వైఎస్ భార‌తి… ది గ్రేట్‌!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల ఆస్తుల వివాదంలో వైఎస్ భార‌తిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ భార‌తి అంగీక‌రించ‌క‌పోతే జ‌గ‌న్ త‌న చెల్లెలు ష‌ర్మిల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సొంత ఆస్తుల్లో వాటా ఇచ్చేవారు కాద‌ని…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల ఆస్తుల వివాదంలో వైఎస్ భార‌తిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ భార‌తి అంగీక‌రించ‌క‌పోతే జ‌గ‌న్ త‌న చెల్లెలు ష‌ర్మిల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సొంత ఆస్తుల్లో వాటా ఇచ్చేవారు కాద‌ని ప‌లువురు అంటున్నారు. వైఎస్ జ‌గ‌న్‌, భార‌తి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలున్నారు. స‌హ‌జంగా ఆడ‌బిడ్డ‌కు పెళ్లి సంద‌ర్భంలో ఆమె వాటా కింద ఆస్తుల్ని ఇస్తుంటారు. అంత‌టితో పుట్టింటి ఆస్తుల‌తో ఆడ‌బిడ్డ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని భార‌తీయ సంప్ర‌దాయం చెబుతుంది.

దీనికి ష‌ర్మిల అతీతం కాదు. ఇంకా వైఎస్ అనే పేరుతో చెలామ‌ణి అయ్యేంత మాత్రాన‌, జ‌గ‌న్ ఆస్తుల్లో కోర‌డం స‌మంజ‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ష‌ర్మిల‌కు పెళ్ల‌యిన 20 ఏళ్ల‌కు జ‌గ‌న్ దంప‌తులు పెద్ద మ‌న‌సుతో గ‌త ప‌దేళ్ల‌లో రూ.200 కోట్ల న‌గ‌దు బ‌దిలీ చేశారు. అలాగే త‌మ ఆస్తుల్లో ష‌ర్మిల‌కు వాటా పెట్టారు. న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకుల కార‌ణంగా వాటిని ష‌ర్మిల‌కు బ‌దిలీ చేసే ప‌రిస్థితి లేదు.

కానీ పెళ్ల‌య్యాక కూడా ఆడ‌బిడ్డ‌ల‌కు ఆర్థిక‌ లేదా ఆస్తుల‌ప‌ర‌మైన ల‌బ్ధి క‌లిగిస్తామంటే, ఏ ఇల్లాలు అంగీక‌రించ‌దు. ఎందుకంటే త‌మ‌కంటూ పిల్ల‌లున్న త‌ర్వాత‌, చెల్లికో, అక్క‌కో సాయం చేస్తామ‌ని భ‌ర్త అంటే, భార్య అంగీక‌రించే ప‌రిస్థితి వుండ‌దు. పైగా ష‌ర్మిల త‌న కుటుంబంతో విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపేందుకు కావాల్సిన ఆస్తిపాస్తుల్ని వైఎస్సార్ ఇచ్చారు. ఏదైనా వుంటే, ష‌ర్మిల సొంతంగా వ్యాపారాల్ని పెట్టుకుని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి వుంది.

కానీ జ‌గ‌న్‌, భార‌తి మాత్రం ష‌ర్మిల‌పై మ‌మ‌కారంతో సాయం చేయ‌డానికి ముందుకు రావ‌డ‌మే, ఇప్పుడు వాళ్లు చేసిన నేర‌మైంది. ష‌ర్మిల త‌న‌కు చెల్లి కాబ‌ట్టి అభిమానంతో జ‌గ‌న్ ఏదైనా క‌లిగించాల‌ని భావించి ఉండొచ్చు. జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన ష‌ర్మిల‌, త‌న‌కు కూడా అంతే ఇష్టంగా భావించిన భార‌తి మ‌న‌స్త‌త్వాన్ని నెటిజ‌న్లు, ప్ర‌జానీకం అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. భార‌తి మాదిరిగా ఆడ‌బిడ్డ‌ల‌కు సాయం చేసే మ‌న‌సున్న వ‌దిన‌లు ఎంత మంది ఉంటార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

డ‌బ్బు అనేది అత్యంత వ్యామోహ‌మైంది. దాని త‌ర్వాత బంధాలైనా, అనుబంధాలైనా. అలాంటి డ‌బ్బు, ఆస్తుల్ని ష‌ర్మిల‌కు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌తో క‌లిసి ముందుకు రావ‌డం అంటే .. భార‌తి ఔదార్యం గొప్ప‌ద‌నే ప్ర‌శంస స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ భార‌తిని ష‌ర్మిల విమ‌ర్శిస్తున్నారంటే, ఆమె మ‌న‌స్త‌త్వం ఏంటో జ‌నాల‌కు తెలిసిపోయింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

133 Replies to “వైఎస్ భార‌తి… ది గ్రేట్‌!”

  1. అలా రాసిన ఒక్క రూపర్టీ కూడా మానదు కాదు అంతా ఈ D చేతుల్లో ఉన్నాయి . అంత ప్రజా దానమే. సరస్వతి పవర్ జగన్ కు చెందిన కంపెనీ కి బోలెడు అటవీ భూమి తో ఉన్న 1500 ఎకరాలు. దానిలో సున్నపు రాళ్ళ విలువ సుమారు 10 వేల కోట్లు .జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు

  2. ఆ ఆస్తులు మహా మేత సంపాదించినవి వీడు ఇచ్చేది ఏంది? కోర్ట్ లని మేనేజ్ చేయకుంటే అవి ప్రజలకి చెందుతాయి , ఇంతకీ లెఫ్ట్ లో అవినాష్ ఉన్నాడా కట్ చేసి ఫోటో పెట్టావు ?

  3. ఇంకెందుకు late …..కన్న తల్లి కన్నా కూడా భారతి madam యే great…. బాబాయ్ గుండెపోటు లోక కళ్యాణం కోసమే అని… ఇంకో ఆర్టికల్ వదులు GA…

  4. ఇంకెందుకు ఆలస్యం….. కన్న తల్లి కన్నా కూడా madam యే great అని కూడా ఒక ఆర్టికల్ వదులు GA…..

  5. ఇంకెందుకు ఆలస్యం…..తల్లి కన్నా కూడా భారతి madam యే great అని ఒక ఆర్టికల్ వదులు GA

  6. ఇంకెందుకు ఆలస్యం……విజయమ్మ కన్నా కూడా madam యే great అని చెప్పేయ్ GA….

  7. ఇంకెందుకు ఆలస్యం…… కన్న తల్లి కన్నా కూడా భారతి యే గొప్ప అని చెప్పెయ్ GA…..

  8. తన చిన్ననాటి స్నేహితుడు, మొగుడికి తమ్ముడి కి జస్ట్ ఒక ఎంపీ సీటు కోసం కన్న తండ్రినే సంపేసిన .. మహనీయురాలు .. చాలా గ్రేట్..

  9. Nuvvu journalist va broker va

    Tandri aasthi lo kóturiki sagam vata ivvali

    Katna kanukalu aasthi yeggottadaniki peda parents ni dochukovadaniki pettinavi

    Vatiki support chestoo great antunnav choodu

    Journalism maanesi settlement lu chesuko nayana

  10. ఇన్ని మాటలెందుకు? ఇద్దరు కూతుళ్లతో పాటు ఒక పుత్రరత్నం ఉండి ఉంటే తానూ ఇరువురు కూతుళ్ళకు 1 %, కుమారుడికి 99 % ఇచ్చేవాడినని ప్రకటించాల్సింది.

    అలా వాటాలు వేసుకుంటే మరి చెరో 3e+9 millimeters పాదయాత్ర చేసినదానికి party లో సగం వాటా ఇవ్వాలిగా!

  11. “త‌మ‌కంటూ పిల్ల‌లున్న త‌ర్వాత‌, చెల్లికో, అక్క‌కో సాయం చేస్తామ‌ని భ‌ర్త అంటే, భార్య అంగీక‌రించే ప‌రిస్థితి వుండ‌దు”

    recent example being 10 lacs donation for murdered girl in

    guntur. So he refrained from donating money during his Vizainagaram visit to console the diarrhea patients.

  12. “త‌మ‌కంటూ పిల్ల‌లున్న త‌ర్వాత‌, చెల్లికో, అక్క‌కో సాయం చేస్తామ‌ని భ‌ర్త అంటే, భార్య అంగీక‌రించే ప‌రిస్థితి వుండ‌దు”

    recent example being 10 lacs donation for murderedd girl in

    guntur. So he refrained from donating money during his Vizainagaram visit to console the diarrhea patients.

  13. “త‌మ‌కంటూ పిల్ల‌లున్న త‌ర్వాత‌, చెల్లికో, అక్క‌కో సాయం చేస్తామ‌ని భ‌ర్త అంటే, భార్య అంగీక‌రించే ప‌రిస్థితి వుండ‌దు”

    recent example being 10 lacs donation for murdered girl in

    guntur.

  14. OMG ! all your brainless editorials will give negative impact to YSRCP . Keep Rocking the same way no opposition needs to bury YSRCP , as long as brainless people around Jagan.

  15. OMG ! all your brainless editorials will give negative impact to YSRCP . Keep Rocking the same way no opposition needs to bury YSRCP , as long as brainless people around Jagan.

  16. డప్పు కొడుతున్నారు అంటే సోషల్ మీడియా సౌండింగ్ మాములుగా లేదు ల ఉందే….

  17. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    -ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    -అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    -సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    -నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    -1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    -వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  18. జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…

  19. మహా మేత ముక్కలై బ్రతికిపోయాడు కానీ,

    బ్రతికుంటే కూతురిని తిట్టి కొంగు చాటు కృష్ణుడికి నువ్వు చేసే భజన చూసి ఇంకెన్ని ముక్కలయ్యేవాడో..

    1. వాళ్ళ నాన్న ఒక లక్షలో 50000 పెద్ద కుమారునికి 50000 కుమార్తెకు ఇచ్చేసినతరువాత.. కుమారుడు.. 50000 వేలను 10లక్షలు చేసాక.. కుమార్తె వచ్చి.. నాన్న ఇచ్చిన 50000 సొమ్ముతో వ్యాపారం చేస్తే .. 10 లక్షలయ్యింది దానిలో వాటా కావాలంటే.. ఏం చేస్తావు? 5 లక్షలు ఇస్తావా? కనీసం తిరిగి ప్రశ్నించవా… నీ 50 వేల డబ్బుతో నువ్వెందుకు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి సంపాదన ఆర్జించలేదు అని?

      1. ఈ ముక్క అన్నను కూడా అడగాల్సింది, ఆ యాభైవేలు పది లక్షలు చేసిన దోప్..ఈడి కేసులో, వాళ్ల నాన్న పేరు ఎందుకు ఇరికించారు అని. ఆ ఆస్తి లో నాన్నపేరు ఉంటే అందరికీ సమానంగా పంచాలి కదా!!!

          1. అరె! కొంచెం బుర్ర వాడకూడదా? ‘అన్నని కూడా అడగాల్సింది’ అంటే, అన్నే కదా యిరికించినట్లు.

            కేసు dilute అవ్వటానికి ఏదో వాళ్ల నాన్న పేరు వాడుకున్నాడు, అంతా తనే sole owner కాదన్నట్లు.

          2. అరె! కొంచెం బుర్ర వాడకూడదా? అన్నని కూడా అడగాల్సింది అంటే, అన్నే కదా యిరికించినట్లు.

            కేసు dilute అవ్వటానికి ఏదో వాళ్ల నాన్న పేరు వాడుకున్నాడు, అంతా తనే sole owner కాదన్నట్లు.

  20. నీకు, జగన్ గొప్ప, జగన్ భార్య గొప్ప, ఒకవేళ షర్మిల జగన్ తో ఉంటే తనకు కూడా జై కొట్టె వాడివి. ఇప్పుడు తను విభేదిస్తుంది కాబట్టి నీవు షర్మిల ను విమర్శిస్తున్నావు. ఇప్పుడు జగన్ కంపెనీలు రాజశేఖరరెడ్డి గారి డబ్బులతో పెట్టారా లేక జగన్, భారతి గారి స్వంత ధనంతో పెట్టారా తేలితే. అప్పుడు ఎవ్వరు కరెక్టో తేలుతుంది

    1. పాండు … నీకు అసలు విషయం పరిజ్ఞానమే లేకుంది …. అస్థిపంపకాలు.. రాజ శేఖర రెడ్డి బతికున్నప్పుడే అయిపోయాయి. జగన్ తన వాటా తో సాక్షి భారతి సిమెంట్ పెట్టుకున్నాడు.. మరి.. షర్మిల తన వాటా తో ఎందుకు వ్యాపారాలు చేసుకోలేదు? ఎప్పుడు పరాన్న జీవిలాగా.. అన్న డబ్బు కోసం ఎదురు చూడటం ఎందుకు? 200 కొట్లాడబ్బు 10 ఏళ్లలో.. ఇచ్చినప్పుడు దానితో ఏం చేసింది? అది అన్నా…వ్యాపారంలో పెట్టి ఆర్జించవచ్చు కదా? ఇవన్నీ అడగటం మానేసి.. సొల్లు చెప్తావ్ ఏంటి?

  21. “లక్షల కోట్ల ఆస్తులు” నువ్వేమైనా ‘రిక్షా ‘తొక్కి సంపాదించావా ‘ఐటమ్ గా0డు??

    “పుట్టగొసి గాడి” అధికారం అడ్డుపెట్టుకొని 90 వేల కోట్ల ఆస్థి అప్పనంగా కొట్టేసి0ది ‘కాక, అదంతా నేనే సంపాయించా..పెళ్ళాం పర్మిషన్ ఇస్తే చెల్లికి 1% దానం చేశా అనడం ఏ0ట్రా ఏబ్రాసి’ ఎదవా’??

      1. ఈ తప్పుడు అబద్దం సృష్టించినోడు తుక్క తుక్కు అయ్యి కుక్క చావు చచ్చాడు… వాడివే అనుకోని ఎవడెవడివో తునకలు యారకొచ్చుకొని సమాధి కట్టుకొన్నారు… ఐనా అవే తప్పుడు కూతలు కూస్తున్నారు…

  22. తన రంకు సంభందానికి అడ్డొస్తున్నాడని చిన మామని చంపేయించి సొంత కూతురిపైనే హత్యా నింద వేయించిన కోడలు..నిజ్జంగా గ్రేట్ కదా??

  23. “రంకు చరిత్ర” కి అడ్డమోచ్చిన మామ ని వేసేసి “నారాసుర రక్త చరిత్ర” అంటూ తన టిష్యూ పేపర్ లో హెడ్డింగ్ పెట్టిన కోడలు.. నిజ్జంగా 👌గ్రేట్

  24. తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.

    ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?

    సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం

  25. మొగుణ్ణి జైలుకి పంపించి కులుకుతుంటే.. తల్లీ, చెల్లీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టి, ఊరుఊరు తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేసి కుర్చీ ఎక్కిస్తే విశ్వాసం లేని ‘కొజ్జా కుక్క తల్లికి చెల్లికి అధికారం లో భాగం ఇవ్వకుండా తండ్రి ఆస్థిలో కేవలం 1% మాత్రమే ఇచ్చి గోడకి కొట్టి గుద్ద మీద తన్ని తరిమీసేలాగ చేసిన “మాహా సాధ్వీ శిరోమణి” నిజ్జంగా గ్రేట్

  26. మొగుణ్ణి ‘జైలుకి పంపించి కులుకుతుంటే.. తల్లీ, చెల్లీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టి, ఎన్నికల్లో ఊరుఊరు తిరిగి ప్రచారం చేసి కుర్చీ ఎక్కిస్తే విశ్వాసం లేని ‘కొజ్జా కుక్క తల్లికి చెల్లికి అధికారం లో భాగం ఇవ్వకుండా, లక్షల కోట్లు ఉన్న తండ్రి ఆస్థిలో కేవలం 1% మాత్రమే ఇచ్చి, గోడకి కొట్టి ‘గుద్ద మీద తన్ని తరిమీసేలాగ చేసిన “మాహా సాధ్వీ శిరోమణి” నిజ్జంగా గ్రేట్ కదా??

  27. నాకు ఒక డౌట్ భయ్యా, రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయారా? లేక ఈ నా గ్రేట్ గాళ్లు చంపించారా..

  28. ‘మొగుణ్ణి ‘జైలు కి పంపి ర0కు మొగుడితో కులుకుతింటే.. తల్లీ చెల్లీ పాదయాత్ర చేసి వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బతికి0చి లెవెన్ రెడ్డి గాడిని కుర్చీ ఎక్కిస్తే.. చెల్లికి అధికారం లో వాటా ఇవ్వకుండా, వేల కోట్లలో ఉన్న తండ్రి ఆస్తుల్లో కేవలం 1% ఇచ్చి ‘గుద్ద మీద తన్ని తరీమేసేలాగ చేసిన పెళ్ళా0 నిజ్జంగా గ్రేటో గ్రేటు.. కాదంటారా??

  29. She did padayatra to keep the ycp in lime light and in return, she expected the benefits. Compared to what Jagan benefited from the party(after the efforts of both Jagan and sharmila together), the share he had given to Sharmila in return is nothing. This is too much to write it as a favor(which usually do with affection).. This is not at all favor but it is her right to get the benefit in right proportion. Whether the benefit comes in legal ways or illegally is a different topic, by the way.

  30. ఇలా అనుకుంటే, మీ లాజిక్ ప్రకారం బ్రదర్ అనిల్ కుమార్ గ్రేట్ ఆఫ్ ది గ్రేట్ అనాలి కదా. పుట్టింటి మీద మమకారంతో తన భార్య ‌మూడు వేల కిలోమీటర్ల నడవటానికి సహకరించడం, ఇంతటి గొడవల్లోను ఎటువంటి బహిరంగ విమర్శలు చెయ్యకుండా సంయమనం పాటించడం.

    1. అనిల్, చేతకాని దద్దమ్మ సన్నాసి వెధవ అవుతాడు.. Shamila ను control చెయ్యలేని అసమర్ధ మొగుడు… ఇంకా బావమరిది దగ్గర డబ్బులు కావాలి పెళ్లి ఐన 20yrs తరువాత కూడా..

      1. మరి పిచ్చోడు ఎంత పెద్ద సన్నాసి? పెళ్ళాం చెప్పిందని అవినాశం గాడి కోసం సొంత కుటుంబాన్ని గెంటేసాడు. అయినా మొగుడి కోసం ఆ పతివ్రత ఏం చేసింది? అన్న కోసం చెల్లి తల్లి తిరగాలి ఆస్తులు మాత్రం పెళ్ళానికా? అయినా ఈ ఆస్తులన్నీ Ed తీసుకుంది.. రాని ఆస్తుల కోసం వీళ్ళ కొట్లాటలు..

  31. మంచి మాట చెప్పారు.. షర్మిల ఒక ద్రోహి.. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి మాయని మచ్చ తీసుకువచింది.. మదం +దురాశ =షర్మిల

  32. ఈ ఆర్టికల్ మర్మం ఏమిటి అంటే….

    జగన్ ని లోపల మింగుతారు అప్పుడు ఆడి ఫోటో పట్టుకొని వదిన కుర్చీ ఎక్కడానికి ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది…

  33. ది గ్రేట్!!! అని ఇంత చేట భారతం రాసినా ఇందులో భారతి గారు specific గా ఏమి చేశారో కొంచెం కూడ విషయం లేదు.

    ఏదో కాకా పట్టటానికి కాకపోతే, మన అన్న చేసే ప్రతి పనికి భార్య అనుమతి కచ్చితంగా ఉంటుంది అని ఊహించి చెప్పినట్లుంది.

  34. ఇన్ని వేల కోట్లు సంపాదించే ప్రతిభవంతులు స్పేస్ x కి పోటీ ఇస్తే బెటర్.. రాజకీయాలు లో టైం వేస్ట్ చేసుకొంటున్నారు

  35. భారతి (the పతివ్రత ) గారు మరి, జగన్ జైల్లో వున్నప్పుడు రోడ్డు మీద పాదయాత్ర యెందుకు చెయ్యలేదు?

    ప్యాలస్ లో ఏసీ రూం లో హాయిగా వున్నారు యెందుకు , వినాశం సపోర్ట్ తో.

    కేవలం తల్లి, చెల్లి మాత్రమే మండుటెండల్లో పాదయాత్ర చేశారు అప్పట్లో ?

    వై.. వెంకట రెడ్డి.. వైఎస్ఆ*ర్ పేరు చెప్పుకుంటూ ఇన్నా*ళ్లు బతికి, ఇప్పుడు ఆయ*న సొం*త భార్య, కూతురి మీద నింద*లు వేస్తా*న్నావ్, సి*గ్గు లేదా !

  36. Asalu ee topic ea janalalo ledu radu alantidi nuvu trvadaniki pryathninchaku evadu pattinchukoru…Already ee stage lo unna vallu asthulu kosam kottukovadam entra babu ani anukuntunnaru thappa ila kadu

  37. Supreme court ninna me great Andhra ki penta petti kottina meku inka siggu raleda ra pakodi nakodakallara poyyi without sugar thuglak gadi modda cheekandi lanja kodaka

  38. నివ్వు ముందు ఆ గ్రేట్ ఆంధ్ర అనే టైటిల్ మార్చు, వెదవ మాటలు నివ్వు. ఒక పక్క భారతి ని అభినందిస్తూరునారు అంటున్నే వీమరిస్తున్నారు అంటున్నవ్ ఎందుకు అబద్దాలని ఇంకా ఇంకా ఎక్కిస్తున్నారు ప్రజలకు

  39. Stop your pampering Jagan & CO. BY misusing Y S Power when Y S was CM, Mr Jagan amassed huge wealth

    That illegal wealth can not be claimed by Jagan or any of Y S Family.

    By forgetting all this why your media is talking great about Y S Bharathi.. Who is she to enjoy the public money swallowed by Jagan by misusing his father,s position.

      1. Irrespective of court judgement, the huge properties are earned by misusing power of himself and his father. If u are lacking common sense to understand this logic, I pity u

        1. I pity u for making false allegations without any proper evidences. You might be frustrated loser blaming others for their growth with false allegations.

  40. వై ఎ స్సా ర్ చ చ్చి బతికి పోయాడు.. లేకుంటే వై ఎ స్సా ర్ నే అ వి నీ తి కే సు ల్లో తండ్రిని జై లు కు పంపి ఆస్తులు ఎంజాయ్ చేసేవాడు ఈ 11 రె డ్డి గాడు

  41. జగన్ జై ల్లో ఉన్నప్పుడు వై చీపి ని పార్టీని బతికించి నడిపించి నిలబెట్టిది షర్మిల ఈరోజు పార్టీ చెక్కుచెదరకుండా ఉంది కారణం ఆమె నే . జగన్ 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేయగలిగాడు అంటే దానికిమూలకారణం షర్మిల జగనన్న వదిలిన బాణం అనే నేపథ్యంతో జగన్ జై ల్లో ఉన్న ప్రతిక్షణం ప్రజల్లో ఉండేలాగా చేసింది షర్మిల.. ఇప్పుడు చెప్పు రా ఎవ్వరు గ్రేట్ ! గ్రేట్ ఆంధ్ర పో రం బో కు నా కొ డ కా .

  42. 2047లో నేను కూడా గ్రేట్ ఆంధ్రా భయ్యాకి మిలియన్ డాలర్స్ ఇద్దామనుకుంటున్నాను. నేను కూడా గ్రేట్ అవుతానా?

  43. షర్మి*ల మండు ఎండ లో ఒక కొ*జ్జా గాడి కోసం పాదయా*త్ర చేస్తుంటే ప్యా*లస్ లో ఏసీ రూమ్ లో బావలు సయ్యా సాంగ్ యెందుకు వినిపించేది ?

  44. నిజంగా ఏదో కష్టపడి రాళ్ళు కొట్టి సంపాదించిన సొమ్ము లాగా చెప్తున్నావు..అంతా సర్వ మంగళ మేళమే.. జగ్స్ ఇంకా హారతి బజన కాకుండా ఏమైనా ఉందా

  45. ఆవిడ అడుగుతుందీ … తాతల ఆస్తి కాదు GA గారూ.. అపార్ట్ from తాతల ఆస్తి .. పెద్దాయన అధికారం లోకి వచ్చాక… ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రారంభించిన కుటుంబ వ్యాపారాల్లో వాటా గురించి… కొంచెం ఆలోచించి చూడండి

    1. అధికారం అడ్డం పెట్టుకుని అనేది ఇంకా కోర్టుల్లో ప్రూవ్అ అవలేదు!

      ఒకవేళ అది నిజమే అనుకుంటే అధికారం అడ్డం పెట్టుకుని షర్మిల కూడా వ్యాపారం చేయాల్సింది కదా! తాను వైస్సార్ గారాలపట్టి అయినప్పుడు జగన్ కి ఎలా సహకారం ఇచ్చాడో, షర్మిలకి అంతకంటే ఎక్కువ సహకారం ఇచ్చేవాడు కదా!

      1. ఎమోషనల్ గా కాకుండా … అభిమానంతో కాకుండా ఆలోచించండి. కొన్నిసార్లు మనోడే కదా ఇస్తాడులే అని అనుకుంటాం. ఇవ్వనప్పుడు తెలుస్తుంది కష్టం.

        1. అభిమానంతో మాట్లాడటం లేదు సార్! ఇక నిజాయితీ అంటారా, అలా అయితే నిజాయితీగా ఒక్క రూపాయి అవినీతి చేయకుండా ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు సంపాందించిన వాళ్ళ పేర్లు చెప్పండి.

          1. ఎవడూ లేడు. నా ప్రతి కామెంట్ లోనూ నేను చెప్పేది అదే. ఎవడూ శుద్దపూస కాదు అని. మరి అలాంటప్పుడు ఎవడి మీదా ఎవడూ పడి ఏడవకూడదు. అవినీతి పరుడు అని విమర్శించకూడదు. ముఖ్యంగా పత్రికలు, మీడియా నిష్పక్షపాతంగా ఉండాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది.

      2. Letz change the scale from cash to religion…మంచి గొఱ్ఱె కన్నా దొంగ హిందూ మిన్నా…cos sheep wants india to be cut..off.atleast…హిందూ wants india TO B UNITED…

  46. Sharmila లాంటి , చెల్లెలు ఉండడం దురదృష్టకరం…

    జగన్ లాంటి అన్న ఉండడం షర్మిల అదృష్టం

    1. నీ లాంటి బురిడీ ఉండటం ap దరిద్రం…దండుపాళ్యం stuvartpuram నింజా కుటుంబం… యేసు పాదం మహిమ….

  47. A great legendary leader son and daughter, they supposed to be modal for the rest of people, in any Manner must not come in to open public, If anything they must resolve it, with in four walls, If they are really children of Great leader they must stop it, AT least they get respect from public .

    Sit with mother and resolve it, If you are not able to find solutions of your problem, how u would get resolve problems of milians of people, U will be blessed and protected, who ever step down and comes compromise amicably first.

    Hope you both of remember peoples leaders before you come to public. Please

  48. ఏమి చెప్పినా GA Reddy గారే‌ చెప్పాలి. నీతి వాక్యాలు చెప్పడంలో Great Andhra best.

    ఎవరు ఏమిటీ అనేది ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరైనా ఉన్నారా.

  49. నీ కష్టం చూస్తే పాపం అనిపిస్తోంది ga.. ఎంత లేపలని try చేస్తున్నావో…కామెంట్స్ చేసేవాళ్ళు నిన్నెల తిడుతున్నారో..చూస్తుంటే

Comments are closed.