ఐపోన్ 11 వచ్చేసింది.. రేటు ఎంతో తెలుసా?

మొబైల్ సెగ్మెంట్ లో ఆపిల్ సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఐఫోన్10తో మార్కెట్లో కొనసాగుతున్న ఈ సంస్థ, తాజాగా ఐఫోన్ 11ను విడుదల చేసింది. పూర్తిగా కెమెరా పనితనం, బ్యాటరీ బ్యాకప్…

View More ఐపోన్ 11 వచ్చేసింది.. రేటు ఎంతో తెలుసా?

గురుపూజ : నాకు వాళ్లంటే అసూయ…

గురువులంటే నాకు అసూయ. ఎత్తులకు ఎదిగిపోయే వ్యక్తుల జీవితాల్లో.. ఒక చిన్న పుటగానో, అధ్యాయంగానో ఒదిగిపోయి వారు శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని అలరారుతుంటారని జలన్! అమ్మని మరచిపోని ప్రతి మనిషీ.. జీవితంలో ఏదో ఒక సందర్భంలో…

View More గురుపూజ : నాకు వాళ్లంటే అసూయ…

మరో సంచలనం.. మరికొన్ని గంటల్లో!

మొబైల్ రంగాన్ని ఇప్పటికే ఓ కుదుపు కుదిపేసింది జియో. దాని దెబ్బకు ఆ రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలన్నీ భారీ రేట్లు తగ్గించుకోవడం తో పాటు ఐడియా-వోడాఫోన్ విలీనానికి కూడా కారణమైంది…

View More మరో సంచలనం.. మరికొన్ని గంటల్లో!

పేజ్ 3 కేక్ షాప్

కేక్..ఈ పదం తెలియని పల్లెటూరు, పట్నం, నగరం ఏదీ వుండదు. కేక్, స్పంజ్ కేక్, కూల్ కేక్, ఇలా రకరకాల పేర్లు జనాలకు సుపరిచితం. ఏడాదికి ఒకసారైనా ఒక్క కేక్ అయినా కొనని ఫ్యామిలీ…

View More పేజ్ 3 కేక్ షాప్

మనిషిని నమ్మే ముందు జాగ్రత్త!

బెంగళూరులో ఒక క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన ఘాతుకం ఇంగ్లిష్‌ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. ఒక ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ను నమ్మి ఒక యువతి తన జీవితాన్ని కోల్పోయింది. ఆమె ఒక ఈవెంట్‌ మేనేజర్‌…

View More మనిషిని నమ్మే ముందు జాగ్రత్త!

వాట్సాప్ కొత్త అప్ డేట్.. ఇకపై ఆ బాధ తప్పినట్టే

వాట్సాప్ తో ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనకు సంబంధం లేకుండానే గ్రుపుల్లో చేరిపోతుంటాం. అందులోంచి బయటకొచ్చే ఆప్షన్ మనకు ఉన్నప్పటికీ.. ఒక్కసారి గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత…

View More వాట్సాప్ కొత్త అప్ డేట్.. ఇకపై ఆ బాధ తప్పినట్టే

దేశభక్తులారా ముందుకు రండి…

ఇన్నాళ్లూ జాతీయవాదులు, దేశభక్తులు.. అలా అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ 370వ అధికరణం యొక్క దుర్మార్గం గురించి దురపిల్లుతూ వచ్చారు. వారందరి మనఃక్లేశాన్ని తొలగిస్తూ… నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ అధికరణాన్ని రద్దు చేసింది.…

View More దేశభక్తులారా ముందుకు రండి…

వైయస్ జగన్ అమెరికా పర్యటన!

గడచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైయస్ జగనమోహనరెడ్డి గారి మొట్టమొదటి అమెరికా పర్యటన ఖరారు అయ్యింది. Advertisement వచ్చేనెల ఆగష్టు 16 నుండి 22 వరకూ సీఎం గారు వ్యక్తిగతంగా…

View More వైయస్ జగన్ అమెరికా పర్యటన!

తానా ఫౌండేషన్ చైర్మన్ గా నిరంజన్ మరోసారి ఎన్నిక

అమెరికాలో స్థిరపడిన, అమెరికాలో పనిచేస్తున్న ఎన్నారైల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రమంగా విశేష ఆదరణ పొంది తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు కూడా 'తానా ఫౌండేషన్' పేరిట ప్రత్యేక…

View More తానా ఫౌండేషన్ చైర్మన్ గా నిరంజన్ మరోసారి ఎన్నిక

ప్రధాని సంకల్పం నెరవేరుతుందా?

మన నాయకులు, మంత్రులు అనేకమంది వృథా మాటలు చాలా మాట్లాడతారు. సామాన్యుల భాషలో చెప్పాలంటే అవి పనికిమాలిన మాటలు. గొప్పనేతల జయంతులు, వర్థంతులు, కొన్ని సందర్భాల్లో నిర్వహించే సభల్లో సమావేశాల్లో నాయకులు సూక్తిముక్తావళి వినిపిస్తారు.…

View More ప్రధాని సంకల్పం నెరవేరుతుందా?

ఏపీఎన్నార్టీ ఓఎస్డీ డీవీరావు ప‌ద‌వీ విర‌మ‌ణ‌!

ప్రవాసాంధ్రుల వ్యవ‌హారాల ప‌ర్యవేక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీఎన్నార్టీలో ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ(ఓఎస్డీ)గా ప‌నిచేస్తున్న డీవీరావు ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఏపీ ర‌వాణా శాఖ‌లోని నెల్లూరుజిల్లా గూడూరు…

View More ఏపీఎన్నార్టీ ఓఎస్డీ డీవీరావు ప‌ద‌వీ విర‌మ‌ణ‌!

శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు

ప్రధాన గ్రహ సంచారం. (06-04-2019- 24-03-2020) ఈ ఏడాది గురుడు ఏప్రిల్‌22వరకు ధనుస్సులోనూ తదుపరి నవంబర్‌4వరకు వృశ్చికరాశి, తదుపరి సంవత్సరాంతం వరకూ ధనుస్సులోనూ సంచారం. శని వచ్చే జనవరి 24వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర…

View More శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు

శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలు

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ వికారినామ సంవత్సరంగా పిలుస్తారు. బార్హస్పత్యమానం ప్రకారం  విరోధికృన్నామ సంవత్సరమని, గురుదయాబ్ధముచే ఆషాఢాబ్దమని పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 33వది వికారినామ సంవత్సరం. అధిపతి చంద్రుడు. ఈ ఏడాది…

View More శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలు

దేనికీ ‘ప్రత్యేకం’

నాకు ఆడవాళ్లు అంటే ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రత్యేకమైన  గౌరవం కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ ఉండవు… ఒక మగాడిగా వారి పట్ల ప్రకృతి సహజమైన ఆకర్షణ… ప్రేమ… కోపం విరోదం… శతృత్వం… దాతృత్వం……

View More దేనికీ ‘ప్రత్యేకం’

ఆడి, ఓడిద్దామా.? ఆడకుండా గెలిపిద్దామా.?

పుల్వామా టెర్రర్‌ దాడి తర్వాత భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వాతావరణం కన్పిస్తోంది. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ ద్వారా పాక్‌…

View More ఆడి, ఓడిద్దామా.? ఆడకుండా గెలిపిద్దామా.?

విజయవంతమైన ఆప్త మెగా ఉచిత మెడికల్ క్యాంపు

ఆప్త సభ్యులు శ్రీకాంత్ కాట్రగడ్డ గారుఅమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తరుపున మరియు వారి తాత గారు స్వర్గీయ కాజ సాంబశివరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యములో (పదవ వర్ధంతి సందర్భముగా) సంయుక్తముగా ఈరోజు…

View More విజయవంతమైన ఆప్త మెగా ఉచిత మెడికల్ క్యాంపు

దేశ భక్తిపై సానియా క్లాస్‌తో కొత్త వివాదం.!

దేశ భక్తి గురించి సానియా మీర్జా పెద్ద క్లాసే తీసుకుంది సోషల్‌ మీడియాలో. టెన్నిస్‌ సంచలనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సానియా మీర్జా హైదరాబాదీనే అయినా, తెలుగులో ఎప్పుడూ ఆమె మాట్లాడింది లేదు.…

View More దేశ భక్తిపై సానియా క్లాస్‌తో కొత్త వివాదం.!

వీరమాచనేనికి అరుదైన సత్కారం!

వీరమాచనేని రామకృష్ణ ప్రతిపాదిస్తున్న డైట్ కు ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం తమ గుర్తింపును ఇచ్చింది. ‘వీఆర్కే డైట్- ఇండియా’ను గుర్తిస్తూ.. వీరమాచనేని రామకృష్ణకు ‘ఆంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ప్రపంచ…

View More వీరమాచనేనికి అరుదైన సత్కారం!

అమెరికాలో తెలుగు విధ్యార్థుల అరెస్ట్‌ వెనుక

అమెరికా ప్రభుత్వమే వలస చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎంఎస్‌లు చదివే వారిని పట్టుకునేందుకు అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు పరిశోధించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఒక నకిలీ యూనివర్సిటీ ''యూనివర్సిటీ అఫ్‌ ఫార్మింగ్టన్‌'' ఏర్పాటు…

View More అమెరికాలో తెలుగు విధ్యార్థుల అరెస్ట్‌ వెనుక

ప్రణయ్ మళ్లీ పుట్టాడు.. అమృతకు కొడుకు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ప్రణయ్ ను కోల్పోయి విలపిస్తున్న అమృత, ఈరోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈరోజు ప్రణయ్-అమృతల…

View More ప్రణయ్ మళ్లీ పుట్టాడు.. అమృతకు కొడుకు

సోషల్‌ మీడియాలో బూతులు ఆగిపోతాయా.?

సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సంబంధించిన ఓ ఫొటో వైరల్‌ కావడం, అందులో ఆమె కురుచ దుస్తులు ధరించి వుండడం.. ఆ ఫొటోలు చూసి కొందరు చొంగ కార్చుకుంటే, ఇంకొందరు జుగుప్సాకరంగా వ్యాఖ్యలు…

View More సోషల్‌ మీడియాలో బూతులు ఆగిపోతాయా.?

కడుపు ఉబ్బరం (గ్యాస్‌)

డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ, పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో గ్యాస్‌ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్‌ సమస్య చాలా మందిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది.…

View More కడుపు ఉబ్బరం (గ్యాస్‌)

సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని…

View More సప్త సముద్రాలు దాటిన మన బతుకమ్మ

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బతుకమ్మ ఉత్సవాలు ATAI ( ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యములో, కమ్మని తెలంగా విందుతో  కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేలమంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా…

View More ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఎంవీవీఎస్‌ మూర్తికి ‘గానం’ నివాళి

గీతం విద్యాసంస్థల అధినేత, తెలుగేదశం నాయకుడు ఎంవీవీఎస్‌ మూర్తి హఠన్మరణంతో ఉత్తర  అమెరికా గీతం పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌(గానం) సంస్మరణ సభ నిర్వహించింది. హృదయ విదారకమైన ప్రమాదంలో మృత్యువాత పడిన ఎంవీవీఎస్‌ మూర్తితోపాటు, వెలువోలు బసవపున్నయ్య,…

View More ఎంవీవీఎస్‌ మూర్తికి ‘గానం’ నివాళి

గీతం మూర్తికి డాలస్లో ఘననివాళి

'గీతం విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సంఘం' (గానం) ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు డాక్టర్‌.ఎం.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, గీతం పాలకమండలి సభ్యులు శ్రీ వెలువోలు…

View More గీతం మూర్తికి డాలస్లో ఘననివాళి

శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు

మతం గొప్పదా.. దేవుడిపై విశ్వాసం గొప్పదా? అనే ప్రశ్నలు వస్తే కచ్చితంగా విశ్వాసమే అని చెప్పాలి. మతం కట్టుబాట్లను పెడితే, భగవంతుడిపై ఉన్న విశ్వాసం అచంచలమైనది. కఠినంగా ఉండే కట్టుబాట్లు ఎప్పటికైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే.…

View More శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు