యువి నుంచి 10 చిన్న సినిమాలు

యువి క్రియేషన్స్ అంటే మిర్చి దగ్గర నుంచి సాహో వరకు అనేకానేక భారీ సినిమాలు కళ్లముందుకు వస్తాయి.  అయితే మారుతున్న పరిస్థితులు, ఈక్వేషన్లు అన్నీ చూసుకుని ట్రాక్ మారుస్తోంది యువి సంస్థ. వరుసగా చిన్న…

View More యువి నుంచి 10 చిన్న సినిమాలు

ఇంద్రగంటి భారీ సినిమా క్యాన్సిల్?

వి సినిమా ఫలితం దర్శకుడు ఇంద్రగంటి భారీ సినిమా కోరికను తీరకుండా చేసింది. వి సినిమా చేస్తున్నపుడే దాదాపు 60 నుంచి 70 కోట్ల భారీ సినిమాకు సరిపడే కథను ఇంద్రగంటి రెడీ చేసారు.…

View More ఇంద్రగంటి భారీ సినిమా క్యాన్సిల్?

రేణుదేశాయ్ 18 ఏళ్ల తరువాత

ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ సినిమాలు మానేసినా అప్పుడప్పుడు టీవీ షో ల్లో కనిపిస్తూనే వున్నారు. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తారు అని టాక్ వినిస్తూనే వుంది కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే…

View More రేణుదేశాయ్ 18 ఏళ్ల తరువాత

ఆహ్వానించువారు చీటీల చిట్టి

ఈ మధ్య సినిమాలకు వెరైటీ టెటిళ్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడో డైరక్టర్ వంశీ ఔను వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు అంటూ టైటిల్ పెడితే భలే అనుకున్నారు. ఆ తరువాత ఇలాంటి టైటిళ్లు అలవాటు అయిపోయాయి. అయిపోతున్నాయి.…

View More ఆహ్వానించువారు చీటీల చిట్టి

తమన్నా..ఆ కాళరాత్రి

లాక్ డౌన్ పుణ్యమా అని ఓటిటి ప్లాట్ ఫారమ్ లు జనాలకు బాగా దగ్గరయ్యాయి. అక్కడా కంటెంట్ వుంటుందని తెలిసి వచ్చింది. ఓటిటి లు కూడా సినిమాల్లో సరైన కంటెంట్ ఎక్కడ వుంటుందా అని…

View More తమన్నా..ఆ కాళరాత్రి

ఆ సినిమా తమన్నాకు గిట్టుబాటే

మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకుని దాదాపు టాలీవుడ్ హీరోలు అందరితోనూ నటించింది తమన్నా. చాలా మంది యంగ్ హీరోయిన్లకు దక్కని అదృష్టం ఇటు మెగాస్టార్ తోనూ, అటు పవర్ స్టార్ తోనూ మాత్రమే కాకుండా…

View More ఆ సినిమా తమన్నాకు గిట్టుబాటే

ఆడలేక ఓటిటి మీదకు..

సినిమాలు బాగుంటే జనం శహభాష్ అంటారు. సమీక్షకులు సైతం సూపర్ అంటారు. సినిమా బాగా లేదంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే సినిమాలు తీసిన వారు మాత్రం తమ సినిమాలకు సరైన సమీక్షలు రాకున్నా,…

View More ఆడలేక ఓటిటి మీదకు..

బన్నీ పై ఫిర్యాదు, అయినా ….

హీరో బన్నీ నిలువునా ఇరుక్కున్నాడు. మరీ మర్డర్ కేసు లాంటి భయంకరమైనది కాదు కానీ నిబంధనల ఉల్లంఘన కేసు చుట్టుకునేలా వుంది. అత్యుత్సాహంతో ఇటీవల బన్నీ తన స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం సందర్శించడానికి…

View More బన్నీ పై ఫిర్యాదు, అయినా ….

ఆలియా భట్ వస్తోంది

మొత్తానికి కరోనా అనంతరం కదలిక వస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమాలో. టాలీవుడ్ భారీ సినిమా ఆర్ఆర్ఆర్ అన్నింటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కరోనా కారణంగా. సినిమా 2020 సమ్మర్ అనుకున్నది ముందుగానే వాయిదా పడి దసరాకు…

View More ఆలియా భట్ వస్తోంది

సినిమా, టీవీ జనాలూ..పారాహుషార్

టాలీవుడ్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అడపాదడపా అక్రమ సంబంధాలు, ఇలాంటి ఇతరత్రా వ్యవహారాలు బయటపడుతూనే వున్నాయి. టాలీవుడ వ్యవహారాలపై పాకుడురాళ్లు, సినీ జనారణ్యం లాంటి నవలలు చాలా దశాబ్దాల కిందటే వచ్చాయి.…

View More సినిమా, టీవీ జనాలూ..పారాహుషార్

ఆ క్యారెక్టర్ లో ఆ నటుడు

హీరో క్యారెక్టర్ అంటే నేను అంటే నేను అంటూ ముందుకు వస్తారు ఎవరైనా, కాస్త నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ అన్నా, అసలు నెగిటివ్ క్యారెక్టర్ అన్నా ముందుకు రారు. మళ్లీ నెగిటివ్ షేడ్…

View More ఆ క్యారెక్టర్ లో ఆ నటుడు

కీర్తి సురేష్ పాత సినిమా గురించి ఇప్పుడు గొడ‌వ‌!

దాదాపు ఐదేళ్ల కింద‌ట న‌టుడు న‌రేష్ త‌న‌యుడు న‌వీన్ హీరోగా ప‌రిచ‌యం అవుతూ ఒక సినిమా ప్రారంభం అయ్యింది. అందులో హీరోయిన్ కీర్తి సురేష్. అప్ప‌టికి ఆమెకు ఎలాంటి గుర్తింపూ లేదు. ఎందుకంటే ఆమె…

View More కీర్తి సురేష్ పాత సినిమా గురించి ఇప్పుడు గొడ‌వ‌!

సంక్రాంతికి రుమాళ్లు వేస్తున్నారు

పోస్ట్ కోవిడ్ హడావుడి టాలీవుడ్ లో ప్రారంభమైంది. సగంలో ఆగిపోయినవి, దాదాపు పూర్తి కావచ్చినవి అన్నీ చకచకా రెడీ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయినా సినిమాలను మాత్రం సంక్రాంతికే వేయాలని…

View More సంక్రాంతికి రుమాళ్లు వేస్తున్నారు

హాకీ క్లయిమాక్స్ అంటే భయం

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ మెలమెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఇలా ప్రారంభమైన వాటిలో సందీప్ కిషన్ ఏ 1 ఎక్స్ ప్రెస్ ఒకటి. అయితే ఈ సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ గురించి…

View More హాకీ క్లయిమాక్స్ అంటే భయం

చరణ్ కోరిక రాజమౌళి మన్నిస్తారా?

ఎవరైనా ఎన్నాళ్లు ఓపిక పడతారు. కెరీర్ మొత్తం ఓ సినిమా కారణంగా ఇబ్బందుల్లో పడడమే కాదు, వేరే ప్రాజెక్టులు, వేరే నిర్మాతలు, వేరే హీరోలు కూడా వెయిటింగ్ లిస్ట్ లో అలా వుండిపోతున్నారు. ఇదంతా…

View More చరణ్ కోరిక రాజమౌళి మన్నిస్తారా?

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఏర్పాట్లు

టాలీవుడ్ సినిమాల మీద, డైరక్టర్లు, హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద విపరీతంగా ప్రభావం కనబరస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో కదలిక వచ్చినట్లే. పోస్ట్ కరోనా నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే సమస్య వస్తుందని గమనించిన…

View More ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఏర్పాట్లు

‘సర్కారు’ హిందీ రేటు 14 కోట్లు

సర్కారువారి పాట..మహేష్ బాబు లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అయితే మైత్రీ వారి ఆనవాయితీ ప్రకారం సినిమా అనౌన్స్ కాగానే ముందుగా నాన్ థియేటర్ హక్కులు అమ్మేయాలి.…

View More ‘సర్కారు’ హిందీ రేటు 14 కోట్లు

పొలిటీషియ‌న్ తో ఆ హీరోయిన్ ఫారెన్ టూరేసింద‌ట‌!

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో న‌టి సంజ‌న‌ను అదుపులోకి విచారిస్తున్నారు క‌ర్ణాట‌క పోలీసులు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు పొలిటిక‌ల్ ట‌ర్న్ కూడా తీసుకున్న‌ట్టుగా ఉంది. Advertisement ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక‌ప్ప‌టి జేడీఎస్ నేత ఒక‌రితో సంజ‌న…

View More పొలిటీషియ‌న్ తో ఆ హీరోయిన్ ఫారెన్ టూరేసింద‌ట‌!

సితారలో మరో స్పోర్ట్స్ మూవీ

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన జెర్సీ మూవీతో మంచి క్రెడిబులిటీ తెచ్చుకుంది సితార సంస్థ. ఆ సినిమాను అరవింద్, దిల్ రాజు భాగస్వామ్యంతో హిందీలోకి కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరో స్పోర్ట్స్ బేస్డ్…

View More సితారలో మరో స్పోర్ట్స్ మూవీ

అనిల్ రావిపూడికి వెయిటింగ్ బాధలు

ఎంత హిట్ ఇచ్చాం అన్నది కాదు క్వశ్చను, తరువాత సినిమాకు హీరో ఎవరైనా రెడీగా వున్నారా లేదా అన్నది పాయింట్. మనకు వున్న టాప్ హీరోలే అరడజను మంది. వీరే త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్,…

View More అనిల్ రావిపూడికి వెయిటింగ్ బాధలు

బోయపాటి-బాలయ్య..ఇంకా చాలా దూరం

వినయ విధేయ రామ సినిమా వచ్చి దాదాపు ఏడాది మీదా పది నెలలు అయిపోయింది. మరో సినిమా స్టార్ట్ అయినట్లే అయింది కానీ అలా షెడ్ లో వుండిపోయింది. కరోనా వచ్చి లెగ్ బ్రేక్…

View More బోయపాటి-బాలయ్య..ఇంకా చాలా దూరం

23 నుంచి వకీల్ సాబ్

కరోనా కల్లోలం మెలమెల్లగా తగ్గుముఖం పడుతోంది. కరోనా తగ్గుముఖం కన్నా, కరోనా భయం తగ్గుముఖం పడుతోంది అనడం సరైనదేమో? మొత్తం మీద టాలీవుడ్ ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. షూటింగ్ లు ఒకటీ ఒకటీ…

View More 23 నుంచి వకీల్ సాబ్

చిరంజీవి ది మేకప్ నే

ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవి గుండులుక్ తో కనిపించేసరికి జనాలకు ఒకటే క్యూరియాసిటీ. ఏమిటి సంగతి? ఏ సినిమా కోసం ఈ మేకప్ టెస్ట్. అసలు నిజం గుండునా? మేకప్ నా? ఆచార్య సినిమా షూటింగ్…

View More చిరంజీవి ది మేకప్ నే

నిశ్శబ్ధం మరింత ముందుకు?

అనుష్క-మాధవన్ ల పీపుల్స్ మీడియా సినిమా అమెజాన్ ప్రయిమ్ కు ఇవ్వడం అన్నది దాదాపు ఖాయం అయిపోయింది. అగ్రిమెంట్లు ఇవ్వాళో, రేపో అన్నట్లుంది వ్యవహారం. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ రెండు లేదా మూడో…

View More నిశ్శబ్ధం మరింత ముందుకు?

థియేటర్లలోకి ఓటిటి సినిమాలు

అటు ఇటు కావడం అంటే ఇదేనేమో? గతంలో థియేటర్లోకి విడుదలయిన తరువాత నెలరోజులకు ఒటిటి ప్లాట్ ఫారమ్ ల్లోకి సినిమా వచ్చేది. పెద్ద సినిమాలు అయితే 45 రోజులకు వచ్చేసేవి. కానీ ఇప్పడు నడుస్తున్నది…

View More థియేటర్లలోకి ఓటిటి సినిమాలు

టక్ జగదీష్‌ని ఎలర్ట్ చేసిన ‘వి’

‘వి’ అమెజాన్‌లో విడుదల కాబోతోందని హడావుడి చేసినంత సమయం పట్టలేదు… సినిమాలో ఏమీ లేదని ప్రేక్షకులు పెదవి విరవడానికి. నాని కిల్లర్ పాత్ర పోషించిన ఈ చిత్రం రొటీన్‌కి భిన్నంగా వుంటుందని ఆశిస్తే, సగటు…

View More టక్ జగదీష్‌ని ఎలర్ట్ చేసిన ‘వి’

రెడ్ ఆఫర్ కు జెమిని నో?

ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన హీరో రామ్  లేటెస్ట్ సినిమా రెడ్. స్వంత బ్యానర్ పై వీలయినంత వెల్ ప్లాన్డ్ గా తీసిన సినిమా. కరోనా లేకుండా వుండి వుంటే థియేటర్ల…

View More రెడ్ ఆఫర్ కు జెమిని నో?