వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ కోఆర్డినేటర్ల వ్యవస్థను వద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు. దీంతో కోఆర్డినేటర్ల ఊసే ఎత్తలేదు. జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. అలాగే కొత్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల నియామకం కొనసాగుతూ వుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఉపాధ్యక్షుడు వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా కోఆర్డినేటర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాడేపల్లిలో తన కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కోఆర్డినేటర్ల ఎంపిక దాదాపు పూర్తి చేశారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలి వుంది.
కోఆర్డినేటర్ల వ్యవస్థతో రాజకీయంగా లాభం లేదని తెలిసి కూడా మళ్లీ దానిపై జగన్ ఎందుకు మోజు పడ్డారో తెలియని పరిస్థితి. కోఆర్డినేటర్ల వల్ల వైసీపీకి దారుణ నష్టం జరిగింది. ఈ విషయం జగన్‌తో సహా పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినప్పటికీ మళ్లీ కోఆర్డినేటర్లను నియమించాలని జగన్ ఎందుకు నిర్ణయించారో ఆయనకే తెలియాలని పార్టీ ముఖ్యులు అంటున్నారు. కోఆర్డినేటర్లే సూపర్‌బాస్‌లుగా చేస్తుండడంతో నేతల మధ్య విభేదాలు పెరుగుతాయనే ఆందోళన లేకపోలేదు.
గతంలో కోఆర్డినేటర్ల కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్‌లు ఏర్పడ్డాయని పలువురు గుర్తు చేస్తున్నారు. మళ్లీ కోఆర్డినేటర్లను నియమించాలని అనుకోవడం అంటే …గ్రూప్ రాజకీయాల్ని జగన్ పెంచి పోషించాలని అనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తోందనే చర్చ వైసీపీలో సాగుతోంది.
Call boy works 9989793850
జగన్ రెడ్డన్న కి మాట తప్పుడు .. మడమ తిప్పుడు.. కాళ్ళు జారుడు.. మూతి పళ్ళు రాలుడు .. సర్వసాధారణం..
మీరు కాబట్టి ఆ దేడ్ దిమాక్ గాడి మాటలు నమ్ముతున్నారు.. రాష్ట్ర ప్రజలు వాడిని ఎప్పుడో వదిలించేసుకొన్నారు..
మాలాంటోళ్ల పాలిటీ స్ట్రెస్ burster అన్న… మీరు అలా kindle చేయడం ఏమి బాలేదు…. మా అన్న అధికారం లో ఉన్నప్పుడు అభిమానులకి బీపీ వస్తే తట్టుకోలేరు….అధికారం పోయాక మమ్మల్ని పట్టుకోలేరు….పరార్ అయిపోతాం కాబట్టి…
నీ బాధ ఏంటి GA😂😂😂…. అన్నీయ్యకి 39% వచ్చింది అని మర్చిపోయావా…ఏదో ఈ వి ఏం ల వల్ల ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఇలా torture పెట్టడం అన్యాయం GA….
అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది
బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.
రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.