వావ్‌…అండ‌ర్ -19 టీ20 ప్ర‌పంచ క‌ప్ విజేత భార‌త్‌!

అండ‌ర్‌-10 మ‌హిళా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస‌గా రెండోసారి విజేత‌గా నిలిచింది. ఈ అద్భుత విజ‌యంలో మ‌న తెలుగు బిడ్డ గొంగ‌డి త్రిష కీల‌క‌పాత్ర పోషించ‌డం విశేషం.

View More వావ్‌…అండ‌ర్ -19 టీ20 ప్ర‌పంచ క‌ప్ విజేత భార‌త్‌!