తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అందర్నీ కలుపుకుని పోవడంలో ప్రశంసలు అందుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా నడుచుకునే తీరుపై ఏపీలో కూడా చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి రాజకీయాలు ఎలా ఉన్నా, కొన్ని విషయాల్లో మాత్రం ఆయన తీరు…
View More రేవంత్‌లా బాబు, జగన్ ఎప్పుడైనా చేశారా?Telangana
ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ఇరుక్కుంటాడు!
తెలంగాణ రాజకీయాల్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ అండదండలతోనే తెలంగాణలో రాజకీయ ప్రముఖులు, మీడియాధిపతులతో పాటు న్యాయమూర్తుల సెల్‌ఫోన్లను ట్యాప్ చేశారనే విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అందరి వేళ్లు…
View More ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ఇరుక్కుంటాడు!కన్న ప్రేమ Vs పెంచిన ప్రేమ.. ఎవరిది తప్పు?
చిన్న పిల్లల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. పిల్లల్ని అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. 11 మందిని అరెస్ట్ చేశారు, 16 మంది పిల్లల్ని…
View More కన్న ప్రేమ Vs పెంచిన ప్రేమ.. ఎవరిది తప్పు?అంతా చెత్త.. లిస్ట్ లోకి మరిన్ని రెస్టారెంట్లు
గొప్ప అనుకున్న రెస్టారెంట్లలో ఉన్న చెత్తను బయటకు తీస్తోంది ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని పలు ఫేమస్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వాటి అసలు స్వరూపాన్ని ప్రజలకు…
View More అంతా చెత్త.. లిస్ట్ లోకి మరిన్ని రెస్టారెంట్లులిక్కర్ ముగ్గులోకి కేసీఆర్: అరెస్టు భయం లేనట్టే!
కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటూ.. బెయిలు కోసం రకరకాల కారణాలు చెబుతూ పదేపదే పిటిషన్లు వేస్తూ తనకున్న హక్కును వాడుకుంటున్నారు. అయినా సరే.. ఆమెకు బెయిలు దక్కుతుందా లేదా అనేది సందేహాస్పదంగానే…
View More లిక్కర్ ముగ్గులోకి కేసీఆర్: అరెస్టు భయం లేనట్టే!ఓ మేధావీ! కీరవాణిపై ఈ ఏడుపులేమిటి?
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే సీనియర్ ఐపీఎస్ అధికారి. సివిల్స్ స్థాయిలో పనిచేసిన అధికారి అంటే.. రాష్ట్రాల సరిహద్దులు దాటి ఎక్కడెక్కడో పనిచేసి ఉంటారు. వారికి రాష్ట్రాల తారతమ్యాలు తెలియవు. ఈ దేశం…
View More ఓ మేధావీ! కీరవాణిపై ఈ ఏడుపులేమిటి?తెలంగాణపై తన ముద్ర వేస్తున్న కాంగ్రెస్ సీఎం
రాష్ట్రంలోగానీ, కేంద్రంలోగానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలన చేయాలనుకుంటుంది. తనదైన ముద్ర వేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వం నిర్ణయాలను తిరగదోడుతుంది. వాటిని సమూలంగా మారుస్తుంది లేదా మార్పులు చేర్పులు…
View More తెలంగాణపై తన ముద్ర వేస్తున్న కాంగ్రెస్ సీఎంఅధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో భారీ స్కామ్!
తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ భారీ స్కామ్‌కు పాల్పడిందని…
View More అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో భారీ స్కామ్!కేఏ పాల్ కాదు.. ఆ మంత్రి జోకర్!
రాజకీయాల్లో కేఏ పాల్‌ను జోకర్‌గా అభివర్ణిస్తుంటారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అంతకు మత ప్రబోధకుడిగా పాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం, గౌరవం వుండేది.…
View More కేఏ పాల్ కాదు.. ఆ మంత్రి జోకర్!బెంగాల్ తీర్పే ఏపీ, తెలంగాణలో వర్తింపుః లక్ష్మణ్
ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. తెలంగాణ మేనిఫెస్టోలో బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై స్పష్టంగా పేర్కొంది. పశ్చిమబెంగాల్‌లో ముస్లిం రిజర్వేషన్లపై అక్కడి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.…
View More బెంగాల్ తీర్పే ఏపీ, తెలంగాణలో వర్తింపుః లక్ష్మణ్ప్యూర్ వెజ్.. పక్కా మోసం
శాకాహారులు రెస్టారెంట్ కు వెళ్లి ప్యూర్ వెజ్ అడుగుతుంటారు. ఇక శనివారం వచ్చిందంటే చాలామంది మాంసాహారులు కూడా శాకాహారులుగా మారిపోతుంటారు. ఇలాంటి వాళ్లంతా రెస్టారెంట్లకు వెళ్లి ముందుగా అడిగేది వెజ్ గురించే. Advertisement ఇలాంటి…
View More ప్యూర్ వెజ్.. పక్కా మోసంతిరుమలలో సత్రం, కల్యాణ మండపం నిర్మాణంః రేవంత్
తెలంగాణ తరపున తిరుమలలో సత్రం, కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
View More తిరుమలలో సత్రం, కల్యాణ మండపం నిర్మాణంః రేవంత్మోసం, దగా, నయవంచన
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ పచ్చి మోసానికి, నయవంచనకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా…
View More మోసం, దగా, నయవంచనతమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అని తెలుగులో ఓ సామెత ఉంది. పేకాట కావొచ్చు, మరో ఆట కావొచ్చు అక్కడ బంధుత్వాలు పనికిరావని అర్థం. ఆటను ఆట మాదిరిగానే చూడాలి. బంధుత్వాన్ని బంధుత్వం మాదిరిగానే చూడాలి.…
View More తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటేకేసీఆర్ చేతికి ఆయుధం అందిస్తున్న రేవంత్!
ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లుగా ఉంటుంది. ఆ నిర్ణయాలతో ప్రతిపక్షాలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడటానికి అవకాశం కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయి. తెలంగాణ సీఎం రేవంత్…
View More కేసీఆర్ చేతికి ఆయుధం అందిస్తున్న రేవంత్!ఓటమికి సిల్లీ కారణం చెప్పిన మాజీ సీఎం కొడుకు
కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కమ్యూనిస్టు పార్టీలు తరచుగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం అని చెబుతుంటాయి. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.…
View More ఓటమికి సిల్లీ కారణం చెప్పిన మాజీ సీఎం కొడుకుపేరుకే పెద్ద హోటల్స్.. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం
“పెద్ద బ్రాండ్.. అంతా నాసిరకం, ప్రాణాలతో చెలగాటం” పేరిట ఇప్పటికే గ్రేట్ ఆంధ్రలో కథనం ఇచ్చాం. హైదరాబాద్ లో ఫేమస్ రెస్టారెంట్లలో జరిగే ‘చెత్త బాగోతం’ గురించి చాలామంది చదివే ఉంటారు. ఇప్పుడు దానికి…
View More పేరుకే పెద్ద హోటల్స్.. ఎక్కడ చూసినా నిర్లక్ష్యంరేవంత్ సర్కార్‌కు గ్రీన్ సిగ్నల్…కానీ షరతులు!
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సందర్భంలో సీఈసీ షరతులు విధించడం గమనార్హం. షరతులకే లోబడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఈసీ స్పష్టం చేసింది. ఈ నెల…
View More రేవంత్ సర్కార్‌కు గ్రీన్ సిగ్నల్…కానీ షరతులు!ఈయనేమీ గొప్ప లీడర్ కాదు.. అవకాశవాదే
ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన కొందరు రిటైర్ అయిపోయాకనో, మధ్యలోనే వీఆర్ఎస్ తీసుకోనో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సర్వీసులో ఉన్నప్పుడు చాలా ఆదర్శ భావాలతో ఉంటారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత…
View More ఈయనేమీ గొప్ప లీడర్ కాదు.. అవకాశవాదేగులాబీ పార్టీపై ఆమెకు సాఫ్ట్ కార్నర్ ఎందుకో
విచిత్రంగా వ్యవహరించే పొలిటికల్ లీడర్స్ లో కొంతకాలం కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో లేనట్లుగానే ఉంటున్న విజయశాంతి అలియాస్ రాములమ్మ ఒకరు. బీజేపీలో అసంతృప్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన…
View More గులాబీ పార్టీపై ఆమెకు సాఫ్ట్ కార్నర్ ఎందుకోతల్లి భౌతికకాయం ముందే వారసుల కొట్లాట
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. ఆస్తి కోసం వారసులు కొట్టుకునే ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది మరింత దారుణం. ఎదురుగా తల్లి శవాన్ని పెట్టుకొని వారసులు కొట్టుకున్నారు. అలా అని మృతురాలు…
View More తల్లి భౌతికకాయం ముందే వారసుల కొట్లాటఆయనకు మూడు నెలల సమయం మాత్రమే
ఎన్నికల్లో గెలవడానికి నాయకులు ఎడా పెడా హామీలు ఇస్తుంటారు. వెనకా ముందు ఆలోచించరు. గెలిచి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరో ధ్యాస ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో చూసుకోరు. తీరా…
View More ఆయనకు మూడు నెలల సమయం మాత్రమేఆమెకు దక్కని ఛాన్స్ ఆయనకు దక్కింది
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన కేసీఆర్ కుమార్తె కవిత తీహార్ జైల్లో ఉండబట్టి ఈరోజుతో సరిగ్గా రెండు నెలలైంది. ఆమెను మార్చి 15న హైదరాబాదులో ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ రోజుతో…
View More ఆమెకు దక్కని ఛాన్స్ ఆయనకు దక్కిందిగులాబీ గుబాళింపులు ఇప్పట్లో సాధ్యం కాదు!
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు ఎవరికి వారు తామే అత్యధిక సీట్లు…
View More గులాబీ గుబాళింపులు ఇప్పట్లో సాధ్యం కాదు!జీరో పోలింగ్.. వార్తల్లోకెక్కిన గ్రామాలు
ఓటును వాడుకోవడం అంటే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయడం మాత్రమే కాదంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు. ఓటింగ్ వేళ సమయం చూసి నిరసన తెలపడం కూడా హక్కులో భాగమేనని…
View More జీరో పోలింగ్.. వార్తల్లోకెక్కిన గ్రామాలుమోదీ మళ్లీ వస్తే… ఎన్నికలు మరిచిపోవాల్సిందే!
ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చచ్చిన పాముతో సమానమన్నారు. ఆయన గురించి మాట్లాడ్డం టైమ్ వేస్ట్ అన్నారు. అచ్చే దిన్…
View More మోదీ మళ్లీ వస్తే… ఎన్నికలు మరిచిపోవాల్సిందే!ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!
ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కీలకమైన రీజియన్ గా ఉంది అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి…
View More ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!