25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్

‘పుష్ప 2’ బెనిఫిట్ షో రోజున హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు

‘పుష్ప 2’ బెనిఫిట్ షో రోజున హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో రేణుక అనే మహిళ తన ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.

ఈ సందర్భంగా ఒక వీడియో ద్వారా స్పందించిన అల్లు అర్జున్, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

“ఈ సంఘటన చాలా బాధాకరం. తల్లిని కోల్పోయిన ఆ కుటుంబం ఆవేదనకు లోనవుతోంది. వారిని ఒంటరిగా వదలకుండా, అన్నివిధాలా సహాయపడతాం” అని తెలిపారు.

వారి కుటుంబం కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాక, ఘటనలో గాయపడిన బాలుడి వైద్యం కోసం అవసరమైన అన్ని ఖర్చులను ‘పుష్ప 2’ టీం భరిస్తుందని తెలిపారు.

ఈ విషాద ఘటనే ఆయనను ఎంతగానో కదిలించిందని పేర్కొంటూ, “సినిమా తొలి రోజున థియేటర్‌కి వెళ్లడం అనేది నా జీవితానికి అంతర్భాగం. కానీ ఈ ఘటన మనందరినీ ఎంతో కలచివేసింది. బాధిత కుటుంబం పట్ల నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది” అని అన్నారు.

ఆ కుటుంబానికి తన వ్యక్తిగతంగా అవసరమైనంత సాయం చేస్తానని, ఈ విషయంలో టీం మొత్తం అండగా నిలుస్తుందని ప్రకటించిన అల్లు అర్జున్, తల్లి కోల్పోయిన కుటుంబాని అతి త్వ‌ర‌లోనే క‌లిసి క‌లుస్తాన‌ని చెప్పారు.

కాగా, బెనిఫిట్ షో రోజునా జ‌రిగిన ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే థియేట‌ర్‌పైనా, అల్లు అర్జున్ టీమ్‌పైనా పోలీసులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోల విషయంలో ఆలోచనలో పడింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి ప్రకటించారు.

21 Replies to “25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్”

  1. జెగ్గులు గాడిలా, శవాన్ని అడ్డుపెట్టుకుని భలే డ్రామా ఆడుతున్నావ్ రా..

    ఇంకొంత మందిని లేపేసి ఓదార్పు యాత్ర చేస్తాడేమో ఈడు..!

  2. పెళ్లికి వెడుతూ పిల్లిని తీసుకువెళితే అశుభం అంటారు పెద్దలు.

    శుభమా అని సినిమా రిలీజ్ అయితే ఆ వెధవ అవసరమా బన్నీకి???

    వాడి దరిద్రం బన్నీకి పట్టింది.

    అనుభవిస్తున్నాడు.

  3. Too late, and too little. Visit the boy, and shift him to apollo or a better hospital. Tell all that his education cost will be born. More over, the political campaign on on open top jeep outside the theatre is a preplanned activity. The rampage is scripted, and hence the death and blood is on Bunny. Very sad, his ego and greed tangled him this way.

  4. I admire ALLU for his hard work and talent on the back mountainous constraints he faced. But has not displayed a statesman like actions by announcing Rs 25 lakhs. This is where he lags behind PAWAN by many a mile.No wonder Pawan has such a militant following

  5. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

  6. ఈ డి సినెమా కి చేసిన ప్రతీ పేరున్న టెక్నీషియన్ రిగ్రెట్ అవుతున్నాఋ . దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ పబ్లిక్ గా చూపించేశాడు తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడొ, ఫహాద్ అయితే పబ్లిక్ గా చెప్పేశాడు ఈ మొవీవలన నాకు 0.1% కూడా ఒరిగింది ఏం లేదు అని. సుక్కులాంటి ఒక హై స్టాండర్డ్ టెక్నికల్ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఫహాద్ ని తోసేసి ఎక్స్ట్రా గా డి చేత ఉ చ్చ పోయించే లాంటి సీన్లు పెట్టారంటే తప్పకుండా ఇది సుక్కు లైఫ్ లోనె ఒక బ్లా క్ మార్క్. బయటకి చెప్పుకోలేకపోయినా తన లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు. ఈ సినెమా అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్ రిప్రెజెంట్ చేసుకోవడానికి చూపించుకున్న సిద్ధం సభలాంటిది. అభిమానులు నిజం కాదు, క్రేజ్ నిజం కాదు, పబ్లిక్ లో మాట్లాడిన మాటల్లో నిజం లేదు

  7. సేమ్ టు సేమ్ పుష్ప జగన్ ఒక్కటే……

    వీడు సినిమాల్లో పుష్ప….. జగన్ ఎలక్షన్ లో పుష్పం….

    వాడు బాత్రూం లో గొడ్డలి వాడాడు….సినిమా ఎంట్రన్స్ లో వాడాడు….

  8. వెర్రి పుష్పాలు మా అన్న కలెక్షన్ 500 కోట్లు 1000 కోట్లు ఉంటారు పాపం ఆమె విలువ 25 లక్షలకు ఈ పిచ్చోడు వేలం కట్టాడు.. నీతి నిజాయితీ లేని కుక్క మొదటి రోజు క్రౌడ్ ఉంటుంది అని తెలిసి కూడా పోయావంటే నీకన్నా పిచ్చోడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు రా సామి

  9. వెర్రి పుష్పాలు మా అన్న కలెక్షన్ 500 కోట్లు 1000 కోట్లు ఉంటారు పాపం ఆమె విలువ 25 లక్షలకు ఈ పి చ్చో డు వేలం కట్టాడు.. నీతి నిజాయితీ లేని కు క్క మొదటి రోజు క్రౌడ్ ఉంటుంది అని తెలిసి కూడా పోయావంటే నీకన్నా పి చ్చోడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు రా సామి

Comments are closed.