ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైసీపీకి ఆ పార్టీకి చెందిన యువ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి పెద్ద దిక్కు అయ్యారు. ఈయ‌న తిరుప‌తి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఈయ‌న గెలుపు ఓ చ‌రిత్ర‌.…

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైసీపీకి ఆ పార్టీకి చెందిన యువ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి పెద్ద దిక్కు అయ్యారు. ఈయ‌న తిరుప‌తి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఈయ‌న గెలుపు ఓ చ‌రిత్ర‌. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు గెలుపొంద‌గా, గురుమూర్తి అనూహ్యంగా విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో గురుమూర్తికి ఉన్న మంచి పేరు ఏ స్థాయిలో వుందో ఎన్నిక‌ల ఫ‌లితం చెప్ప‌క‌నే చెబుతోంది.

బ‌హుశా గురుమూర్తి లాంటి ఎంపీ చాలా అరుదు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన గురుమూర్తి నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే దృష్టి. త‌న పార్లమెంట్ ప‌రిధిలో ఎవ‌రైనా స‌మ‌స్య‌తో ఆయ‌న ద‌గ్గరికి వెళితే, త‌నే నేరుగా సంబంధిత అధికారుల‌కు ఫోన్ చేసి మాట్లాడ్తారు. అవ‌స‌ర‌మైతే త‌నే గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ వెళ్తారు. ఇటీవ‌ల కాలంలో త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌లుమార్లు బాధితుల‌ను వెంట‌బెట్టుకుని ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భాలు అనేకం.

పార్టీకి సంబంధించిన కార్య‌క‌ర్త మొద‌లు నాయ‌కుల వ‌ర‌కూ, ఏ స‌మ‌స్య వ‌చ్చినా, అవ‌స‌ర‌మైతే ఢిల్లీలో ఉన్న‌త స్థాయి వ్య‌క్తుల దృష్టికి తీసుకెళ్లాలంటే మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి గురుమూర్తే స‌రైన నాయ‌కుడిగా క‌నిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలో దళితులు, గిరిజ‌నుల‌పై దాడులు జ‌రిగితే, వారిని తీసుకుని ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు.

అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వేధిస్తున్నార‌ని, ఆయ‌న భార్య ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. నందిగం కుటుంబం వెంట గురుమూర్తే ఉన్నారు. తాజాగా ఏపీలో మ‌హిళ‌ల‌పై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హ‌త్యాచారాలపై జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ), జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (ఎన్‌సీడ‌బ్ల్యూ)ల‌కు వైసీపీ మ‌హిళా బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి, ఎంపీ డాక్ట‌ర్ త‌నూజ‌రాణి, మాజీ ఎంపీలు మాధ‌వి, అనురాధ ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌భార‌తి స‌యాని, ఎన్‌సీడ‌బ్ల్యూ సెక్ర‌ట‌రీ మెంబ‌ర్ మీన‌క్షినేగి , జాయింట్ సెక్ర‌ట‌రీ అశోలీ చ‌లాయిలుల‌ను క‌లిశారు.

చంద్ర‌బాబు స‌ర్కార్ 135 రోజుల పాల‌న‌లో రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై 99 దారుణ ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని , వాటి వివ‌రాలు అంద‌జేశారు. ఢిల్లీలో అన్ని కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో డాక్ట‌ర్ గురుమూర్తికి మంచి సంబంధాలుండ‌డం, పేద‌లు, అభాగ్యులు, నిస్స‌హాయుల కోసం అతి సాధార‌ణ కుటుంబానికి చెందిన ఎంపీ గురుమూర్తి ప‌ని చేస్తార‌నే గుర్తింపు, గౌర‌వం ఉండ‌డం వైసీపీకి లాభిస్తోంది. గురుమూర్తి గుడ్ విల్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న్ను ఉప‌యోగించుకుంటున్నారు.

22 Replies to “ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కు”

  1. గురుమూర్తి గుడ్ విల్ ను మాజీ ముఖ్యమంత్రి వాడుకుంటున్నారు..

    మరి మిథున్ రెడ్డి, విసా రెడ్డి గుడ్ విల్ ను కూడా వాడుకోవచ్చు కదా..

  2. ఉన్నదే నలుగురు ఎంపీ లు.. అందులో ముగ్గురు వెధవలు, బోకుగాళ్ళు అని చక్కగా వివరించారు..

      1. ఉన్నదే నలుగురు ఎంపీ లు.. అందులో ముగ్గురు వెధవలు, బోకుగాళ్ళు అని చక్కగా వివరించారు..

      2. జగన్ రెడ్డి కి ఉన్నదే నలుగురు ఎంపీ లు.. అందులో ముగ్గురు చేతకాని వెధవలు, బోకుగాళ్ళు అని చక్కగా వివరించారు..

        ఇక్కడ ముండమోపులు.. రాష్ట్రం కోసం పని చేసే ఎంపీల మీద పడి ఏడుస్తుంటారు..

        అందుకేగా మనకి 11 ముష్టి మొఖాన కొట్టారు..

        1. Anthakamundu mana mundaki muggurrga.. Aina magatanam Leni mundaki 20 unde kanna.. single ga undetodiki okadu challe.. poi dna test cheyinchko badcow.. me Nana me pakkintode endkante kastapaddam me jathilone ledu

  3. నందిగం సురేష్ ని వేదిస్తున్నారు అని కామెడీ పీసు ఒకటి మధ్యలో.. అరాచకాలు చేసిన వాడికి ముద్దులు పెట్టి బుగ్గలు నిమురుటారా..ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే.. జనం మూర్తి గారిని కూడా పక్కన పెడతారు…

    అయినా అన్నియ తో ఉండి కూడ నిజాయితీ అంటే కారణజన్ముడు అనుకోవాలి

  4. తల్లి చెల్లి మీద అన్యాయం చేసిన పొట్టి ప్యాలస్ పులకేశి గాడి మీదా కదా అప్పుడు మొదటే మహిళా కమీషన్ కి పిర్యాదు చేయాలి, ఈ మసాజు మూర్తి గారు.

  5. మరి మూర్తి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ గా చేసే దమ్ము జగన్ కి వుందా ?

    లేక రెడ్డి కులం తోక లేదు కనుక కుదరదా ?

  6. అంత మంచి మూ*ర్తి గారు కి పార్టీ ప్రెసిడెం*ట్ పదవి ఇచ్చే ద*మ్ము జగ*న్ కి వుందా?

    రె*డ్డి కు*లం తో*క లేదు కాబ*ట్టి కు*దరదా ?

Comments are closed.