వైసీపీకి స‌భ్య‌త్వం అవ‌స‌రం లేదా?

ప్ర‌తి రాజ‌కీయ పార్టీ స‌భ్య‌త్వాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా ప‌రిగ‌ణిస్తుంది. రెండు నెల‌ల క్రితం జ‌న‌సేన భారీగా స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. తాజాగా టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టింది. మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏంటి?…

ప్ర‌తి రాజ‌కీయ పార్టీ స‌భ్య‌త్వాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా ప‌రిగ‌ణిస్తుంది. రెండు నెల‌ల క్రితం జ‌న‌సేన భారీగా స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. తాజాగా టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టింది. మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా స‌భ్య‌త్వ న‌మోదుపై ఏ మాత్రం దృష్టి సారించ‌లేదు.

వైసీపీ పెద్ద‌లు ఎందుక‌నో పార్టీ నిర్మాణంపై స‌రైన దృష్టి సారిస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌దు. కేవ‌లం వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షులు, అధికార ప్ర‌తినిధుల్ని నియ‌మిస్తే చాలు… అంతా అయిపోయిన‌ట్టే అని జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు ఆలోచిస్తున్న‌ట్టున్నారు. క్షేత్ర‌స్థాయి నుంచి పార్టీ పునాదుల్ని బ‌లంగా నిర్మించుకోవాలంటే, స‌భ్య‌త్వ న‌మోదు కీల‌కం.

క్షేత్ర‌స్థాయిలో ప‌ది మందిని పార్టీలో చేర్పించుకోవాల‌ని, స‌మావేశాలు నిర్వ‌హించుకోవాల‌నే ధ్యాసే జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న చుట్టూ ఉండే నాయ‌కుల‌కు లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇలాగైతే పార్టీ ఏ విధంగా బ‌ల‌ప‌డుతుందో నాయ‌కుల‌కే తెలియాలి. కేవ‌లం ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తే త‌మ‌కు అధికారం తీసుకొస్తుంద‌ని జ‌గ‌న్‌, ఆయ‌న కోట‌రీ అనుకుంటే, అంత‌కు మించిన అజ్ఞానం మ‌రొక‌టి వుండ‌దు.

ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత లోపాల‌పై అధినాయ‌క‌త్వానికి దృష్టి సారించేందుకు కావాల్సినంత స‌మ‌యం దొరికింది. రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలున్న నాయ‌కుల్ని చుట్టూ పెట్టుకుంటే, పార్టీ నిర్మాణం ఎలా వుండాలో చెబుతారు. రాజ‌కీయాల‌తో నేరుగా సంబంధం లేని నాయ‌కుల్ని చుట్టూ పెట్టుకుంటే, ఇంత‌కంటే మెరుగ్గా ఆలోచిస్తార‌ని అనుకోవ‌డం అవివేకం అవుతుంది. కావున పార్టీ పునాదులు బాగుండాలంటే, ముందుగా స‌భ్య‌త్వ న‌మోదుపై వైసీపీ దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది.

16 Replies to “వైసీపీకి స‌భ్య‌త్వం అవ‌స‌రం లేదా?”

  1. అయిదేళ్ల క్రితం.. ఇదే సమయానికి.. కళ కళ లాడిపోయిన పార్టీ.. ఇప్పుడు స్మశాన వాతావరణం చూపిస్తోంది..

    ఒకప్పుడు.. తల్లిని, చెల్లిని సెంటిమెంటుగా వాడుకుని.. అధికారం ఎక్కిన జగనుడు.. ఇప్పుడు అదే తల్లి, చెల్లి మీద యుద్ధం చేస్తూ.. సెంటిమెంటు రగల్చాలని చూస్తున్నాడు..

    వాడికి ఇష్టముంటే శ్రీ రెడ్డి కూడా పతివ్రతే.. ఇష్టం లేకుంటే షర్మిల రెడ్డి కూడా బజారుముండే ..

    వాడికి ఇష్టముంటే శ్రీలత రెడ్డి కూడా నాయకురాలే.. ఇష్టం లేకుంటే సునీత రెడ్డి కూడా హంతకురాలే..

    అని నీలి మీడియా కుక్కలు రాసేసుకొంటారు..

      1. ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?

        సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA?

  2. ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?

    సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA?

  3. ‘మొగుణ్ణి ‘జైలు కి పంపి ర0కు మొగుడితో కులుకుతింటే.. తల్లీ చెల్లీ పాదయాత్ర చేసి వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బతికి0చి లెవెన్ రెడ్డి గాడిని కుర్చీ ఎక్కిస్తే.. చెల్లికి అధికారం లో వాటా ఇవ్వకుండా, వేల కోట్లలో ఉన్న తండ్రి ఆస్తుల్లో కేవలం 1% ఇచ్చి ‘గుద్ద మీద తన్ని తరీమేసేలాగ చేసిన పెళ్ళా0 నిజ్జంగా గ్రేటో గ్రేటు.. కాదంటారా??

Comments are closed.