గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య కాంగ్రెస్ పార్టీలో చేర‌డంపై నిర‌స‌న వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాద‌య్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌పై కేసులు పెట్టించి వేధించార‌ని…

View More గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!

మాజీ మంత్రి డి.శ్రీ‌నివాస్ క‌న్నుమూత

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ క‌న్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్ల‌వారుజామున‌ మృతి చెందారు. ఈ విషయాన్ని…

View More మాజీ మంత్రి డి.శ్రీ‌నివాస్ క‌న్నుమూత

కాంగ్రెస్‌లోకి మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం న‌డుస్తుండ‌గానే, తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాద‌య్య కూడా…

View More కాంగ్రెస్‌లోకి మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

గులాబీ బాస్​కు అండగా నిలవని హైకోర్టు

గులాబీ బాస్ కేసీఆర్​ తాను ఎవ్వరికీ భయపడనని చెప్పకుంటూ ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో తాను చావుకే భయపడలేదంటాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని ప్రచారం చేసుకుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఈడీకి,…

View More గులాబీ బాస్​కు అండగా నిలవని హైకోర్టు

గాలి దుమారం చల్లారినట్టు కాదు!

తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడం పర్యవసానంగా చెలరేగిన గాలి దుమారం ప్రస్తుతానికి చల్లారినట్టే కనిపిస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా సంజయ్ కుమార్ ను పార్టీలోకి…

View More గాలి దుమారం చల్లారినట్టు కాదు!

కేసీఆర్‌కు సిగ్గుండాలి

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో ఫిరాయింపులపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్‌లో చేరుతుండ‌డంపై కేసీఆర్‌, ఆయ‌న పార్టీ నేత‌లు…

View More కేసీఆర్‌కు సిగ్గుండాలి

ఆ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయండి

కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌మ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి విన్న‌వించారు. ఈ మేర‌కు ఆయ‌న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి ఈ-మెయిల్‌, స్పీడ్ పోస్టు…

View More ఆ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయండి

కేసీఆర్​ పట్టు వదలని అక్రమార్కుడా ?

కరెంటు కొనుగోళ్లు, విద్యుత్​ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న నరసింహాడ్డి కమిషన్​ ఎదుట హాజరు కాకూడదని కేసీఆర్​ గట్టి పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు హాజరుకాకపోగా విచారణ…

View More కేసీఆర్​ పట్టు వదలని అక్రమార్కుడా ?

‘అంతా సీక్రెట్’ ధోరణి కొంప ముంచుతుందా?

తెలంగాణలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా, బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదా, ప్రత్యర్థి పార్టీ భారాసను నామ రూపాల్లేకుండా చేసే కసరత్తులో ఉన్నారా? అనేది ఇదమిత్థంగా తేల్చి చెప్పడం…

View More ‘అంతా సీక్రెట్’ ధోరణి కొంప ముంచుతుందా?

తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుంది

‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుంది’…‘నువ్వు ఎదుటివారికి ఏం చేశావో నీకు అదే అవుతుంది’….‘కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు’….ఇవన్నీ మంచి మాటలనుకోండి, నీతి వాక్యాలు అనుకోండి, హిత బోధలు అనుకోండి ఇవన్నీ గులాబీ పార్టీకి…

View More తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుంది

ఈట‌ల క‌మ‌లం పార్టీ చీఫ్ కావాల‌నుకుంటున్నాడా?

చాలా మంది బీజేపీ నాయ‌కుల‌తో పోల్చుకుంటే మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఆ పార్టీలో చాలా జూనియ‌ర్ లీడ‌ర్‌. ఒరిజిన‌ల్ బీజేపీ లీడ‌ర్ కూడా కాదు. గ‌తంలో గులాబీ పార్టీ నాయ‌కుడు. కేసీఆర్ స‌ర్కారులో…

View More ఈట‌ల క‌మ‌లం పార్టీ చీఫ్ కావాల‌నుకుంటున్నాడా?

కమలదళంలో స్ట్రీట్ ఫైట్!?

తెలంగాణ రాష్ట్ర కమలదళంలో స్ట్రీట్ ఫైట్ నడుస్తోంది. నాయకులు రోడ్డు మీద పడి కొట్టుకోవడం లేదు గానీ.. అక్షరాలలో, మాటల్లో స్ట్రీట్ ఫైట్ నే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారధిగా కిషన్…

View More కమలదళంలో స్ట్రీట్ ఫైట్!?

కేటీఆర్ రెండ్రోజులకో ప్రెస్ మీట్ పెట్టాలేమో!

తెలంగాణలో ఇప్పుడు ఒక సరికొత్త రాజకీయ క్రీడ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గిన వారు ఎవరో ఒకరు వచ్చి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి ముచ్చట్లు సాగించి,…

View More కేటీఆర్ రెండ్రోజులకో ప్రెస్ మీట్ పెట్టాలేమో!

కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను…పార్టీ మార‌ను!

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే ప‌నిలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత‌లు బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా మ‌రికొంద‌రు కాంగ్రెస్‌లో చేర‌డానికి సిద్ధంగా…

View More కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను…పార్టీ మార‌ను!

ఇక ఈయన… ఆయనతో పోటీ పడతాడట

ఏపీ సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో గురు శిష్యులుగా చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో ప్రశ్నించినప్పుడు నాకు చంద్రబాబు గురువు కాదని చెప్పాడు. ఇద్దరం…

View More ఇక ఈయన… ఆయనతో పోటీ పడతాడట

ఆ వీడియో నిజం కాదు.. అయినా చర్యలు తప్పవు

యూత్ కు రీల్స్ పిచ్చి పట్టుకుంది. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజైన ఓ వీడియో కూడా అలాంటిదే. హైదరాబాద్ లో రద్దీగా ఉన్న యూసఫ్ గూడ రోడ్డు అది. ఓ…

View More ఆ వీడియో నిజం కాదు.. అయినా చర్యలు తప్పవు

బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్‌నే ఫాలో అవుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఎంపీ ఎన్నిక‌ల ముందు కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న ఆయ‌న తాజాగా సీనియ‌ర్ బీఆర్ఎస్…

View More బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

న్యూయార్క్ చేయ‌క్క‌ర‌లేదు స్వామీ..!

గొప్ప‌లు చెప్పుకోవ‌డం, ఆర్భాటంగా మాట్లాడ‌టం, అతిశ‌యోక్తిగా మాట్లాడ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అధికారంలో ఉన్న‌వారికి ఈ  ల‌క్ష‌ణం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా అతిశ‌యోక్తిగా మాట్లాడేవాడు. ఆయ‌న…

View More న్యూయార్క్ చేయ‌క్క‌ర‌లేదు స్వామీ..!

చంద్రబాబును అస్త్రంగా వాడుకుంటున్న తెలంగాణ అపోజిషన్

తెలంగాణ, ఏపీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా రెండూ తెలుగు రాష్ట్రాలే. ఏపీ ప్రజలు తెలంగాణలో గణనీయంగా ఉన్నారు. ఏపీలోనూ తెలంగాణ వారు కొందరున్నారు. రాజకీయ కారణాలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా ప్రజలంతా…

View More చంద్రబాబును అస్త్రంగా వాడుకుంటున్న తెలంగాణ అపోజిషన్

ఆరు గ్యారెంటీల.. ద‌ర‌ఖాస్తులు ఏమ‌య్యాయ్‌?

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని బీఆర్ఎస్ నుంచి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లైంద‌ని, ఇంత వ‌ర‌కూ ఏం చేశార‌ని ఆ పార్టీ నేత‌లు నిలదీస్తున్నారు. ఆరు…

View More ఆరు గ్యారెంటీల.. ద‌ర‌ఖాస్తులు ఏమ‌య్యాయ్‌?

కన్న తల్లిదండ్రుల్ని హత్య చేసి..!

ఈకాలం అనుబంధాలు-ఆత్మీయతలకు తావులేదని నిరూపిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అంతా డబ్బు మయం అయిపోయింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని సైతం కడతేర్చడానికి వెనకాడ్డం లేదు. నర్సాపూర్ లో జరిగిన దారుణం వెనక కూడా ఇదే…

View More కన్న తల్లిదండ్రుల్ని హత్య చేసి..!

కేసీఆర్ ఇక విచారణకు హాజరు కానట్లేనా?

పదేళ్ళపాటు ఎదురులేకుండా పరిపాలించిన, నియంత మాదిరిగా వ్యవహరించి కేసీఆర్ తన హయాంలో జరిగిన కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ వేసేవరకల్లా కోపంతో రగిలిపోతున్నాడు. మేధావినైన తననే…

View More కేసీఆర్ ఇక విచారణకు హాజరు కానట్లేనా?

జ‌గ‌న్ ఇంటి ఎదుట అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌!

హైద‌రాబాద్‌లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంటి ఎదుట అక్ర‌మ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త నిమిత్తం సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. రోడ్డుపై…

View More జ‌గ‌న్ ఇంటి ఎదుట అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌!

ఈ విషయంలో కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడు

రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సామాన్య ప్రజలు …ఎవరైనా కావొచ్చు నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. వీటికి భయాలే కారణం. ఈ భయాలు రాజకీయ నాయకులకు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉన్న పదవి ఎక్కడ ఊడిపోతుందేమోనని…

View More ఈ విషయంలో కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడు

కవితక్క ఇప్పట్లో ఇంటికి రావడం కష్టమే!

కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబందించి.. ఈడీ కేసులో అరెస్టు అయిన కవిత రిమాండు ముగియడంతో సోమవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.…

View More కవితక్క ఇప్పట్లో ఇంటికి రావడం కష్టమే!

పాట‌లో రెడ్డి ప్ర‌స్తావ‌న లేదు.. అందుకే తీసేయించారు!

తెలంగాణ రాష్ట్ర గీతం, అలాగే చిహ్నంపై వివాదం కొన‌సాగుతోంది. ఈ రెండింటిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవ‌ల అఖిల‌ప‌క్ష స‌మావేశం కూడా నిర్వ‌హించారు. తెలంగాణ చిహ్నం తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో…

View More పాట‌లో రెడ్డి ప్ర‌స్తావ‌న లేదు.. అందుకే తీసేయించారు!

ఆయన రాజరికం వ్యతిరేకి.. ఆ పార్టీ ముస్లిం వ్యతిరేకి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ సజావుగానే జరిగింది. కొందరు కొన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకు కౌంటర్లు కూడా బాగానే పడ్డాయి. మొత్తమ్మీద అంతా సాఫీగానే…

View More ఆయన రాజరికం వ్యతిరేకి.. ఆ పార్టీ ముస్లిం వ్యతిరేకి