యారెంటీ: కావాల్సింది కూడా అదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి బుధవారం ఒక కొత్త పరిణామం జరగబోతుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించ తలచుకుంటే… అందులో చర్చించవలసిన విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్క్రీనింగ్ చేసి…

View More కోత గ్యారెంటీ: కావాల్సింది కూడా అదే

చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారా?

నియోజకవర్గ అభివృద్ధి నిధి.. సింపుల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఫండ్ అంటారు దీన్ని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలో చిన్నచిన్న అభివృద్ధి పనులు చేయడానికి ఎమ్మెల్యేలకు ఆధారంగా…

View More చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారా?

పాతికేళ్లు అక్కర్లేదు, ఐదేళ్లు ఆగగలవా పవన్?

ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో తను రాజకీయాల్లోకి రాలేదని పదే పదే చెబుతుంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో మార్పుకోసం, ప్రజల్లో చైతన్యం కోసం మాత్రమే పార్టీ పెట్టానని, పాతికేళ్ల భవిష్యత్ ప్రణాళికతో రాజకీయాల్లోకి…

View More పాతికేళ్లు అక్కర్లేదు, ఐదేళ్లు ఆగగలవా పవన్?

కేబినెట్ భేటీ సరే.. అనుమతి ఎవరు తీసుకోవాలి?

పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అనే సామెత మాదిరిగా తయారైంది రాష్ట్రంలో టీడీపీ-అధికారుల పరిస్థితి. ఈనెల 10-12 తేదీల మధ్య కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతానని శపథం చేస్తున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని…

View More కేబినెట్ భేటీ సరే.. అనుమతి ఎవరు తీసుకోవాలి?

మేటర్ తెలిసిపోయిందా అచ్చెన్నా?

టీడీపీ కోటరీ నుంచి వైఎస్ జగన్ పై నోరుపారేసుకునే వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉంటారు. సమయం, సందర్భం లేకుండా విచక్షణ మరిచిపోయి జగన్ పై అడ్డూఅదుపు లేకుండా విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. అలా…

View More మేటర్ తెలిసిపోయిందా అచ్చెన్నా?

ఎల్వీ వర్సెస్‌ బాబు గెలిచేదెవరు.?

ఈనెల 10వ తేదీన క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి తీరతానంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆల్రెడీ మీసం మెలేసేశారు. చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా చంద్రబాబు ఈ 'క్యాబినెట్‌ మీటింగ్‌ హంగామా'కి తెరలేపిన…

View More ఎల్వీ వర్సెస్‌ బాబు గెలిచేదెవరు.?

చంద్రబాబు, కేసీఆర్.. ఆస్తి మూరెడు ఆశ బారెడు!

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. వారి వ్యక్తిగత ఆస్తులు  వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చు, ఇటీవలే చంద్రబాబు నాయుడు తన నామినేషన్ పత్రాల్లో వందల  కోట్ల…

View More చంద్రబాబు, కేసీఆర్.. ఆస్తి మూరెడు ఆశ బారెడు!

జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల పరిస్థితేంటి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది కోరుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయన సోదరి షర్మిల మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కేవలం కోరుకోవడం కాదు, జగన్ కోసం ఎన్నో…

View More జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల పరిస్థితేంటి?

మోస్ట్ వాంటెడ్: మందళగిరి లోకేష్ ఎక్కడ?

ఎన్నికల టైమ్ లో మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పనిలోపనిగా మంచి కామెడీ కూడా పండించారు. ఇలా పోలింగ్ ముగిసింది, అలా అంతర్థానమయ్యారు లోకేష్. 2 రోజులకు ఒక ట్వీట్ తప్ప ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో,…

View More మోస్ట్ వాంటెడ్: మందళగిరి లోకేష్ ఎక్కడ?