ప‌వ‌న్‌, లోకేశ్‌కు ఏమీ క‌నిపించ‌డం లేదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. హోంశాఖ మంత్రిగా మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి అయిన వంగ‌ల‌పూడి అనిత ఉన్న‌ప్ప‌టికీ, దారుణాల్ని అరిక‌ట్ట‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. హోంశాఖ మంత్రిగా మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి అయిన వంగ‌ల‌పూడి అనిత ఉన్న‌ప్ప‌టికీ, దారుణాల్ని అరిక‌ట్ట‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు నెల‌ల్లో 70కి పైగా అఘాయిత్యాలు కూట‌మి స‌ర్కార్‌కు చెర‌గ‌ని మ‌చ్చ‌గా మిగులుతోంది.

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ కూట‌మి స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హిళ‌ల‌పై దాడులు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు క‌నిపించ‌డం లేదా? అని రోజా ప్ర‌శ్నించారు. ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష సాధింపు కోస‌మే కూట‌మి ప్ర‌భుత్వం పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటోంద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజంగా కూట‌మి స‌ర్కార్‌కు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నే చిత్త‌శుద్ధి వుంటే దిశ యాప్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

కేవ‌లం చంద్ర‌బాబు స‌ర్కార్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని రోజా విరుచుకుప‌డ్డారు. మ‌రోవైపు మ‌హిళ‌ల‌పై దాడుల గురించి హోంశాఖ మంత్రి అనిత వెట‌కారంగా మాట్లాడుతున్నార‌ని రోజా త‌ప్పు ప‌ట్టారు. త‌మ హ‌యాంలో దిశ యాప్‌ను తీసుకొచ్చి ఎంతో మంది అభాగ్యుల‌కు న్యాయం చేసిన‌ట్టు రోజా చెప్పుకొచ్చారు. మ‌రి ఈ ప్ర‌భుత్వంలో ఉన్న పెద్ద‌లు మ‌హిళ‌ల‌కు ఎందుకు న్యాయం చేయ‌డం లేద‌ని రోజా ప్ర‌శ్నించారు.

ఏపీలో ఉన్మాదులు, నేర‌స్తులు పేట్రేగిపోతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. చంద్ర‌బాబు కేవ‌లం ప్ర‌చారం కోస‌మే మాట్లాడుతుంటార‌ని ఆమె ఆరోపించారు. బాబు చెప్పేదేదీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోద‌ని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్‌లో యువ‌తిని చంపితే చంద్ర‌బాబునాయుడు మాత్రం ప‌ట్టించుకోకుండా, హైద‌రాబాద్‌కు వెళ్లి అన్‌స్టాప‌బుల్ షోలో పాల్గొన్నార‌ని రోజా త‌ప్పు ప‌ట్టారు.

16 Replies to “ప‌వ‌న్‌, లోకేశ్‌కు ఏమీ క‌నిపించ‌డం లేదా?”

  1. పిర్రల బర్రె హారికథలు బుర్ర కథలు షురూ చేసిందా…. ఖర్మ ఏంటంటే బర్రె కు, బర్రె మాటలకు విలువ లేదు పోరంబోకు వ్యభిచారి రోజా…

  2. పతివ్రత పరమాన్నం వండితె ..తెల్లార్లు …..

    2022 లొ ప్రజలు వరదలతొ అల్లాడుతుంటె ..ఎన్నాల్ల్కొచ్చింది వానా అని రైన్ సొంగ్ వెసుకొని రీల్స్ చెసిన లొ..ఫె..ర్ ఎవరు

    మిడ్డిలి చెడ్డిలు వెసుకొన్న ఇటలి ట్రిప్ అయ్యిందా ??

    సన్నబడ్డట్టున్నావ్ ..అ RP గాడి మాటలకు ఫీల్ అయ్యవా ?

  3. నిన్ను…. అ బొరుగడ్డ గాన్ని ..అ గుర్కా మొహం రమెష్ గాడ్ని ..అ శ్రిరెడ్డిని

    గొరంట్ల గాడిని ఒకె సెల్ లొ వెస్తె చూడలని నా కొరిక

  4. “Oka vaipu. PK ni Nilabadamanu.. inko vaipu Nenu nilabadata.. evariki ekkuva mandi vastarooo choodam” ani annappude ardam aindi neeku burra ledu Just B*** matram perigayi ani.

  5. EE boku maatale vaddu anedi boku rojaa … daaniki kovvu patti kompalo cheppa kundaa .. evaditone pote .. daaniki kooda CBN resp ante elaa .. neeku telusu ledo boku daanaa badvel MLA ysrcp nee … vaadu nuvu yaada pandukunnaru adi potaante … yaa kompalo yaa munda amma naannalaku cheppa kundaa chetlammadi puttallamadi potaante… annitki CBN aa resp … boku mokam nuvu nee..

  6. యే గవర్నమెంట్ నీ అయినా తప్పొప్పుల మీద విమర్చించొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు విమర్శిస్తే ఇష్యూ మీద కాకుండా తిరిగి వీళ్ళ మీద ఎదురు దాడి జరుగుతుంది. బుగ్గన, గురు మూర్తి లాంటి వాళ్ళు స్పందిస్తే మంచిది.

  7. “నల్ల పి’ర్రల బర్రె” కి ఓడిపోవడం కంటే తిరుమల “దర్శన యాపారం” పోయిందని తెగ బాధ పడుతున్నట్టుంది..

    బర్రె ఒకసారి ఒళ్ళంతా ఊపుకుంటూ నడిస్తే చూడాలని ఉంది

  8. how long people of andhra have to bear utter lies by jagan and his minions…very tiring…how shamless jagan converted reddys into che ddis …sad indeed…

    we had so many great reddy leaders in this century.

Comments are closed.