సచిన్ అభిమానుల్ని నిరాశపర్చిన ధోనీ!

సచిన్‌ టెండూల్కర్‌ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైరవుతుండడం అంటేనే  తాను ఏదో కోల్పోతున్నట్లుగా ఉన్నదంటూ మహేంద్ర సింగ్‌ ధోనీ కితాబులు ఇచ్చి ఉండవచ్చు గాక… కానీ ముంబాయి వాంఖడే  మైదానంలో  జరుగుతున్న ఓ చారిత్రాత్మకమైన…

View More సచిన్ అభిమానుల్ని నిరాశపర్చిన ధోనీ!

వోల్వో.. ఓలమ్మో.!

వోల్వో.. పది, పదిహేనేళ్ళ క్రితం భారత రవాణా రంగంలోకి వచ్చిన ఈ సరికొత్త బస్సులు అందర్నీ ఇట్టే ఆకర్షించాయి. కొందరేమో ‘వైట్‌ ఎలిఫెట్‌’ అన్నారు, మరికొందరేమో సుఖవంతమైన ప్రయాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు.. కానీ,…

View More వోల్వో.. ఓలమ్మో.!

సచిన్‌ని చూడ్డానికి వెళ్తున్న ప్రిన్స్‌

దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకొంది. అంతా క్రికెట్‌ దేవుడు.. సచిన్‌ జ్వరంతో ఊగిపోతున్నారు. సచిన్‌ బ్యాటు పట్టుకొని బౌండరీలు బాదే క్షణాలు ఇక చూళ్లేం. అందుకే.. సచిన్‌ ని అభిమానించేవారంతా వాంఖడే స్టేడియం వైపు అడుగులు…

View More సచిన్‌ని చూడ్డానికి వెళ్తున్న ప్రిన్స్‌

దిల్లు, అల్లు మధ్య ‘ఎవడు’

‘ఎవడు’ సినిమా విడుదల ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్‌ 19న సినిమా విడుదల చేస్తామని చెప్పిన దిల్‌ రాజు ఇంతవరకు బయ్యర్స్‌కి ఆ డేట్‌ ఫిక్స్‌ అయినట్టు సమాచారం ఇవ్వలేదు. ప్రొడ్యూసర్‌…

View More దిల్లు, అల్లు మధ్య ‘ఎవడు’

వెంకటేష్ ఇంటర్వ్యు (ఎక్స్ క్లూజివ్ )

సర్ మసాలా సినిమా ఎలా ఉంటుంది?  Advertisement య …మసాలా మూవీ ఓ వెరైటీ సబ్జెక్ట్. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు కొంత టైం పట్టినా మేబి కరెక్ట్ టైం…

View More వెంకటేష్ ఇంటర్వ్యు (ఎక్స్ క్లూజివ్ )

మెగా హీరోకి పర్‌ఫెక్ట్‌ ఫౌండేషన్‌

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌పై మెగా ఫ్యామిలీకి గట్టి నమ్మకమే ఉన్నట్టుంది. అందుకే అతడిని హీరోగా పరిచయం చేసే సినిమా గురించి ఇంతగా ఆలోచించి, ఇన్ని తర్జనభర్జనలు పడ్డారు. ఫైనల్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వరుణ్‌…

View More మెగా హీరోకి పర్‌ఫెక్ట్‌ ఫౌండేషన్‌

‘భాయ్‌’తో కెరీర్‌ ముగిసినట్టేనా?

‘లీడర్‌’తో హీరోయిన్‌గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ‘మిరపకాయ్‌’, ‘మిర్చి’లాంటి హిట్‌ సినిమాల్లో భాగం పంచుకుంది కానీ ఆ విజయాలతో ఆమె కెరీర్‌కి ఎలాంటి బెనిఫిట్‌ రాలేదు. ‘మిర్చి’తో విజయం సాధించిన తర్వాత ఆమెకి నాగార్జున…

View More ‘భాయ్‌’తో కెరీర్‌ ముగిసినట్టేనా?

ఎవడు ఖాయమేనట!

ఎవడు వాయిదా పడుతుందా?  ఈసారి కూడా రాదా..? ఏకంగా సంక్రాంతికే చూపిస్తారా?  మెగా ఫ్యాన్స్‌లో రేగుతున్న ప్రశ్నలు ఇవి. ఇంత భారీ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తే బాగుంటుందని, పండగ మూడ్‌లో ఈసినిమాకి కావల్సినన్ని వసూళ్లు…

View More ఎవడు ఖాయమేనట!

అఖిల్‌ కోసం ఏడు కథలు

నాగచైతన్య విషయంలో చేసిన పొరపాటు అఖిల్‌ విషయంలో చేయకూడదని గట్టిగా డిసైడయ్యాడు నాగార్జున. జోష్‌ బాధ్యతను ఓ కొత్త దర్శకుడికి ఇచ్చి తప్పు చేశానే, అని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే సిసింద్రీ విషయంలో…

View More అఖిల్‌ కోసం ఏడు కథలు

ఓరి దేవుడో…. దర్శకుడెవరో?

రీమేక్‌ సినిమాలపై వెంకటేష్‌ కి మోజు తగ్గడం లేదు. అతని కెరీర్‌లో సగం సినిమాలు రీమేక్‌ కథలే. పరాయి కథలతోనే సురక్షిత ప్రయాణం అని నమ్ముతుంటాడు. ఆ బాటలోనే ప్రయాణం సాగిస్తుంటాడు. రేపు విడుదలయ్యే…

View More ఓరి దేవుడో…. దర్శకుడెవరో?

మహేష్‌పై భారం వేసేసింది

ఏడాది క్రితం తమన్నా అస్సలు తీరిక లేకుండా సినిమాలు చేసింది. గత ఏడాది తెలుగులో ఆమె చేసినన్ని పెద్ద సినిమాలు ఇంకెవరూ చేయలేదు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన తమన్నా ఇప్పుడు…

View More మహేష్‌పై భారం వేసేసింది

వినాయక్‌ని చెడగొట్టిన ఎన్టీఆర్‌!

డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ అంటే పవర్‌ఫుల్‌ మాస్‌ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన సినిమాలంటే ఫ్యాక్షన్‌ గొడవలు, సుమోలు గాల్లోకి లేవడాలు ఉంటాయి. అయితే వినాయక్‌ అసలు ఇలాంటి సినిమాలు తీయాలని ఏనాడూ అనుకోలేదట.…

View More వినాయక్‌ని చెడగొట్టిన ఎన్టీఆర్‌!

నైజాం లో అబ్బాయిని కొట్టిన బాబాయ్

తెలుగు సినిమా మార్కెట్ కు నైజాం  ఏరియానే పెద్ద మార్కెట్. నైజాం లో సినిమా రిలీజ్ అయితేనే మిగితా చోట్ల రిలీజ్ అయినట్టు. నైజాం లో హిట్ అని టాక్ వస్తే ఆ సినిమా…

View More నైజాం లో అబ్బాయిని కొట్టిన బాబాయ్

ఎన్టీఆర్‌ తెగ కెలికేస్తున్నాడు

రామయ్యా వస్తావయ్యా షాక్‌ నుంచి ఎన్టీఆర్‌ ఇంకా తేరుకోలేదు. ఓ ఫ్లాప్‌ వచ్చినా… ఆ సినిమతో కొన్ని పాఠాలు నేర్చుకొన్నాడు ఎన్టీఆర్‌. హిట్టు సినిమా డైరెక్టర్‌ అని చెప్పి… గుడ్డిగా ఫాలో అవ్వకూడదని నిర్ణయించుకొన్నాడు.…

View More ఎన్టీఆర్‌ తెగ కెలికేస్తున్నాడు

గొల్లభామ @ భీమవరం

శ్రీకాంత్‌ అడ్డాలని గోదావరి సెంటిమెంట్‌ దట్టంగా ఉన్నట్టుంది. తను గోదావరి జిల్లావాడే. తన తొలి సినిమా కొత్త బంగారులోకం ఆ చుట్టుపక్కలే తీశాడు. రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా అక్కడే…

View More గొల్లభామ @ భీమవరం

సుకుమార్‌ మరీ ఓవర్‌ చేస్తున్నాడట

అత్తారింటికి దారేది చిత్ర పరిశ్రమల్లో కొత్త ఆశలు చివురింపజేసింది. బడ్జెట్‌ ఎంతైనా పెట్టుకోవచ్చు – డబ్బులు తిరిగొచ్చేస్తాయ్‌ అన్న ధీమా ఇచ్చింది. టాప్‌ స్టార్‌ సినిమా.. సూపర్‌ హిట్టయితే వంద కోట్లు వచ్చేస్తాయ్‌ అనే…

View More సుకుమార్‌ మరీ ఓవర్‌ చేస్తున్నాడట

ఎన్టీఆర్‌ కోసం వెయిట్‌ చెయ్యలేక

‘స్వామిరారా’ చిత్రంతో పరిచయమైన దర్శకుడు సుధీర్‌ వర్మ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడనేది తెలిసిందే. డైరెక్టర్స్‌ ఫిలింగా కితాబులు అందుకున్నఆ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఆ చిత్రం వచ్చి ఇన్ని నెలలు…

View More ఎన్టీఆర్‌ కోసం వెయిట్‌ చెయ్యలేక

రాణాకి ఇంకా తగ్గలే..!

దగ్గుబాటి రాణా ఇంకా తెలుగులోనే హీరోగా తనేంటో నిరూపించుకోలేదు. శేఖర్‌ కమ్ముల, క్రిష్‌లాంటి మంచి దర్శకులతో పని చేసినా కానీ రాణా హీరోగా ఎలాంటి పేరు తెచ్చుకోలేదు. ప్రస్తుతం వేరే హీరోల సినిమాల్లో సైడ్‌…

View More రాణాకి ఇంకా తగ్గలే..!

హరీష్‌కి హ్యాండ్‌ ఇచ్చాడా?

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత స్టార్‌ హీరోలందరికీ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న హరీష్‌ శంకర్‌ ‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయంతో తన నెక్స్‌ట్‌ సినిమా ఏమిటనేది కూడా తెలియని పొజిషన్‌లో ఉన్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ ఊహించిన దానికంటే…

View More హరీష్‌కి హ్యాండ్‌ ఇచ్చాడా?

మారుతికీ పవనే కావాలట

ఒకప్పుడు పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ దర్శకుడీ టార్గెట్‌ .. 'చిరంజీవితో ఒక్క సినిమా అయినా తీయాలి…' అనే. ఇప్పుడు చిరంజీవి శకం దాదాపుగా ముగిసిపోవడంతో… ఆ స్థానంలోకి పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు. 'పవన్‌తో సినిమా'…

View More మారుతికీ పవనే కావాలట

ఆటోనగర్‌కి మంచి రోజులు

ముక్కుతూ, మూలుగుతూ ముందుకు వెళ్తున్న ఆటోనగర్‌ సూర్య కి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన ఈసినిమాని మొత్తానికి అయ్యిందనిపిస్తున్నారు. ఇప్పటికి 90 శాతం సినిమా పూర్తయిందట. Advertisement  మిగతా సినిమానీ వీలైనంత…

View More ఆటోనగర్‌కి మంచి రోజులు

ఛార్మి తాపత్రయం

తన గ్లామర్‌ తగ్గి, బరువు పెరగగానే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలపై దృష్టి నిలిపింది చార్మి. అయితే ఆసినిమాల నుంచి మైలేజ్‌, పాపులారిటీ రావనే సంగతి తెలుసుకొంది. ఇప్పుడు మళ్లీ యధావిధిగా గ్లామర్‌ పాత్రలవైపు దృష్టి…

View More ఛార్మి తాపత్రయం

వైవిఎస్‌కి ఎన్ని కష్టాలో..?

సలీమ్‌తో దర్శకుడిగా బ్యాడ్‌ ఇమేజ్‌ని తెచ్చుకొన్నాడు వైవిఎస్‌ చౌదరి.  నిప్పు సినిమాతో ఆర్థికంగా నష్టపోయాడు. అయినా సరే కోలుకొని… అతి కష్టమ్మీద రేయ్‌ సినిమాని పూర్తి చేశాడు. మరో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ని…

View More వైవిఎస్‌కి ఎన్ని కష్టాలో..?

ఛత్తీస్‌గఢ్‌లో బలాబలాలు

90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో బిజెపికి 50 సీట్లు రాగా, కాంగ్రెసుకు 3 వచ్చాయి. 2003 నుండి పాలిస్తున్న బిజెపి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు పాలనాదక్షతకు పేరుపడ్డారు. ఈ సారి కూడా నెగ్గితే ఆయన…

View More ఛత్తీస్‌గఢ్‌లో బలాబలాలు

అదృష్టాన్ని తెచ్చే రాళ్లు

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ యిటీవలి కాలంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆయన కాబినెట్‌లోని మంత్రులు సెక్స్ స్కాండల్స్‌లో యిరుక్కున్నారు. కొందరు మంత్రులే కాదు, ఆయన ఆఫీసు కూడా అవినీతి వివాదంలో చిక్కుకుంది. కోర్టు…

View More అదృష్టాన్ని తెచ్చే రాళ్లు

మంచు బ్రదర్‌గా మోహన్‌బాబు?

మంచు వారి ఫ్యామిలీ ఓ మల్టీస్టారర్‌ సినిమాలో సందడి చేయబోతోంది. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు కలసి నటిస్తున్నారంటే విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారేమో అనుకొంటాం. కానీ ఈసినిమాలో మాత్రం మనోజ్‌, విష్ణులకు అన్నయ్యలా…

View More మంచు బ్రదర్‌గా మోహన్‌బాబు?

ఆంజనేయుడి పాత్రలో విష్ణు?

రావణ… నామ జపం చేస్తున్నాడు విష్ణు. ఇది ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్‌!  భారతదేశం మంతా… ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనేది విష్ణు ఆలోచన. మోహన్‌బాబు రావణ పాత్రలో కనిపించడానికి…

View More ఆంజనేయుడి పాత్రలో విష్ణు?