ప్రకాష్ రాజ్ ప్రాబ్లమ్?

పూరికి ఆప్తమిత్రుడు నటుడు ప్రకాష్ రాజ్. అలాంటిది ఆయనే పూరి సినిమా సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ కాంబి సీన్లు కొన్ని, సోలో సీన్లు కొన్ని బకాయి…

పూరికి ఆప్తమిత్రుడు నటుడు ప్రకాష్ రాజ్. అలాంటిది ఆయనే పూరి సినిమా సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ కాంబి సీన్లు కొన్ని, సోలో సీన్లు కొన్ని బకాయి వున్నయట టెంపర్ సినిమాకు. 

ఎన్టీఆర్ సంగతి అలా వుంచి, ప్రకాష్ రాజ్ సీన్లు పూర్తి చేద్దామని ప్లాన్ చేసారట. కానీ ఎందుకనో ప్రకాష్ రాజ్ రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో షూటింగ్ జరగలేదని అంటున్నారు. ఎలాగూ ఫిబ్రవరికి వెళ్లిందని ఇక టెంపర్ పై అందరూ ఇంట్రస్ట్ తగ్గించేసినట్లు కనిపిస్తోంది.