మ‌ళ్లీ వ‌ర‌ద బాధితుల ద‌గ్గ‌రికి జ‌గ‌న్‌!

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద బెంబేలెస్తున్న నేప‌థ్యంలో న‌గ‌ర వాసుల‌కు ధైర్యం చెప్పేందుకు వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెళ్ల‌నున్నారు. ఈ నెల 2న జ‌గ‌న్ వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే.…

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద బెంబేలెస్తున్న నేప‌థ్యంలో న‌గ‌ర వాసుల‌కు ధైర్యం చెప్పేందుకు వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెళ్ల‌నున్నారు. ఈ నెల 2న జ‌గ‌న్ వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌లేద‌ని జ‌గ‌న్‌కు బాధితులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద ముప్పు కేవ‌లం చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే వ‌చ్చింద‌ని ఆయ‌న ఆరోపించారు.

మూడు రోజులుగా వ‌ర‌ద‌లోనే బాధితులు తిండితీర్థాలు లేకుండా గ‌డుపుతున్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న ఆహారం వాళ్ల‌కు ఏ మాత్రం స‌రిపోవ‌డం లేదు. అది కూడా కొంత మందికే ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందుతున్నాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పి, చాలా బాధ‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డం ప్ర‌భుత్వ యంత్రాంగానికి న‌చ్చ‌డం లేదు. ఆర్ఆర్‌పేట‌లో ఆయ‌న ప‌ర్య‌టించి, బాధితుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోనున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించే అవ‌కాశం వుంది.

ఈ ప‌రిణామాలు అధికార ప‌క్షానికి కంట‌గింపుగా త‌యారైంది. అస‌లే జ‌నం ఆగ్ర‌హంపై ఉన్నారు. బాధితుల కోపాగ్నిపై ఆజ్యం పోసేలా జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని కూట‌మి నేత‌లు మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ ఏం మాట్లాడ్తారో మ‌రి!

68 Replies to “మ‌ళ్లీ వ‌ర‌ద బాధితుల ద‌గ్గ‌రికి జ‌గ‌న్‌!”

  1. శవం కోసం వెతుకులాట..

    శవం కోసం పాకులాట..

    శవం కోసం బురదపంది లా మారబోతున్న జగన్..

      1. నా దగ్గర ఒక “రెడ్డి” శవం ఉంది.. మీకు అర్జెంటు అయితే.. డోర్ డెలివరీ చేయిస్తా..

        ఒక సారి మీ జగన్ రెడ్డి ని అడిగి కనుక్కోండి.. శవం పథకం కింద..జగన్ రెడ్డి కి అయితే ఫ్రీ..

        1. Government ki help cheyadam radhu, eppudu divert politics chesthadu CBN. Publicity pichi vadiki. Evaro Hari krishna sevam daggara kuda politics chesimdi gurthu leda niku?

          1. YSR shavam daggara santhakaalu teesukunna sannasi evado ..

            Viveka shavam daggara Oscar level acting chesina sannasi inkevado …

            aa Shavala peru cheppukoni konni years ODARPU yatra chesina BOSEDK gaadu evado..

            meeru SAHAVALU daggara POLITICS gurinchi …

          2. Y-S-R s-h-a-v-a-m d-a-g-g-a-r-a s-a-n-t-h-a-k-a-a-l-u t-e-e-s-u-k-u-n-n-a s-a-n-n-a-s-i e-v-a-d-o ..

            V-i-v-e-k-a s-h-a-v-a-m d-a-g-g-a-r-a O-s-c-a-r l-e-v-e-l a-c-t-i-n-g c-h-e-s-i-n-a s-a-n-n-a-s-i i-n-k-e-v-a-d-o …

            a-a S-h-a-v-a-l-a p-e-r-u c-h-e-p-p-u-k-o-n-i k-o-n-n-i y-e-a-r-s O-D-A-R-P-U y-a-t-r-a c-h-e-s-i-n-a B-O-S-E-D-K g-a-a-d-u e-v-a-d-o..

            m-e-e-r-u S-A-H-A-V-A-L-U d-a-g-g-a-r-a P-O-L-I-T-I-C-S g-u-r-i-n-c-h-i …

          3. 36 వైసీపీ వాళ్ళని సావాదేన్గారు అని ఢిల్లీ కి వెళ్లి ఏడవమంటావా బ్రో.. అలా చేసే కుక్కలను ఏమి చేయంనంటావు బ్రో..

      1. ప్రజలు అందుకే చంద్రబాబు కి ఓటు వేశారు బ్రో.. అందుకే 164 సీట్లు కూడా వచ్చాయి..

        ప్రజల శాసనం శిరోధార్యం..

      1. అందుకేగా ప్రజలు జగన్ రెడ్డి ని దిగదెంగి.. చంద్రబాబు కి 164 సీట్లతో సీఎం పదవి ఇచ్చారు..

      2. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

        ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

        ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

        మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

        ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  2. Nenu undedi RRpet lonay….okka lanja koduku govt tarupuna raaledu….Bolli Nakoduku singnagar vadili ravatledu..kanisam water echey vaadu ledu…maa mla vedhava Munda koduku sujana Chowdhury yekkadunnado teliyadu….

  3. ఒక్క పైసా సహాయం చెయ్యరు గాని…. ప్రజలు కష్టాల్లో వుంటే మీరు పొందే పైశాచిక ఆనందం మాత్రం…🙏🙏….కష్టాల్లో వున్న వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పాలి ,ఇబ్బందుల్ని ప్రభుత్వం కి చెప్పాలి గాని….అంతేకాని శవాల కోసం వెతుకుంటూ నీచ రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు GA….WAIT CHEY….

  4. ప్రజలు కష్టాల్లో వుంటే మీరు పొందే పైశాచిక ఆనందాన్ని సినిమాల్లో కూడా చూపించలేరు GA…🙏🙏

      1. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

        ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

        ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

        మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

        ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  5. నువ్వు టీడీపీ ని ఎంత తిట్టినా లేదా వైసీపీ ని ఎంత పొగిడినా లాభం లేదు సామీ. అనవసరం గా వున్నా 40 % కూడా పోగొట్టుకోవడం తప్ప. తెలుసుకో..

    1. 2024 ఎన్నికలకు ముందు చెప్పాడుగా.. అందుకే 11 సీట్లు ఇచ్చారు.. చిన్ని..

    2. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

      ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

      ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

      మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

      ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  6. GA కి బాగా అందుతున్నాయి, అందుకే ఏకపక్షంగా ఎప్పుడు రాతలు రాస్తాడు, అందరినీ కొనేస్తాడు మనోడు, మన దాకా వేస్తే ఒక రాత, తన దాకా వస్తె ఒక రాత, ఏదైనా డబ్బు లో వుంది మహిమ.

  7. జగన్ కోసం అక్కడేవారు చూడట్లేదు..నువ్వు ఊకో..అంత సీన్ ఉంటే మావోడికి 11 సీట్లు వచ్చేవే కాదు..ఏదో నీ బాత్రూం స్వయం తృప్తి కోసం నువ్వు రస్కోవటేమే. ఇట్లు ఒక ఒక కడప టౌన్ రెడ్డి..

  8. విజయవాడ నగర వాసులు మా అన్నయ్య ను ముఖ్యమంత్రిని చేసుకుంటే బుడమేరు నది మీద పెద్ద ప్రాజెక్టు కట్టి మరోసారి వరద రాకుండా ఆపేస్తాడు: గొర్రెల సంఘం

  9. మన అన్నయ్య ఏం మాట్లాడతాడో అని elevation వేస్తావ్…..ఆ పిచ్చి వాగుడు చూసాక silent ఐపోతావ్…😂😂😂…. నీ కష్టం మాత్రం….🙏🙏

  10. ఈసారైనా బుడమేరు గురించి బట్టీ పట్టి వెళ్లమను .. లేకపోతే కృష్ణా నదినే బుడమేరు అనుకుంటున్నాడు అన్నియ ..

  11. ప్రభుత్వానికి నచ్చక పోవడం కాదు, కష్ట సమయంలో విమర్శలు కాదు కావాల్సింది. ఆయన పార్టీ కార్యకర్తలను సహాయ కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పాలి. బాధితులకు పాలు,నీరు, ఆహారం అందించమని చెప్పాలి. నీవు ఊరికినే విమృసిస్తూ పోతే ఏమొస్తుంది. మీ భార్య కి చెప్పి భారతి సిమెంట్ తరుపున విరాళం ప్రకటించ్చేటట్లు చూడాలి

    1. బాబు ఎ!ర్రి పండు …బుబుకి అదే చెప్పండి….జగన్ ని విమర్శించడం కాదు.

      ప్రజలకి ప్రభుత్వ సహాయం అందేలా చెయ్యమను..

      అంతేకాని అధికారులు నా మాట వినడం లేదు అని తొర్రి కూతలు ఎందుకు.

      1. Vorai lanja pandu start chesindi Jagade. Vachi vagi poyyindi. Votes vey ya ledu ani yedustundi nee lanti vedava. Devudunte prajala badallo ilaa matlade nuvvu nee kutumbam ade burada lo kallustaru wait for destiny.

  12. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

    ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

    ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  13. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

    1. ప్రతీ దాంట్లో దోపిడీ చెయ్యడానికి అక్కడ ఉన్నది రెడ్డి కుక్కలు కాదు కదా.

  14. అన్న కి సిన్సియర్ advise . బుడమేరు వాగు నది కాదు. దానికి గేట్లు లేవు . అన్ని తెలుసుకొని బయటకు వెళితే మంచిది. లేకపోతె పప్పు స్క్వేర్ అవుతాడు

  15. అన్న కి సిన్సియర్ advise . బుడమేరు వాగు నది కాదు. దానికి గేట్లు లేవు . అన్ని తెలుసుకొని బయటకు వెళితే మంచిది. లేకపోతె పప్పు స్క్వేర్ అవుతాడు

  16. ఐదేళ్లు దోపిడీ నుంచి ఒక శాతం ఇచ్చినా vja పూర్తిగా గట్టెక్కిద్ది అది పక్కన పెట్టి పనికిమాలిన రాజకీయాలు చేస్తే ఈసారి డిపాజిట్లు కూడా రావు

Comments are closed.