పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా అయిన హరీష్ రావు. పార్టీలోని నాయకుల్లో…
View More కవిత లేకుండానే ఎన్నికల ప్రచారం ముగుస్తుందా?Telangana
ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?
ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే అని.. చివరకు ఆయన భాజపాలోనే తేలుతారని…
View More ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరం
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదటి నుంచి వలస నాయకులకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు కట్టబెట్టాడు. మొదటి టర్మ్ లోనే కాకుండా రెండో టర్మ్ లో కూడా దాన్ని కొనసాగించాడు. అలా…
View More వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరంరేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?
దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడో దూరంగా ఉన్న కేరళకు, కర్ణాటకకు…
View More రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమో
తెలంగాణలో స్టార్ క్యాంపైనర్‌గా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ తమిళిసై వచ్చేసింది. ఆమె తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆమె గవర్నర్ గా ఉన్నప్పుడు ఆమెను బీజేపీ…
View More అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమోఆలూ లేదు చూలూ లేదు… కొడుకు పేరు సోమలింగం
రాజకీయ నాయకులు మామూలు రోజుల్లోనే తాము పోటుగాళ్ళమన్నట్లు మాట్లాడతారు. తమంత వారు లేరని విర్రవీగుతుంటారు. పొడిచేస్తాం … నరికేస్తాం అంటూ వీరంగం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో వారికి పట్టపగ్గాలు ఉండవు. ప్రచారంలో చెలరేగిపోతుంటారు.…
View More ఆలూ లేదు చూలూ లేదు… కొడుకు పేరు సోమలింగంబీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే ఏం చేస్తుంది ?
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన బేటా (కొడుకు) కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యమ బిజీగా ఉన్నారు. నిప్పులు కక్కుతున్న ఎండలో చెమటోడుస్తూ ప్రచారం చేస్తున్నారు. అన్నీ పార్టీల…
View More బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే ఏం చేస్తుంది ?ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌లో ఏవేవో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన ఆశల పల్లకీలో ఊరేగుతున్నాడు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో చెప్పలేం. కానీ ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు…
View More ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్గుర్తులు మార్చుకుని పోరాడుతున్న సూపర్ రిచ్ రెడ్డీస్!
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో సూపర్ రిచ్ రెడ్డీస్ పోరాటం సాగుతోంది. ఒకరేమో బార్న్ విత్ సిల్వర్ స్పూన్, మరొకరు సామాన్యుడిగానే జన్మించినా మాన్యుడయ్యాడు! ఒకరి…
View More గుర్తులు మార్చుకుని పోరాడుతున్న సూపర్ రిచ్ రెడ్డీస్!బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయేనా?
తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు. జాతీయ రాజకీయాల్లో గాయిగాత్తర లేపుతానని, దేశంలో మంట పెడతానని పెడబొబ్బలు పెట్టాడు. చాలా రాష్ట్రాలు తిరిగాడు.…
View More బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయేనా?అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్న కేసీఆర్ ఫ్యామిలీ
కేసీఆర్ సహా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వారి వ్యవహార శైలి అలాగే ఉంది. అధికారం తమ కుటుంబం, తమ…
View More అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్న కేసీఆర్ ఫ్యామిలీబీజేపీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకేః సీఎం
మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారాన్ని ఇండియా కూటమి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రాజకీయ పావులు కదుపుతోంది. ఈ…
View More బీజేపీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకేః సీఎంసవాలుకు ఓకే అన్నాక ప్రమాణం ఎందుకు హరీషన్నా?
మడత పేచీ రాజకీయాలే తప్ప.. స్ట్రెయిట్ విమర్శలు, స్ట్రెయిట్ వ్యవహారాలు మన రాజకీయ నాయకుల్లో మచ్చుకు కూడా కనిపించవు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉండడమే తప్ప.. ప్రభుత్వాన్ని…
View More సవాలుకు ఓకే అన్నాక ప్రమాణం ఎందుకు హరీషన్నా?పెద్దాయన క్లారిటీ ఇచ్చేశాడు… ఇక ఎవరూ డిమాండ్ చేయరు
ఈమధ్య గులాబీ పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో, మీడియాలో తీవ్రంగా చర్చకు దారి తీసిన ఒక విషయం మీద గూలాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అధికారం పోయాక కొన్నాళ్ళు బిర్రబిగుసుకొని కూర్చున్నా పార్లమెంటు ఎన్నికలు…
View More పెద్దాయన క్లారిటీ ఇచ్చేశాడు… ఇక ఎవరూ డిమాండ్ చేయరుఏపీలో అధికారంపై కేసీఆర్ ఏమన్నారంటే…!
వచ్చే నెల 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఒక ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో … ఏపీలో అధికారంపై కేసీఆర్ మనసులో మాట…
View More ఏపీలో అధికారంపై కేసీఆర్ ఏమన్నారంటే…!నిజమే.. రేవంత్ కూ, డీకే అరుణకూ పోలికేంటి!
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి స్థితిగతి ఏ స్థాయికి పోతుందో అంచనా వేయలేరెవరూ! తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను ఉద్దేశించి ఆమెకూ తనకూ…
View More నిజమే.. రేవంత్ కూ, డీకే అరుణకూ పోలికేంటి!రాములమ్మ రాజకీయాలు ముగించుకుందా?
అసెంబ్లీ ఎన్నికలుగానీ, పార్లమెంట్ ఎన్నికలుగానీ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతలైనా యాక్టివ్ గా ఉంటారు. ప్రచారం చేస్తారు. ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతుంటారు. సందర్భం కల్పించుకొని ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. ఎప్పుడూ యాక్టివ్ గా…
View More రాములమ్మ రాజకీయాలు ముగించుకుందా?అప్పుడే రాజీ పడి ఉంటే పోయేదిగా సార్!
తెలంగాణలో సిపిఎం పార్టీ వారికి ఎట్టకేలకు తమ సొంత బలాబలాలపై ఒక అంచనా ఏర్పడినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు తెలిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. Advertisement భువనగిరి ఎంపీ స్థానాన్ని…
View More అప్పుడే రాజీ పడి ఉంటే పోయేదిగా సార్!ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేత… హైకోర్టు షాక్!
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ వేసిన సస్పెన్షన్ వేటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేసిన బీజేపీ…
View More ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేత… హైకోర్టు షాక్!కొత్త.. కొత్త సంగతులు చెప్పిన గులాబీ బాస్
అధికారం పోయిన చాలా కాలానికి గులాబీ బాస్ కేసీఆర్ కొత్త … కొత్త సంగతులు చెప్పాడు. ఈ సంగతుల సారాంశం ఏమిటంటే … పార్టీ అధికారం కోల్పోయినా తన చరిష్మా తగ్గలేదని, తన పొలిటికల్…
View More కొత్త.. కొత్త సంగతులు చెప్పిన గులాబీ బాస్నేను ఆ పని చేస్తా.. మీరు ఈ పని చేయండి
క్విడ్ ప్రో కో అనే మాట అందరికీ తెలుసు. నేను మీకు ఫలానా పని చేసి పెడతాను… మీరు నాకు ఫలానా పని చేసి పెట్టండి అనేది దీని అర్థం. అంటే పరస్పర ప్రయోజనాలన్న…
View More నేను ఆ పని చేస్తా.. మీరు ఈ పని చేయండివామ్మో.. ఈ రకం మిల్క్ షేక్ లు కూడా ఉన్నాయి
2 రోజుల కిందటి సంగతి.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపుపై పోలీసులు దాడి చేశారు. వాళ్లకొచ్చిన సమాచారం నిజమే. కిరాణా షాపులో 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు…
View More వామ్మో.. ఈ రకం మిల్క్ షేక్ లు కూడా ఉన్నాయిబెయిల్ కోసం ఆమె చెప్పిన కారణాలు బలమైనవేనా?
కేసుల్లో నిందితులుగా ఉండి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నవారు తప్పనిసరిగా చేసే పని బెయిల్ అడగడం. రకరకాల కారణాలు చూపించి బెయిల్ అడుగుతుంటారు. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు విచారణ జరుగుతోంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని,…
View More బెయిల్ కోసం ఆమె చెప్పిన కారణాలు బలమైనవేనా?అంత గనం లేటెందుకు రేవంత్ సాబ్!
రేవంత్ రెడ్డి ఏ హామీలనైతే ప్రధానంగా ప్రస్తావించి.. అధికారంలోకి వచ్చారో.. ఆ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, భారాస నాయకులు పదేపదే ఆరోపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల్లోనూ ప్రజలను…
View More అంత గనం లేటెందుకు రేవంత్ సాబ్!కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నాడా?
కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నట్లే కనబడుతోంది. ఆ తండ్రి పేరు కేసీఆర్. ఆ కూతురు కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె తీహార్ జైలుకు వెళ్లి ఈ రోజుకు నెల రోజులైంది.…
View More కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నాడా?వాంగ్మూలాలు ఆధారాలుగా సరిపోతాయా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి.. ఉచ్చు బిగించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ముక్కలు చేసేయడం వలన అసలు ఆధారాలు దొరికే…
View More వాంగ్మూలాలు ఆధారాలుగా సరిపోతాయా?లై డిటెక్టర్ కు రెడీ అంటున్న కేటీఆర్!
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ముదురుతున్న కొద్దీ అసలు సూత్రధారులుగా భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకులు పలువురు ఉన్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ టాపింగ్ వెనుక కల్వకుంట్ల తారక…
View More లై డిటెక్టర్ కు రెడీ అంటున్న కేటీఆర్!