షార్ట్ టర్మ్ బిస్కట్ కే రెడ్డిగారు పడిపోయారే!

తెలంగాణలో రాజకీయం చాలా చిత్రంగా మలుపులు తిరుగుతోంది. నవంబరు- డిసెంబరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారాస ఆల్రెడీ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసేసింది. నేడో రేపో నోటిఫికేషన్ కూడా రావొచ్చు. ఎన్నికల నియమావళి…

View More షార్ట్ టర్మ్ బిస్కట్ కే రెడ్డిగారు పడిపోయారే!

టీఆర్ఎస్ టికెట్లు.. మూడో వంతు రెడ్ల‌కే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌డానికి అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి పెద్ద పీట వేసింది! ఎంత‌లా అంటే.. 119 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే.. అందులో ఏకంగా 40 మంది…

View More టీఆర్ఎస్ టికెట్లు.. మూడో వంతు రెడ్ల‌కే!

అభ్య‌ర్థుల జాబితాతో.. కేసీఆర్ సాహ‌సం!

దాదాపు ప‌దేళ్లుగా అధికారంలో ఉంటున్న ఒక పార్టీ.. ఇంకా ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ అయినా విడుద‌ల కాక‌ముందే.. అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌డం అంటే మాట‌లేమీ కాదు. అది కూడా.. ఏవో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ప్ప దాదాపు…

View More అభ్య‌ర్థుల జాబితాతో.. కేసీఆర్ సాహ‌సం!

హ్యాట్రిక్‌ లక్ష్యంగా కేసీఆర్ లిస్ట్!

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైం ఉన్న నాలుగు స్థానాలు మినహా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు…

View More హ్యాట్రిక్‌ లక్ష్యంగా కేసీఆర్ లిస్ట్!

హ‌రీశ్ నీ అడ్ర‌స్ గ‌ల్లంతు చేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్‌!

బీఆర్ఎస్ జాబితా కాసేప‌ట్లో విడుద‌ల కానుంది. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ రానున్న ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మేన‌ల్లుడు, ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి హ‌రీశ్‌రావుకు సొంత పార్టీ…

View More హ‌రీశ్ నీ అడ్ర‌స్ గ‌ల్లంతు చేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్‌!

తెలంగాణ ఎడాపెడా నీటి విడుద‌ల‌!

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప‌రిధిలో ఉన్న విద్యుత్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం అనుచిత‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. ఆఖ‌రికి ఈ విష‌యంలో కేంద్ర సంస్థ‌లు జోక్యం చేసుకుని.. విద్యుత్ ఉత్ప‌త్తి కోసం నీటి…

View More తెలంగాణ ఎడాపెడా నీటి విడుద‌ల‌!

ష‌ర్మిల చేరిక‌తో వైఎస్ గ్రూప్ బ‌లోపేతం

తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ, ఒరిజిన‌ల్ కాంగ్రెస్ అనే రెండు గ్రూప్‌లుగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేర‌డం ఇక మిగిలింది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌తో ష‌ర్మిల చ‌ర్చ‌లు విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయి. తెలంగాణ…

View More ష‌ర్మిల చేరిక‌తో వైఎస్ గ్రూప్ బ‌లోపేతం

వైఎస్‌ ష‌ర్మిల కొత్త రాజ‌కీయ‌ ప్ర‌స్థానం ఎప్ప‌టి నుంచి అంటే…!

వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఊహాగానాల‌కు తెర‌ప‌డే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని ష‌ర్మిల విలీనం చేస్తార‌నే ప్ర‌చారం గ‌త కొంత కాలంగా విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ నాయ‌కురాలిగా వైఎస్ ష‌ర్మిల స‌రికొత్త రాజ‌కీయ…

View More వైఎస్‌ ష‌ర్మిల కొత్త రాజ‌కీయ‌ ప్ర‌స్థానం ఎప్ప‌టి నుంచి అంటే…!

రాలిపోయే గులాబీల కోసం ఎదురుచూపులు!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంతో కాలం నుంచి ఎన్నికలకు తాము సిద్ధం అన్నట్లుగా ప్రనకటించుకుంటూ వస్తోంది. కేసీఆర్ ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలకు వెళతారని, ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా తమ పార్టీ…

View More రాలిపోయే గులాబీల కోసం ఎదురుచూపులు!

తె-బిజెపికి పొంచి ఉన్న పెద్ద గండం!

కొంత కాలంగా ఉసూరుమన్నట్టుగా సాగుతున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు త్వరితగతిన సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కొన్ని నెలల కిందట తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సమరోత్సాహం నింపడానికి ఆ పార్టీ…

View More తె-బిజెపికి పొంచి ఉన్న పెద్ద గండం!

తె కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురూ!

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబరు నెలలోనే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించాలని కూడా పార్టీ అనుకుంటోంది. ఎమ్మెల్యే టికెట్లు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని తె కాంగ్రెస్…

View More తె కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురూ!

ఎర్రదండుతో గులాబీ పొత్తు లేదన్నట్టే!

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమతి తమతో పొత్తు పెట్టుకోవాలని, తమకు కొన్ని సీట్లు కేటాయించాలని, తద్వారా తాము అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు, ప్రభుత్వంలో మంత్రిపదవులను కూడా పంచుకోవాలని…

View More ఎర్రదండుతో గులాబీ పొత్తు లేదన్నట్టే!

బాబు స్టూడెంట్‌…రెడ్ వార్నింగ్‌!

ఏపీలో టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్‌, తెలంగాణ‌లో చంద్ర‌బాబు శిష్యుడు, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పోలీసుల‌పై బెదిరింపుల‌కు దిగ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్నిక‌ల్లో పోలీసుల పాత్ర కీల‌కం. ఎన్నిక‌లంటే ర‌క‌ర‌కాల శ‌క్తులు, యుక్తుల…

View More బాబు స్టూడెంట్‌…రెడ్ వార్నింగ్‌!

అన్నదాతలపై ఇది గులాబీ సమ్మోహనాస్త్రం!

బ్రహ్మాస్త్రాన్ని మించిన సమ్మోహక అస్త్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికలకు ముందుగా ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైచిలుకు అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా లక్ష రూపాయల వరకు ఉన్న…

View More అన్నదాతలపై ఇది గులాబీ సమ్మోహనాస్త్రం!

ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన ష‌ర్మిల‌

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ అనే పార్టీ స్థాపించిన వైఎస్ ష‌ర్మిల అరుదైన ఘ‌న‌త సాధించారు. తెలంగాణ‌లో 3,800 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేసిన మొట్ట‌మొద‌టి మ‌హిళ‌గా ఆమె అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.…

View More ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన ష‌ర్మిల‌

వారెవ్వా.. ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు ఫీజులు!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే…

View More వారెవ్వా.. ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు ఫీజులు!

యాత్ర ఓకే గానీ.. ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయ్!

తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలుగుదేశం ఇక్కడ శవాసనం వేసి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఇప్పుడిక ఆ పార్టీని లేపి నిలబెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఏ మాత్రం…

View More యాత్ర ఓకే గానీ.. ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయ్!

కమలం కళ్లు తెరవకపోతే డేంజరే!

కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాము గనుక.. రాష్ట్రంలో లేని బలాన్ని ప్రొజెక్టు చేస్తూ.. గట్టిగా అరుస్తూ మాట్లాడినంత మాత్రాన ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లాభపడగలం అని అనుకుంటే.. భారతీయ జనతా పార్టీ పప్పులో కాలేసినట్టే.…

View More కమలం కళ్లు తెరవకపోతే డేంజరే!

బీజేపీకి షాక్‌!

తెలంగాణ‌లో బీజేపీకి మ‌రో షాక్‌. ఆ పార్టీకి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి పంపారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ బీజేపీ…

View More బీజేపీకి షాక్‌!

గోల్డ్ స్మగ్లింగ్.. తగ్గేదేలే అంటున్న స్మగ్లర్లు

బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారింది. ఎన్ని సార్లు పట్టుబడినా, స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. వివిధ రూపాల్లో, రకరకాల ఎత్తుగడలతో బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు, కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. Advertisement…

View More గోల్డ్ స్మగ్లింగ్.. తగ్గేదేలే అంటున్న స్మగ్లర్లు

డీకే సారథ్యంలో షర్మిలకు పెద్దపీట!

కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించి ఒంటిచేత్తో కాంగ్రెసును గద్దెపైకి తీసుకువచ్చారు కనుక డికే శివకుమార్ మాటకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో కూడా విలువ ఉంటుంది. ఆయన చేయగల మార్గదర్శకత్వానికి…

View More డీకే సారథ్యంలో షర్మిలకు పెద్దపీట!

ఢిల్లీలో ష‌ర్మిల‌…విలీనానికి వేళైంది!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఢిల్లీ వెళ్లారు. దేశ రాజ‌ధానిలో ఆమె బిజీగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో…

View More ఢిల్లీలో ష‌ర్మిల‌…విలీనానికి వేళైంది!

తె-కాంగ్రెస్‌లో కొత్త ముసలం పుడుతోందా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల మీద కాస్త ఆశ ఉంది. అందరూ కలసికట్టుగా ఉండి కష్టపడి పనిచేస్తే.. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగలం అనే విశ్వాసం ఉంది.  Advertisement…

View More తె-కాంగ్రెస్‌లో కొత్త ముసలం పుడుతోందా?

అన్ని మెట్లూ దిగేసిన షర్మిల!

వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ధీరోదాత్తుడైన నాయకుడి కూతురు కనీసం ఒక ఎన్నిక వరకైనా తన ప్రస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదా? కనీసమాత్రమైన పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని ఆమె కనబరచలేకపోతున్నారా? తాను స్తాపించిన వైఎస్సార్…

View More అన్ని మెట్లూ దిగేసిన షర్మిల!

కోర్టు కంటే కేసీఆర్ తీర్పు ఏమిటనేదే ముఖ్యం!

సాధారణంగా ప్రజాస్వామ్యంలో శాసన, అధికార, న్యాయవ్యవస్థలు ఒకరిపై ఒకరు చెక్ పాయింట్స్ లాగా, ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దే వ్యవస్థలు లాగా వ్యవహరిస్తుంటాయి. Advertisement శాసన, అధికార వ్యవస్థలు రకరకాల వక్ర ప్రయోజనాలతో,…

View More కోర్టు కంటే కేసీఆర్ తీర్పు ఏమిటనేదే ముఖ్యం!

నా చిర‌కాల మిత్రుడు ఇక లేరంటే దుఃఖంగా వుంది

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఘ‌నంగా నివాళి అర్పించారు. గ‌ద్ద‌ర్ భౌతిక కాయాన్ని సంద‌ర్శించి కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాన్ని…

View More నా చిర‌కాల మిత్రుడు ఇక లేరంటే దుఃఖంగా వుంది

వావ్‌..గ‌ద్ద‌ర్‌కు ఐపీఎస్ అక్ష‌ర నివాళి

గ‌ద్ద‌ర్ మృతికి వివిధ రంగాల ప్ర‌ముఖ‌ల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. గ‌ద్ద‌ర్ లేని తెలంగాణ స‌మాజాన్ని, జాన‌ప‌దాన్ని ఊహించుకోవ‌డం మ‌న‌సుకు క‌ష్టంగా వుంది. పిల్లి ఎలుక‌ల్లా త‌ల‌ప‌డిన వారు సైతం గ‌ద్ద‌ర్ మృతికి నివాళి…

View More వావ్‌..గ‌ద్ద‌ర్‌కు ఐపీఎస్ అక్ష‌ర నివాళి