ద్యేవుడా… ఏందీ ప‌రీక్ష స్వామి?

ద్యేవుడా ఎందుకు స్వామి ఇలాంటి ప‌రీక్ష‌లు పెడుతున్నావ‌ని భ‌క్తులు భ‌యంతో ప్ర‌శ్నిస్తున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారు ఎందుక‌నో భ‌క్తుల‌కు ప‌రీక్ష పెడుతున్నారు. ప్ర‌తి ఏడాది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి భారీగా భ‌క్తులు తిరుమ‌ల కొండ‌కు వెళ్లే సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ఫా ఎందుకో గానీ, అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఇవాళ తిరుమ‌ల‌లో రెండు ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించేలా ఉన్నాయి. ఉద‌యం ల‌డ్డూ కౌంట‌ర్‌లో షార్ట్ స‌ర్క్యూట్‌ను మ‌రిచిపోక‌నే, ఘాట్ రోడ్డులో బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ప్ర‌యాణికులున్న ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. హ‌రిణి దాటిన త‌ర్వాత బ‌స్సు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. క్రాష్ బారియ‌ర్ ప‌టిష్టంగా వుండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్టు తెలుస్తోంది. లేదంటే లోయ‌లోకి బ‌స్సు ప‌డిపోయేది. అయితే రోడ్డుకు అడ్డంగా బ‌స్సు నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి వివిధ వాహ‌నాల్లో భ‌క్తులు భారీగా త‌రలివెళ్లే స‌మ‌యంలో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోయిన‌ట్టు స‌మాచారం. అలిపిరి దాకా వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోవ‌డంతో కొండ‌కు చేరుకోవ‌డం ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్టు భ‌క్తులు చెప్పారు.

అయితే బ‌స్సు డివైడ‌ర్‌ను ఢీకున్న‌ప్ప‌టికీ, భక్తులెవ‌రికీ ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డం సంతోషించాల్సిన అంశం. ద్యేవుడా ఎందుకు స్వామి ఇలాంటి ప‌రీక్ష‌లు పెడుతున్నావ‌ని భ‌క్తులు భ‌యంతో ప్ర‌శ్నిస్తున్నారు.

24 Replies to “ద్యేవుడా… ఏందీ ప‌రీక్ష స్వామి?”

  1. Seems to be a conspiracy behind all these incidents…. Nothing is like accident occurred by natural cause…. Stampede could be induced by group of individuals who can be in disguise of devotees… group of 50 are enough to create it…. computer CPU can be tampered by any technician, experienced bus driver can block the road carefully without resulting any real danger by delaying the turn…. Something seems to be fishy….

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. హిందూ పేర్లు తో చెలామణి అయ్యే వాటికన్ గొర్రె బిడ్డలు మన మధ్య లోనే తిరుగుతున్నారు.

    హిందూ వుల లాగానే పొడవాటి బొట్టు పెట్టుకొంటారు.

    స్వాములని పిలిపించి హోమాలు చేస్తారు.

    గుంపులో అవకాశం దొరికినప్పుడు చటుక్కున తమ ప్లాన్ అమలు చేస్తారు.

    కానీ ఇంట్లో తలుపులు మూసిన తర్వాత ఆ బొట్టు చెరిపేసి కొవ్వొత్తుల ప్రార్థన లు చేసి దెయ్యాలని పూజ చేసందుకు క్షమాపణ అడుగుతారు.

    ప్యాలస్ లో విమలమ్మ గారి డ్యూటీ ఇదే పని, వేల కొవ్వొత్తుల నీ వెలిగించడం.

  4. ఇది హెలికాప్టర్ కూలే ముందు వచ్చే సంకేతం. మనం అందరం కలిసి జలగ అన్నని కాపాడుకుందాం ముక్కలు అవ్వకుండా. రాష్ట్రానికి పట్టిన పీడా వీరగడావ్వకుండా చూసుకుందాం!

  5. ఇది హెలికాప్టర్ కూలే ముందు వచ్చే సంకేతం. మనం అందరం కలిసి జ ల గ అన్నని కాపాడుకుందాం ముక్కలు అవ్వకుండా. రాష్ట్రానికి పట్టిన పీ డా వీరగడావ్వకుండా చూసుకుందాం!

Comments are closed.