ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామలకు అప్పుడే పొగ పెడుతున్నారని తెలిసింది. ఇటీవల కాలంలో ఆమెతో వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా మూడు, నాలుగు ప్రెస్మీట్లను పార్టీ కేంద్ర కార్యాలయంలో పెట్టించారు. శ్యామలకు విపరీత ప్రాధాన్యం ఇవ్వడాన్ని వైసీపీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో రకంగా ఆమెను వెళ్లగొట్టాలని కొంత మంది వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని తెలిసింది.
ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని శ్యామల పెళ్లి చేసుకున్నారు. శ్యామల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. వైఎస్ జగన్‌పై శ్యామల దంపతులకు అభిమానం. ఆ కారణంగానే వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేయాలని శ్యామల ముందుకొచ్చారు. ఆమెకు వైఎస్ జగన్ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. దీంతో ఆమె ఉత్సాహంగా కూటమి పరిపాలనా లోపాల్ని తీవ్రంగా ఎండగడుతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో శ్యామలపై కూటమి యాక్టివిస్టులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనపై ఎంత అసభ్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారో శ్యామల మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో చక్కగా వివరించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆమె తేల్చి చెప్పారు.
మరోవైపు సొంత పార్టీలో అప్పుడే శ్యామలపై కుట్రకు తెరలేపారు. చక్కటి వాగ్ధాటి, ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇస్తూ కూటమి నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్న శ్యామల చాలా త్వరగా జగన్ అభిమానాన్ని చూరగొంటున్నారని, కొందరు వైసీపీ నేతలు ఓర్వలేకున్నారు. దీంతో శ్యామలతో ప్రెస్మీట్లు పెట్టనివ్వకూడదనే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. సొంత పార్టీలో, అది కూడా తన నివాసం కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో సాగుతున్న కుట్రల్ని జగన్ పసిగట్టగలరా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
Oh …Andukena Vasi reddy padma bayataku vacchindi …….!
ఆవిడ ఎన్నికలకు ముందే బయటకు వచ్చేయాలని అనుకుంది..
తన పదవి కూడా వదిలేసుకొని.. జనసేన లో చేరడానికి ప్రయత్నం చేశారు..
అప్పుడు ఏ పార్టీ పట్టించుకోలేదు..
దివ్వెలా దువ్వాడ లాగే
హారతి ని మోసం చేస్తు.. శ్యాంలా జెగ్గుల్ అంటా
Tit ఫర్ tat to హారతి
Please don’t use allegations like this. You can object her politically
Mari Pawan ki Leni nalgo barya gurinchi matladunapudu …yekkadaku vellavu …
అవతలివాళ్ళు చేసింది తప్పు అని మరి అదే తప్పు మనం కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్?!
evaru ala cheste manam kooda alage cheyyali brotherr.ade ccorrect
అప్పుడు వాళ్ళు చేసేది తప్పు అని ఎత్తి చూపించే హక్కు కూడా వదులుకోవాలి.
koncham kondal reddy gurinchi kuda matladu ra pooka
బాగా మాట్లాడడం ఒకటే కాదు అందులో విషయం లేకపోతే జనం నవ్వుకుంటారు..
పవన్, బాబు పిల్లికి బిచ్చం వేయరు.. అన్నియ దాన కర్ణుడు అన్నప్పుడే తెలిసిపోయింది.. విషయం లేదు అని
Nuvvu maravu, antha chakkaga presentation ichindha? cheppaka cheppaka nuvve cheppali maa karma kani edho alavatu aindhi ani nee editorial chaduvuthunna, koncham aina marpu vasthe manchidhi
Call boy works 9989793850
Next cm pawankalyan
Deniki kuda nuvvu elevation istnnavante comedy Ga ledu adi burra takkuvadi
Comment bokk a..
ilanti burra thakkuva daniki kooda intha hype isthunnav ante, jalaga gadiki ivvadam thappu ledu ra GA.. ROFL