అనుష్క..ఇప్పుడు శ్రియ

ఎప్పుడో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోయిన్ జయప్రద మూగ క్యారెక్టర్ చేస్తే అదో సంచలనం. హీరోయిన్ కు మాటలు రాని క్యారెక్టర్ అంటూ. ఆ తరువాత రకరకాల ప్రయోగాలు అలవాటైపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నిశ్శబ్దం…

View More అనుష్క..ఇప్పుడు శ్రియ

ఆ చిన్న హీరోయిన్ కు అంత భారీ ఆస్తులా!

సంజ‌నా గ‌ల్రానీ.. తెలుగులో చాలా కాలం కింద‌ట న‌టించింది. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా ఆమెకు అవ‌కాశాలు ద‌క్కాయి. క‌న్న‌డ‌లో మాత్రం బిజీగానే సాగింది ఆమె కెరీర్. కానీ క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్ల‌కు ఇచ్చే పారితోష‌కాలు…

View More ఆ చిన్న హీరోయిన్ కు అంత భారీ ఆస్తులా!

బాలీవుడ్ డ్ర‌గ్స్ స్కాండ‌ల్ లో ర‌కుల్ ప్రీత్ కూడా!

ఎక్క‌డి నుంచినో మొద‌లై మ‌రెక్క‌డికో సాగుతున్న సుశాంత్ మ‌ర‌ణంపై ధ‌ర్యాప్తు వ్య‌వ‌హారం చివ‌ర‌కు డ్ర‌గ్స్ ద‌గ్గ‌ర ఆగిన‌ట్టుగా ఉంది. సుశాంత్ ను రియా హ‌త్య చేయించింది అనే ఆరోప‌ణ‌ల ద‌గ్గ‌ర నుంచి, ఆమె అత‌డికి…

View More బాలీవుడ్ డ్ర‌గ్స్ స్కాండ‌ల్ లో ర‌కుల్ ప్రీత్ కూడా!

ఎన్టీఆర్ తో గేమ్స్ ఆడుతున్నారా?

పెద్ద డైరక్టర్లకు చాన్స్ లు వుండడం విశేషం కాదు. అందులోనూ హిట్ మీద వున్న డైరక్టర్లకు ఈజీగా చాన్స్ లు వుంటాయి. త్రివిక్రమ్ ఇప్పుడు అలాంటి ప్లేస్ లో వున్నారు. ఏ టాప్ హీరో…

View More ఎన్టీఆర్ తో గేమ్స్ ఆడుతున్నారా?

మెగాస్టార్ గుండు వెనుక గూఢార్ధాలు

ఓ మనిషి గుండు గీయించుకున్నారు అంటే చాలా కారణాలు వుంటాయి. శుభాలు, అశుభాలు, స్టయిల్, ఇలా చాలా అంటే చాలా వుంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి తొలిసారి క్లీన్ షేవ్ హెడ్ తో కనిపించారు…

View More మెగాస్టార్ గుండు వెనుక గూఢార్ధాలు

ఇదిగో త్రివిక్రమ్-అదిగో మహేష్

వార్తలు దొరకాలి లేదా పుట్టించాలి. ఇదే ఇప్పటి మీడియా తీరు. అలా పుట్టిన వార్తనే హీరో మహేష్ బాబును డైరక్టర్ త్రివిక్రమ్కలిసారు..త్వరలో సినిమా చేసేస్తున్నారు అంటూ పుట్టుకు వస్తున్న వార్తలు. ఈ వార్తల వెనుక…

View More ఇదిగో త్రివిక్రమ్-అదిగో మహేష్

అక్టోబర్ 10 లేదా 17న నిశ్శబ్దం

అనుష్క-మాధవన్ కాంబినేషన్ లో తయారై నిశ్ళబ్దం సినిమా ఓటిటి ఎంట్రీ కి మరిన్ని అడుగులు ముందుకు పడ్డాయి. ఈ సినిమాను అమెజాన్ ప్రయిమ్ కు ఇవ్వడానికి దాదాపు అంతా రంగం సిద్దం అయింది. అగ్రిమెంట్…

View More అక్టోబర్ 10 లేదా 17న నిశ్శబ్దం

సురేష్ బాబు తెలివే తెలివి

టాలీవుడ్ లో అపారమైన బిజినెస్ తెలివితేటలు వున్న ముగ్గురు నలుగురిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. ఎలాగూ స్టూడియో వుంది కాబట్టి, ఎక్విప్ మెంట్ అంతా రెడీ కాబట్టి, ఫ్యాకల్టీని సెట్ చేసి ఫిల్మ్…

View More సురేష్ బాబు తెలివే తెలివి

రవిబాబు..బ్యాక్ టు పెవిలియన్

ఎప్పుడో అల్లరి అనే అల్లరి చిల్లర సినిమా తీసి, ఆ తరువాత బుద్దిగా మాంచి సినిమాలు వరుసగా మూడు నాలుగు చేసారు రవిబాబు. కానీ ఆ తరువాత కొన్ని ప్రయోగాలుచేసారు. అవి కాస్తా వికటించాయి.…

View More రవిబాబు..బ్యాక్ టు పెవిలియన్

అడ్వాన్స్ వెనక్కు ఇచ్చిన ఇంద్రగంటి

సినిమా రంగంలో తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వడం అనేది కాస్త తక్కువే. అయితే సినిమా చేస్తారు. లేదా నాన్చుతారు. కొందరు మాత్రమే ఎక్కడిక్కడ సెటిల్ చేసుకుంటారు. కొందరు ఎలాగైనా వసూలు చేసుకుంటూ వుంటారు.…

View More అడ్వాన్స్ వెనక్కు ఇచ్చిన ఇంద్రగంటి

ఆర్ఆర్ఆర్ డిస్కషన్లు షురూ

కరోనా కల్లోలం నుంచి మెల్లగా కోలుకుంటోంది టాలీవుడ్. ఒక్కొక్క హీరో మెల్లగా సెట్ మీదకు వస్తున్నారు. అయితే చకచకా షూటింగ్ లు చేసేయాలన్నా సమ్యస్యే. ఎందుకంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అందరూ ఒకేసారి అన్ని సినిమాలకు…

View More ఆర్ఆర్ఆర్ డిస్కషన్లు షురూ

మారుతి సమర్పించు…మళ్లీ

ఇప్పుడు డైరక్టర్ సుకుమార్ ఇంకా చాలా మంది తమ తమ శిష్యుల్ని డైరక్టర్లుగా పరిచయం చేస్తూ, చిన్న చిన్న సినిమాలకు బ్యానర్ ఇవ్వడం మామూలు అయింది. నిజానికి ఇలాంటి వ్యవహారానికి బీజం వేసింది డైరక్టర్…

View More మారుతి సమర్పించు…మళ్లీ

50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్

తెలంగాణ కొత్త సచివాలయం ప్లానింగ్ న భూతో న భవిష్యత్ అన్నట్లు జరుగుతోంది. దీని కోసం ఏకంగా 700 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయితే ఇందులో కేవలం రెండు వందల కోట్లకు పైగా ఇంటీరియర్ కే…

View More 50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్

నెరవేరుతున్న అనిల్ కోరిక

సినిమా నిర్మాతలు అందరికీ ఒక్కో సరదా వుంటుంది. ఒక్కో హీరోపై అభిమానం వుంటుంది. నిర్మాత అనిల్ సుంకర కూడా ఇలాంటి వ్యవహారం వుంది. ఆయన మహేష్ బాబుకు చాలా సన్నిహితమే అయినా, అక్కినేని ఫ్యామిలీ…

View More నెరవేరుతున్న అనిల్ కోరిక

సునీల్ ముందు జాగ్రత్త

నిర్మాత ఆసియన్ సునీల్ చాలా ప్రాక్టికల్ టైపు. కరోనా నేపథ్యంలో ఆయన నిర్మాణంలో వున్న చైతన్య-సాయిపల్లవి ల 'లవ్ స్టోరీ'.  కరోనా కల్లోలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మళ్లీ…

View More సునీల్ ముందు జాగ్రత్త

రంగ్ దే పై జీ 5 ఆసక్తి

నేరుగా ఓటిటిలో విడుదలకు సినిమాలూ ఆసక్తిగానే వున్నాయి. సినిమాలు తీసుకోవడానికి ఓటిటి సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అయితే కార్పొరేట్ సంస్థలు కావడంతో, ఫైల్ వర్క్ చాలా వుంటుంది. అలాగే  ఫుల్ వైట్ అమౌంట్…

View More రంగ్ దే పై జీ 5 ఆసక్తి

సుధీర్ బాబు సమస్య

మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నపుడు ఇద్దరు హీరోల్లో ఒక హీరోకి ఎప్పుడూ సమస్యే. కాస్త లీడ్ లో వున్న హీరోకు ఆటోమెటిక్ గా ప్రమోషన్ సులువుగా దొరుకుతుంది. రెండో హీరోకే సమస్య వస్తుంది. వి…

View More సుధీర్ బాబు సమస్య

సుకుమార్ మదిలో రోహిత్?

రంగస్థలం తరువాత సదీర్ఘ గ్యాప్ తీసకుని దర్శకుడు సుకుమార్ చేస్తున్న సినిమా పుష్ప. మహేష్ బాబు మీదుగా బన్నీ దగ్గరకు చేరింది ఎర్రచందనం స్మగ్లింగ్ కథ. కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నవంబర్…

View More సుకుమార్ మదిలో రోహిత్?

దిల్ రాజు కు అచ్చిరాని సెప్టెంబర్ 5

సెప్టెంబర్ అయిదు. హీరో నాని తొలి సినిమా విడుదలయిన డేట్. అదే సెంటిమెంట్ లో వి సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసారు. నిజానికి ఇది కావాలని వచ్చిన డేట్ కాదు. కరోనా తీసుకువచ్చిన…

View More దిల్ రాజు కు అచ్చిరాని సెప్టెంబర్ 5

అదృష్టం అంటే దిల్ రాజుదే

లాక్ డౌన్ టైమ్ లో థియేటర్ల వ్యాపారంలో కాస్త నష్టాలు చవిచూసారు నిర్మాత దిల్ రాజు. అయితే ప్రొడక్షన్ లో మాత్రం భలే సక్సెస్ అయ్యారు. ఆయన సినిమాలు ఏవీ అండర్ ప్రొడక్షన్ లో…

View More అదృష్టం అంటే దిల్ రాజుదే

ఆ హీరోనా…అబ్బే వద్దులెండి

కరోనా వచ్చి తగ్గుతున్న నేపథ్యంలో దాదాపు ప్రతి హీరో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఈ హీరో ఖాళీగా వున్నాడు అని చెప్పుకోవడానికి లేదు. దాదాపుగా కొత్త, పాత ప్రతి హీరో ఒకటో, రెండో సినిమాలు…

View More ఆ హీరోనా…అబ్బే వద్దులెండి

అదియును నా ఫోన్ పాస్ వర్డ్ తప్ప.

..సావిత్రి కి ఏదైనా వరం ఇవ్వడానికి రెడీ అన్నాడు యమ ధర్మరాజు. కానీ పతి ప్రాణంబు దక్క అంటూ చిన్న కండిషన్ పెట్టాడు. ఇలాగే ఓ కండిషన్ పెట్టాడట టాలీవుడ్ కు చెందిన ఓ…

View More అదియును నా ఫోన్ పాస్ వర్డ్ తప్ప.

‘వి’చిత్రం అంటే ఇదే

ఇంద్రగంటి లాంటి దర్శకుడు చెప్పారు కాబట్టి నిర్మాత దిల్ రాజు ఆ కథకు ఓకె అని వుంటారు. అదే ఎవరైనా అప్ కమింగ్ డైరక్టర్ వచ్చి వి లాంటి కథ చెబితే, ఎగా దిగా…

View More ‘వి’చిత్రం అంటే ఇదే

‘కొండ పొలం’ కొన్న క్రిష్

దర్శకుడు క్రిష్ అర్జెంట్ గా ఓ సినిమాను చకచకా తీసేస్తున్నారు. వికారాబాద్ అడవుల నేపథ్యంలో ఓ లయిన్ కింగ్ టైపు సిజి వర్క్ ఎక్కువగా వుండే సినిమా ఒకటి చేసేస్తున్నారు.  వాస్తవానికి పవన్ కళ్యాణ్…

View More ‘కొండ పొలం’ కొన్న క్రిష్

కథ లేని కాన్సెప్ట్ పోస్టర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల లుక్ లు, ప్రకటనలు వచ్చేసాయి. వీటిలో భలే ఆకట్టుకుంది డైరక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్. మోడరన్ బైకు,…

View More కథ లేని కాన్సెప్ట్ పోస్టర్?

రావణుడిగా సైఫ్ ఆలీఖాన్

ప్రభాస్ లేటెస్ట్ గా సైన్ చేసిన ఆదిపురుష్ సినిమా. ఈ సినిమా వ్యవహారాలు కాస్త ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రామాయణం యుద్దకాండ నేపథ్యంలో కాస్త డిఫరెంట్ గా ముఖ్యంగా విదేశీయలకు కూడా…

View More రావణుడిగా సైఫ్ ఆలీఖాన్

క్రిష్-హరీష్ ఎవరి సినిమా ముందు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు ఓకె చేస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ సెట్ మీద వుంది. ఇందుకోసం ఓ నెల రోజులు అయినా ఇంకా వర్క్ వుంది.…

View More క్రిష్-హరీష్ ఎవరి సినిమా ముందు?