ట్యాంక్‌బండ్‌ విగ్రహాలపై కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్యలు సమంజసమేనా?

రవీంద్రభారతిలో మహాకవి దాశరధి జయంతి దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన…

View More ట్యాంక్‌బండ్‌ విగ్రహాలపై కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్యలు సమంజసమేనా?

నేనెప్పటికీ ఇండియన్‌నే: సానియా మీర్జా

‘మా కుటుంబం శతాబ్దకాలంగా హైద్రాబాద్‌లోనే వుంటోంది.. నేను ఎప్పటికీ భారతీయురాలినే..’ అంటూ వివరణ ఇచ్చింది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించిన విషయం…

View More నేనెప్పటికీ ఇండియన్‌నే: సానియా మీర్జా

తల్లడిల్లుతున్న తెలుగునేల

తెలుగు నేల తల్లడిల్లుతోంది. ఓసారి తెలంగాణ, ఇంకోసారి ఆంధ్రప్రదేశ్‌.. ప్రమాదాల్ని పంచుకుంటున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా ‘వేరుపడి’ రెండు నెలలు కూడా కాలేదు.. వంద మందికి పైగా అమాయకులు బలైపోయారు. పెద్ద ప్రమాదాల…

View More తల్లడిల్లుతున్న తెలుగునేల

ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్‌

విమాన ప్రయాణం అత్యంత సురక్షితం.. అనే అభిప్రాయం వుండేది ఒకప్పుడు. ‘గాల్లో ప్రాణాలు..’ అని ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా…

View More ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్‌

అప్పుడందరివారు…మరి ఇప్పుడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ చెందిన, అందరూ ప్రాంతాలకతీతంగా అభిమానించిన, ఆదరించిన, ఆరాధించిన కవులు, రచయితలు, కళాకారులు ఇప్పుడు ఆయా రాష్ట్రాలకే పరిమితం కాబోతున్నారా? వారు  ఒక ప్రాంతానికి చెందినవారుగా ముద్ర వేయించుకోబోతున్నారా?…

View More అప్పుడందరివారు…మరి ఇప్పుడు?

ఆమెకు క్రికెట్‌ తెలీదేమో: సచిన్‌ టెండూల్కర్‌

ప్రపంచ మేటి టెన్నిస్‌ క్రీడాకారిణి షరపోవా ఓ సందర్భంలో తనకు సచిన్‌ టెండూల్కర్‌ ఎవరో తెలీదని చెప్పింది. మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా షరపోవా పై విధంగా వ్యాఖ్యానించింది. దాంతో, సచిన్‌ అభిమానులకి…

View More ఆమెకు క్రికెట్‌ తెలీదేమో: సచిన్‌ టెండూల్కర్‌

వీడ్నీ కొత్తల్లుడిలా మేపాలా.?

భారతదేశమ్మీదకు ‘జిహాద్‌’ పేరుతో దండెత్తడం.. అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం.. ఇదీ తీవ్రవాదులు చేస్తోన్న గొప్ప పని. ఇంత ఘనకార్యం చేసినోళ్ళకి కొత్తల్లుడిలా మేపడం అనేది అలవాటు చేసినట్టున్నాం.. అందుకే, ‘నన్ను జైల్లో జంతువులా చూస్తున్నారు..…

View More వీడ్నీ కొత్తల్లుడిలా మేపాలా.?

సినిమా సూపిత్త మావా

పావలా కో సినిమా..పది రూపాయిలకో సినిమా Advertisement 'వురేయ్..నా గళ్ల షర్టందుకో…అర్జెంటుగా కేశినేనికి హైదరాబాద్ టికెట్ వుందేమో చూడు…' అన్నాడు గోపాలం. 'అదేంట్రోయ్…అంతర్జంటు..ఇంటర్వూ ఏదన్నా వచ్చిందా ఏంటి' అడిగాడు..అప్పోజీ. అప్పోజీ..గోపాలం..గోపారం ఇద్దరూ సినిమాపీడియాలాంటోళ్లు..అలా అని…

View More సినిమా సూపిత్త మావా

జిల్లాను పంచుకున్నారు

బాబు ఆదేశాలతో కలసిపోయినట్లుగా నటిస్తున్నారు ఇద్దరు మంత్రుల మధ్యలో అధికారులు సతమతం రెండుగా చీలిన పార్టీ  విశాఖ తెలుగుదేశంలో అంతర్గత సమరం Advertisement విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయం ఇపుడు రసవత్తరంగా మారింది. ఇద్దరు…

View More జిల్లాను పంచుకున్నారు

ఓ గిరిజన సంస్కృతి కనుమరుగు…!

ఓ ప్రాచీన గిరిజన సంస్కృతి కనుమరుగు కాబోతోంది. శతాబ్దాలుగా సజీవంగా ఉండి, ఆధునిక ప్రపంచ పోకడలు విస్తరిస్తున్నా ఉనికిని నిలబెట్టుకున్న ఓ గిరిజన జీవన విధానం అంతర్థానం కాబోతోంది. పచ్చని పంట పొలాలు గోదావరిలో…

View More ఓ గిరిజన సంస్కృతి కనుమరుగు…!

తీసిందే బొమ్మ! చూసింది కాదా..?

వామ్మో! Advertisement తిట్టేసుకుంటున్నారు; కొట్టేసుకుంటున్నారు; తన్నేసుకంటున్నారు. తాను తీసిందే సినిమా అనీ దర్శకుడూ, తాను రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ ఒకటే తన్నులాట. (తన్నులెన్ను వారు తమ తన్నులెరుగరు!) ఎంత గొప్ప సినిమా తీసినా,…

View More తీసిందే బొమ్మ! చూసింది కాదా..?

నిత్యానంద మగాడా.! కాదా.!!

స్వామీజీ (?!) నిత్యానందులవారికి పురుషత్వ పరీక్షలు జరగనున్నాయి. ‘అసలు నేను మగాడ్నే కాదు..’ అంటూ గతంలో పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు నిత్యానంద. సినీ నటి రంజితతో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఆ వ్యవహారాన్ని…

View More నిత్యానంద మగాడా.! కాదా.!!

తెలుగు వెన్నెల అతిథులతో డాలస్ లో “వెన్నెల్లో విందు”

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక నిర్వహించబోవు “నెల నెలా తెలుగు వెన్నెల” సప్తమ వార్షికోత్సవం లొ పాల్గొనేందుకు డాలస్ విచ్చేసిన సాహితీ దిగ్గజాల గౌరవార్ధం సంస్థ పుర్వాధ్యక్షుడు శ్రీ…

View More తెలుగు వెన్నెల అతిథులతో డాలస్ లో “వెన్నెల్లో విందు”

‘భయో’ డేటా : అమిత్‌ ‘జోడి’

పేరు            : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా ఎలియాస్‌ అమిత్‌ షా Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: నేను ఏ ఉద్యోగానికీ దరఖాస్తు చెయ్యను. నా తరపున మోడీయే చేస్తారు.…

View More ‘భయో’ డేటా : అమిత్‌ ‘జోడి’

స్వదేశీ బడ్జెట్‌: విదేశీ పెట్టుబడి!

మోడీ అంటే భారతీయత భారతీయత అంటే మోడీ. అలా అనక పోతే మోడీ భక్తులు ఊరుకోరు.  ఒకప్పుడు ఇందిరమ్మను కూడా ఇలాగే అనాల్సి వచ్చేది: ఇందిర అంటే ఇండియా ఇండియా అంటే ఇందిర. (…

View More స్వదేశీ బడ్జెట్‌: విదేశీ పెట్టుబడి!

నడిపించే నాధుడేడీ….!

సీనియర్ల అలక….జూనియర్ల పడక ఉత్తరాంధ్రలో ఫ్యాన్‌ గాలి తగ్గుతోంది Advertisement ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత జోష్‌ తగ్గించేసింది. పార్టీ కోసం పనిచేసే నాయకులు ఇపుడు భూతద్దమేసి వెతికినా…

View More నడిపించే నాధుడేడీ….!

మొదటి ఏడాదే ముంచేసింది…!

నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి ఏడాదే రెండు తెలుగు రాష్ట్రాలను ముంచేసింది. సదానంద గౌడ రైల్వే బడ్జెటులో, అరుణ్‌ జైట్లీ సాధారణ బడ్జెటులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు శూన్య హస్తమే మిగిలింది. రెండు బడ్జెట్లపై…

View More మొదటి ఏడాదే ముంచేసింది…!

నెల రోజుల బాబు పాలన…

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు పాలనకు నెల రోజులు పూర్తయ్యింది. చంద్రబాబు నెల రోజుల పాలన పట్ల సీమాంధ్ర ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ సర్కారు తన పనితీరును…

View More నెల రోజుల బాబు పాలన…

కంచిస్వాములను పీడకలలు వెన్నాడుతున్నాయా?

బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లుగా ఉంది పాపం.. కంచి కామకోటి పీఠాధిపతులవారి దుస్థితి. హత్యానేరం మోపబడి కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన ఈ స్వాములు ఆ తరువాత నిర్దోషులుగా బయటకు వచ్చారు. అయితే..…

View More కంచిస్వాములను పీడకలలు వెన్నాడుతున్నాయా?

రాజధానిపై రచ్చరచ్చేనా?

మనం చెప్పుకునేది ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ గురించి కాదు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏర్పడాల్సిన రాజధాని గురించి. తెలంగాణవారికి వడ్డించిన విస్తరిలా హైదరాబాద్‌ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. చంద్రబాబు…

View More రాజధానిపై రచ్చరచ్చేనా?

కింకర్తవ్యం..?

ఎందుకని చంద్రబాబు నెలరోజుల పాలన తెలుగు ప్రజానీకాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది..? ఎందుకని తెలంగాణ సర్కార్ కంటే ఏపీ సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకబడినట్టు కనిపిస్తోంది..? ఎందుకని గులాబీ దళపతిలా  పసుపు పార్టీ నేత దూకుడు…

View More కింకర్తవ్యం..?

త్రిశంకు స్వర్గంలో చిరంజీవి…!

మాజీ మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ‘త్రిశంకు స్వర్గం’లో ఉన్నారా? ఏం చేయాలో తోచక అయోమయంగా ఉన్నారా? అసలు కాంగ్రెసు పార్టీలో తనకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా? ఈ…

View More త్రిశంకు స్వర్గంలో చిరంజీవి…!

‘భయో’ డేటా: అమి ‘నాగ్‌’

పేరు        : అక్కినేని నాగార్జున Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలుగు అమితాబ్‌ (బుల్లి తెర వరకూ) ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కి రీమేక్‌ లాంటి టీవీ షో ‘మీలో కోటీశ్వరుడెవరు?’…

View More ‘భయో’ డేటా: అమి ‘నాగ్‌’

వరుణుడే సిసలైన ప్రతిపక్షం ?

బాబును వీడని కరవు గత కాలం పీడ కొనసాగుతున్న వైనం బాబుంటే ఇంతే అంటున్న స్వామీజీలు యాంటీ సెంటిమెంట్‌పై విపక్షాల సెటైర్లు Advertisement టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడుకు రాజకీయ దురంధరుడని పేరుంది. ప్రత్యర్ధులను…

View More వరుణుడే సిసలైన ప్రతిపక్షం ?

2014 హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ -మెరుపు తక్కువ.. మోత ఎక్కువ

తగ్గిన స్టార్‌ హీరోల జోరు.. సీనియర్‌ హీరోల టాప్‌ గేరు.. చిన్న సినిమాలు బేజారు..  ఇదీ 2014 తొలి అర్థంలో తెలుగు సినిమా తీరు.  Advertisement ప్రస్తుతం ఉన్న టాప్‌ 10 హీరోల్లో కేవలం…

View More 2014 హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ -మెరుపు తక్కువ.. మోత ఎక్కువ

కమ్మని తెలుగుపాటల స్వరాభిషేకం

చికాగో: జూలై 29, 2014:  చికాగోలో తెలుగు ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు కళా వైభవంతో పాటు తెలుగు ఆట, పాట చికాగోలోని తెలుగు వారికి ఐక్యతను  మరోసారి చాటి చెప్పింది. చికాగో…

View More కమ్మని తెలుగుపాటల స్వరాభిషేకం

సచిన్‌ వర్సెస్‌ షరపోవా

ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది షరపోవా. ఆమె అంటే ఎవరో తెలియనివారుండరు టెన్నిస్‌ అభిమానుల్లో. సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. కేవలం క్రికెట్‌ అభిమానులే కాదు, సచిన్‌ అంటే తెలియనివారు…

View More సచిన్‌ వర్సెస్‌ షరపోవా