శంకర్ సినిమాల్లో పాటలు హైలెట్. సినిమా ఎలా ఉన్నా, పాటలు మాత్రం నిరాశపరచవు. అలాంటి శంకర్ సినిమా నుంచి ఓ పాట మిస్సయితే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా విజువల్ వండర్ అనిపించే సాంగ్ తెరపై కనిపించకపోతే ఎలా ఉంటుంది?
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘నానా హైరానా’ అనే సాంగ్ మిస్సయింది. ఈరోజు ఉదయం 4 గంటల ఆటకు ఆశతో వెళ్లిన ప్రేక్షకులకు తెరపై ఆ సాంగ్ కనిపించలేదు. ఓ షో పూర్తయిన తర్వాత చావుకబురు చల్లగా చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల ‘నానా హైరానా’ సాంగ్ ను సినిమాలో పెట్టలేకపోయారంట. సంక్రాంతి కానుకగా 14వ తేదీ నుంచి ఆ పాటను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
ఇండియాలోనే తొలిసారిగా ఇన్ ఫ్రారెడ్ కెమెరా వాడి షూట్ చేసిన సాంగ్ అది. అలా షూట్ చేసిన ఇన్ ఫ్రారెడ్ ఇమేజెస్ ను ప్రాసెస్ చేయడం యూనిట్ కు కష్టంగా మారిందంట. అందుకే సకాలంలో ఆ సాంగ్ ను అందించలేకపోయారని చెబుతున్నారు.
గేమ్ ఛేంజర్ లో ఉన్న ఒకే ఒక్క మెలొడీ ఇది. కార్తీక్, శ్రయా ఘోషల్ ఆలోపించిన ఈ పాటకు 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ విజువల్ వండర్ ను తెరపై చూడాలంటే, 14వ తేదీ వరకు ఆగాల్సిందే.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
arey neekanna aa peenuganti lokanath rao nayam ra
Movie dobbindhi
Movie mattakudisindi ilanti chillara tricks anni anduke, ippudu chinna jeevi gaadu allu bellam seekali
Disaster avthundhi Anni ninna censor adhikarula report
Gorichuttu meeda rokalipotu annamata….🤣🤣 It’s time for enjoy other heros fans…
Goru chuttu pi rokali potu annamata…🤣🤣
అప్పటికి థియేటర్లలో సినిమా ఉంటుందా
అప్పటికి థియేటర్లో సినిమా ఉంటుందా
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు