పరామర్శ లేదా పవన్ సారూ!

“గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. హీరో తరఫున ఎవరో ఒకరు వెంటనే వెళ్లినా సమస్య ఇంత పెద్దదయ్యేది…

“గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. హీరో తరఫున ఎవరో ఒకరు వెంటనే వెళ్లినా సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు చెప్పాల్సింది. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది.”

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇవి. కట్ చేస్తే, ఇప్పుడు అదే అనుభవం పవన్ కల్యాణ్ కు ఎదురైంది. మరి ఆయన స్పందన సహేతుకంగా ఉందా?

‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేళ, ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దుర్ఘటన 4వ తేదీ రాత్రి జరిగితే, పవన్ కల్యాణ్ ఈరోజు స్పందించారు. ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.

కానీ ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా మానవతా దృక్పథం మరిచినట్టున్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన వెంటనే, బన్నీ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు తాను చేసిందేంటి?

తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు చెబితే బాగుండేదని బన్నీకి ఉచిత సలహా ఇచ్చిన పవన్ కల్యాణ్, ఇప్పుడు తన విషయంలో అదే మాట ఎందుకు అనలేకపోయారు. అలా అనకపోగా.. రోడ్లు బాగాలేవు కాబట్టి ఇద్దరు మృతిచెందారంటూ, విషయాన్ని రోడ్ల స్థితిగతులపై నెట్టడం ఎంత వరకు కరెక్ట్.

ఇటు పవన్ కల్యాణ్ అయినా, అటు గేమ్ ఛేంజర్ యూనిట్ అయినా, బాధిత కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయం చాలా తక్కువ. సంధ్య థియేటర్ దుర్ఘటనలో మృతిచెందిన మహిళ కుటుంబానికి పుష్ప-2 యూనిట్ చేసిన సహాయంతో పోలిస్తే, ఇది నామమాత్రం. పరామర్శించకపోయినా పర్వాలేదు, కనీసం ఆర్థిక సాయంలోనైనా మానవతా దృక్పథం చూపిస్తే బాగుంటుందేమో.

53 Replies to “పరామర్శ లేదా పవన్ సారూ!”

  1. I’m waiting for you to post this. It’s obvious you intend to target PK and misrepresent this incident. However, you’ve conveniently overlooked that neither PK nor Charan were at the venue, as this occurred at a completely different time and place. I pity your attempts.

    1. You conveniently ignored an important fact: The stampede occurred around 8:45 PM, while Allu Arjun arrived at 9:34 PM. These events happened at completely different times, better not draw incorrect conclusions.

      1. మహిళ చనిపోయిందని 8:45 గంటలకే పోలీసులకు తెలిసినా .. గంట తర్వాత వచ్చిన అల్లు అర్జున్ ని థియేటర్ లోకి పోలీసులు అనుమతించారా..?

        అక్కడ 8:45 కి తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయినా కూడా.. అల్లు అర్జున్ వస్తే మరింత రచ్చ జరుగుతుందని పోలీసులకు తెలీదా..?

        మీ కామెంట్స్ తెలంగాణ పోలీసులు చదివితే.. ఉన్నఫలంగా బొక్కలో వేసి సరిచేస్తారు..

        కనీసం మీ కామెంట్స్ రాసేటప్పుడు బ్రెయిన్ వాడితే .. మీకు కూడా రాయాలనిపించదు.. ఎక్కడో తేడా కొడుతోందని అర్థమవుతుంది..

        అబద్ధాలు చెప్పి చెప్పి మీ బ్రెయిన్ మొద్దుబారిపోయి ఉంటె.. ఎవడూ ఏమీ చేయలేడు ..

  2. ఇదెక్కడి గోల రా..

    వాళ్ళు ఈవెంట్ కి వెళ్లి రిటర్న్ వెళుతున్న సమయం లో రోడ్ ఆక్సిడెంట్ అయింది.. దానికి ఆ ఈవెంట్ కి సంబంధం ఏమిటి..?

    ఈవెంట్ ఏరియా లో ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహిస్తారు.. ప్రతీది సాగదీస్తుంటే.. మరీ నీచం గా తయారవుతున్నారు..

    పైగా .. అది పవన్ కళ్యాణ్ సినిమా కాదు.. అతను ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు..

    ఎదో ఒకటి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి.. ఇలా ప్రతి దానికి మసి పూస్తూ పోతుంటే.. మీరు ఫ్యూచర్ లో నిజాలు చెప్పినా జనాలు వినే పరిస్థితిలో ఉండరు..

    ..

    అసలు పుష్ప 2 ఇన్సిడెంట్ కి దీనికి సంబంధం ఏమిటి..?

    ఏమి రాస్తున్నారో.. ఎందుకు దిగజారిపోతున్నారో.. ఏమి సాధించాలనుకొంటున్నారో.. రాస్తున్న మీకు, రాయిస్తున్న ఆ శాడిస్ట్ జగన్ రెడ్డి కే తెలియాలి..

  3. ఇదెక్కడి గోల రా..

    వాళ్ళు ఈవెంట్ కి వెళ్లి రిటర్న్ వెళుతున్న సమయం లో రోడ్ ఆక్సిడెంట్ అయింది.. దానికి ఆ ఈవెంట్ కి సంబంధం ఏమిటి..?

    ఈవెంట్ ఏరియా లో ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహిస్తారు.. ప్రతీది సాగదీస్తుంటే.. మరీ నీచం గా తయారవుతున్నారు..

    పైగా .. అది పవన్ కళ్యాణ్ సినిమా కాదు.. అతను ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు..

    ఎదో ఒకటి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి.. ఇలా ప్రతి దానికి మసి పూస్తూ పోతుంటే.. మీరు ఫ్యూచర్ లో నిజాలు చెప్పినా జనాలు వినే పరిస్థితిలో ఉండరు..

    ..

    అసలు పుష్ప 2 ఇన్సిడెంట్ కి దీనికి సంబంధం ఏమిటి..?

    ఏమి రాస్తున్నారో.. ఎందుకు దిగజారిపోతున్నారో.. ఏమి సాధించాలనుకొంటున్నారో.. రాస్తున్న మీకు, రాయిస్తున్న ఆ శా డిస్ట్ జగన్ రెడ్డి కే తెలియాలి..

  4. ఇదెక్కడి గోల రా..

    వాళ్ళు ఈవెంట్ కి వెళ్లి రిటర్న్ వెళుతున్న సమయం లో రోడ్ ఆక్సిడెంట్ అయింది.. దానికి ఆ ఈవెంట్ కి సంబంధం ఏమిటి..?

    ఈవెంట్ ఏరియా లో ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహిస్తారు.. ప్రతీది సాగదీస్తుంటే.. మరీ నీచం గా తయారవుతున్నారు..

    పైగా .. అది పవన్ కళ్యాణ్ సినిమా కాదు.. అతను ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు..

    ఎదో ఒకటి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి.. ఇలా ప్రతి దానికి మసి పూస్తూ పోతుంటే.. మీరు ఫ్యూచర్ లో నిజాలు చెప్పినా జనాలు వినే పరిస్థితిలో ఉండరు..

    ..

    అసలు పుష్ప2 ఇన్సిడెంట్ కి దీనికి సంబంధం ఏమిటి..?

    ఏమి రాస్తున్నారో.. ఎందుకు దిగజారిపోతున్నారో.. ఏమి సాధించాలనుకొంటున్నారో.. రాస్తున్న మీకు, రాయిస్తున్న ఆ శాడిస్ట్ జగన్ రెడ్డి కే తెలియాలి..

  5. ఈ 5 yrs లో ఆ దారుణమైన road వల్ల కొన్ని వందల మంది చనిపోయారు GA…ఇంక STATE మొత్తం మీద ఇలాంటి roads వల్ల కొన్ని వేల మంది చనిపోయారు….ఒక్కరికీ ఐన ఒక్క రూపాయి ఐన ఇచ్చార GA….తను సంపాదించి మొత్తం పేదలకు పంచి పెట్టే PAWAN KALYAN లాంటి వ్యక్తి మీద విషం కక్కడం అంటే….మీ కర్మ…అంతే…

  6. Jagan anna jagana anna… ani arichi…astulu ammukoni.. adukkuntunna vallani okkasaraina kalisada?.. MLA ga gelichina vallaki kaneesam appointment ichada?… ministers ki pressmeet pettinchada? … IAS , IPS officers tho meeting pettada ??.. pubjy adukovadam thone 5 years ipoyayi…ippudu urgent ga pawan kalyan ni vilan cheyali ?ela?..

    Pakistan border lo terrarist pocket lo PK photo undi… ina kuda PK vallani kalavaledu and financial ga support chehaledu ani raseddam GA …oka pani ipoddi

  7. 7 months saripoledu emo..road veyadaniki..veediki cbn ni naaki pavala package ke time ledu..entasepu aa burra takkuva vedhava ni mathri cheyadame pani..inka prajala problems ki time ekkada

    1. ఫైవ్ ఇయర్స్ లో చేయలేనిది 7 నెలలో చేయమని అడగడం హాస్యాస్పదం ..

  8. జగన్ వెళ్లి పలకరించాలి కదా? గత 5 సంవత్సరాలుగా రోడ్స్ కూడా వేయలేకపోయా, వాళ్ళ చావు కి ప్రత్యక్షం గా మరియు పరోక్షంగా కూడా కారణం అయ్యా అని మానవతా దృక్పథం తో వెళ్ళాలి కదా GA ?

      1. ఫైవ్ ఇయర్స్ లో చేయలేనిది 7 నెలలో చేయమని అడగడం హాస్యాస్పదం ..

  9. అధిక జనాభా తగ్గించడంలో తమవంతు దేశసేవ చేస్తున్న తెలుగు నటులకు కృతజ్ఞతలు .. సినిమా పిచ్చి ఉన్న ఏ సమాజం బాగుపడదు

  10. I would recommend adhering to certain ethical standards when sharing online news. News should remain independent and unbiased. Additionally, I kindly request avoiding comparisons that are not aligned, like comparing oranges to apples. BTW I am not affiliated to any political party.

  11. అప్పుడప్పుడు అయినా అన్నం తినండి. అప్పుడయినా మీ రాతలలో మార్పు వస్తుంది. సంఘటన ఎక్కడ జరిగింది!! ఈవెంట్ ఎక్కడ జరిగింది. ఏమైనా సంబధం ఉందా !! ఆదుకోవాలని చెప్పటంలో తప్పు లేదు కానీ రెండు సంఘటనలని సరిపోల్చడానికి సిగ్గుండాలి.

    1. jagan govt lo unnappudu delhi lo 3 tons drugs pattu baddayi avi evado andhra address ani cheppi ys Jagan govt ki link chesaru..appudu Nivu emaina piyee tinnavaa..noru muyara kuyya..

      what is truth is two lives lost because of the useless function that is no use to general public..

      instigated to attend the functions from far places…those 2 lives obviously because of pavala..Alias package kalyan

  12. పవన్ గారు చెప్పింది విన్నావో లేదో బన్నీ గారు కానీ లేదా ఇంక డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ నుంచి ఎవరైనా వెళ్ళాల్సింది అని, అల్రెడి జనసేన తరపున MP ఉదయ్ శ్రీనివాస్ గారు వెళ్ళి వచ్హారు , నువ్వు నీ తప్పుడు రాతలు కింద ఫేక్ ప్రోఫైల్స్ తో చెత్త కామెంట్స్ పెట్టే యదవలు

  13. గిగ్లో వర్క్స్ వున్నాయి సెవెన్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రి ఒన్ జీరో జీరో ఫోర్

  14. ప్లే బాయ్ ఉద్యోగం వుంది సెవెన్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రి ఒన్ జీరో జీరో ఫోర్

Comments are closed.