స‌భ్యుల్ని గౌర‌వించే ప‌ద్ధ‌తి ఇదేనా అయ్య‌న్నా?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించిన సంద‌ర్భంలో క‌నీసం గారు అనే సంబోధ‌న లేక‌పోవ‌డం, స్పీక‌ర్ సంస్కారాన్ని తెలియ‌జేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల్ని గౌర‌వించే బాధ్య‌త స్పీక‌ర్ల‌దే. రాష్ట్రాల్లో శాస‌న‌స‌భ‌ల్లో, శాస‌న‌మండ‌ళ్ల‌ల్లో, అలాగే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో ఏ పార్టీ స‌భ్యుల హ‌క్కులైనా, గౌర‌వాన్నైనా కాపాడే బాధ్య‌త త‌మ‌దే అని ఆయా చ‌ట్ట‌స‌భ‌ల‌కు నేతృత్వం వ‌హించే స్పీక‌ర్లు, చైర్మ‌న్ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

కానీ ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు తానింకా టీడీపీ నాయ‌కుడిగానే భావిస్తున్నారు. క‌నీసం అసెంబ్లీ బ‌య‌ట అయ్య‌న్న ఎలా మాట్లాడినా, లోప‌ల ఉన్న‌ప్పుడైనా కాసింత గౌర‌వంగా మెలిగితే బాగుండేది. స్పీక‌రే స‌భ్యుల్ని అగౌర‌వ‌ప‌రిస్తే, ఇక వాళ్లు ఎవ‌రికి మొర పెట్టుకోవాలో తెలియ‌ని దుస్థితి నెల‌కుంది.

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని కొన్ని నెల‌లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు స్పీక‌ర్ అయ్య‌న్న‌కు విన్న‌వించ‌డంతో పాటు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఎట్ట‌కేల‌కు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌తిప‌క్ష హోదా విష‌య‌మై ఇవాళ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న రూలింగ్ ఇచ్చారు. తాను నేతృత్వం వ‌హిస్తున్న అసెంబ్లీలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ్యుడ‌ని, ఆయ‌న్ను గౌర‌వించాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌లో ఇసుమంతైనా లేద‌నే విమ‌ర్శ‌కు…ఆయ‌న రాసిన రూలింగ్ నిద‌ర్శ‌నంగా నిలిచింది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించిన సంద‌ర్భంలో క‌నీసం గారు అనే సంబోధ‌న లేక‌పోవ‌డం, స్పీక‌ర్ సంస్కారాన్ని తెలియ‌జేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గన్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం, ఇవ్వ‌క‌పోవ‌డం అనేది స్పీక‌ర్ ఇష్టం. స్పీక‌ర్ హ‌క్కుల్ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌జాల‌రు. కానీ జ‌గ‌న్‌ను గారు అన‌డానికే ఇష్ట‌ప‌డ‌ని అయ్య‌న్న నుంచి ప్ర‌తిప‌క్ష హోదాను ఆశించ‌డం అత్యాశే. స‌భ్యుల్ని స్పీక‌రే గౌర‌వించ‌క‌పోవ‌డం అంటే, క‌నురెప్పే కాటేయ‌డం లాంటిద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

36 Replies to “స‌భ్యుల్ని గౌర‌వించే ప‌ద్ధ‌తి ఇదేనా అయ్య‌న్నా?”

  1. ‘రేయ్ 11ల0గా, ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా అడుక్కుని కడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు ఫైనల్గా ఓ పని చెయ్ అతడి బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..

  2. గౌరవం అనేది మనం ఇఛ్చి తిరిగి ఆశించాలి…. వారు అయితే ఎన్టీఆర్ కన్న బిడ్డ ని కూడా రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అవమానించారు… అప్పటి ముఖ్యమంత్రి పల్లు అన్నీ బయట పెట్టి వెకిలిగా నవ్వినప్పుడు అప్పటి స్పీకర్ ఎలా ప్రతిపక్షాన్ని గౌరవించారో చూసాము, అప్పుడు గుర్తుకు రాలేదా ఈ నీతులు…. జెగ్గూ గాడికి ప్రతిపక్ష హోదానే కాదు గౌరవం కూడా ఎవ్వరూ ఇవ్వరు… ఆశించ వద్దు… వాడికి ఆ అర్హత లేదు…

  3. చంద్రబాబు కి ఇచ్చి పడేసిన నాని

    ఉతికారేసిన నాని వంశీ

    అంటూ వ్యాసాలు రాసిన నువ్వేనా GA, ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నది.

  4. మరి MLA పదవికి పులివెందుల MLA గారు గౌరవం ఇస్తున్నారా? ఎప్పుడైనా ఆడిగావా?

  5. ఒకసారి గత స్పీకర్ ప్రవర్తనకి ఇప్పటి స్పీకర్ ప్రవర్తనకి సంబంధించి ఆర్టికల్ రాయి. నీకు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న మెమరీ దొబ్బినట్లు ఉంది. ప్రజలకి అన్ని గుర్తు ఉన్నాయి. నీతి కథలు మాని వాస్తవంగా బ్రతుకు.

  6. What a Downfall.. గౌరవం అడుక్కుంటే ఇచ్చేది కాదు

    Why not 175 అని డిమాండ్ చేస్తే, ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ఎంత అడుక్కున్నా మీరు ఎటూ ఇవ్వరు అని తెలిసిపోయింది కానీ, కనీసం “గారు” అని గౌరవం అయినా ఇవ్వండి అని అడుక్కుంటున్న Why not సింహం..

  7. EVM government ante ilanti boku gallu common. Super 6 ekkada ante okka yellow psyco tdp mla kani, psyco gajji kukka kani answer ledu. Malli ekkada sodi comment lu. Tdp gallu verri flowers ani andaru anukunre ela

  8. ఇందాక ప్రెస్ మీట్ లో ఒక ఆవిడ అడిగింది… మీరు అధికారం లో వున్నప్పుడు.. ఒక 4 గురిని లాక్కుంటే బాబు కి ప్రతిపక్ష హోదా ఉండదు అన్నారు కదా.. ఇప్పుడు ఎలాగ అడుగుతున్నారు.. అంటే..

    మేము బాబు కి ఇచ్చాము అంటున్నాడు… (బాబు కి 23 వచ్చాయి ) తింగరోడు

  9. సీనియర్ నాయకుడు అచ్చేనాయుడు గారిని పట్టుకుని ఏయ్ అచ్చేమ్ కూర్చో అన్నప్పుడు నువ్వు ఏమి పీకావు, సారీ ఏమి రాసావు అప్పుడు

  10. అదేదో సినిమాలో అన్నట్టు నీకు రెస్పెక్ట్ కావాలా? ప్రతిపక్ష హోదా కావాలా?

  11. ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది అని తెగ రాసెటోడివి జగన్ గారు వూరు వాడ తెగ చెప్పేవాడు పట్టభద్రుల మ్మెల్సీ రిజల్ట్స్ జోడు పుచ్చుకొని కొట్టినట్టు వున్నాయి కదా వైసీపీ పోటీచేస్తే కనీసం 10 % కూడా తెచ్చుకోలేకపోయేది ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎలక్షన్ ల జోలీ కి వెళ్లకుండా భయం చెప్పేరు

Comments are closed.