సంప‌న్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవ‌రిది!

ఒక‌వేళ శివ‌సేన‌, ఎన్సీపీ చీలిక క్యాంపుల‌తో క‌లిసి మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జ‌నాలు ఆమోదించే ప‌రిస్థితి

ఢిల్లీ కోట‌పై ఎవ‌రు అధిష్టానం అయినా, ముంబై కోట‌లో పాగా వేసేది ఎవ‌ర‌నేది చాలా కీల‌కం. ఇది రాజ‌కీయ పార్టీలే ఒప్పుకునే వాస్త‌వం. బీజేపీ అన్ని డక్కామొక్కీలు తిని, అన్ని చీలిక పేలిక‌ల‌తో మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి, అన్ని విమర్శ‌ల‌ను ఎదుర్కొంటూ ఉందంటే.. అందుకు కార‌ణం మ‌హారాష్ట్ర‌పై ఆధిప‌త్యం అనేది చాలా కీల‌కం కావ‌డం ముఖ్య‌మైన రీజ‌న్.

ప్ర‌స్తుత బీజేపీ విప‌రీత‌మైన అధికార దాహంతో ఉంది, అది ఢిల్లీ అయినా గోవా అయినా, గ‌ల్లీ అయినా అంతటా త‌ను అధికారంలో ఉండాల‌ని బీజేపీ అనుకుంటూ ఉంది. అలాంటిది మహారాష్ట్ర అయ్యే స‌రికి ఆ పార్టీ పొత్తులు, స్నేహాలు అన్నీ మ‌రిచి.. ఎవ‌రొస్తే వారితో క‌లిసి అధికారాన్ని పంచుకుంటూ ఉంది. లేక‌పోతే అజిత్ పవార్ తో బీజేపీకి దోస్తీ ఏంటి, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వాళ్లంద‌రినీ చేర్చుకోవ‌డం ఏమిటి, వారిలో గ‌తంలో తీవ్ర‌మైన అవినీతి ప‌రులు, ఆఖ‌రికి అమ‌రులు అయిన సైనికుల ఆస్తుల‌ను కూడా దోచుకున్నార‌ని స్వ‌యంగా బీజేపీ ఆరోపించిన వ్య‌క్తులు ఉండ‌టం, వారు రాత్రికి రాత్రి బీజేపీలో చేరి తెల్లారేస‌రికి రాజ్య‌స‌భ స‌భ్యులు అయిపోవడం ఇవ‌న్నీ జ‌రిగాయి.

స‌హ‌జ‌మైన అవినీతిమ‌య‌మైన పార్టీ అంటూ తాము బోలెడ‌న్ని సార్లు వ్యాక్యానించిన పార్టీలోని నంబ‌ర్ టూ అయిన అజిత్ పవార్ ను కూడా బీజేపీ క‌లుపుకుంది. స‌ర్ఫెక్సల్ లో వేసి తెల్ల‌బ‌రిచిన‌ట్టుగా వాళ్లంతా ఇప్పుడు దేశం కోసం ధ‌ర్మం కోసం నిజాయితీ ప‌రులు అయిపోయారు. అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. అందుకే మ‌హారాష్ట్ర లో లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి గ‌ట్టిగానే వాత పెట్టారు!

మ‌రాఠా గ‌డ్డ‌పై బీజేపీ పోక‌డ‌లు మితిమీరిపోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు కూడా ఆగ్ర‌హం క‌లిగింది. దీంతో క‌మ‌లం పార్టీ అక్క‌డ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కొన్ని సీట్ల‌ను కోల్పోయింది. బీజేపీ వ్య‌తిరేక ప‌క్షం అక్క‌డ పై చేయిని సాధించింది. కొంత వ‌ర‌కూ షిండే వ‌ర్గ‌మే త‌మ ఉనికిని చాటుకుంది. దీంతో ఇప్పుడు బీజేపీ మ‌రో మార్గం లేక‌.. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా షిండేనే సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించుకుంది. మెజారిటీ సీట్లలో త‌నే పోటీ చేస్తూ ఉంది.

షిండే ప‌క్షానికి, అజిత్ ప‌వార్ ప‌క్షానికి బీజేపీ ఇస్తున్న సీట్లు త‌క్కువే! అయితే సీఎం క్యాండిడేట్ మాత్రం షిండేన‌ట‌! గ‌త ఎన్నిక‌ల్లో శివ‌స‌న‌తో క‌లిసి పోటీ చేసి బీజేపీ 122 అసెంబ్లీ సీట్ల‌లో విజ‌యం సాధించింది. మ‌రి ఇప్పుడు షిండే, అజిత్ ప‌వార్ క్యాంపుతో పోటీ చేసి.. త‌ను కావాల్సిన‌న్ని సీట్ల‌లో పోటీ చేసుకుంటున్న క‌మ‌లం పార్టీ సాధించే విజ‌యం అనేది ఆ పార్టీ భ‌వితవ్యాన్ని చాట‌బోతోంది.

ఒక‌వేళ శివ‌సేన‌, ఎన్సీపీ చీలిక క్యాంపుల‌తో క‌లిసి మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జ‌నాలు ఆమోదించే ప‌రిస్థితి ఇంకా కొన‌సాగుతూ ఉన్న‌ట్టే! అయితే ప్ర‌జ‌ల నుంచి స్ప‌ష్ట‌మైన తిర‌స్క‌ర‌ణ ఎదురైతే మాత్రం బీజేపీని ప్ర‌జ‌లు వార్నింగ్ ఇచ్చిన‌ట్టే. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అయితే ప్ర‌జల పూర్తి మ‌ద్ద‌తు అక్క‌డ బీజేపీకి లేద‌ని క్లారిటీ వ‌చ్చింది. అవి జ‌రిగిన ఆరు నెల‌ల్లోపే జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా అది రుజువు కావాల్సి ఉంది!

ఈ ప‌రిస్థితిని తెలిసి బీజేపీ అక్క‌డ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. ఎవ‌రేమ‌నుకున్నా.. షిండే, అజిత్ ప‌వార్ ల‌తో దోస్తీని కొన‌సాగిస్తూ ఉంది. ఇంత‌కు మించిన గ‌త్యంత‌రం అయితే లేదిప్పుడు. మ‌రోవైపు వైరి కూట‌మి కూడా త‌గ్గ‌డం లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో త‌మ‌కు ద‌క్కిన బూస్ట్ తో ఆ పార్టీలు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా పోరాడుతూ ఉన్నాయి. ఆ కూట‌మిలో సీట్ల ర‌చ్చ గ‌ట్టిగా ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అంచ‌నాలు వేశారు. అయితే అందుకు భిన్నంగా ఆ మూడు పార్టీలూ వీలైనంత‌గా స‌ర్దుకుపోతున్నాయి. త‌లా 85 సీట్ల ఫార్ములాతో సీట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

బీజేపీపై వ్య‌తిరేక‌తే ఆ కూట‌మికి ఇప్పుడున్న పెద్ద అడ్వాంటేజ్! ఒక‌ర‌కంగా చెప్పాలంటే భావ‌స్వారూప్యం లేని కూట‌మే అది కూడా! శివ‌సేన‌- కాంగ్రెస్ లు ద‌శాబ్దాల పాటు వైరి వ‌ర్గాలునే చ‌లామ‌ణి అయ్యాయి. ఎన్సీపీ కూడా కాంగ్రెస్ తానులోని ముక్కే! ఇలా కాషాయ‌, కాంగ్రెస్ కూట‌మి ఇది. ఇలాంటి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వీరిని ఎలా ట్రీట్ చేస్తార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా దేశం మొత్తం గ‌మ‌నిస్తూ ఉంది.

దేశంలో అత్యంత సంప‌న్న రాష్ట్రం మ‌హారాష్ట్ర‌. ప్ర‌త్యేకించి దేశ వాణిజ్య రాజ‌ధానిగా ముంబై ఉండ‌టంతో ఆ రాష్ట్రం జీఎస్డీపీ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఇక్క‌డ నుంచే ధ‌న ప్ర‌వాహం ఉండ‌టంతో రాజ‌కీయ పార్టీలు ఇక్క‌డ ఆధిప‌త్యం కోసం అమీతుమీ త‌ల‌ప‌డుతూ ఉన్నాయి. దేశంలో ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయం చేయడానికి, ఢిల్లీ నుంచి రాజ‌కీయం నెర‌ప‌డానికి కూడా ఆర్థిక వ‌న‌రుల‌కు లోటు ఉండ‌దు మ‌హారాష్ట్ర‌లో అధికారంలో ఉన్న‌వారికి. అందుకే ఇక్క‌డ పోటీ మరింత‌గా ఉంది.

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఇటీవ‌లి జ‌మ్మూ క‌శ్మీర్, హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అక్క‌డ ఇరు పార్టీల‌కూ మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. జ‌మ్మూ అండ్ క‌శ్మీర్ లో కాంగ్రెస్ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. హ‌ర్యానాలో కాంగ్రెస్ మెరుగైన ఓట్ల‌నే పొందినా సీట్ల‌ను పొంద‌లేక‌పోయింది బీజేపీ అధికారం ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు మ‌హారాష్ట్ర కుంభ‌స్థ‌లం లాంటిది. దీన్ని కొట్టేదెవ‌రో!

48 Replies to “సంప‌న్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవ‌రిది!”

  1. బాబూ మీ మీడియా అంతా హర్యానా ఎన్నికల సందర్బంగా వాస్తవాలకు విరుద్ధంగా పొద్దున్న పది గంటల వరకు కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది, అలాంటి మీడియా రాతలు ఎవరు నమ్ముతారు?

  2. బీజేపీ అధికార దాహం తో ఉందా? మరి 2019-24 మధ్యలో వైసీపీ మడి కట్టుకొని స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు లో పోటీ చెయ్యడం మానుకుందా?

  3. బీజేపీ కంటే ఒక శాతం ఓట్లు కాంగ్రెస్ కి తక్కువ వస్తే హర్యానా లో కాంగ్రెస్ కి మెరుగైన ఓట్లు వచ్చాయి అని ఎలా రాసారు? మధ్యప్రదేశ్ లో 2018 లో అలా జరిగింది, బీజేపీ కి కాంగ్రెస్ కంటే 50,000 ఓట్లు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్ కి ఆరు సీట్లు ఎక్కువ వచ్చాయి. అప్పుడు మీరెవరు ఈ మెరుగైన ముక్క వాడలేదు!

  4. బీజేపీ కి మహారాష్ట్ర లో 2014 లో శివసేన పొత్తు లేకుండా పోటీ చేసినపుడు 122 ప్లస్ వచ్చాయి. 2019 లో శివసేన తో పొత్తు లో పోటీ చెయ్యగా బీజేపీ కి 105, శివసేన కి 56 వచ్చాయి.

  5. బీజేపీ శివసేన కలిసి 2019 లో పోటీ చేసినప్పుడు 105, 56 వచ్చాయి వరుసగా, కాని 2014 లో వేటికవి పోటీ చేసినప్పుడు బీజేపీ కి 122 కంటే ఎక్కువ వచ్చాయి.

  6. బీజేపీ అధికారదాహంలో మునిగితేలటం చాలా తప్పు. బీజేపీ రాజకీయ సంస్థ కాదు. బైరాగి మఠం. ఒక బైరాగి మఠం కు రాజకీయాధికారవ్యామోహం ఉండగూడదు లోఫర్లకూ లుచ్చా లఫంగా గాళ్ళకు ఎన్నడూ ఓటు వేయకుండా, కేవలం అచ్చంగా సచ్చరితులకు మాత్రమే ఓటు వేసే ఈ దేశప్రజలు ఇలా అధికారదాహంతో అవినీతిపరులను పార్టీలో చేర్చుకుని అధికార రాజకీయాలు చేయటం ప్రజలను కలచి వేస్తున్నది. ముఖ్యంగా నైతికవిలువలే ఊపిరిగా బ్రతుకుతూ అవినీతి పొడగిట్టని జగన్ కు తోకగాడి సంస్థలో కూలికి పని చేసే ఇలాంటి రాతగాడికి పాపం ఎంత మనేద అండీ !

    లోక్‍సభ ఎన్నికలలో ఘోరాతిఘోరంగా ఓడి, చచ్చి చెడి మూడోసారి అధికారం లోకి వచ్చిన బీజేపీ, పదేళ్ళ తర్వాత అత్యంత ఘనవిజయం సాధించి, మొదటి రెండు టర్మ్ లలో సాధించలేని ప్రతిపక్షనాయకుడి హోదాను అలవోకగా సాధించిన రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలలో మిశ్రమఫలితాలు సాధించి బీజేపీ భంగపడింది. హర్యానాలో అయితే బీజేపీ ఏదో అలా అలా ఈ……. వీ…… ఎం…. ల సాయంతో గెలిచి ఓడినా, కాశ్మీర్ లో కేవలం 29 స్థానలకే పరిమితమై ఘోరపరాజయం పాలైన బీజేపీ, ఏదో మహారాష్ట్రలో ఘనవిజయం సాధించగలనని పగటికలలు కంటున్నది.

    ఇంతటి అద్భుతవిశ్లేషణ చేసిన ఈ రాతగాడికి రబ్బిష్ కుమార్ లాంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చే మెగసేసే అవార్డు ఇచ్చి తీరాల్సిందే !

  7. బీజేపీ అధికారదాహంలో మునిగితేలటం చాలా తప్పు. బీజేపీ రాజకీయ సంస్థ కాదు. బైరాగి మఠం. ఒక బైరాగి మఠం కు రాజకీయాధికారవ్యామోహం ఉండగూడదు లోఫర్లకూ లుచ్చా లఫంగా గాళ్ళకు ఎన్నడూ ఓటు వేయకుండా, కేవలం అచ్చంగా సచ్చరితులకు మాత్రమే ఓటు వేసే ఈ దేశప్రజలు ఇలా అధికారదాహంతో అవినీతిపరులను పార్టీలో చేర్చుకుని అధికార రాజకీయాలు చేయటం ప్రజలను కలచి వేస్తున్నది. ముఖ్యంగా నైతికవిలువలే ఊపిరిగా బ్రతుకుతూ అవినీతి పొడగిట్టని జగన్ కు తోకగాడి సంస్థలో కూలికి పని చేసే ఇలాంటి రాతగాడికి పాపం ఎంత మనేద అండీ !

  8. బీజేపీ అధికారదాహంలో మునిగితేలటం చాలా తప్పు. బీజేపీ రాజకీయ సంస్థ కాదు. బైరాగి మఠం. ఒక బైరాగి మఠం కు రాజకీయాధికారవ్యామోహం ఉండగూడదు లోఫర్లకూ లుచ్చా లఫంగా గాళ్ళకు ఎన్నడూ ఓటు వేయకుండా, కేవలం అచ్చంగా సచ్చరితులకు మాత్రమే ఓటు వేసే ఈ దేశప్రజలు ఇలా అధికారదాహంతో అవినీతిపరులను పార్టీలో

  9. చేర్చుకుని అధికార రాజకీయాలు చేయటం ప్రజలను కలచి వేస్తున్నది. ముఖ్యంగా నైతికవిలువలే ఊపిరిగా బ్రతుకుతూ అవినీతి పొడగిట్టని జగన్ కు తోకగాడి సంస్థలో కూలికి పని చేసే ఇలాంటి రాతగాడికి పాపం ఎంత మనేద అండీ !

  10. లోఫర్లకూ లుచ్చా లఫంగా గాళ్ళకు ఎన్నడూ ఓటు వేయకుండా, కేవలం అచ్చంగా సచ్చరితులకు మాత్రమే ఓటు వేసే ఈ దేశప్రజలు ఇలా అధికారదాహంతో అవినీతిపరులను పార్టీలో

  11. బీజేపీ అధికారదాహంలో మునిగితేలటం చాలా తప్పు. బీజేపీ రాజకీయ సంస్థ కాదు. బైరాగి మఠం. ఒక బైరాగి మఠం కు రాజకీయాధికారవ్యామోహం ఉండగూడదు లోఫర్లకూ బేవార్స్ లఫంగా గాళ్ళకు ఎన్నడూ ఓటు వేయకుండా, కేవలం అచ్చంగా సచ్చరితులకు మాత్రమే ఓటు వేసే ఈ దేశప్రజలు ఇలా అధికారదాహంతో అవినీతిపరులను పార్టీలో చేర్చుకుని అధికార రాజకీయాలు చేయటం ప్రజలను కలచి వేస్తున్నది. ముఖ్యంగా నైతికవిలువలే ఊపిరిగా బ్రతుకుతూ అవినీతి పొడగిట్టని జగన్ కు తోకగాడి సంస్థలో కూలికి పని చేసే ఇలాంటి రాతగాడికి పాపం ఎంత మనేద అండీ !

    లోక్‍సభ ఎన్నికలలో ఘోరాతిఘోరంగా ఓడి, చచ్చి చెడి మూడోసారి అధికారం లోకి వచ్చిన బీజేపీ, పదేళ్ళ తర్వాత అత్యంత ఘనవిజయం సాధించి, మొదటి రెండు టర్మ్ లలో సాధించలేని ప్రతిపక్షనాయకుడి హోదాను అలవోకగా సాధించిన రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలలో మిశ్రమఫలితాలు సాధించి బీజేపీ భంగపడింది. హర్యానాలో అయితే బీజేపీ ఏదో అలా అలా ఈ……. వీ…… ఎం…. ల సాయంతో గెలిచి ఓడినా, కాశ్మీర్ లో కేవలం 29 స్థానలకే పరిమితమై ఘోరపరాజయం పాలైన బీజేపీ, ఏదో మహారాష్ట్రలో ఘనవిజయం సాధించగలనని పగటికలలు కంటున్నది.

    ఇంతటి అద్భుతవిశ్లేషణ చేసిన ఈ రాతగాడికి రబ్బిష్ కుమార్ లాంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చే మెగసేసే అవార్డు ఇచ్చి తీరాల్సిందే !

  12. 2014 వరకూ మహారాష్ట్రలో శివసేన Senior partner. బీజేపీ మరో రెండు మూడు పార్టీలు జూనియర్ పార్ట్నర్లు. ఈ ఒప్పందం బాల్ ధాక్రే ఉన్నప్పటి నుండి అమలులో ఉండేది. తర్వాత తర్వాత శివసేన sucess rate తగ్గుతూ, బీజేపీ success rate పెరుగుతూ వచ్చింది. అయినా ఆ ఒప్పందమే అమలులో కొనసాగింది.

    2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

    శివసేన చావు దెబ్బ తిని కేవలం 63 సీట్లతో మిగిలింది.

    అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే బెట్టు చేసింది. బీజేపీ తల ఒగ్గలేదు. శరద్ పవార్ ప్రభుత్వం ఏర్పరుస్తానికి మద్దత్తు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. దిక్కులేని పరిస్థితిలో శివసేన మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి మద్దత్తు పలికింది. కేంద్రంలో వాటా పుచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే ఉక్రోశంతో ఈ అయిదేళ్ళూ మిత్రపక్షంలో శత్రువులా సతాయించి చంపింది.

    2019 లో బీజేపీకీ శివసేనకూ ఒంటరిగా పోరాడే ధైర్యం లేక, అటు లోగడ విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ NCP లకు కూడా అదే పరిస్థితిలో కూటమి కట్టి పోటీకి దిగాయి.

    2019 బీజేపీ తన వాటా తగ్గించుకుని శివసేనకు ఎక్కువ ఇచ్చి పోటీ చేసింది. బీజేపీ 152 సీట్లకు పోటీ చేసి 106 గెలుచుకుంది. Sucess rate 67 %

    శివసేన 124 సీట్లకు పోటీ చేసి 56 సీట్లు గెలుచుకుంది. success rate 45%.

    బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

    వివరాలు తెలిసినవాళ్ళకు ఈ కామెంట్ అనవసరం

    వివరాలు తెలియని వాళ్ళకు ఇది ఉపయోగపడవచ్చు.

  13. 2014 వరకూ మహారాష్ట్రలో శివసేన Senior partner. బీజేపీ మరో రెండు మూడు పార్టీలు జూనియర్ పార్ట్నర్లు. ఈ ఒప్పందం బాల్ ధాక్రే ఉన్నప్పటి నుండి అమలులో ఉండేది. తర్వాత తర్వాత శివసేన sucess rate తగ్గుతూ, బీజేపీ success rate పెరుగుతూ వచ్చింది. అయినా ఆ ఒప్పందమే అమలులో కొనసాగింది.

    2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

    శివసేన చావు దెబ్బ తిని కేవలం 63 సీట్లతో మిగిలింది.

  14. 2014 వరకూ మహారాష్ట్రలో శివసేన Senior partner. బీజేపీ మరో రెండు మూడు పార్టీలు జూనియర్ పార్ట్నర్లు. ఈ ఒప్పందం బాల్ ధాక్రే ఉన్నప్పటి నుండి అమలులో ఉండేది. తర్వాత తర్వాత శివసేన sucess rate తగ్గుతూ, బీజేపీ success rate పెరుగుతూ వచ్చింది. అయినా ఆ ఒప్పందమే అమలులో కొనసాగింది.

  15. 2014 వరకూ మహారాష్ట్రలో శివసేన Senior partner. బీజేపీ మరో రెండు మూడు పార్టీలు జూనియర్ పార్ట్నర్లు. ఈ ఒప్పందం బాల్ ధాక్రే ఉన్నప్పటి నుండి అమలులో ఉండేది.

    1. తర్వాత తర్వాత శివసేన విజయశాతం తగ్గుతూ, బీజేపీ విజయశాతం పెరుగుతూ వచ్చింది. అయినా ఆ ఒప్పందమే అమలులో కొనసాగింది.

      1. 2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

        శివసేన చావు దెబ్బ తిని కేవలం 63 సీట్లతో మిగిలింది

      2. 2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

      3. 2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది

        1. . గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

        2. బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

          శివసేన చావు దెబ్బ తిని కేవలం 63 సీట్లతో మిగిలింది.

          1. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే బెట్టు చేసింది. బీజేపీ తల ఒగ్గలేదు. శరద్ పవార్ ప్రభుత్వం ఏర్పరుస్తానికి మద్దత్తు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. దిక్కులేని పరిస్థితిలో శివసేన మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి మద్దత్తు పలికింది. కేంద్రంలో వాటా పుచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే ఉక్రోశంతో ఈ అయిదేళ్ళూ మిత్రపక్షంలో శత్రువులా సతాయించి చంపింది.

          2. 2019 లో బీజేపీకీ శివసేనకూ ఒంటరిగా పోరాడే ధైర్యం లేక, అటు లోగడ విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ NCP లకు కూడా అదే పరిస్థితిలో కూటమి కట్టి పోటీకి దిగాయి.

            2019 బీజేపీ తన వాటా తగ్గించుకుని శివసేనకు ఎక్కువ ఇచ్చి పోటీ చేసింది. బీజేపీ 152 సీట్లకు పోటీ చేసి 106 గెలుచుకుంది. Sucess rate 67 %

          3. బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

            వివరాలు తెలిసినవాళ్ళకు ఈ కామెంట్ అనవసరం

            వివరాలు తెలియని వాళ్ళకు ఇది ఉపయోగపడవచ్చు

          4. బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

          5. 2019 బీజేపీ తన వాటా తగ్గించుకుని శివసేనకు ఎక్కువ ఇచ్చి పోటీ చేసింది. బీజేపీ 152 సీట్లకు పోటీ చేసి 106 గెలుచుకుంది. Sucess rate 67 %

            శివసేన 124 సీట్లకు పోటీ చేసి 56 సీట్లు గెలుచుకుంది. success rate 45%.

            బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

          6. 2019 లో తప్పనిసరి పరిస్థితులలో బీజేపీ తొ పొత్తు పెట్టుకుని చెరి సగం సీట్లు పోటీ చేసినా, చాలా స్థానలాలో శివసేన ఓడి బీజేకి 100+ సీట్లు గెలిచి, తాను 50+ సీట్లలో గెలిచినా, ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసి, తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ NCP తో చేరి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేననూ NCP నూ చీల్చి దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకున్నది

  16. 2014 వరకూ మహారాష్ట్రలో శివసేన Senior partner. బీజేపీ మరో రెండు మూడు పార్టీలు జూనియర్ పార్ట్నర్లు. ఈ ఒప్పందం బాల్ ధాక్రే ఉన్నప్పటి నుండి అమలులో ఉండేది. తర్వాత తర్వాత శివసేన విజయశాతం తగ్గుతూ, బీజేపీ విజయశాతం పెరుగుతూ వచ్చింది. అయినా ఆ ఒప్పందమే అమలులో కొనసాగింది.

    2014 కు ముందు చిన్న పార్టీలు తమకు ఒక 8 సీట్లు పెంచమని అడిగాయి, బీజేపీ కూడా మద్దత్తు ఇచ్చింది. శివసేన మొండిగా తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీ మరియు చిన్నపార్టీలు కూటమి బయటకు పోయి విడిగా పోటీ చేసి 122 సీట్లు గెలుచుకుంది.

    శివసేన చావు దెబ్బ తిని కేవలం 63 సీట్లతో మిగిలింది.

    అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే బెట్టు చేసింది. బీజేపీ తల ఒగ్గలేదు. శరద్ పవార్ ప్రభుత్వం ఏర్పరుస్తానికి మద్దత్తు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. దిక్కులేని పరిస్థితిలో శివసేన మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి మద్దత్తు పలికింది. కేంద్రంలో వాటా పుచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే ఉక్రోశంతో ఈ అయిదేళ్ళూ మిత్రపక్షంలో శత్రువులా సతాయించి చంపింది.

    2019 లో బీజేపీకీ శివసేనకూ ఒంటరిగా పోరాడే ధైర్యం లేక, అటు లోగడ విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ NCP లకు కూడా అదే పరిస్థితిలో కూటమి కట్టి పోటీకి దిగాయి.

    2019 బీజేపీ తన వాటా తగ్గించుకుని శివసేనకు ఎక్కువ ఇచ్చి పోటీ చేసింది. బీజేపీ 152 సీట్లకు పోటీ చేసి 106 గెలుచుకుంది. Sucess rate 67 %

    శివసేన 124 సీట్లకు పోటీ చేసి 56 సీట్లు గెలుచుకుంది. success rate 45%.

    బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

    వివరాలు తెలిసినవాళ్ళకు ఈ కామెంట్ అనవసరం

    వివరాలు తెలియని వాళ్ళకు ఇది ఉపయోగపడవచ్చు.

  17. 2019 బీజేపీ తన వాటా తగ్గించుకుని శివసేనకు ఎక్కువ ఇచ్చి పోటీ చేసింది. బీజేపీ 152 సీట్లకు పోటీ చేసి 106 గెలుచుకుంది. Sucess rate 67 %

    శివసేన 124 సీట్లకు పోటీ చేసి 56 సీట్లు గెలుచుకుంది. success rate 45%.

    బీజేపీ కి వచ్చిన సీట్లలో సగం కూడా రాని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టుకుని, అప్పటిదాకా బద్దవిరోధులైన కాంగ్రెస్ NCP తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నది. బీజేపీ శివసేనను NCP నీ చీల్చి ప్రతీకారం తీర్చుకున్నది.

  18. ఈ మోడరేటర్ గాడెవడో తలతిక్క సన్నాసి లాగా ఉన్నాడు.

    ఏ కామెంట్ ఎందుకు తీసేస్తాడో వాడికే తెలియదు.

    పచ్చి బూతులతో ఉన్నా, ఆ కామెంట్స్ తీసేయడు.

    గణాంక వివరాలతో ఎవరు గెలిచారో ఎవడు ఓడాడో అని చెప్పిన కామెంట్ తీసేసాడు

    జగన్ పార్టీ నిర్వాహణ గురించి విశ్లేషించిన వెంకటరెడ్డి ఇది కూడా విశ్లేషించుకోవాలి

  19. ఈ మోడరేటర్ గాడెవడో తలతిక్క సన్నాసి లాగా ఉన్నాడు.

    ఏ కామెంట్ ఎందుకు తీసేస్తాడో వాడికే తెలియదు.

    పచ్చి బూతులతో ఉన్నా, ఆ కామెంట్స్ తీసేయడు.

  20. ఈ మోడరేటర్ గాడెవడో తలతిక్క సన్నాసి లాగా ఉన్నాడు.

    ఏ కామెంట్ ఎందుకు తీసేస్తాడో వాడికే తెలియదు.

  21. ఏ కామెంట్ ఎందుకు తీసేస్తాడో వాడికే తెలియదు.

    పచ్చి బూతులతో ఉన్నా, ఆ కామెంట్స్ తీసేయడు.

    గణాంక వివరాలతో ఎవరు గెలిచారో ఎవడు ఓడాడో అని చెప్పిన కామెంట్ తీసేసాడు

    జగన్ పార్టీ నిర్వాహణ గురించి విశ్లేషించిన వెంకటరెడ్డి ఇది కూడా విశ్లేషించుకోవాలి

  22. ఈ మోడరేటర్ గాడెవడో తలతిక్క సన్నాసి లాగా ఉన్నాడు.

    ఏ కామెంట్ ఎందుకు తీసేస్తాడో వాడికే తెలియదు.

    పచ్చి బూతులతో ఉన్నా, ఆ కామెంట్స్ తీసేయడు.

    గణాంక వివరాలతో ఎవరు గెలిచారో ఎవడు ఓడాడో అని చెప్పిన కామెంట్ తీసేసాడు

  23. మాటల గారడీ మరాఠీ శరద్ పవార్ కు ఇప్పటికీ ముంబై మీద మంచి పట్టు వుంది.

    ఒకే ఒక ఫోన్ చేసి గంట కి వెయ్యి కోట్లు హార్డ్ కాష్ తెప్పించగల సత్తా వుంది అంటారు, తెలిసిన వాళ్ళు.

    బీజేపీ లో అంతటి ఇన్ఫ్లుయెన్స్ గతం లో ప్రమోద్ మహజన్ కి వుండేది, వ్యాపార వర్గాలు కి పార్టీల తో సంబధం లేకుండా.

Comments are closed.