త‌క్ష‌ణం ఆ అధికారిని త‌ప్పిస్తేనే… తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌!

త‌క్ష‌ణం అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రిని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తేనే, తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న అవుతుంద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

త‌క్ష‌ణం అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రిని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తేనే, తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న అవుతుంద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుప‌తిలో తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌పై మీడియాతో రోజా మాట్లాడుతూ చంద్ర‌బాబు స‌ర్కార్‌, టీటీడీ అధికారుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దేవుడిపై భ‌క్తి లేని బీఆర్ నాయుడికి చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డం వ‌ల్లే ఇలా అయ్యింద‌న్నారు. బీఆర్ నాయుడు ఎంత‌సేపూ మీడియా సమావేశాల్లో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికే స‌రిపోతోంద‌న్నారు.

వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేయాల‌నే ఆలోచ‌నే చైర్మ‌న్‌కు లేద‌న్నారు. ఈవో, ఎస్పీ త‌దిత‌ర అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్న ధ్యాస చైర్మ‌న్‌లో కొర‌వ‌డింద‌ని రోజా విమ‌ర్శించారు. బీఆర్ నాయుడు మాట‌లు వింటే తాగి మాట్లాడాడా? వ‌య‌సైపోయి మాట్లాడాడా? అనేది త‌న‌కు అర్థం కాలేద‌న్నారు. చాలా నిర్ల‌క్ష్యంగా బీఆర్ నాయుడు మాట్లాడిన‌ట్టు రోజా విమ‌ర్శించారు.

సంఘ‌ట‌న జ‌రిగే స‌మ‌యానికి బీఆర్ నాయుడు హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్టు రోజా తెలిపారు. ఇలాగైతే తిరుప‌తి, తిరుమ‌ల‌లో ఏం జ‌రుగుతున్న‌దో ఎలా తెలుస్తుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. తాను చెప్పినా ఎస్పీ విన‌లేద‌ని, త‌ప్పించుకునేందుకు చైర్మ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. తిరుమ‌ల‌కు ఎవ‌రూ రాకూడ‌ద‌నేలా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్నారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఆమె మండిప‌డ్డారు.

ఏ లాలూచీతో బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌నే స‌మాచారం త‌న‌కు ఉంద‌ని ఎస్పీకి చెప్పిన‌ట్టు బీఆర్ నాయుడు పేర్కొన్నార‌ని, మ‌రి ఎస్పీ బాధ్యుడు కాదా? అని ఆమె ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసిన వాళ్ల‌ను క‌లియుగ దైవం వ‌దిలిపెట్ట‌ర‌ని ఆమె హెచ్చ‌రించారు.

చంద్ర‌బాబు ఎంత అస‌మ‌ర్థ పాల‌కుడో నిన్న తిరుప‌తి దుర్ఘ‌ట‌న చూసిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంద‌న్నారు. చంద్ర‌బాబు నీతిమాలిన రాజ‌కీయాల్ని రాష్ట్ర ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్న‌ట్టు రోజా తెలిపారు. అస‌మ‌ర్థుల్ని టీటీడీ చైర్మ‌న్‌గా, తిరుప‌తి ఎస్పీగా , క‌లెక్ట‌ర్‌గా పెట్టార‌ని విమ‌ర్శించారు. వీళ్లెవ‌రికీ భ‌క్తుల‌పై ప్రేమాభిమానాలు లేవ‌న్నారు. టీడీపీ సేవ‌లో టీటీడీ ఉన్న‌తాధికారులు త‌ల‌మున‌క‌లై ఉన్నార‌న్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్‌పై కేసును ఉద‌హ‌రించారు.

ఈ మ‌ధ్య విజ‌య‌వాడ‌లో హైంద‌వ శంఖారావం నిర్వ‌హించార‌న్నారు. హైంద‌వుల్ని మ‌నం కాపాడుకోవాల‌ని అన్నారు. ఈ రోజు హైంద‌వులు చ‌నిపోతుంటే, గాయాల‌వుతుంటే ఎక్క‌డికెళ్లారు ఈ పీఠాధిప‌తులు అని ఆమె నిల‌దీశారు. బ‌య‌టికి రావాల‌ని డిమాండ్ చేశారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల‌ని కోరారు. మృతుల కుటుంబాల‌తో మాట్లాడాల‌ని, చావుల‌కు కార‌ణ‌మైన వాళ్ల‌పై కేసులు పెట్టే వ‌ర‌కూ పీఠాధిప‌తులు ధ‌ర్నా చేయాల‌ని ఆమె డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

30 Replies to “త‌క్ష‌ణం ఆ అధికారిని త‌ప్పిస్తేనే… తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. Incident is very unfortunate..

    TTD is responsible for that.

    But why this పిర్రల బర్రె is shouting at CBN?

    Where was this బర్రె when రథం was burnt by గొర్రె’స్??

    Where was this బర్రె when lord రామ head was cut by గొర్రె’స్??

  3. భగవత్సన్నిధిలో జరిగిన దానికి రాజకీయం చేయడం తగదు భక్తులు కూడా ఆ మాదిరిగా వెళ్ళకూడదు అక్కడ సీసీటీవీ ఫ్యూటజీ ని కూడా నిశితం గ పరిశీలించాలి తొక్కు కుంట వెళ్లిన వాళ్ళను కచ్చితం గ గుర్తించాలి

    1. Yedisav le . Inni samvatsaraka nunchi emi kaaledhu . Oka media musugu lo palana chese chethakaani chavata daddammala batch meedi .. nee laanti pay tm gallani thanni thagelesi aa Chandrababu ki nalugu thagilisthe appudu savyam gaa chesthau palana

  4. Pure ఆక్సిడెంటల్ ఇన్సిడెంట్ ని కూడా మతాల మధ్య జరిగిన హింస గా హైందవులని హైందవ పీఠధిపతులని రెచ్చగొడుతున్నావంటే

    నీకు వందల కోట్లు సంపాదించే “దర్శన యాపారం” బంద్ చేయించారని CBN మీద చాలా భాద, ఉక్రోషం, పగ, ద్వేషం కనిపిస్తున్నాయ్..తప్ప నిజాయితీ లేదు నల్ల ‘పిర్రల బర్రె..

  5. “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

    వైజాగ్ లో నిన్న పీఎం ఆంధ్రకి అభివృద్ధి పనుల కోసం ప్రకటించిన లక్షల కోట్ల న్యూస్ ని డైవర్ట్ చెయ్యడానికి “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

    1. అవున బుజ్జి కన్నా, ఇవన్ని గాథ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రకటిం చారు. అంతే కానీ వస్తాయో రావో కూడా తెలియదు. మూడుముక్కల ఆట లాగా మూడు పార్టీలు కలిసి డ్రామా చేస్తున్నాయి

    2. ఆ లక్షల కోట్లలో ఒక్క కొటైనా సంపాదించింది ఉందా.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి .. కనీసం మిట్టల్ కైనా తెలుసా.. మిగతా వన్నీ జగన్ సాధించినవే అని జనాలు కి అందరికీ తెలుసు.. ఇంకా స్కూల్ ముయ్యండి.

  6. శవాల పార్టీ కి శవం దొరికింది వైజాగ్ లో కూటమి తెచ్చిన పెట్టుబడులు అంశం ప్రజల ద్రుష్టి మరల్చటానికి చనిపోయిన వాళ్ళను వాడుకోవటాన్ని చూస్తే అసహ్యమేస్తుంది అందులో ఏమైనా కుట్ర ఉంటే చూడాలి ఉంటే శిక్షించాలి దర్యాప్తు తక్షణం వేగం గ జరగాలి వివేకా గారి హత్య కేసు లాగా జరగకూడదు

  7. బెజవాడ వరదలు వస్తాయని 24 గంటలు ముందే తెలిసిన, జనాలకి చెప్పలేదు… ఎందుకంటే జనాలు పట్టించుకోరు అని చెప్పి.. సెలవిచ్చారు..

    ఇప్పుడెందుకు ఇలా చేశారు అంటే.. చింతించడం తప్పితే మనం చేసేదేం లేదు.. అదీ వాళ్ళ పాలన, గొప్పతనం..

  8. రాజకీయ కారణంతో జగన్ అధికారంలో ఉన్నాడని అయిదేళ్ల పాటు ఏకంగా వెంకటేశ్వర స్వామి నే దర్శనం చేసుకొని వ్యక్తికి ఆ దేవుడి మీద ఏ మాత్రం గౌరవం / ఇష్టం ఉంటుంది.. ఇలానే ఉంటుంది..

  9. ఇక్కడ కొంత మంది కొండఎర్రిపప్పలు ఉండే వారు… GA వాడు ఏదైనా ఆర్టికల్ రాయడం.. వచ్చి మీద పడిపోయి బూతులు, సెన్స్ లేని కామెంట్స్ రాసే వారు.. ఇప్పుడు ఎం చేస్తున్నారో..

  10. ఎహ్మ్ మాట్లాడుతున్నారు మీరు.. అవేం కుదరవు.. పసుపు బిళ్ళ ఏసుకున్నోళ్లమీద ఈగ కూడా వాలదు..

    1. avunu neeli o.5 lk . sarle aa matram bada vuntundi .. asale pandi laga tinatam , mandhi tho velledi, tickets ammokonedi , eppudu aa chance paye mla kuda kadu. velithe gu meeda thani pamputaru

  11. చందు తులసి ఇన్వెస్టిగేషన్ లో ఆటో డ్రైవర్స్ అంత భక్తులను ఈ బైరాగి పట్టెడ దగ్గరకు తీసుకు వచ్చి ఇక్కడే టికెట్స్ దొరుకుతాయి అని వదిలారట, అందుకే అక్కడ చిన్న కౌంటర్ అయినా, జనాలు వేళల్లో వున్నారు. ఇది కేవలం కాకతాళీయమా? ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.

Comments are closed.