అఖిల్ ప్రాజెక్టు దోబూచులాట?

అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర దగ్గరకు వచ్చి ఆగింది. అయితే ఆయన చేతిలో మరో రెండు ప్రాజెక్టులు వున్నాయి.…

View More అఖిల్ ప్రాజెక్టు దోబూచులాట?

ఈనాడు పోటీగా మారుతున్న జ్యోతి

వ్యాపారంలో ఓ కీలక సూత్రం ఏమిటంటే ఎదుటివాడి బలహీనతను మన బలంగా మార్చుకోవడం అన్నది. తెలుగునాట మీడియా ఫైట్ లో ఇప్పుడు ఇదే జరుగుతోందని జర్నలిస్ట్ సర్కిళ్లలో వినిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈనాడును చుట్టుముడుతున్న…

View More ఈనాడు పోటీగా మారుతున్న జ్యోతి

ఓల్డ్ టైగర్ రీ యాక్టివ్

రామోజీ రావు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. మొండితనంలో మేటి, వ్యాపార నిర్వహణలో ఘనాపాఠి. అలాంటి 83 ఏళ్ల ఓల్డ్ టైగర్ గత కొంతకాలంగా కాస్త లీజర్ గా వుంది. వ్యాపారాలు అన్ని…

View More ఓల్డ్ టైగర్ రీ యాక్టివ్

సర్ప్రయిజ్-ఎన్టీఆర్ టైటిల్ మారుతోంది

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు ఓ  ప్రత్యేకత వుంది. అన్ని త్రివిక్రమ్ సినిమాల మాదిరిగా కాకుండా, సినిమా బిగిన్ కాకుండానే టైటిల్ చెప్పడం అన్నది త్రివిక్రమ్ సినిమాకు అలవాటైన విషయం కాదు.  కానీ ఈ సినిమాకు…

View More సర్ప్రయిజ్-ఎన్టీఆర్ టైటిల్ మారుతోంది

ఆ సినిమాలో టాలీవుడ్ బ్యాచులర్స్ క్లబ్

టాలీవుడ్ లో బ్యాచులర్ హీరోల వాట్సాప్ గ్రూపు ఒకటి వుంది. ఇప్పటికే ఆ గ్రూపు నుంచి నిఖిల్, నితిన్, రానా నిష్క్రమించారు. ఇంకా చాలా మందే ఈ గ్రూపులో వున్నారు. అయితే ఈ విషయాన్నే…

View More ఆ సినిమాలో టాలీవుడ్ బ్యాచులర్స్ క్లబ్

చ‌నిపోయిన సుశాంత్ మెడ‌కు డ్ర‌గ్స్ ఉచ్చు!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హ‌త్యో, ఆత్మ‌హ‌త్యో సీబీఐ విచార‌ణలో ఇంకా తేల‌లేదు కానీ, విచార‌ణ‌లో వెల్ల‌డైన విష‌యాలు అంటూ బాలీవుడ్ మీడియా ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌ను తెర మీద‌కు తెస్తోంది.…

View More చ‌నిపోయిన సుశాంత్ మెడ‌కు డ్ర‌గ్స్ ఉచ్చు!

మెగాస్టార్ మనసులో ‘మైత్రీ’ లేదా?

సాధారణంగా టాప్ హీరోలు ఆచి తూచి అడుగేస్తారు. డైరక్టర్ల కథలు వింటూనే, కరెక్షన్లు చెబుతూనే ఫైనల్ వరకు తీసుకువస్తారు. కానీ ఎవరికి సినిమా చేద్దాం అన్నది అంత సులువుగా క్లారిటీ ఇవ్వరు. ఓ పక్క…

View More మెగాస్టార్ మనసులో ‘మైత్రీ’ లేదా?

‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కాపీనా?

సినిమా రంగంలో కాపీ అనే మాట పెద్ద ఆశ్చర్యకరం కాదు. కొత్తది కాదు. ఒకే ఐడియా ఇద్దరకు రావడం, ఇన్ స్పయిర్ కావడం వంటి అనేక మార్గాలు వున్నాయి చెప్పుకోవడానికి. శ్రీమంతుడు సినిమా తరువాత…

View More ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కాపీనా?

రాథేశ్వామ్ పరిస్థితి ఏమిటి?

సాహో సినిమా సెట్ మీద వుండగానే ప్రభాస్ ప్రారంభించిన సినిమా రాథేశ్వామ్. తన స్వంత బ్యానర్ గోపీకృష్ణ, తన హోమ్ బ్యానర్ యువి,  రెండూ కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. సినిమా దాదాపు సగానికి పైగా…

View More రాథేశ్వామ్ పరిస్థితి ఏమిటి?

షర్ట్ విప్పిన హీరో

సిక్సు ప్యాక్ లు కష్టపడి చేసిన తరువాత తగు సమయంలో ఆ సిక్స్ ప్యాక్ బాడీని స్క్రీన్ మీద చూపించకపోతే ఎలా? అందుకే హీరోలు అప్పుడప్పుడు స్క్రీన్ మీద షర్ట్ తీసి కనిపిస్తుంటారు. సునీల్ దగ్గర…

View More షర్ట్ విప్పిన హీరో

సారా, సుశాంత్ ఎఫైర్ అట‌, ఒకే రూమ్ లో ఉండేవార‌ట‌!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై బాలీవుడ్ జ‌నాల ర‌న్నింగ్ కామెంట్రీ కొన‌సాగుతూ ఉంది. ఎవ‌రికి తోచింది వారు మాట్లాడుతూ ఉన్నారు. సినిమాలు, షూటింగులు కూడా లేక‌పోవ‌డంతో వార్త‌ల్లో ఉండ‌టానికి కొంద‌రికి ఇదే ప‌ని…

View More సారా, సుశాంత్ ఎఫైర్ అట‌, ఒకే రూమ్ లో ఉండేవార‌ట‌!

ఇద్దరు డైరక్టర్ల వెబ్ సిరీస్

దాదాపు మూడేళ్లయింది దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా అందించి. ఆఖరికి ఈ మధ్యనే హీరో నాగార్జునతో సినిమా ప్రకటన వచ్చింది. అంత వరకు ఎన్ని కాంబినేషన్ల గ్యాసిప్ లో. లెక్కలేదు. అయితే నాగ్ తో…

View More ఇద్దరు డైరక్టర్ల వెబ్ సిరీస్

అనిల్ రావిపూడి ఇద్దరు హీరోలు

ఈ రోజుల్లో డైరక్టర్లు ఖాళీగా కూర్చోవడం లేదు. హీరోలతో సినిమాలు ఫిక్స్ చేసుకుంటూ, ఆ స్క్రిప్ట వ్యవహారాలు చూసుకుంటూనే, మరోపక్క ఏదో ఒక చిన్న సినిమానో, వెబ్ సిరీస్ నో లాగించేస్తున్నారు. ఎందుకంటే కాలాన్ని…

View More అనిల్ రావిపూడి ఇద్దరు హీరోలు

బన్నీ మాటకు సుక్కూ లొంగేనా?

క్రియేటివ్ డైరక్టర్లకు కాలపరిమితి అంటే అస్సలు కిట్టని వ్వవహారం. వాళ్ల స్టయిల్ లో వాళ్లు తీసుకుంటూవెళ్తారు. సినిమా రెడీ అయ్యే టైమ్ కు రెడీ అవుతుంది. కానీ హీరోల సమస్య వేరే. వాళ్లకు వుండే…

View More బన్నీ మాటకు సుక్కూ లొంగేనా?

వి ట్రయిలర్-ఇంద్రగంటి మరో వైపు

అష్టా చెమ్మా…అమీతుమీ…సమ్మోహనం లాంటి సినిమాలు దర్శకుడు ఇంద్రగంటి క్లాస్ టచ్ ను చూపిస్తాయి. ఆయన చేసిన మిగిలిన సినిమాలు కూడా ఏ తరహావి అయినా కూడా ఇదే తరహా క్లాస్ టచ్ తో వుంటాయి.…

View More వి ట్రయిలర్-ఇంద్రగంటి మరో వైపు

చైతూ కూడా మూడు గెటప్ లు

ఈ మధ్య హీరోలకు ఈ గెటప్ ల వ్యవహారం బాగా పట్టుకుంది. ఒకే సినిమాలో రెండు మూడు షేడ్ లు, రెండు మూడు గెటప్ లు అన్నది బాగా కామన్ అయిపోయింది. త్వరలో చైతూ-విక్రమ్…

View More చైతూ కూడా మూడు గెటప్ లు

సత్యను వదలడం లేదు?

అసలే టాలీవుడ్ కు కమెడియన్ల కొరత ఎక్కువగా వుంది. కమెడియన్లు వస్తున్నారు. ప్రూవ్ చేసుకుంటున్నారు. కాస్త ప్రూవ్ చేసుకోగానే హీరోలుగా మారిపోతున్నారు. ఒక్క వెన్నెల కిషోర్ మినహా మిగిలిన అంతా ఇలా ట్రయ్ చేసిన…

View More సత్యను వదలడం లేదు?

టక్ జగదీష్ కూ నలభై కోట్లు

ఈ మధ్య సినిమాల ఖర్చులు భయంకరంగా పెరిగిపోయాయి. ఆర్టిస్ట్ లు రెమ్యూనిరేషన్లు, టెక్నీకల్ టీమ్ ఫీజులు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీ ఇలా ఒకటేమిటి అన్నీ పెరిగాయి. దానికి తోడు కరోనా కాలంలో వృధా వడ్డీలు.…

View More టక్ జగదీష్ కూ నలభై కోట్లు

అయ్యప్పన్ కు సమస్య పవన్ నే?

అయ్యప్పన్ కోషియమ్ అనే మళయాల సినిమా చూసి, ముచ్చటపడి అర్జెంట్ గా హక్కులు కొనుగోలు చేసేసి, రీమేక్ స్క్రిప్ట్ వ్యవహారాలు టేకప్ చేసారు సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు. ఈ సినిమాను బాలకృష్ణ-రానా…

View More అయ్యప్పన్ కు సమస్య పవన్ నే?

అఖిల్ సినిమాకు నిర్మాత దొరికేసినట్లే

డైరక్టర్ సురేందర్ రెడ్డి – హీరో అఖిల్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు నిర్మాత దాదాపుగా దొరికేసినట్లే. ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్-రాజీవ్ రెడ్డిల బ్యానర్ తప్పుకుంది. ఆ విషయం తెలియక, క్రిష్ బ్యానర్…

View More అఖిల్ సినిమాకు నిర్మాత దొరికేసినట్లే

ఆదిపురుష్ కేవలం యుద్దకాండ ?

బాహుబలి ప్రభాస్ డైరక్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ ప్రకటన వచ్చేసింది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో సినిమా అని తెలుస్తూనే వుంది. అందులో హీరో రాముడే కాబట్టి ప్రభాస్ ఆ పాత్రనే చేయడం అన్నది…

View More ఆదిపురుష్ కేవలం యుద్దకాండ ?

రియా- ఆదిత్య‌ఠాక్రే వీళ్ల రిలేష‌న్ ఏమిటి?

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం రాజ‌కీయ రంగు పులుముకుంది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు అనేక మంది కుంగుబాటు, బాలీవుడ్ లో బంధుప్రీతి వంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు. అయితే…

View More రియా- ఆదిత్య‌ఠాక్రే వీళ్ల రిలేష‌న్ ఏమిటి?

టాలీవుడ్ కోసం మరొకళ్లు రెడీ

టాలీవుడ్ ఓ విధంగా చెప్పుకోవాలంటే ఓ కాసినో లాంటిది. ఇక్కడకు సూట్ కేసులు పట్టుకుని వచ్చేవాళ్లు వస్తుంటారు. ఖాళీ చేసుకుని తప్పుకునే వాళ్లు తప్పుకుంటూ వుంటారు. ఫ్యాసినేషన్ తో కొందరు, లాభాలార్జన కోసం ఇంకొంతమంది…

View More టాలీవుడ్ కోసం మరొకళ్లు రెడీ

ఆ పాట డిజిట‌ల్ వ్యూస్ సంపాద‌నే రూ.కోట్ల‌లో..?

క‌రోనా వ్యాప్తి – లాక్ డౌన్ కు పూర్వం సోష‌ల్ మీడియాలో ఒకే పాటే మార్మోగుతూ ఉండేది. అదే 'నీలీ నీలీ ఆకాశం..' సంచ‌లన స్థాయిలో ఆ పాట మార్మోగింది. సిటీల నుంచి ప‌ల్లెల…

View More ఆ పాట డిజిట‌ల్ వ్యూస్ సంపాద‌నే రూ.కోట్ల‌లో..?

సంపత్ నంది ‘కరోనా యాపారం’

కరోనా కారణంగా వచ్చిన ఖాళీ టైమ్ ను ఒక్కొక్కరు ఒక్కో విదంగా వాడుకుంటుంటే దర్శకుడు సంపత్ నంది మరో విధంగా వాడుకుంటున్నారు. రెండు స్క్రిప్ట్ లు తయారుచేసి, తన అసిస్టెంట్ లకు అప్పచెప్పి, రెండు…

View More సంపత్ నంది ‘కరోనా యాపారం’

త్రివిక్రమ్-బన్నీ సినిమా 2023లోనా?

పెద్ద డైరక్టర్లతో సినిమాలు అన్నీ లైన్ లో పెట్టుకున్నాడు హీరో బన్నీ. అలవైకుంఠపురములో సక్సెస్ తరువాత సుకుకమార్ తో పుష్ప సినిమా స్టార్ట్ అనౌన్స్ చేసారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమా అంతా…

View More త్రివిక్రమ్-బన్నీ సినిమా 2023లోనా?

మ‌రో త‌మిళ హీరో..పొలిటిక‌ల్ కామెడీ?

ఇప్ప‌టికే స‌గంస‌గం రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ త‌మ వ్య‌వ‌హారాలు ఎవ‌రికీ అర్థం కానివ్వ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌ను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్టే అని ప్ర‌క‌టించి, అదేదో ఆధ్యాత్మిక రాజ‌కీయం అంటూ ర‌జ‌నీకాంత్ ఎవ‌రికీ అర్థం…

View More మ‌రో త‌మిళ హీరో..పొలిటిక‌ల్ కామెడీ?