ఆడి, ఓడిద్దామా.? ఆడకుండా గెలిపిద్దామా.?

పుల్వామా టెర్రర్‌ దాడి తర్వాత భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వాతావరణం కన్పిస్తోంది. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ ద్వారా పాక్‌…

View More ఆడి, ఓడిద్దామా.? ఆడకుండా గెలిపిద్దామా.?

విజయవంతమైన ఆప్త మెగా ఉచిత మెడికల్ క్యాంపు

ఆప్త సభ్యులు శ్రీకాంత్ కాట్రగడ్డ గారుఅమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తరుపున మరియు వారి తాత గారు స్వర్గీయ కాజ సాంబశివరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యములో (పదవ వర్ధంతి సందర్భముగా) సంయుక్తముగా ఈరోజు…

View More విజయవంతమైన ఆప్త మెగా ఉచిత మెడికల్ క్యాంపు

దేశ భక్తిపై సానియా క్లాస్‌తో కొత్త వివాదం.!

దేశ భక్తి గురించి సానియా మీర్జా పెద్ద క్లాసే తీసుకుంది సోషల్‌ మీడియాలో. టెన్నిస్‌ సంచలనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సానియా మీర్జా హైదరాబాదీనే అయినా, తెలుగులో ఎప్పుడూ ఆమె మాట్లాడింది లేదు.…

View More దేశ భక్తిపై సానియా క్లాస్‌తో కొత్త వివాదం.!

వీరమాచనేనికి అరుదైన సత్కారం!

వీరమాచనేని రామకృష్ణ ప్రతిపాదిస్తున్న డైట్ కు ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం తమ గుర్తింపును ఇచ్చింది. ‘వీఆర్కే డైట్- ఇండియా’ను గుర్తిస్తూ.. వీరమాచనేని రామకృష్ణకు ‘ఆంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ప్రపంచ…

View More వీరమాచనేనికి అరుదైన సత్కారం!

అమెరికాలో తెలుగు విధ్యార్థుల అరెస్ట్‌ వెనుక

అమెరికా ప్రభుత్వమే వలస చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎంఎస్‌లు చదివే వారిని పట్టుకునేందుకు అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు పరిశోధించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఒక నకిలీ యూనివర్సిటీ ''యూనివర్సిటీ అఫ్‌ ఫార్మింగ్టన్‌'' ఏర్పాటు…

View More అమెరికాలో తెలుగు విధ్యార్థుల అరెస్ట్‌ వెనుక

ప్రణయ్ మళ్లీ పుట్టాడు.. అమృతకు కొడుకు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ప్రణయ్ ను కోల్పోయి విలపిస్తున్న అమృత, ఈరోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈరోజు ప్రణయ్-అమృతల…

View More ప్రణయ్ మళ్లీ పుట్టాడు.. అమృతకు కొడుకు

సోషల్‌ మీడియాలో బూతులు ఆగిపోతాయా.?

సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సంబంధించిన ఓ ఫొటో వైరల్‌ కావడం, అందులో ఆమె కురుచ దుస్తులు ధరించి వుండడం.. ఆ ఫొటోలు చూసి కొందరు చొంగ కార్చుకుంటే, ఇంకొందరు జుగుప్సాకరంగా వ్యాఖ్యలు…

View More సోషల్‌ మీడియాలో బూతులు ఆగిపోతాయా.?

కడుపు ఉబ్బరం (గ్యాస్‌)

డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ, పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో గ్యాస్‌ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్‌ సమస్య చాలా మందిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది.…

View More కడుపు ఉబ్బరం (గ్యాస్‌)

సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని…

View More సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మ

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బతుకమ్మ ఉత్సవాలు ATAI ( ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యములో, కమ్మని తెలంగా విందుతో  కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేలమంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా…

View More ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఎంవీవీఎస్‌ మూర్తికి ‘గానం’ నివాళి

గీతం విద్యాసంస్థల అధినేత, తెలుగేదశం నాయకుడు ఎంవీవీఎస్‌ మూర్తి హఠన్మరణంతో ఉత్తర  అమెరికా గీతం పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌(గానం) సంస్మరణ సభ నిర్వహించింది. హృదయ విదారకమైన ప్రమాదంలో మృత్యువాత పడిన ఎంవీవీఎస్‌ మూర్తితోపాటు, వెలువోలు బసవపున్నయ్య,…

View More ఎంవీవీఎస్‌ మూర్తికి ‘గానం’ నివాళి

గీతం మూర్తికి డాలస్లో ఘననివాళి

'గీతం విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సంఘం' (గానం) ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు డాక్టర్‌.ఎం.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, గీతం పాలకమండలి సభ్యులు శ్రీ వెలువోలు…

View More గీతం మూర్తికి డాలస్లో ఘననివాళి

శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు

మతం గొప్పదా.. దేవుడిపై విశ్వాసం గొప్పదా? అనే ప్రశ్నలు వస్తే కచ్చితంగా విశ్వాసమే అని చెప్పాలి. మతం కట్టుబాట్లను పెడితే, భగవంతుడిపై ఉన్న విశ్వాసం అచంచలమైనది. కఠినంగా ఉండే కట్టుబాట్లు ఎప్పటికైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే.…

View More శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు

ఇకపై వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్

వాట్సాప్ కాలింగ్ అందరికీ తెలిసిందే. వాట్సాప్ వీడియో కాల్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దీన్ని మరింత అభివృద్ధి చేసింది సదరు సంస్థ. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.…

View More ఇకపై వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్

త్యాగధనులకు దక్కుతున్నది ఏమిటి?

ఒక చిన్నమాట.. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. అయితే దేశంలో చాలా వ్యవహారాలు అనువంశికంగానే సాగుతున్నాయి. అర్హత ఉన్నా, లేకపోయినా వారసులు పదవులు అధిష్టించేస్తున్నారు. సరిగ్గా మాట్లాడటం రాని వీళ్లు…

View More త్యాగధనులకు దక్కుతున్నది ఏమిటి?

పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?

ఏపీలో గోదావరి నదిలో పడవ ప్రమాదాలు జరగడం, పెద్దలు, పిల్లలు ప్రాణాలు కోల్పవడం సర్వసాధారణమైపోయింది. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వమే తీసుకోవాలనేది…

View More పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?

వీరి ఉరితోనైనా భయపడతారా?

మహిళలపై అత్యాచారాలకు కేరాఫ్‌ అడ్రసుగా మారిన భారత్‌లో ఇకనైనా ఈ దారుణాలు ఆగుతాయా? ప్రపంచంలో ఇండియా పరువు తీస్తున్న అత్యాచారాలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతిరోజూ వందలకొద్దీ అత్యాచారాలు చేస్తున్న రాక్షసులు భయపడే రోజులు…

View More వీరి ఉరితోనైనా భయపడతారా?

రైట్‌ రైట్‌.. వెంకన్న ఆభరణాలన్నీ సేఫ్‌.?

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పెటోడు డాష్‌ డాష్‌ అన్నట్టుంది వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై 'అక్రమాల పుట్ట' అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంలో, ఆ టీటీడీ బోర్డ్‌ సభ్యులు కలియుగ…

View More రైట్‌ రైట్‌.. వెంకన్న ఆభరణాలన్నీ సేఫ్‌.?

ఇంద్రకీలాద్రిపై మరో అపచారం

ఇప్పటికే వివాదాలమయమైంది ఇంద్రకీలాద్రి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపై జరిగిన అపచారాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. మొన్నటికిమొన్న అర్థరాత్రి క్షుద్ర పూజల వివాదంతో రచ్చకెక్కిన కీలాద్రి, తాజాగా సీసీ కెమెరాల వివాదంతో మరోసారి…

View More ఇంద్రకీలాద్రిపై మరో అపచారం

కొత్త మలుపు తిరిగిన విరుష్క ఓవరాక్షన్

కారులో వెళ్తూ రోడ్డుపైన ప్లాస్టిక్ కవర్ పడేశాడనే కారణంతో అర్హాన్ అనే యువకుడిపై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నోరుపారేసుకోవడం, ఈ తతంగాన్ని వీడియో తీసి ఆమె భర్త క్రికెటర్ విరాట్ కోహ్లి సామాజిక…

View More కొత్త మలుపు తిరిగిన విరుష్క ఓవరాక్షన్

స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా). తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతుగా సేవలందిస్తోంది. అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులు అందిస్తోంది. అన్ని రకాలుగా ఆదుకుంటోంది. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని…

View More స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానం

తిరుమల గర్భగుడిలో నేలమాళిగలున్నాయా?

తిరుమల దేవాలయంలోని పోటులోని నేలమాగాళిలో గుప్తనిధులు దాగి ఉన్నాయని.. వాటి కోసం పాత జేఈఓల నేతృత్వంలో తవ్వకాలు జరిగాయనేది ఒకప్పటి ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన సంచలన ప్రకటనలో వాస్తవముందా? ప్రతి…

View More తిరుమల గర్భగుడిలో నేలమాళిగలున్నాయా?

‘అవునండీ.. చంద్రబాబు’ జగన్‌ చెప్పిన కథ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వేలికి ఉంగరం లేదు, చేతికి వాచ్ లేదు.తనంత నిజాయితీ పరుడు లేడని చెప్పడం చూసి ప్రజలంతా విస్తుపోతున్నారని విపక్ష నేత జగన్ అన్నారు.  తణుకు లో జరిగిన సభలో…

View More ‘అవునండీ.. చంద్రబాబు’ జగన్‌ చెప్పిన కథ

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. Advertisement అనూప్‌ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. ఈ…

View More అమెరికాలో తెలుగు యువకుడు మృతి

ఎవరి ‘పొత్తు’ ప్రచారం నిజమవుతుందో…!

దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించిన కబుర్లే. థర్డ్‌ ఫ్రంటు, ఫెడరల్‌ ఫ్రంటు, మహాకూటమి…వగైరా మాటలు వినబడుతున్నాయి. జాతీయస్థాయి రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఫ్రంటు, రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా…

View More ఎవరి ‘పొత్తు’ ప్రచారం నిజమవుతుందో…!

పతంజలి కింభో: ఇది పెట్టుకుంటే అంతా గల్లంతే

సరిగ్గా 2రోజుల కిందట కింభో యాప్ ను ఘనంగా ప్రకటించింది పతంజలి సంస్థ. పతంజలి పేరిట సిమ్ కార్డులు ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే ఈ మెసేజింగ్ యాప్ ను కూడా సోషల్ మీడియా వేదికలపైకి…

View More పతంజలి కింభో: ఇది పెట్టుకుంటే అంతా గల్లంతే

ఆ ఐదుకోట్లు.. ఎవరికోసం?

ఎంతోకాలం నుంచి తమ పదవీ విరమణ వయసును పెంచాలని వైద్యవిద్య అధ్యాపకులు కోరుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గత జనవరిలో అందుకు సంబంధించిన జీవో వస్తుందని ఆశించారు. మళ్ళీ మార్చిలో ఆ జీవో…

View More ఆ ఐదుకోట్లు.. ఎవరికోసం?