లోకేశ్‌ను అదుపులో పెట్ట‌క‌పోతే బాబుకు క‌ష్టాలు త‌ప్ప‌వు!

రాక్ష‌స జాతి గురించి పురాణాల్లో చ‌దువుకున్నామ‌ని, కానీ తండ్రీత‌న‌యుల్ని ఆ రూపంలో చూస్తున్నామ‌ని ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర విమ‌ర్శ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిపాల‌నపై కంటే అరెస్టులు, వేధింపుల‌పైనే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ అధికారి ఎప్పుడు స‌స్పెండ్ అవుతాడో, అలాగే ఏ నాయ‌కుడు అరెస్ట్ అవుతాడో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇవే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లుగా ప్ర‌భుత్వ అనుకూల మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ పాల‌న మ‌హిమ‌గా వైసీపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. పోసాని అనారోగ్యాన్ని కూడా వెట‌క‌రించేంత క‌ర్క‌శ‌త్వం పోలీస్ అధికారుల్లోనూ, మీడియాలోనూ ఎందుకొచ్చిందో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో మంత్రి నారా లోకేశ్ తీరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే హెచ్చ‌రిక‌… సీఎం అత్త‌గారైన నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి చేయ‌డం గ‌మ‌నార్హం. ల‌క్ష్మీపార్వ‌తి మీడియాతో మాట్లాడుతూ అవార్డును తిర‌స్క‌రించాడ‌ని పోసాని కృష్ణ‌ముర‌ళిపై క‌క్ష క‌ట్టి కేసులు పెట్టార‌ని విమ‌ర్శించారు. లోకేశ్‌ను అదుపులో పెట్టుకోక‌పోతే భ‌విష్య‌త్‌లో చంద్ర‌బాబుకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ఆమె ఘాటు హెచ్చ‌రిక చేశారు.

రాక్ష‌స జాతి గురించి పురాణాల్లో చ‌దువుకున్నామ‌ని, కానీ తండ్రీత‌న‌యుల్ని ఆ రూపంలో చూస్తున్నామ‌ని ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర విమ‌ర్శ చేశారు. రానున్న‌ది త‌మ ప్ర‌భుత్వ‌మే అని, అప్పుడు అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని ఆమె వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయ‌కుల్ని వేధించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా కూట‌మి స‌ర్కార్ కేసులు పెడుతోంద‌ని ఆమె అన్నారు. చెట్టు చెడే కాలానికి కుక్క‌మూతి పిందెలు పుట్టిన‌ట్టుగా, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో చీడ‌పురుగుల్లాంటి వ్య‌క్తులు వ‌చ్చార‌ని ఆమె ఆరోపించారు. అలాంటి వాళ్ల వ‌ల్ల రాజ‌కీయాల్లో సిద్ధాంతాలు, ఆశ‌యాలు, విలువ‌లు…అన్నీ మ‌ట్టికొట్టుకు పోతున్నాయ‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబునాయుడే వ్య‌వ‌స్థ‌ల్ని నాశ‌నం చేశాడ‌ని అనుకుంటే, అత‌నికంటే ఘ‌నుడ‌న్న‌ట్టు లోకేశ్ మ‌రింత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ పాల‌న చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఈ పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్రాణాల్ని అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నార‌ని ఆమె వాపోయారు.

33 Replies to “లోకేశ్‌ను అదుపులో పెట్ట‌క‌పోతే బాబుకు క‌ష్టాలు త‌ప్ప‌వు!”

  1. ఎ అధికారి ఎప్పుడు సుస్పెండ్ అవుతాడొ, ఎ నాకకుడు ఎప్పుడు అర్రెస్ట్ అవుతాడొ కాదు.. వీళ్ళు ఎప్పుడొ సుస్పెండ్లు, అర్రెస్ట్ లు కావలసింది. చాలా ఆలస్యం జరిగింది.

    .

    అసలు నిన్ను NTR అదుపులొ పెట్టి ఉంటె NTR కి ఆ పరిస్తితి వచ్చేది కాదు! AP జనానికి నీ భాద తగ్గెది!

  2. లచ్చి నిన్ను వీరగధం సుబ్బారావు అద్దుపులో పెట్టుంటే మహానుభావుడు ఎన్టీఆర్ కు ఆ గతి పటుండేది కాదు.

  3. వీరగంధం తో విడాకులు తీసుకోకుండానే కోటి గాడితో కులుకే భోగం లచ్చి..

    ఆడంగి ‘నాకొడుకు ఇతర రాష్ట్ర0లో దాంకుని (కర్ణాటక, ఎలహంకా ప్యాలెస్ ) బిస్కెట్ వేసి శికండి లా నిన్ను ఉసిగొల్పాడా??

    కానీ ఇన్నాళ్లు ఏంమాట్లాడినా నీ ఆటలు సాగాయి.. ఇకపై డౌటే పారూ?? బెటర్ కోటి గాణ్ణి VISA రెడీ చెయ్యమను.. వీరగంధం సుబ్బారావు is COMING

  4. ఇది చెల్లని కాసు అని తెలిసిన కొన్ని సార్లు వాడాల్సి వస్తుంది దానినే గతిలేని తనం అంటారు…మన అన్న ఇంకా ఇలాంటి వాళ్ళ మీదనే డిపెండ్ అవుతున్నారు….ఇలా ఐతే కష్టమే

  5. ఏంటే భేదిరిస్తున్నావా?? నీ ఉడుత ఊపులు ఇక మీదట పని చెయ్యవ్.. చంద్రబాబు కాదు నువ్వేమన్నా ఓర్చుకుని ఊరికే ఉండడానికి. లోకేష్ ఇక్కడ.. నీ బొక్కలు సరిచేస్తాడు

  6. రావమ్మా సుహాసిని

    రావమ్మా సుభాషిణి

    రావమ్మా సులోచని

    రావమ్మా సౌదామిని

    ఏవండీ ఆవిడ వచ్చింది ..

  7. దేవుడు మంచి మంచోళ్లని తీసుకెళ్తున్నాడు ఈలాంటి లపాకి టైం ఎప్పడు వస్తుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది!!

  8. వచ్చిందండి మూఢనష్టపు ముంజ.. వీరగంధం చింతా మణి.. నోరు అదులో పెట్టుకో..లేకపోతే నీ హరికథ వీధి వీధినా ప్రదర్శిస్తారు…

Comments are closed.