డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ, పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో గ్యాస్ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్ సమస్య చాలా మందిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది.…
View More కడుపు ఉబ్బరం (గ్యాస్)Articles
సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని…
View More సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బతుకమ్మ ఉత్సవాలు ATAI ( ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యములో, కమ్మని తెలంగా విందుతో కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేలమంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా…
View More ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలుఎంవీవీఎస్ మూర్తికి ‘గానం’ నివాళి
గీతం విద్యాసంస్థల అధినేత, తెలుగేదశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి హఠన్మరణంతో ఉత్తర అమెరికా గీతం పూర్వవిద్యార్థుల అసోసియేషన్(గానం) సంస్మరణ సభ నిర్వహించింది. హృదయ విదారకమైన ప్రమాదంలో మృత్యువాత పడిన ఎంవీవీఎస్ మూర్తితోపాటు, వెలువోలు బసవపున్నయ్య,…
View More ఎంవీవీఎస్ మూర్తికి ‘గానం’ నివాళిగీతం మూర్తికి డాలస్లో ఘననివాళి
'గీతం విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సంఘం' (గానం) ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు డాక్టర్.ఎం.వి.ఎస్.ఎస్.మూర్తి, గీతం పాలకమండలి సభ్యులు శ్రీ వెలువోలు…
View More గీతం మూర్తికి డాలస్లో ఘననివాళిశబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు
మతం గొప్పదా.. దేవుడిపై విశ్వాసం గొప్పదా? అనే ప్రశ్నలు వస్తే కచ్చితంగా విశ్వాసమే అని చెప్పాలి. మతం కట్టుబాట్లను పెడితే, భగవంతుడిపై ఉన్న విశ్వాసం అచంచలమైనది. కఠినంగా ఉండే కట్టుబాట్లు ఎప్పటికైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే.…
View More శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపుఇకపై వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్
వాట్సాప్ కాలింగ్ అందరికీ తెలిసిందే. వాట్సాప్ వీడియో కాల్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దీన్ని మరింత అభివృద్ధి చేసింది సదరు సంస్థ. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.…
View More ఇకపై వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్త్యాగధనులకు దక్కుతున్నది ఏమిటి?
ఒక చిన్నమాట.. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. అయితే దేశంలో చాలా వ్యవహారాలు అనువంశికంగానే సాగుతున్నాయి. అర్హత ఉన్నా, లేకపోయినా వారసులు పదవులు అధిష్టించేస్తున్నారు. సరిగ్గా మాట్లాడటం రాని వీళ్లు…
View More త్యాగధనులకు దక్కుతున్నది ఏమిటి?పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?
ఏపీలో గోదావరి నదిలో పడవ ప్రమాదాలు జరగడం, పెద్దలు, పిల్లలు ప్రాణాలు కోల్పవడం సర్వసాధారణమైపోయింది. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వమే తీసుకోవాలనేది…
View More పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?వీరి ఉరితోనైనా భయపడతారా?
మహిళలపై అత్యాచారాలకు కేరాఫ్ అడ్రసుగా మారిన భారత్‌లో ఇకనైనా ఈ దారుణాలు ఆగుతాయా? ప్రపంచంలో ఇండియా పరువు తీస్తున్న అత్యాచారాలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతిరోజూ వందలకొద్దీ అత్యాచారాలు చేస్తున్న రాక్షసులు భయపడే రోజులు…
View More వీరి ఉరితోనైనా భయపడతారా?రైట్ రైట్.. వెంకన్న ఆభరణాలన్నీ సేఫ్.?
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పెటోడు డాష్ డాష్ అన్నట్టుంది వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై 'అక్రమాల పుట్ట' అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంలో, ఆ టీటీడీ బోర్డ్ సభ్యులు కలియుగ…
View More రైట్ రైట్.. వెంకన్న ఆభరణాలన్నీ సేఫ్.?ఇంద్రకీలాద్రిపై మరో అపచారం
ఇప్పటికే వివాదాలమయమైంది ఇంద్రకీలాద్రి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపై జరిగిన అపచారాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. మొన్నటికిమొన్న అర్థరాత్రి క్షుద్ర పూజల వివాదంతో రచ్చకెక్కిన కీలాద్రి, తాజాగా సీసీ కెమెరాల వివాదంతో మరోసారి…
View More ఇంద్రకీలాద్రిపై మరో అపచారంకొత్త మలుపు తిరిగిన విరుష్క ఓవరాక్షన్
కారులో వెళ్తూ రోడ్డుపైన ప్లాస్టిక్ కవర్ పడేశాడనే కారణంతో అర్హాన్ అనే యువకుడిపై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నోరుపారేసుకోవడం, ఈ తతంగాన్ని వీడియో తీసి ఆమె భర్త క్రికెటర్ విరాట్ కోహ్లి సామాజిక…
View More కొత్త మలుపు తిరిగిన విరుష్క ఓవరాక్షన్స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా). తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతుగా సేవలందిస్తోంది. అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులు అందిస్తోంది. అన్ని రకాలుగా ఆదుకుంటోంది. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని…
View More స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానంతిరుమల గర్భగుడిలో నేలమాళిగలున్నాయా?
తిరుమల దేవాలయంలోని పోటులోని నేలమాగాళిలో గుప్తనిధులు దాగి ఉన్నాయని.. వాటి కోసం పాత జేఈఓల నేతృత్వంలో తవ్వకాలు జరిగాయనేది ఒకప్పటి ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన సంచలన ప్రకటనలో వాస్తవముందా? ప్రతి…
View More తిరుమల గర్భగుడిలో నేలమాళిగలున్నాయా?‘అవునండీ.. చంద్రబాబు’ జగన్ చెప్పిన కథ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వేలికి ఉంగరం లేదు, చేతికి వాచ్ లేదు.తనంత నిజాయితీ పరుడు లేడని చెప్పడం చూసి ప్రజలంతా విస్తుపోతున్నారని విపక్ష నేత జగన్ అన్నారు. తణుకు లో జరిగిన సభలో…
View More ‘అవునండీ.. చంద్రబాబు’ జగన్ చెప్పిన కథఅమెరికాలో తెలుగు యువకుడు మృతి
అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. Advertisement అనూప్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. ఈ…
View More అమెరికాలో తెలుగు యువకుడు మృతిఎవరి ‘పొత్తు’ ప్రచారం నిజమవుతుందో…!
దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించిన కబుర్లే. థర్డ్ ఫ్రంటు, ఫెడరల్ ఫ్రంటు, మహాకూటమి…వగైరా మాటలు వినబడుతున్నాయి. జాతీయస్థాయి రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఫ్రంటు, రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా…
View More ఎవరి ‘పొత్తు’ ప్రచారం నిజమవుతుందో…!పతంజలి కింభో: ఇది పెట్టుకుంటే అంతా గల్లంతే
సరిగ్గా 2రోజుల కిందట కింభో యాప్ ను ఘనంగా ప్రకటించింది పతంజలి సంస్థ. పతంజలి పేరిట సిమ్ కార్డులు ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే ఈ మెసేజింగ్ యాప్ ను కూడా సోషల్ మీడియా వేదికలపైకి…
View More పతంజలి కింభో: ఇది పెట్టుకుంటే అంతా గల్లంతేఆ ఐదుకోట్లు.. ఎవరికోసం?
ఎంతోకాలం నుంచి తమ పదవీ విరమణ వయసును పెంచాలని వైద్యవిద్య అధ్యాపకులు కోరుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గత జనవరిలో అందుకు సంబంధించిన జీవో వస్తుందని ఆశించారు. మళ్ళీ మార్చిలో ఆ జీవో…
View More ఆ ఐదుకోట్లు.. ఎవరికోసం?నిరసన జ్వాలలతో భగ్గుమన్న డల్లాస్ మహానాడు
మొట్ట మొదటి సారిగా డల్లాస్ నగరంలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది, మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన నాయకులు వాపోయారు,…
View More నిరసన జ్వాలలతో భగ్గుమన్న డల్లాస్ మహానాడుఆకాశవాణిలో యద్దనపూడి
ఈమధ్యనే అమెరికాలో కన్నుమూసిన ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిపై మీడియాలో ఇంకా కథనాలు వస్తూనే ఉన్నాయి. అనేకమంది రచయితలు, రచయిత్రులు, టీవీ, సినిమా రంగాలకు చెందినవారు ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.…
View More ఆకాశవాణిలో యద్దనపూడిఅద్భుతంగా జనం ముందుకు వస్తాయా?
సినిమా రంగంలోనూ అద్భుతాలు జరుగుతుంటాయి. కొంతకాలంపాటు ఆ అద్భుతాన్ని గురించే జనం, సినిమా పరిశ్రమవారు చర్చించుకుంటారు. పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ఎడతెగని చర్చలు జరుగుతుంటాయి. మొన్నటివరకు బాహుబలి గురించి ఎంత చర్చ జరిగిందో, ఎన్ని…
View More అద్భుతంగా జనం ముందుకు వస్తాయా?జియో మాస్టర్ ప్లాన్: ఇకపై ఇంటర్నెట్ ఫ్రీ
ఇప్పటికే అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది జియో. నమ్మకశ్యం కానీ రేట్లకే ఎక్కువ స్పీడ్ తో నెట్ అందిస్తోంది. ఎమౌంట్ తక్కువే అయినప్పటికీ అది కూడా ఎందుకు చెల్లించాలి? పూర్తిగా ఉచితంగా…
View More జియో మాస్టర్ ప్లాన్: ఇకపై ఇంటర్నెట్ ఫ్రీవాట్సాప్ వైరస్: చూడ్డానికి బంతే.. నొక్కితే అంతే!
కంప్యూటర్లు క్రాష్ చేయడానికి ఎన్నో ఎత్తులు. అందుకే స్పామ్ మెసేజీల్లో ఎన్నో రకాలు. తాజాగా ఇలాంటిదే మరో మెసేజ్ పుట్టుకొచ్చింది. అయితే ఈసారి ఇది టార్గెట్ చేసింది కంప్యూటర్లను కాదు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ…
View More వాట్సాప్ వైరస్: చూడ్డానికి బంతే.. నొక్కితే అంతే!అమ్మకానికి డెక్కన్ క్రానికల్, కన్నేసిన మీడియా సంస్థలు!
ఐదారేళ్లుగా తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అమ్మకం దిశగా పయనిస్తోంది. తమ నుంచి తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించకపోవడంతో ఈ సంస్థను స్వాధీనం చేసుకున్నంత పని చేస్తున్నాయి బ్యాంకులు.…
View More అమ్మకానికి డెక్కన్ క్రానికల్, కన్నేసిన మీడియా సంస్థలు!బిల్డింగ్ పై నుంచి దూకి యాంకర్ ఆత్మహత్య
ఓ న్యూస్ ఛానెల్ కు చెందిన యాంకర్ రాధిక ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్లుగా తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న ఈ యాంకర్, నిన్న రాత్రి తన అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు…
View More బిల్డింగ్ పై నుంచి దూకి యాంకర్ ఆత్మహత్య